శ్రీకాకుళంలో ఆదిమానవుల గుహ adventurous journey చిత్రాలను నాశనం చేయాలనుకున్నారు
HTML-код
- Опубликовано: 8 сен 2024
- రాతి యుగపు చరిత్రను ఆవిష్కరించే అవకాశం ఈరోజు విలేజ్ వ్యాన్ కు కలిగింది. చరిత్రను తెలుసుకోవడం భవిష్యత్తుకు అవసరం. అందుకే కాస్త రిస్క్ అనిపించినా దూరప్రయాణమైనా ఆలోచించక శ్రీకాాకుళంలోని ఆ ప్రాంతానికి వెళ్లి ఆదిమానవులు నివసించే గుహ, వారు గీసిన చిత్రాలను మీకు చూపిస్తున్నాను.
మీరు పడుతున్న ప్రయాస కు జోహార్లు ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను
👌
"మంచి కథనం" సురేష్ అన్న.....👏👏👏
Hi sir, I’m Suresh. Your big fan.❤❤
Good 👍👏👏
Great journey keep it up ❤ from Seethampeta
Hai Village Van, మీ వీడియో లు చక్కని విశ్లేషణ ద్వారా మరింత అందంగా ఉంటాయి
Congratulations sir, great journey,great adventure.. keep it up .❤ You sir
ఆదిమానవులు గీసిన చిత్రాలు సరిగ్గా కనిపించలేదు. కానీ ఇటువంటి పురాతన అవశేషాలు మరొక చోట కనిపిస్తే బాగా ప్రచారం లోకి వచ్చేది.
మీ ప్రయాస ద్వారా నైనా ఇవి పరిరక్షింపబడతాయని ఆశిద్దాం.
ఆల్ ద బెస్ట్ సురేష్ గారు.
సురేష్ గారు మంచి వీడియో చెసారు మాది టెక్కలి
సార్ మీ ప్రతి వీడియో చూస్తాను మీ వాయిస్ సూపర్ సార్🙏🙏🙏🌹💐♥️♥️♥️
❤
Paval Kalyan garu e video chusea varaku share cheyandi
Maa village pakkanee nenu chusanu sir thank you sir
Interesteing.....😮
Tq
Really adventurous, good work. Unfortunately in Andhra, neither government nor greedy people are interested in preserving culture.
Good ❤
Good 👍. B.r.o
Video chala Bagundi anna
Ee video cheyadam meeru chala risk thisukunnaru health jagartha Anna bye
Anna Ramakuppam daggara vaniyam badi ghat chupinchu.chala baguntundhi
God bless you brother
CHETRALU KANEPENCHALEADU.....
Hi brother
The quarry people destroyed the rock paintings.
Earlier the Archelogy Department officials were visited this place and asked boundaries to the tehsildar. But he wasn’t give proper response. It’s completely grave negligence of the Archelogy and Revenue Department. Such wonderful rock paintings drawn by the Aadi manavas.
👋👋👋👋👋👋
Anna nandigam lo kuda okati vundhi
Mana vallu kondaru puratana vastuvulu kapadadam kanna chedagottadamlo munduntaru kharma😢
Hi sir ela unnaru
Akkada kuda guha lona yedho silala la midha yedho lipi vundhi .... Nenu nandigam nundi mi followr ni k. Mahesh. Gurikula patashala mundhu mimmalni nandigam lo kalisaani gatha 3 year kindhata
గుర్తుంది మిత్రమా
ఒకసారి cal చేయండి
Chala educated chala manchivadu ani cheppukune mana mp dristiki tisukellandi atleast.
❤