ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHY | SumanTV Psychology

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 105

  • @Iq_Richards
    @Iq_Richards 2 месяца назад +10

    Super Sir 100% ఇలాంటి అమ్మలు ఉన్నారు. *ఆడపిల్ల జీవితం* కంచె చేనును మేస్తే, be strong navya

  • @rushimuka
    @rushimuka 2 месяца назад +9

    *సూపర్ అనాలసిస్ సార్! చాలా బాగా స్పందించారు సార్. హాట్సాఫ్*

  • @prakasarao8901
    @prakasarao8901 2 месяца назад +14

    Navya goahead with study.
    U will have bright future.
    God bless u.

  • @rushimuka
    @rushimuka 2 месяца назад +8

    *హైదరాబాద్ సమాజమంతా కూడా! అలాగే ఉంది, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు! హాస్టల్లో ఉండి చదువుకుంటాం & ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటాము, మాకు స్వేచ్ఛ కావాలి అనే ధోరణి బాగా పెరిగిపోయింది, ఇలాంటి వాళ్ళ నా భగవంతుడే బాగు చేయాలి, మానవ మాత్రుల తరం కాదు*

  • @chalambabu792
    @chalambabu792 2 месяца назад +24

    solution cheptha ani cheppi malli wallane chesukomannaru......super

  • @sudarsankaranam8185
    @sudarsankaranam8185 2 месяца назад +6

    Super Suman TV peddalaku

  • @sureshkumarunnava6626
    @sureshkumarunnava6626 2 месяца назад +7

    breave navyya .god bless you we are with you amma .

  • @nissarhussain9990
    @nissarhussain9990 2 месяца назад +9

    Very good 👍

  • @SudhakarYadav-v2g
    @SudhakarYadav-v2g 2 месяца назад +4

    Excellent video

  • @Rameshbabu351
    @Rameshbabu351 2 месяца назад +11

    Super sir

  • @KovvuriBhaskarreddy
    @KovvuriBhaskarreddy 2 месяца назад +6

    Manchi salaha ichharu good

  • @affilat
    @affilat 2 месяца назад +4

    Good solution

  • @BusaNareshreddy
    @BusaNareshreddy 2 месяца назад +5

    Well said sir

  • @maheshkommu5222
    @maheshkommu5222 2 месяца назад +15

    Sir good explanation ❤

  • @malasatyamma7929
    @malasatyamma7929 Месяц назад +1

    Super sir thali kuthuriki dyryani ichinanduku

  • @sureshBabu-e6k
    @sureshBabu-e6k 2 месяца назад +1

    Good massage for people sir

  • @mthimraj6808
    @mthimraj6808 Месяц назад +1

    Sir chala mandi eela naligipothuna.parents artham cheskowatam ledu.paruvu antaru.kani oka ammai jeevitham naligipothundhi anee artham cheskowatam ledu.sir enka chala open ga information ewandi.jeevithalani kapadina varu aoutharuu...

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 месяца назад +1

    UR VIDEOS R VERY SUPER 👌 SIR DOCTOR SIR.

  • @gajendrababu1001
    @gajendrababu1001 2 месяца назад +2

    Good

  • @vasu-m4h
    @vasu-m4h 2 месяца назад +1

    Nice program

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 2 месяца назад +7

    చదువులా తల్లిని తీసుకెళ్లి దొంగా వెదవ చేతిలో పెట్టావ్ అమ్మ తమ్ముడు అంటే నమ్మకం ఉండొచ్చు కూతురు అంటే ఇంకా నమ్మకం ఉండాలి ఏం చెప్తుందో వినాలి ఫస్ట్ ఆమె ఏమి చెప్తుందో వినాలి బాధను అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుంది అంటే ఎంత బాధ పడి ఉంటది మీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేయండి అమ్మాయిని బాగా చదివించండి అమ్మాయి జాబ్ చేసుకుని అప్పు తీరుస్తుంది ఆ సపోర్ట్ ఇవ్వండి చాలు తల్లులు 🙏🙏🙏

  • @sathaiahpurumalla4107
    @sathaiahpurumalla4107 2 месяца назад +10

    Super advices sir

  • @Sathyamshivamsundaramedits-w4s
    @Sathyamshivamsundaramedits-w4s 2 месяца назад +6

