| Nee Pallakine | నీ పల్లకినే | Latest Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 11

  • @kavithasuddapalli2419
    @kavithasuddapalli2419 Месяц назад +2

    నీ పల్లకినే మోసెదను నా జీవితకాలము
    నీ అడుగులలో అడుగులనే నిత్యము నిలిపేదను "2"
    నాకు మాదిరి చూపావు నాకు మార్గమైనావు
    నా పాపము కడిగావు నన్ను మనిషిగా మార్చావు "2"
    "నా హృదయములో నీ స్థానము మార్చక ఆరాధించె దను
    నీ పెదవులపై చిరునవ్వును చూసే బలిగా మారెదను "2"
    "నీ పల్లకి "
    1.పాపములో పడియున్న జీవితానికి
    వెలుగై ఉదయించి వెలుగుగా మార్చితివి "2"
    అపవాదికి నన్ను చూస్తే భయమును కలిగించుటకు "2"
    దూతగా మార్చావు ప్రవక్తను చేసావు "2"
    "నా హృదయములో "
    "నీ పల్లకి "
    2.పర్వతాల ఎత్తున్న బాధలన్నిటిలో
    ఆకాశమంతటి అభయము చూపితివి "2"
    వేనుతిరుగని వీరుని వంటి యోధుని చేయుటకు "2"
    మోకాళ్ళ ప్రార్ధననే ఆస్తిగా ఇచ్చావు "2"
    "నా హృదయములో "
    "నీ పల్లకి "
    3.రానున్న దినములలో ఓ టమేనని
    నన్ను గూర్చి పలికిన మాటలు వింటివి "2"
    నా శత్రువు కంటికి నీవిచ్చిన పరిశుద్ధతను "2"
    పొగగా మార్చావు సిగ్గుకప్పగించావు "2"
    "నా హృదయములో "
    "నీ పల్లకి "

  • @batchuramesh3399
    @batchuramesh3399 2 месяца назад +2

    అన్యునిగా ఉన్న నాకు ఒక మార్గం చూపి మాదిరిగా ఉన్నావు ప్రభువా
    జీవితాంతం నిన్ను ఆరాధిస్తూ నీకు రుణపడి ఉంటాను ప్రభువా

  • @YehoshuvaJesusmygod
    @YehoshuvaJesusmygod 2 месяца назад

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏చాలా బాగా పాడారు 🙏🙏

  • @kavithasuddapalli2419
    @kavithasuddapalli2419 2 месяца назад

    దేవుని కృపనుబట్టి పాట చాలా చాలా చాలా బావుంది అన్నయ్య నా దేవునికి మహిమ కలుగును గాక

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 2 месяца назад

    Wonderful lyrics and very good voices.May God Bless You All

  • @anjalitananki9128
    @anjalitananki9128 2 месяца назад

    వందనాలు బ్రదర్ నీ పెదవుల పై చిరు నవ్వును చూసే బలిగా మారేదను లిరిక్ నన్ను బాగా ఆత్మీయంగా బలపరిచింది బ్రతికితే అలా బ్రతకాలని ఆలోచింప చేసింది మరెన్నో పాటలు ప్రభువు మీకు అనుగ్రహించాలని అనుదినం ప్రార్ధిస్తాను బ్రదర్..🙏🙏🙏

  • @kanagalajakraiah
    @kanagalajakraiah 2 месяца назад

    పాటలు మీరు ఇంకా రాసి అందించాలి అన్నయ్య
    దేవుని కృపచేత పాట చాలా బాగుంది అన్నయ్య

  • @SamuelKothapally
    @SamuelKothapally 2 месяца назад

    Track send cheyyandi 🙏

  • @sunkapakaanil0007
    @sunkapakaanil0007 2 месяца назад

    Glory to God

  • @bible8363
    @bible8363 2 месяца назад

    ❤❤❤