DSP Saritha Heart touching Speech | ఈ స్పీచ్ చూస్తే జీవితం అంటే ఏమిటో తెలుసుతుంది | Socialpost

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @VijayaRavula-oc5ng
    @VijayaRavula-oc5ng 9 месяцев назад +5

    అమ్మ మీ స్పీచ్ లో ఏదో తెలియని శక్తి ఉంది మేడం ఇలాంటి మంచి మాటలు ప్రజలకు చెప్పాలని చెడ్డవారు మంచిగా మారతారని ఆశ మేడం

  • @sreenumacha6472
    @sreenumacha6472 5 лет назад +10

    చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పారు మేడం ధన్యవాదాలు,

  • @vadlamninarayanarao3912
    @vadlamninarayanarao3912 4 года назад +44

    చాలా బాగా వివరణాత్మకముగా చెప్పినందుకు చాలా ఆనందం కలిగింది. ధీర్ఘాయుష్మాణ్భవ. ధీర్ఘసుమంగళీభవ. ధైర్యేసాహసే లక్ష్మీ.

  • @prakashbonala6063
    @prakashbonala6063 4 года назад +11

    చాలా గొప్ప సందేశం అందించారు కృతజ్ఞతాభివందనాలు మేడం

  • @thotasrinivasarao3856
    @thotasrinivasarao3856 4 года назад +72

    మీ స్వీట్ స్పీచ్ కి పాదాభివందనం చేయ వచ్చు మేడమ్ 🙏🙏🙏💐💐💐

    • @sushanthff6626
      @sushanthff6626 2 года назад +3

      Naku e job ante Pranam kani .....wow...meeku mi matlaki Abhimani ayipoya Madam.....

    • @rajavardhankotla4073
      @rajavardhankotla4073 6 месяцев назад +1

    • @saisrinivas3413
      @saisrinivas3413 5 месяцев назад

      God bless you mam sai srinivas father and mother🙏

  • @balarammahanthi1760
    @balarammahanthi1760 3 года назад +3

    Super medam miru cheppe vidhanga naduchukunte life manchi ga untundi

  • @rameshneela5993
    @rameshneela5993 5 лет назад +18

    అమ్మా మీకు మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రులకు శతకోటి వందనాలు

  • @maheshwaramvenkatesh728
    @maheshwaramvenkatesh728 5 лет назад +29

    మీ జ్ఞానానికి నా పాదాభివందనం తల్లి.. మీరు చెప్పింది చాలా బాగుంది అమ్మ.. నిన్ను అమ్మా అని అనాలని ఉంది.... మీరు మాట్లాడే పద్ధతి చాలా చాలా చాలా బాగుంది అమ్మా... మీరు మారొక సారీ పాదాభివందనం చెప్పుకుంటున్న....

  • @vijayasrigurazada7485
    @vijayasrigurazada7485 7 месяцев назад +1

    చాలా మంచి ప్రబోధాత్మకమైన ఉపన్యాసం.వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది God bless you 💓

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 4 года назад +8

    మీరు చక్కగా చెప్పారు
    ధన్యవాదాలు

  • @venkataramashramam2861
    @venkataramashramam2861 3 года назад +7

    జీవితం ఒక మహాపోరాటం..,అమృతమయమైనప్రవచనం ....మాతా!మీకు వందనములు.

  • @nagendrababu9681
    @nagendrababu9681 3 года назад +42

    Excellent speech madam. Great message. I never thought a police officer will have this type of concern on society. Great social service !

  • @kattempudingo6575
    @kattempudingo6575 3 года назад +8

    అమ్మా....మీరు, మీ ప్రసంగాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం, మీకు మా హృదయపూర్వక దన్యవాదాలు, మీ యొక్క ప్రసంగాలు ప్రత్యక్షంగా చూడనందులకు చాలా బాధగా ఉంది..,

  • @saimullapudi7434
    @saimullapudi7434 3 года назад +1

    Well done sister!!! Mee speech ki okkarilo change vachina! Very happy

  • @BabuBabu-n4y
    @BabuBabu-n4y 9 месяцев назад +2

    సూపర్ సిస్టర్

  • @pinnintiteja972
    @pinnintiteja972 3 года назад +13

    One of the best speech thank you Amma garu

  • @Ragnar_Lothbrok_7
    @Ragnar_Lothbrok_7 6 лет назад +4

    I inspired ur every speech. In every speech there is a good inspiration words. For these days and generation youth did not know valuable education, parents. U tell about valuable of parents in this speech. We cannot say words about parents. Parents r real gods for all lifes. Iam a big fan of u mam. Thanks for your wonderful speech mam

