Dr BABASAHEB AMBEDKAR SONG | SINGER SHIRISHA | RAMESH | NEW FOLK SONG 2021 |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Dr BABASAHEB AMBEDKAR SONG | SINGER SHIRISHA | RAMESH | NEW FOLK SONG | ‪@GaddamMusic‬
    #DRAMBEDKARSONGS #GADDAMMUSIC
    #GaddamMusic ◆ 9502591108
    DIRECTION OF CHOREOGRAPHY: ASHOK BOGE
    LYRICS: SETU
    SINGER: GADDAM RAMESH, SHIRISHA
    MUSIC: #MAHENDHARSRIRAMULA
    KEY BOARD: SATHESH VEMULA
    TAPS: #VAJIDHUSSAIN
    SOUND: RAMESH DAYALA
    CAST: GADDAM RAMESH, SHIRISH, ANJALI, DHANU
    CAMERA: SHIVA VELPULA
    EDITING: ASHOK BOGE
    DRONE: MALLESH
    PRODUCER: GADDAM SIDHARTH
    POST-PRODACTION: AB PRODUCTION 9949116003
    Most Popular Videos : bit.ly/30cPieo
    TIK-Tok: bit.ly/gaddamm...
    Subscribe Here: bit.ly/gaddammu...
    -----------------------------------------------
    Available on Online Audio Platforms
    QobuZ: bit.ly/2QuclgN
    Jio Savvan :- bit.ly/2YrOORL
    I Tunes :- apple.co/2Yqoc3y
    Amazon Music :- amzn.to/2Ym3p16
    Wynk Music :- bit.ly/3l8Jcpl
    Gaana :- bit.ly/34l54YF
    Hungama Music :- bit.ly/3hoUUtF
    Spotify :- spoti.fi/31lrZB3
    KK Box :- bit.ly/2Erfqv4
    Tidal :- bit.ly/34q68dB
    Google Play Music: bit.ly/2E88OSL
    SoundCloud: bit.ly/2YkPMzl
    Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
    FOLLOW US ON INSTAGRAM
    ------------ bit.ly/0mwings ---------
    © 2019 Gaddam Music India Pvt. Ltd.
    Don't copy any [#gaddam_music] Songs we issued copyright against using our properties like lyrics, music and other senses able things strike in 12 hours
    © All Copyrights received
    Category
    Music
    License
    Standard RUclips License
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,6 тыс.

  • @arunnani3989
    @arunnani3989 3 года назад +67

    Pleaze అన్న request మీకు ఇలాంటి సాంగ్ మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భీమ్ జై అంబేద్కర్ ✊✊✊✊✊✊🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺

  • @vntspecials5407
    @vntspecials5407 2 года назад +4

    Shireesha, Ramesh Anna team ki danyavadalu for great song.

  • @akaramsrikanth1916
    @akaramsrikanth1916 3 года назад +65

    అద్భుతమైనతమైన పాట ...బడుగు బలహీన ,తాడిత ,పీడిత వర్గాల మార్గదర్శకుడు అంబేద్కరుడు. జై భీమ్...

  • @ravipotta6711
    @ravipotta6711 2 года назад +4

    రమేష్ అన్న ఇంత మంది కళాకారులు ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలు నా బహుజనులు ఉన్నా మొట్టమొదటిసారి అంబేద్కర్ పాట అందించిన మీకు నా నమస్తే

  • @sudheerbangari3010
    @sudheerbangari3010 3 года назад +57

    అన్న నువ్వు ప్రతి అంబేడ్కర్ జయంతి కి పాట పడుతున్నావు నువ్వు ఇంకా ముందు జరిగే జయంతులకు కూడా పడలని కోరుకుంటున్న అన్న నీకు జై భీమ్ లు🙏🙏🙏🙏💙🇪🇺జై భారత్,జై భరత రజ్యంగం,జై బహుజన

  • @sumedhakattimani4226
    @sumedhakattimani4226 3 года назад +1

    Buddham sharanam Gachchhami...Dhammam sharanam Gachchhami...Sanghamm sharanam Gachchhami 🎊👏👏👏👏sadhu sadhu sadhu!! Jai Bheem!!!!!

