- Видео 667
- Просмотров 3 935 058
Ramana Videos
Индия
Добавлен 5 авг 2015
Ramana Videos @Ramanavideos రమణ విడివోస్ చానల్ నాది ఇందులో ట్రావెలింగ్ వీడియోలు ఇండియాలో ఉన్న సంత లు వీడియోలు మార్కెట్లు ఫుడ్ మార్కెట్స్ ఫిష్ మార్కెట్ ఫుడ్ వీడియోలు పెడతాను చుడండి Subscribe చేయండీ Ramana Videos Channel is my Traveling videos Santha videos Food Markets Fish Market Food Videos Pedathanu Chudandi Subscribe Cheandi ramana videos channel
Jaggannathota prabhala theertham konaseema జగ్గన్నతోట ప్రభల తీర్థం కోనసీమ @RamanaVideos
Jaggannathota prabhala theertham konaseema జగ్గన్నతోట ప్రభల తీర్థం కోనసీమ #ramanavideos #santha #ramanafarming #foodmarketsindia #foodmarkets @RamanaVideos
Просмотров: 530
Видео
Kothapeta prabhala theertham mandukaalppu konaseema కొత్తపేట ప్రభల తీర్థం మందుకాల్పు కోనసీమ
Просмотров 4,4 тыс.4 часа назад
Kothapeta prabhala theertham mandukaalppu konaseema కొత్తపేట ప్రభల తీర్థం మందుకాల్పు కోనసీమ #ramanavideos #santha #ramanafarming #foodmarketsindia @RamanaVideos ruclips.net/video/HZvQJc-Qnpc/видео.htmlsi=ekSBs0ZhOuMnvYCQ ruclips.net/video/3w95ivHwzeE/видео.htmlsi=jYQwHmFhUt-ZOLIp ruclips.net/video/ObEAwqLjdis/видео.htmlsi=4z_RBtuiqXN7wOhS ruclips.net/video/KjRszZ9MwkI/видео.htmlsi=Y1kClQVl_XucLL2k
Kothapeta prabhala theertham konaseema 2025 కోత్తపేట ప్రభల తీర్థం కోనసీమ #ramanavideos
Просмотров 13 тыс.9 часов назад
Kothapeta prabhala theertham konaseema 2025 కోత్తపేట ప్రభల తీర్థం కోనసీమ #ramanavideos #foodmarketsindia #ramanafarming @RamanaVideos #2025 #Kothapetaprabhalatheerthamkonaseema #Kothapetaprabhalatheertham ruclips.net/video/d6qnJeDy3PA/видео.htmlsi=r7lW9UpHu3PWjC-f ruclips.net/video/ObEAwqLjdis/видео.htmlsi=IHWtwDZ8iVi9M52h
Matlapalem santha fish market మట్లపాలెం సంత చేపల మార్కెట్ crabs Prawns పీతలు రొయ్యల @RamanaVideos
Просмотров 9 тыс.День назад
Matlapalem santha fish market మట్లపాలెం సంత చేపల మార్కెట్ crabs Prawns dryfish ఎండు చేపలు పీతలు రొయ్యల dryfishmarket #ramanavideos #santha #ramanafarming #foodmarketsindia #fish #fishmarket #foodmarkets #dryfishmarket @RamanaVideos ruclips.net/p/PLLz9uewgWOkSgYkBJ8GtykXVQZN_Qt5wH&si=b8_x-HKWrYiAKNMJ ruclips.net/video/Mrxj8rcS8Eg/видео.htmlsi=ktT3Z-WoXv2Dyk3I ruclips.net/video/9oQW2UtMiZw/видео....
T.kothapalli santha fish market టి.కొత్తపల్లి సంత చేపల మార్కెట్ #ramanavideos #foodmarketsindia
Просмотров 6 тыс.14 дней назад
T.kothapalli santha fish market టి.కొత్తపల్లి సంత చేపల మార్కెట్ #ramanavideos #ramanafarming #foodmarketsindia #santha #fish #fishmarket #foodmarkets @RamanaVideos
Yanam godaavari lo fishing యానాం గోదావరిలో కొత్తపద్దతిలో చేపలు పట్టడం #ramanavideos #ramanafarming
Просмотров 78 тыс.14 дней назад
Yanam godaavari lo fishing యానాం గోదావరిలో కొత్తపద్దతిలో చేపలు పట్టడం #ramanavideos #ramanafarming #foodmarketsindia #fish #fishmarket #santha @RamanaVideos ruclips.net/video/KrmQUWcqHBE/видео.htmlsi=Cl8AFWJtrmldsyh9 ruclips.net/video/pPaUtfA8Mmk/видео.htmlsi=y7s8SSQA-7Np5yDB ruclips.net/video/f66GEy5Cv-k/видео.htmlsi=GmQZj1vH79_qMVoa ruclips.net/video/9oQW2UtMiZw/видео.htmlsi=SDM6BVN-85qSusKU ...