  • @Pranaygaru
    @Pranaygaru 5 лет назад +15

    నీ మాటలు నీటి తరానికి చాలా అవసరం మీ స్పీచ్ చాలా బాగుంది అన్నగారు

  • @viswanathreddy272
    @viswanathreddy272 9 месяцев назад +1

    మీ సంస్కార వంతమమైన మాటతీరు నిరాడంబరమైన మనసు ఎంత గొప్ప సలహాలు అమ్మా ఈ సమాజానికి మీ లాంటి మంచి పోలీసు ఆఫీసర్స్ ఉన్నందువలనే సమాజం కొంత వరకైనా ఈరోజు సంతోషంగా ఉండగలుగు తుంది అమ్మా మీకు నమస్కారం

  • @bhaskararaopudu98
    @bhaskararaopudu98 3 года назад +2

    Great speach mam

  • @anjaneyuluvallabhaneni3460
    @anjaneyuluvallabhaneni3460 4 года назад +16

    Thank you so much mam life lo ela edhagalo, ela undali, ela matladali mesmerising chese matalu and your inspiration super mam once again Thank you so much

  • @akalways4u392
    @akalways4u392 3 года назад +48

    అమ్మా నిండనూరేళ్ళు చల్లగా ఉండాలి మీఅటువంటి వారు ఈసమాజంలో చాలాఅవసరం

  • @kartheekpagadala4761
    @kartheekpagadala4761 Год назад +1

    Madamgaru Manasu unna manishiki mee speeach lifetime eshundi many many thanks

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 Год назад +1

    అమ్మా.మీరు చెప్పి న అమూల్యమైన మీమాటల కుఎంతో నాహోదయపూరవక కృతజ్ఞత భి
    వందనములు దేవని ఆత్మమీ మీద ఎల్లవేళల
    దేవునిబెలసింగ్స్ మక చిన్న వయస్సు లో
    అమూల్యమైన ఆశ్చర్య మైనవిషయాలు తెలియ
    పరచినందుకు నా ధన్య వాదములు తిటకూ మేడమ్

  • @venkatbommina4982
    @venkatbommina4982 5 лет назад +15

    మా బంధువు కావటం ..మా పూర్వ జన్మ సుకృతం.. నా మాటలు కూడా విని బాగా మాట్లాడారు అని అభినందించారు..
    ఇలాంటి మహిళా మణులు అరుదుగా ఉంటారు..

  • @hariprasad6529
    @hariprasad6529 6 лет назад +231

    గొప్ప ఉపన్యాసాలు, నీతి కథలు అందరూ చెప్పగలరు..
    కానీ మనం గొప్ప స్థాయి లో ఉన్నప్పుడే
    మన ఉపన్యాసాలు జనాలు వింటారు, అభినందిస్తారు..

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 4 года назад +108

    అమ్మ చాలా గొప్పవిషయం చెప్పారు నాకు కూడా కంటి వెంట నీరు వచ్చినవి మిమ్మల్ని కన్న తల్లితండ్రులకు మీకు వందనములు 🙏🙏🙏

  • @ramagiri.satyanarayananara4854
    @ramagiri.satyanarayananara4854 6 месяцев назад

    Thank you sister. Meelanti police offiecers vunte kaadu vundaali. Vunte ee Samajam kacchithanga baaguntundi
    ,baagu paduthundi. Thank you,thank you very much.

  • @bunnybunny3773
    @bunnybunny3773 2 года назад +1

    Nice to see ur videos madam 🙏🙏🙏🙏 chala baga chebutharu meru prathi roju me viedo chudali anpisthadhi madam

  • @mvgopalarao9168
    @mvgopalarao9168 4 года назад +14

    అమ్మ చెప్పిన పెద్ద చెరువు- చిన్న చెరువులు అమ్మ నాన్న ప్రేమలు గూర్చి కథ చెప్పి ప్రజలకు కనువిప్పు కలిగించారు.మీరు కలకాలం ఇలాంటి కథలు చెప్పి విద్యార్థుల మనసు మార్చగలరని మీకు కృతజ్ఞతలు తెలుపుటకు సంతోషిస్తున్నాము.