  • @navinaveen6323
    @navinaveen6323 3 года назад +22

    జై భీమ్ అన్నా
    ఇలాంటి పాటలు మరెన్నో పాడి దళితులలో ఐక్యత వచ్చేలాగా చూడు అన్నా
    ఈ పాట కోసం కష్టపడిన అన్నాలకు అక్కాలకు చాలా ధన్యవాదాలు

  • @srinivasmacharla646
    @srinivasmacharla646 3 года назад +13

    జై బీమ్ ఒక మంచి పాట జనంలోకి వచ్చింది అని నేను గర్వపడుతున్నాను. మీ టీమ్ కి ధన్యవాదాలు

  • @youtubelover5872
    @youtubelover5872 3 года назад +6

    జై భీమ్ అన్న గారు అంబేద్కర్ జయంతి కి మరో కొత్త పాటతో మా ముందుకు వచ్చినందుకు ప్రతీయకా జై భీమ్ లు

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 3 года назад +9

    ఈ సాంగ్ వింటుంటే ఒళ్ళంతా పులకించిపోయింది. సూపర్ సాంగ్ రమేష్ అన్నా. జై భీమ్ 👌👍🙏.

  • @manojkumargudise6373
    @manojkumargudise6373 3 года назад +134

    అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని వర్గాలప్రజలకు అర్థం అయ్యేవిధంగా పాటను రచించి పాడారు జైభీమ్ సోదరా

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 3 года назад +3

    జై భీమ్ లు అన్న రమేష్ అన్నకి శిరీష కు స్పెషల్ tnx to music nd both team we feel proud of to all..... 💪🇪🇺💪🇪🇺💪🇪🇺మీరు ఇంకా ఎన్నో పాటలు పడుతూ మనుషులకు మేల్కొపు ఇవ్వాలి.... జయహో బహుజన... 🇪🇺🇪🇺🇪🇺🙏🙏🙏💪💪

  • @sureshduda2765
    @sureshduda2765 3 года назад +140

    ఈ పాట కోసం కష్ట పడ్డ అందరకి నా యొక్క హృదయ పూర్వక ధన్యాదములు

  • @imfirstindianandtheindiani5236
    @imfirstindianandtheindiani5236 3 года назад +107

    I can't understand this language..but i can understand the feeling of this song....jay bheem... From Maharashtra.

    • @MulnivasiSpeech.
      @MulnivasiSpeech. 3 года назад +2

      Jay mulnivasi jay bhim

    • @madangoa6881
      @madangoa6881 3 года назад +3

      Same here..
      Love from Goa, panaji

    • @vijaykumarvusa2009
      @vijaykumarvusa2009 3 года назад

      Greatness of Dr.B.R. Ambedkar song sir

    • @bekkammadhu1349
      @bekkammadhu1349 2 года назад +1

      in telugu laungeuge tell about greatness of BR AMBEDKAR IN FOLK SONGS 👍

    • @ajaykumar-zp2jn
      @ajaykumar-zp2jn 2 года назад +1

      This is very dedicated song about ambedkar brother. Are you living mumbai brother?

  • @ajay5stars801
    @ajay5stars801 3 года назад +13

    జైబీమ్ రమేష్ అద్భుతమైన సాహిత్యంతో చక్కని గానంతో దళిత బహుజనులను తట్టిలేపి న గీతం జై భీమ్

  • @gangaramnaveen8225
    @gangaramnaveen8225 3 года назад +2

    సూపర్ సాంగ్ పడ్డారు రమేష్ గారు ఇలాటి పాటలు ఇక ఎన్నో పడాలి బహుజనులు సోదరులుకు అర్థం అయేలా చెప్పారు మీకు జై భీమ్ అంబేడ్కర్ ఆశయాలు ను ముందు కు తీసుకెళ్లాలని ఆశిస్తూన్న జై భీమ్