    Hi sir & hi madum

  • @Sathyam-j4c
    @Sathyam-j4c 2 месяца назад +5

    👏👏👏👌

  • @syamalarani6907
    @syamalarani6907 2 месяца назад +5

    👏👏👏👏

  • @sudhakarsudhakar7153
    @sudhakarsudhakar7153 2 месяца назад +38

    super sir meru

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 2 месяца назад

    Navya go head ur study..U will have good future'

  • @manoharb2181
    @manoharb2181 2 месяца назад

    Suman tv vallu,ee show dwara entha melu chesthunnaro meeku telidu sir,meeru devullu🙏

  • @basamnath2883
    @basamnath2883 2 месяца назад +4

    Amazing

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 месяца назад +17

    వీరు సెక్స్ కధలతో గడిస్తూ, జీవితాలను వెళ్ళదీస్తున్నారు.

    • @thoduneedamatrimony3718
      @thoduneedamatrimony3718 2 месяца назад +5

      వెళ్ళు సొల్యూషన్ చెబుతామన్నారు సెక్స్ అనేది చిన్న చూపించకూడదు మిత్రమా ఎన్నో మర్డర్ సైజ్ సెక్స్ వల్ల ఎన్నో నేరాలకు సెక్స్ కి లింక్ ఉంటుంది నేరాలు అరికట్టాలంటే బాధితులు తెలివిగా ఉండాలి ఇలాంటి వీడియోలు చూసే వాళ్ళు అంత తెలివిగా ఉన్నవాళ్లు అవుతారు మనము ఒక డిటెక్టివ్ లాగా తయారవుతుంది అప్పుడు మన పిల్లలకి ఏమైనా సమస్య వస్తే అసలు రాకముందే తెలివిగా బిహేవ్ చేస్తా ము

    • @vrrajasimhasimha4536
      @vrrajasimhasimha4536 Месяц назад +3

      ivi real life stories babu.Andari jeevithallo jaruguthunnade.Aggi lenide poga raadu kada??

    • @శుభోదయం
      @శుభోదయం Месяц назад +1

      Correct చెప్పినారు,మీరు😊

  • @ShekaryadavShekaryadav-gx6uf
    @ShekaryadavShekaryadav-gx6uf 2 месяца назад +4

    Sar meku padabi vandanam

  • @CM-jy9eo
    @CM-jy9eo 2 месяца назад +12

    Script lu ekkada dorukuthunnai ra babu meeku..very innovative raa

  • @PARISHKAR-AD
    @PARISHKAR-AD 2 месяца назад +10

    It's script phone audio 😮

  • @natukodifarmingandchickfar9454
    @natukodifarmingandchickfar9454 Месяц назад

    నైస్......గుడ్ script సినిమా కి కూడా పంపండి

  • @swapna-e1n
    @swapna-e1n Месяц назад

    ❤❤❤❤❤❤

  • @rushimuka
    @rushimuka 2 месяца назад +3

    * వాళ్ళ మామ వల్ల సెక్సువల్ గా ఆమెను .......
    గా చేస్తున్నాడేమో కనుక్కోండి*

  • @jyothijyothula6487
    @jyothijyothula6487 2 месяца назад

    Educated vallukuda Ila chesthe Ela sir vadikibagabudhi cheppandisirTQsir

  • @Jaiveersweets
    @Jaiveersweets 2 месяца назад +2

    ఒక క్రిమినల్ ప్రేమ కథ మూవీ చూసి ఉంటారు డైరెక్టర్ గారు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Varmas334
    @Varmas334 Месяц назад