Tallarevu santha fish market తాళ్లరేవు సంత చేపల మార్కెట్ chicken mattan Crabs prawns dryfishmarket
Просмотров 10 тыс.21 день назад
Tallarevu santha fish market తాళ్లరేవు సంత చేపల మార్కెట్ chicken mattan Crabs prawns dryfishmarket ఈ వీడియోలో చేపల మార్కెట్ చూడాలంటే లాస్ట్ లో ఉందండి లాస్ట్ లో అయితే పెట్టాను ruclips.net/video/pbNTDSNgCmI/видео.htmlsi=XGWFraLZb9VZv5vP @RamanaVideos #ramanavideos #santha #fish #fishmarket #chickenmutton #dryfishmarket #ramanafarming #food #foodmarkets #foodmarketsindia #traveling #travelvlog #t...
Kakinada Yetimoga santha dry fish market కాకినాడ ఏటిమొగ సంత ఎండు చేపల మార్కెట్ #ramanavideos #santha
Просмотров 134 тыс.Месяц назад
Kakinada Yetimoga santha dry fish market కాకినాడ ఏటిమొగ సంత ఎండు చేపల మార్కెట్ #ramanavideos #santha
Kothapeta santha fish market konaseema కొత్తపేట సంత చేపల మార్కెట్ కోనసీమ chicken mattan market
Просмотров 14 тыс.Месяц назад
Kothapeta santha fish market konaseema కొత్తపేట సంత చేపల మార్కెట్ కోనసీమ chicken mattan market
gopalapuram santha konaseema గోపాలపురం సంత కోనసీమ chicken mattan market #ramanavideos #santha
Просмотров 2,5 тыс.Месяц назад
gopalapuram santha konaseema గోపాలపురం సంత కోనసీమ chicken mattan market #ramanavideos #santha
Avidi subramanya shasti sudam randi అవిడి సుబ్రమణ్య షష్టి సూదం రండి subramanyeswara shasti #santha
Просмотров 3,2 тыс.Месяц назад
Avidi subramanya shasti sudam randi అవిడి సుబ్రమణ్య షష్టి సూదం రండి subramanyeswara shasti #santha
Maanepalli santha fish market konaseema మానేపల్లి సంత చేపల మార్కెట్ కోనసీమ #ramanavideos
Просмотров 6 тыс.Месяц назад
Maanepalli santha fish market konaseema మానేపల్లి సంత చేపల మార్కెట్ కోనసీమ #ramanavideos
Lakkavaram santha fish market konaseema లక్కవరం సంత చేపల మార్కెట్ కోనసీమ #ramanavideos #santha
Просмотров 19 тыс.Месяц назад
Lakkavaram santha fish market konaseema లక్కవరం సంత చేపల మార్కెట్ కోనసీమ #ramanavideos #santha
Naagupamu goduga thraash sikaar నాగుపాము గోదుగుత్రాష్ సికార్ @RamanaVideos #ramanavideos
Просмотров 22 тыс.Месяц назад
Naagupamu goduga thraash sikaar నాగుపాము గోదుగుత్రాష్ సికార్ @RamanaVideos #ramanavideos
Nallavanthina fish market amalapuram konaseema నల్లవంతిన చేపల మార్కెట్ అమలాపురం కోనసీమ
Просмотров 13 тыс.Месяц назад
Nallavanthina fish market amalapuram konaseema నల్లవంతిన చేపల మార్కెట్ అమలాపురం కోనసీమ
garachilu naanroti thayari nagaram lo konaseema గరచిలు నానరోటి తయారీ నగరం లో కోనసీమ
Просмотров 2,7 тыс.Месяц назад
garachilu naanroti thayari nagaram lo konaseema గరచిలు నానరోటి తయారీ నగరం లో కోనసీమ
Chakala palem santha fish market konaseema చాకలపాలెం సంత చేపల మార్కెట్ కోనసీమ
Просмотров 9 тыс.Месяц назад
Chakala palem santha fish market konaseema చాకలపాలెం సంత చేపల మార్కెట్ కోనసీమ
Varala nagamma amma vari aalayam ganti konaseema వరాల నాగమ్మ అమ్మవారి ఆలయం గంటి కోనసీమ #ramanavideos