  • @sasikarri9143
    @sasikarri9143 4 года назад +19

    Thank you madam your speech change her my thoughts

  • @rapalaraju4546
    @rapalaraju4546 6 лет назад +294

    Madam speech nachinavallu like cheyandi

  • @kmuniraja6535
    @kmuniraja6535 3 года назад +1

    Thank you sooomuch madam thalli Thandri gurinchi chala baga chepparu madam

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq 3 года назад +1

    Vammo yenti mam ah speech prathi Mata Oka adhutham la vundhi .🥰😮
    Mind refresh aiyyindi mam

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 4 года назад +4

    అద్బుతం మేడం మీరు ఎక్కడ ఉన్నా సామాన్యులు సైతం కూడా న్యాయం జరుగుతుంది

  • @ashwinipaloji2904
    @ashwinipaloji2904 5 лет назад +8

    Super madam ..exllent speech..👌👌👏👏👏...mee matalu vinadam valla edhiena sadhunchavachu anna cnfdnc vosthundhi madam..

  • @unnagirivenkat1985
    @unnagirivenkat1985 5 лет назад +206

    అమృతం లాంటి మాటలు అందించిన మీకు పాదాభివందనం....

  • @gopikishore5867
    @gopikishore5867 4 года назад +2

    Excellent mam

  • @rajeshwarrao363
    @rajeshwarrao363 3 года назад

    Somany Times Vinnanu , Fantastic Experience meedi , Thanks.

  • @parthasaradhiraju223
    @parthasaradhiraju223 5 лет назад +10

    EXCELLENT SPEECH BY DSP SARITHA GARU REALLY GREAT AND MY SINCERE THANKS TO YOU AND REQUESTING TO EDUCATE PEOPLE ABOUT LIFE IN TO REALITY. SUCH KIND OF OFFICERS WE NEED IN PUBLIC LIFE AND THE SAME TIME NOT TO ENCOURAGE CULTURE LESS POLITICAL PEOPLE'S. THANKFULLY PARTHASARADHI BENGULURU.

  • @pallavipallavi3376
    @pallavipallavi3376 6 лет назад +43

    మీరు చాలా బాగా చెప్పారు మేడం
    మీరు చెప్పే విధానం చాలా బాగుందండి

  • @hafeez.mahammadabdulmahamm3364
    @hafeez.mahammadabdulmahamm3364 6 лет назад +183

    మేడం స్పీచ్ మఖ్యంగ విధ్యార్థులు , యవతి ,యవకులు వినాలి. వినిపించాలన్నదే నా అభిప్రాయం

  • @sravanilokashkona6546
    @sravanilokashkona6546 3 года назад +2

    Madam me speech very nice me matalaki gusse bamus vastunai superb

  • @yallaiahn7977
    @yallaiahn7977 2 года назад

    Assalu meru chala great madam...negitave ga think chese vallu ni speech chusi marali mam.... hands up mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HarishKumar-sj8uo
    @HarishKumar-sj8uo 5 лет назад +39

    One of the best speech.. Thanks madam..

  • @kchinnari280
    @kchinnari280 6 лет назад +37

    I will become DSP like you soon. Thank you mam 😍😍

  • @SathyaReddy3339
    @SathyaReddy3339 6 лет назад +464

    అమ్మ మీరు చెప్పిన మాటలు👌👌
    ఈరోజుల్లో ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉండడం నిజంగా చాలా గ్రేట్🙏
    మీరు చెప్తున్న మాటలు ఒక్కవోక్కటి గుండెకు తల్లిదండ్రుల యొక్క ప్రేమను గుర్తు చేస్తున్నాయ్ అమ్మ..🙏

  • @msnmurthym7339
    @msnmurthym7339 2 месяца назад

    Great Great speech madam! What an inspiring Speech!My hearty congrats to you. Country needs people like you. May God bless you with all success in your career .My best wishes to U macam

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Год назад +1

    Than you medam, A good massage for socity

  • @rathodraju9871
    @rathodraju9871 4 года назад +6

    Super madam...
    Maa entlo same జరిగింది ...
    మా చెల్లి వెళ్ళిపోయిందా మమ్మల్ని కాదు అని..,😭😭😭😭

  • @sarikibangarinaidusarikiba4264
    @sarikibangarinaidusarikiba4264 4 года назад +16

    Iam inspire for your speech
    You told nice moral Stories
    I like it

  • @kottagunduchinavenkataraju4797
    @kottagunduchinavenkataraju4797 3 года назад +4

    Super speech

  • @teluguopchaituyt6632
    @teluguopchaituyt6632 2 года назад

    మీరు చెప్పిన తీరు చాలా బాగుంది.