    Me daggara chaala scriprlts vunnai

  • @v.rammohanreddy1806
    @v.rammohanreddy1806 Месяц назад

    ఇదేంటీ
    కోణం 1 --ఆ అమ్మాయి అతడిని ఆక్సిప్టు చేయలేదు కాబట్టి అతను తప్పుదోడా లేక అతను అలా ప్రవర్తించాడు కాబట్టి చెడ్డావాడా, క్లారిటీ ఇవ్వండి ప్లీజ్.
    కోణం 2 ---ఒక వేళ ఇదే పరిస్థితి లో వేరే అమ్మాయి తన మామయ్యని ఆక్సిప్టు చేసివుంటే (ఆ అమ్మాయి మేజర్ అయివుండి ), ఆ మామయ్య మంచివాడా, ఒకవేళ అతను మంచివాడు అనేపనైయితే,
    మొదటి కోణం లో అతను ఆక్సిప్టు చేస్తుంది అనే ట్రైచేసాడు అనుకోవచ్చు కదా, అప్పుడు అక్కడ కూడా మంచివాడే కానీ, ఆ అమ్మాయి ఆక్సిప్టు చేయలేదు అంతే అనుకోవాలి కదా.
    నేను ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది అంటే మేజర్ కదా, ఆ అమ్మాయి అతడిని ఆక్సిప్టు చేసి ఉండి, ఇదేంటి అని తల్లి తన కూతుర్ని అడిగితే, తను మేజర్ని నాకు ఆ హక్కులు వున్నాయి అని మాట్లాడే పరిస్థితి ఉంటే, చైర్స్లో కూర్చున్న వాళ్ళు, తల్లికి సపోర్ట్ చేస్తారా, లేక ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారా.
    కోర్ట్ మాత్రం ఆ అమ్మాయి హక్కులు కాపాడుతుంది అనుకుంటున్నాను

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 Месяц назад

      Miru matladindi correct ga ledu ani na abiprayam 😢

    • @v.rammohanreddy1806
      @v.rammohanreddy1806 Месяц назад

      @veenapasupuleti2555 ఎక్కడ తప్పుగా మాట్లాడానో వివరించగలరు ప్లీజ్

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 Месяц назад

      @@v.rammohanreddy1806 miru ee veshayam prathi konam nunchi chebutunnaru kani oka veshayam akkada unna smasyanu batti sandarbochitam ga samasya Ala unndi Danni batti kada justice undi ante samasya yenta varaki undi samasya matrame matladali ani na abiprayam
      Jai shree man Narayana 🙏🌹🙏🚩

    • @v.rammohanreddy1806
      @v.rammohanreddy1806 Месяц назад

      @@veenapasupuleti2555 మీరు అభప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదములు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. కానీ
      నేను ధర్మాన్ని కాపాడాలి అనే ఆలోచనలో అలా మాట్లాడాను.
      ఇప్పుడు వున్న చట్టాలు ధర్మాన్ని గుర్తించడంలేదు, ఆ ఉదేశ్యంతోనే రెండవ సందర్భం చెప్పుకొచ్చాను.
      ప్రస్తుతం వున్న సమాజంలో పైన చెప్పిన రెండు సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి రెండిటికి తీర్పులు వేరు వేరుగా ఉంటాయి.
      అటువంటి వైరుధ్యాలను చూస్తూ పెరిగిన పిల్లలు ధర్మాన్ని గ్రహించిగాలరా అనేది నా ప్రశ్న.
      ముక్తి కోసం శ్రీరాముడు అంతటివాడు ఏకపత్ని వ్రతం చేయమని, చేసిచూపిన భూమి మనది.
      అందుకు ఒక సీతమ్మ కావాలి కదా!
      ఆ సీతను ఈ ద్వంద వైఖరి సమాజం మనసు మార్చాకూడదని కోరుకుంటు ఉన్నాను.
      మిమ్మల్ని ప్రశ్నించడం నా ఉదేశ్యం కాదు, పెద్దవాళ్లు అయితే క్షమించండి 🙏

  • @kalyanikallu5107
    @kalyanikallu5107 Месяц назад +1

    Jaya గారికి ఎవరు ఈ స్టోరీ లు చెబుతారు

  • @KalthiSeetaramulu
    @KalthiSeetaramulu Месяц назад

    Edi kalikalam kalipurusudu akadaunna adapillalani jagrathaga chusukovali

  • @prabhakarrouthu6414
    @prabhakarrouthu6414 2 месяца назад +4

    Repeated episodes
    Please avoid
    Do more episodes please

  • @sk-fx3sk
    @sk-fx3sk 2 месяца назад +3

    family issues ni public chestunnaru.. samajanni naashanam chestunnaru

  • @yaswanth-w5q
    @yaswanth-w5q 2 месяца назад +4

    Papam

  • @lavetisa
    @lavetisa 2 месяца назад +1

    Babu mee show lu koSam mee ratinglu koSam vavi varsalu teliyani manushulanu teesukochi I samajani ki yemi nerupistaru cheppandi.
    I request better suppress these kind of stories. Do some other activities like fun or new etc