Просмотров 771Месяц назад
Varala nagamma amma vari aalayam ganti konaseema వరాల నాగమ్మ అమ్మవారి ఆలయం గంటి కోనసీమ #ramanavideos
Ganti santha fish Market konaseema గంటి సంత చేపల మార్కెట్ కోనసీమ @RamanaVideos
Просмотров 3,5 тыс.2 месяца назад
Ganti santha fish Market konaseema గంటి సంత చేపల మార్కెట్ కోనసీమ @RamanaVideos
Nagaram santha fish market konaseema నగరం సంత చేపల మార్కెట్ కోనసీమ
Просмотров 5 тыс.2 месяца назад
Nagaram santha fish market konaseema నగరం సంత చేపల మార్కెట్ కోనసీమ
Rebbanapalli gangapettu godavari ammaki puja రెబ్బనపల్లిలో గంగపెట్టు మత్స్యకారులు గోదావరి అమ్మకి పూజ
Просмотров 1,5 тыс.2 месяца назад
Rebbanapalli gangapettu godavari ammaki puja రెబ్బనపల్లిలో గంగపెట్టు మత్స్యకారులు గోదావరి అమ్మకి పూజ
Ganti pedapudi santha fish market konaseema గంటి పెదపూడి సంత చేపల మార్కెట్ కోనసీమ
Просмотров 7 тыс.2 месяца назад
Ganti pedapudi santha fish market konaseema గంటి పెదపూడి సంత చేపల మార్కెట్ కోనసీమ
Godaavari aaylu lo fish theeyadam konaseema గోదావరి లో అయిలు తీయడం కోనసీమ
Просмотров 3,4 тыс.2 месяца назад
Godaavari aaylu lo fish theeyadam konaseema గోదావరి లో అయిలు తీయడం కోనసీమ
Nagula chaviti prosasing konaseema lo నాగుల చవితి ఎలా చేస్తారో చూడండి కోనసీమలో
Просмотров 1 тыс.2 месяца назад
Nagula chaviti prosasing konaseema lo నాగుల చవితి ఎలా చేస్తారో చూడండి కోనసీమలో
Rebbanapalli santha fish market konaseema రెబ్బనపల్లి సంత చేపల మార్కెట్ కోనసీమ
Просмотров 4 тыс.2 месяца назад
Rebbanapalli santha fish market konaseema రెబ్బనపల్లి సంత చేపల మార్కెట్ కోనసీమ
vijaya bethaala swamy theertham peruru konaseema విజయ బేతాళ స్వామి తీర్థం పేరూరు కోనసీమ
Просмотров 6862 месяца назад
vijaya bethaala swamy theertham peruru konaseema విజయ బేతాళ స్వామి తీర్థం పేరూరు కోనసీమ
It is very interesting to see the difficulty of fishermen fishing in Godavari గోదావరిలో మత్స్యకారులు
Просмотров 18 тыс.2 месяца назад
It is very interesting to see the difficulty of fishermen fishing in Godavari గోదావరిలో మత్స్యకారులు
vijaya bethaala swaamy theerdham peruru konaseema విజయ బేతాళ స్వామి తీర్ధం పేరూరు కోనసీమ
Просмотров 1,6 тыс.2 месяца назад
vijaya bethaala swaamy theerdham peruru konaseema విజయ బేతాళ స్వామి తీర్ధం పేరూరు కోనసీమ
Mamidkuduru santha fish market konaseema మామిడికుదురు సంత చేపల మార్కెట్ కోనసీమ
Просмотров 3,8 тыс.4 месяца назад
Mamidkuduru santha fish market konaseema మామిడికుదురు సంత చేపల మార్కెట్ కోనసీమ
Alamuru santha gedela market konaseema ఆలమూరు సంత గేదెల మార్కెట్ కోనసీమ బారెలు barelu market
Просмотров 6 тыс.4 месяца назад
Alamuru santha gedela market konaseema ఆలమూరు సంత గేదెల మార్కెట్ కోనసీమ బారెలు barelu market
Hyd ki pampistara
మీరు చాలా ఓపిగ్గా వీడియోలు చేస్తున్నారు వెరీ గుడ్ సార్
ఓపిక ఉంటేనే వీడియోలు బాగా వస్తాయి 😊🙏👍 thank you so nice
Very nice.