  • @sridharkorrapati1336
    @sridharkorrapati1336 Год назад

    వెరీ నైస్ అమ్మ నీవు మాట్లాడే మాట ప్రతిదీ చాలా గొప్ప చాలా గొప్పదమ్మా గాడ్ బ్లెస్స్ యు

  • @somasekharnalluri465
    @somasekharnalluri465 4 года назад +9

    Very good amma i am looking my daughter in you. Very very true and reality in your speech thank you amma

  • @srinivasbursu1941
    @srinivasbursu1941 4 года назад +6

    Excellent speech and inspiration one thanku madam for ur speech

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 года назад +5

    మీరు చెప్పేది వింటే ఎంతటి వారు అయినా మరి పోవాలిసిందే ధన్యవాదాలు మేడం

    • @kgchalam296
      @kgchalam296 9 месяцев назад

      Hi.saritha.akka..namaskaram..🙏🙏🙏

  • @alakasree139
    @alakasree139 2 года назад

    Thank you mam. Padabhinandanam meku

  • @vanamalianandarao1712
    @vanamalianandarao1712 4 года назад

    Marvelous speech madam
    Nete yuvata ki kanuvippu kaavali

  • @shreenathbayigada9854
    @shreenathbayigada9854 5 лет назад +17

    Great morning mam excellent motivation... you have had given for the us...

  • @m.r.reddyraghu2718
    @m.r.reddyraghu2718 6 лет назад +10

    మీలాంటి గొప్ప వ్యక్తి.... ఆఫీసర్ ఇమద్య చూడలేదు......

  • @piletisailaja4885
    @piletisailaja4885 5 лет назад +17

    Mam ur so inspiration for me love u mam nenu ippati varaki mee lagaa speech ichina vallani chudaledhu i like u so much mam

    • @bvrastro4243
      @bvrastro4243 3 года назад

      ఇంత అద్భుతమైన సందేశాన్ని అందించినందుకు
      మీ రుణాన్ని తీర్చుకోలేను

  • @sarikibangarinaidusarikiba4264
    @sarikibangarinaidusarikiba4264 4 года назад +1

    Mam super

  • @subbaiah2774
    @subbaiah2774 6 месяцев назад

    Excellent episode. Congratulations sister. Don't think otherwise. I felt very happy. Thank you very much. May GOD bless you with bliss always. Long live NANNA.V.V.S ubbaiah.

  • @ramuchowdarygadaputi1787
    @ramuchowdarygadaputi1787 6 лет назад +8

    Superb superb.......Mam
    Thank you so much Mam.

  • @చెట్కురిసాయిలు

    ఇ భరతదెశంలో మిలంటి పోలీసులు కోద్ది
    మంది ఉన్నరు మెడం 🙏🙏

  • @madhusudhanrao5321
    @madhusudhanrao5321 4 года назад +28

    AMMA ,SPIRITUAL AND INSPIRING SPEECH GIVEN BY YOU .

  • @kotaiahamanchi8861
    @kotaiahamanchi8861 8 месяцев назад

    A good speech by DSP with ethics and heartful words to Audience with her honourable, appreciable, worthfull knowledge is great and valuable words to student's and audience, with best regards and wishes

  • @manojvishnu8957
    @manojvishnu8957 6 лет назад +16

    very inspirational speech mam and I am also became DSP madam

  • @pavanjashuva5984
    @pavanjashuva5984 3 года назад +26

    U r one of my inspiration madam excllent speech mam

  • @bhallamudishyamprasad7027
    @bhallamudishyamprasad7027 4 года назад +11

    Beautiful speech every person is inspire thank you

    • @uligappamyle3102
      @uligappamyle3102 2 года назад

      Let your speech inspire the present generation Madam

  • @Rameshbabu351
    @Rameshbabu351 Год назад +1

    I inspired ur every speech.

  • @konathalakonathalakumari8920
    @konathalakonathalakumari8920 2 года назад

    Super mam good msg...👍🙏

  • @macharlasrinivas2056
    @macharlasrinivas2056 5 лет назад +25

    అమ్మ మికు నా రెండు చేతులు మీకు నా పాదాభివందనం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీలాంటి అమ్మ సమాజానికి చాలా అవసరం

  • @suryanarayanadunga6273
    @suryanarayanadunga6273 5 лет назад +23

    Dear DSP Sarita Garu I hearyfully appreciate you for giving a great speech .