  • @Ganeshy6173
    @Ganeshy6173 2 месяца назад +1

    Ekkada unnav thalli Inka nuvvu a ammai undanu Ani chepu tundhi ante daniki reason mee thammudu behaviour madam garu

  • @tekurireddysekhar2182
    @tekurireddysekhar2182 2 месяца назад +1

    EDI. OLD. STORY. SAR. ❤ MAMA. ❤DURMRGUD. EEDU. 😂YADAVA😂. PAPAM. AMME

  • @youngminds301
    @youngminds301 2 месяца назад +2

    Ame buddhuleni thalli

  • @Nirmala-x5i
    @Nirmala-x5i 2 месяца назад +1

    Vadu.nasnam..ayyipotadu

  • @thinipaduko
    @thinipaduko 2 месяца назад +4

    Nice script 😅

  • @crazycreations995
    @crazycreations995 Месяц назад

    Idhi oka movie

  • @gunukulasreddy3579
    @gunukulasreddy3579 Месяц назад

    Sir, edhantha nijamena, script aa

  • @Dhanush_99-p4w
    @Dhanush_99-p4w 2 месяца назад +2

    😢😢😢😢

  • @jyothijyothula6487
    @jyothijyothula6487 2 месяца назад +1

    Aameku kuthuri meeda kanna thammudi meeda antha nammakama

  • @swathan4199
    @swathan4199 2 месяца назад +2

    S sir evariki chepukolemu

  • @koti118
    @koti118 Месяц назад

    Mena mama kada

  • @KISHOREKOSARAJU
    @KISHOREKOSARAJU 2 месяца назад +1

    Edo kadha la undhi idhi antha

  • @rushimuka
    @rushimuka 2 месяца назад +1

    *ఆ ఒక్కటి చాలు! మొత్తం సీన్ అర్థం అయిపోయింది! కనుక వెంటనే ఆమె కుమార్తెను ఆమె వద్దకు తెచ్చుకోవడం బెస్ట్!*

  • @youngminds301
    @youngminds301 2 месяца назад +4

    Chi buddilenidhi aa thalli,papam aa pilla

  • @Rudhrm
    @Rudhrm 2 месяца назад

    Super script

  • @Run-vh4sz
    @Run-vh4sz 2 месяца назад

    Script OK no songs fights

  • @NarasimhaReddyG-l2d
    @NarasimhaReddyG-l2d 2 месяца назад +1

    Mama.chi

  • @Gogivishal
    @Gogivishal 2 месяца назад

    Inter & degree chadhivaka btech yavaru chaduvutadu. Ani scripted stories

  • @satyavathithurayi6113
    @satyavathithurayi6113 2 месяца назад +1

    Mee contact no Sir

  • @anik12x-y
    @anik12x-y Месяц назад

    Fake episode

  • @hareeshbabu1557
    @hareeshbabu1557 Месяц назад

    Daridrapu program

  • @SYNBU333
    @SYNBU333 2 месяца назад

    Script

  • @venugopalsandhi2452
    @venugopalsandhi2452 2 месяца назад

    Script video

  • @yakanthacharykasoju7049
    @yakanthacharykasoju7049 2 месяца назад +4

    అసలు బాడకౌ మేనమామ మేనమామ చేయబట్టే అమ్మాయి చదువుకోండి డిస్టర్బ్ చేసింది కనుక

  • @syamprasad-c9s
    @syamprasad-c9s 2 месяца назад

    nice scripted

  • @malleshmmalleshm8012
    @malleshmmalleshm8012 2 месяца назад

    Qa@

  • @Trustislovee
    @Trustislovee 2 месяца назад +3

    But miru a amnmau ni complete gaadagaledhu ..
    There is something more than that

  • @Mvanand-ok2yv
    @Mvanand-ok2yv 2 месяца назад

    అమ్మ హాస్టల్ లో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఉండి సదువో ఉద్యోగం చేసావు.ఆహా అమ్మయ్ మించి ఏజ్ లో ఉందీ నీ తమ్ముడు అమ్మిని వాడు కావాలి అని చూస్తున్నాడు మీ ఇంటి బాధలు నీ తమ్ముడు కి పట్టావో వాడికి

  • @PallapativenkateswaruluYadav
    @PallapativenkateswaruluYadav 2 месяца назад

    edantha skipped pakka 😅😅😅😅