Thank you so much 🙏 👍 ❤️
Jaggannathota prabhala theertham colourfulga, kannulapandugaga undi. Memu ikkadanude sambarallo palupanchukunnamu.!
సంక్రాంతి పండక్కి రావచ్చు కదా అండి కోనసీమ వస్తే బాగా ఎంజాయ్ చేద్దురు okay thank you so much 🙏👍❤️
Thank you so much Ramana garu.
ఇరుసుమండ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Okay thank you so much Amma 🙏❤️👍
Kothapeta Mandukalpu ghattanni chala chakkaga avishkarincharu.
కొత్తపేట ప్రభల తీర్థం కూడా ఉంటాది చూడండి thank you so nice 👍 🙏❤️
మాది చిరతపూడి అన్నయ్య ఎంత తీస్తే అంత అప్లోడ్ చేయండి అన్నయ్య
అస్సలు తీయలేదమ్మా ఇది చూసుకుని ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల జగ్గన్నతోట తీర్థం చూడు ఒకసారి పెట్టాను అది ఎలా తీసాను అది పూర్తిగా తీయలేకపోయాను
@@RamanaVideos మీరు బాగా ఇస్తారండి వీడియోస్
అవునమ్మా మన తీర్థంలు అన్ని బాగా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కొత్తపేట తీర్థం బాగా కుదిరింది సారీ అమ్మా
Annaya చిరతపూడి ప్రభల తీర్థం వీడియోస్ తీయలేదా
వెళ్ళినమ్మ కానీ ట్రాఫిక్ లో గంటసేపు ఉండిపోయాను ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు ఎలాగోలాగా ట్రాఫిక్ లో తప్పించుకుని మళ్ళీ జగ్గన్న తోట తీర్థం మిస్ అయిపోతున్నానని అప్పుడు జగ్గన్న తోటి తీర్థానికి వెళ్లాను అది ట్రాఫిక్ లో జామ్ అయిపోయాను అది పూర్తిగా తీయలేకపోయను సారీ అమ్మా మళ్లీ సంవత్సరం ఎర్లీగా వెళ్లాలి thank you so much 🙏👍❤️ Amma ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిపోయింది అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి టిక్కెట్ రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళు కార్లు తీసుకుని వచ్చిన బస్సుకొచ్చిన ఒకటే రేటు కాబట్టి కార్లు అయితే ఇద్దరు ముగ్గురు రావచ్చు అని మన వాళ్ళందరూ వాళ్ళ కార్లు వేసుకొని వచ్చేశారు అది కాస్త ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి
Super
Thank you so much 👍🙏🙏
👍👍👍
Thank you so nice 👍🙏❤️
సూపర్ తీశారు సార్ రమణ గారు చాలా బాగుంది నేను చాలా మిస్ అయ్యాను మీ వీడియో ద్వారా చూసాను థాంక్స్
చాలా సంతోషం అండి థాంక్యూ Thank you so much 🙏❤️👍
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much 🙏 🙏👍❤️🙏
మీ కెమేరా మెన్ ని మెచ్ఛుకోవాలి ఎవరూ ఈవిధంగా అందరికి అర్థం అయ్యేలా బాణాసంచా కాల్పుల్ని తీసారు .
అవిడి ప్రభల తీర్థం video పెట్టండి sir.
అవిడి ప్రభల తీర్థం అవిడినుండి చిరతపూడి ప్రభల తీర్థం వరుకు ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ లో విరుక్కుపొయ 2 గంటలు టైం వేస్ట్ అయ్యింది చిరుతపుడి మానేసి జగ్గన్నతోట ప్రభల తీర్థానికి వెళ్లాను అది ట్రాఫిక్ జామ్ అది కవర్ చేశాను సారీ ఈసారి చిరుత పడి తీయలేనందుకు
@RamanaVideos ok sir thank you sir.