  • @prakashpothula591
    @prakashpothula591 6 лет назад +4

    అమ్మ మీరు చూపిన తల్లీ ప్రేమ చాలా బాగుంది మీ మాటలు విని మన అందరం తల్లీ తండ్రులను బాగచూసుకుంటారని దేవుని వేడు కొనుచునాను

  • @sanjeevareddy84
    @sanjeevareddy84 2 года назад

    Vandanaalu mee speech ku

  • @ValamVenkatamaheshwar
    @ValamVenkatamaheshwar Год назад +1

    Wow,mom. Realy. Iam .proud. Of. You,r. Speech

  • @ravdyalaxman9327
    @ravdyalaxman9327 3 года назад +15

    Very excellent speech madam

  • @bodasravanthi2440
    @bodasravanthi2440 5 лет назад +8

    Wow mam, really I am so happy after sea your speech . Your speech is including all the subjects. Subjects in the sense study,love and all.I am the one who thinks about my family,and I want to become a civil server ..
    Bless me mam with your large heart

  • @jeggalihussenappa8641
    @jeggalihussenappa8641 5 лет назад +10

    DSP Made UR Very good office r GODS Gifts For Us,J.C.

  • @ramulubudidha7919
    @ramulubudidha7919 Год назад

    Super question adagaru mam speach excellent mam thank you

  • @lakshmi5758
    @lakshmi5758 Год назад

    Really i am heard your speech i am motivated by self i am always fear now i got brave mam

  • @vadla.rangacharirangachari2978
    @vadla.rangacharirangachari2978 5 лет назад +13

    Thanks &selute medam

  • @veereshbabu9857
    @veereshbabu9857 6 лет назад +8

    Really I congrats DSP Saritha for her excellent useful speech in explaining the responsibilities of the children as well as against the attempt of suicide. In this society, this type of Police Officers are very useful make the people to think what they are doing- veeresh babu.

    • @shankarganta7251
      @shankarganta7251 6 лет назад

      Thalli thandrula gurinchi goppaga.cheppevaru chala arudu.TQ.Medam.

  • @kusumaduvvu7031
    @kusumaduvvu7031 6 лет назад +6

    I'm not happy & I'm not confident with my success.... but I'll success in my life...thank you madam...tq Soo much...

  • @kondababukondababuratnabab1598
    @kondababukondababuratnabab1598 8 месяцев назад

    Thank you so much madam.garu.good information teleyajesinanduku

  • @satyas.sivarao132
    @satyas.sivarao132 Месяц назад +1

    Super Speech Madam

  • @madhavanaidu4444
    @madhavanaidu4444 3 года назад +4

    Excellent every one must inculcate the Divine Attitude 🙏🙏🙏

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 3 года назад +9

    Nice n encouraging ..this speech should inspire young generations..

  • @lcsreddy1971
    @lcsreddy1971 6 лет назад +13

    Thanku so much madam exellent speech 100 % Right

  • @kesavaraonanduri8881
    @kesavaraonanduri8881 9 месяцев назад

    Exllent Speech amma🙏👍🥭

  • @slcreations1213
    @slcreations1213 5 лет назад +8

    Excellent Speech , Saritha , Madam / Sister.

  • @keerthig8790
    @keerthig8790 6 лет назад +4

    This is very motivational speech ,thank you so much madam for giving this valuable speech for my self.....saritha garu....

  • @mustafask2854
    @mustafask2854 2 года назад +7

    మీలాంటి నిజాయితీ పరమైన పోలీస్ ఆఫీసర్ మా గుంటూరు జిల్లా కు ఎస్పీ గా రావాలని...మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మేడం.

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 3 года назад +1

    Excellent. Very good message

  • @ravulakollusrikanth1739
    @ravulakollusrikanth1739 2 года назад +1

    One of the best spech.. thanks medam

  • @DDeeksha
    @DDeeksha 4 года назад +5

    Very well said Mom....
    Thank you 🙏🙏

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 3 года назад +3

    మేడమ్,మీ యొక్క స్పీచెస్ చాలా బాగుంటాయి.

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 5 лет назад +37

    Madam your speach very inspiring madam very clearly tell about parents madam very good speach present youth need your speach madam