Thank you so much 👍🙏
Super sir
Thank you so much 👍🙏🙏
Thanks for sharing andi
Thank you so much 🙂👍🙏❤️
Super Video Brother 👌👌👌👌👌👌
Thank you so much 😀 bro 👍🙏❤️
థాంక్యూ సో మచ్ సార్ పండుగను దగ్గర నుండి చూసినట్టు ఉంది ❤
చాలా చాలా సంతోషం అండి. నేను తీసిన వీడియో మీకు బాగా నచ్చింది ఎందుకు నిజంగానే మీరు పండగను దగ్గర నుండి చూశారు థాంక్యూ
Ea vuru
కోనసీమ కోత్తపేట ప్రభల తీర్థం
Chela baga tesaru...video....inka manchi videos maku andinchalani korukuntunna 🥰🥰
తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు మీకు పెడతాను చూడండి ఈ వీడియో ఇంకా అవలేదు సాయంత్రం మందు కాల్పు ఉంటుంది అది కూడా పెడతాను చూడండి Thank you so much 👍🙏❤️
Can you please share wholesale transport number of matlapalam fishes
nice thanks bro from hyd
Thank you so much bro 🙏❤️👍
Kothapeta prabhala theertham sarada saradaga sandadi sandadiga chala bagundi. Aa chappulla madhya mee matalu sariga vinipinchaledu. 2018 lo Sankrathi pandagaki Narasapuram vachanu friendstho. Mee video choosi chala santhoshamesindi.
Okay Thank you Inka videos unnai chudandi
Vallaki oka chapa isthe potharu
చేపలు పడుతుంటే అక్కడ జనం వచ్చి అక్కడ డిస్టబెన్స్ చేస్తున్నారని చెరువులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే చెరువులో పక్కన ఉన్నాయ్ వాళ్ళ చెరువులకి ఏమన్నా హాని కలుగుతాదని లక్షల్లో ఉంటాయి కదా వాళ్ళ ఖర్చు అందువల్ల ఓకే థాంక్యూ
Ramana garu yanam fish market surya prakash gari number kavali sir
సూర్య ప్రకాష్ గారు నెంబర్ నా దగ్గర లేదు సార్ తీసుకోలేదు thank you 🙏❤️🙏 అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి
Ysnam fish sellar contect no
మంచి వీడియో చేశారు
థాంక్యూ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి 👍🙏❤️
పచ్చి చేపలు దొరకవా బ్రో
అక్కడ పచ్చి చేపలు ఉండవు కానీ కాకినాడలోనే కుంభాభిషేకం ఫిషింగ్ హార్బర్ దగ్గర ఆ రెండు దిక్కులను పచ్చి చేపలు ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో రెండు వీడియోలు ఉన్నాయి చూడండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి thank you so much 👍🙏❤️
Okatanu missing lo unnadu atu vipe avaraina kota vallu vaste workars adagandi anna pls
ఓకే అమ్మా తెలిసిన వాళ్ళకి చెప్తాను థాంక్యూ సంక్రాంతి శుభాకాంక్షలు
@@RamanaVideos tq anna
Anna kakinada sarawnding s lo anni fishing hourbars unnai
ఎన్ని ఉన్నాయి తెలియదు అమ్మా
Care full anna
Thank you amma thank you so much 👍🙏❤️
Bro.. eagerly waiting to that food making video..when it will be???
Hi bro food making video chesthaanu, thank you so much bro 👍🙏❤️
Super video
Thanks bro 👍🙏❤️
Matlapalem fish market already 10 months back theesaru. Ee video kuda bagundi. Prathi item yokka rate screen paina display avvadam nachindi. Male crabs rate female crabs rate kante thakkuvanna vishayam mee video dwara telusukogaligamu!
Okay Nandi Thank you so much 🙏❤️👍
Super 😍
Thank you so much 🙏❤️👍
Adress cheppandi Ela vellali
హాయ్ అండి ఈ వీడియో పెట్టి నేను ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళాను వీడియోలు తీయడానికి అందువల్ల మీకు రిప్లై అయితే ఇవ్వలేదు సిగ్నల్స్ అయితే ఉండవు మీరు వైజాగ్ సైడ్ నుంచి వస్తే కాకినాడ నుంచి అయితే రావాలి. కాకినాడకి 15 కిలోమీటర్లు ఉంటది ఇంకో రూట్ అయితే కోనసీమ అమలాపురం యానం మట్లపాలెం అటు రావచ్చు Thank you so much 🙏❤️👍
Super brother vedeo bagundi
Thank you so nice bro 👍🙏❤️ నేను వీడియోలు తీయడానికి ట్రైబ్స్ సంతలు తీయడానికి అడవిలోకి వెళ్లాను అందువల్ల మీకు రిప్లై అయితే ఇవ్వలేకపోయాను అక్కడ సిగ్నల్స్ అయితే ఉండవు థాంక్యూ సో మచ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మార్కెట్ పాగల్ వరల్డ్ కా రోడ్
హాయ్ అండి మార్కెట్ పాగల్ వరల్డ్ కా రోడ్ అంటే నాకు ఏమీ అర్థం కాలేదు అది అర్థమయ్యేలా చెప్పండి ఈయన చెప్పింది మీకు ఎవరికైనా అర్థమైతే నాకు క్లారిటీ ఇవ్వండి థాంక్యూ సో మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Thank you so much 👍🙏❤️
Agency paderu vastea mammalini meet avvandi..meku anni santhalu chpestam
హాయ్ అండి ఆల్రెడీ నేను ఏజెన్సీ వెళ్లాను అందుకే మీకు రిప్లై ఇవ్వలేకపోయాను ఏజెన్సీ సంత లో కొన్ని తీశాను పాడేరు వెళ్తే కచ్చితంగా మీట్ అవుతాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Thank you so much 👍🙏❤️
బాగా చూపించారు Sir 👍
Thank you so nice sir నేను ఏజెన్సీ సంతులు తీయడానికి వెళ్లాను అక్కడ సిగ్నల్స్ ఉండవు అందువల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోయాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Kamaradu kaadu kamarada,maa oore
Okay thank you so much 🙏❤️👍
Please.sir.reply.cell.no.pettandi
Please.reply
హాయ్ అండి నేను ఏజెన్సీ సంతలు తీయడానికి వెళ్లాను అక్కడ సిగ్నల్స్ ఉండవు అందుకని రిప్లై ఇవ్వలేదు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Okay thank you so much 🙏❤️👍
Thank.you.sir.verygood.information.mi.cell No.pettara.please.request.meeru.market.salers.no.pettadamledu.daychesi.ikanundina.salers.no.adagandi
Santhala King
హాయ్ అండి నేను ఏజెన్సీ సంతలు తీయడానికి ఫారెస్ట్ లోకి వెళ్లాను అక్కడ సిగ్నల్స్ ఉండవు అందువల్ల మీకు నేను రిప్లై ఇవ్వలేకపోయాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Thank you thank you so much 🙏👍❤️
Ma Village sunday Market chupinchinanduku Thank you sir
Okay thank you so much bro 🙏❤️
Dry fish market timings
Thank you so much, dry fish market timings video chustunnaaraa telavaru Jamuna 3Am to 7am thank you so much 🙏❤️👍
Penugonda Santha video cheiyandi ramana garu 👍
Hi Andi penukonda santha heroju jarugutundi cheppandi thank you so much 🙏👍❤️
Hello ramana garu Santha bagundhi. Andi
Thank you thank you so much 👍🙏❤️
బాగుంది సంత,కానీ వాళ్ళ కష్టం మాత్రం చాలా బాధాకరం, ఎందుకంటె, మార్నింగ్ నుంచీ ఈవెనింగ్ వరకు,మెటీరియల్ , సరుకు కోసం , తిరుగుతూ ఉంటారు,మళ్ళీ ఎర్లీ మార్నింగ్,3:00 AM clock కి మళ్ళీ మార్కెట్ కి వెళ్తారు,వేరీ హార్డ్ వర్క్
అవును తమ్ముడు వాళ్లు చాలా కష్టపడుతారు వాళ్ల కష్టం అది మళ్లీ సరుకు కొనుక్కునే వాళ్ళు కష్టం మామూలుగా ఉండదు50 70 కిలోమీటర్లు 100 కి.మీ అక్కడ కి వచ్చి కొనుక్కుని మళ్ళీ తిరిగి వేళ్ళి వాళ్ళు మళ్ళీ ఊర్లో కూడా తిరిగి అమ్ముకుంటారు వాళ్ళ కష్టం ఎంతో చూడు వాళ్లు ఇంటిదగ్గర ఒంటి గంటకి బయలుదేరి ఆటో కట్టించుకుని రావాలి వచ్చి సరుకు తీసుకుని 5 అవుతాది మళ్లీ సొరుకంతా అమ్ముకోవాలి ఒంటిగంటకు లెగిసి మళ్ళీ రావాలి అది వాళ్ళ జీవనశైలి okay thank you so much bro 👍🙏❤️