  • @Pkpk-bn5nd
    @Pkpk-bn5nd 3 года назад +23

    ఇంకా ఇలాంటి అద్భుతమైన పాటలు రావాలి అన్నగారు,జై భీమ్ ✊✊✊

  • @vishwanthsmile1146
    @vishwanthsmile1146 3 года назад +4

    జై భీమ్ అన్న ఈ పాట రాసిన పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూనను ఇలాంటి పాటలు ఇక్క పాడలి ఆశీస్సుస్తనము జై అంబేద్కర్ గురించి తెలియ పరిచయంనందుకు🙏🙏

  • @Gana344
    @Gana344 3 года назад +141

    జై భీమ్ అన్న ఇలాంటి పాటలు ఇంకా యెనో రావాలి కోరుతున్నాం....అంబెడ్కర్ గారి అడుగుజాడల్లో నడవాలి అందరూ నీలి జెండాని అందరూ యేతల్లి..జై భీమ్..✊🏻

    • @vinoddagar9328
      @vinoddagar9328 3 года назад +3

      At UHF RV he FB fw

    • @praveenramya2535
      @praveenramya2535 3 года назад +2

      Jai bhim🙏🏼 serial also ostundi zee telugu channelo Chudandi🙏🏼

    • @machendermachab6974
      @machendermachab6974 3 года назад +4

      Bro neeli jenda ani kaadu bro we all are Indians bro manam andarm okate❤️❤️jai hind jai bhim ❤️❤️jai bharath🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @phaniram8257
      @phaniram8257 3 года назад +1

      జై భీమ్

    • @harishanna2790
      @harishanna2790 3 года назад +1

      ❤️👍❤️❤️👍👍👍

  • @giri7209
    @giri7209 3 года назад +8

    జై భీమ్ అన్న ఈలాంటి పాటలు మరి ఎన్నో రావాలని కోరుకుంటున్న మీ గిరి జై భీమ్

  • @ilusiraluvala4056
    @ilusiraluvala4056 3 года назад +53

    గడ్డం గళానికీ.. హృదయ పూర్వక జై భీమ్ లు 🤝✊✊✊

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 2 года назад +4

    గడ్డం రమేష్ అన్న గారి టీం సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మా గాజర గ్రామం వంగూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా తరపున.

  • @gasimeghana1906
    @gasimeghana1906 2 года назад +5

    జైభీమ్..... అంబేద్కర్ ఆశయాలు వర్థిల్లాలి

  • @sudhakarsamalla969
    @sudhakarsamalla969 3 года назад +2

    Jai beem..super..song ramesh anna shirisha garu..

  • @venudhammani6727
    @venudhammani6727 3 года назад +20

    అంబేడ్కర్ గారి పాటలు ఇంకా ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను అన్న.
    Special thanks your team.

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 3 года назад +2

    బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి మొదటి పాట గడ్డం రమేషన్నదే అనుకుంటా.. చాల అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
    సింగర్ శిరీష్ గారు చక్కగ సపోర్ట్ చేశారు.
    గడ్డం టీమ్ కు జై భీమ్ లు!!
    ఈ పాట వింటున్న ప్రతి ప్రేక్షకునికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి శభాకాంక్షలు. జై భీమ్! జై భారత్!!

  • @ravikalakota627
    @ravikalakota627 3 года назад +8

    Jai bheem ✊✊✊ super Ramesh anna👌👌👌👌👌

  • @prashanthpalle6476
    @prashanthpalle6476 3 года назад +2

    Ambethkar ఆశయాలు అందరు నేర వేర్చు కోవాలి awerness రావాలి, వందనం మీ పాటకు జై భీమ్ bro :sis

  • @rakeshraju9908
    @rakeshraju9908 3 года назад +12

    Happy birthday to u sir dr. Br ambedkar garu 🎂🎂🎂🍰🍰🍰🍰🍰😍😍😍😘😘😘

  • @ravinderbhukya6603
    @ravinderbhukya6603 2 года назад +1

    Ambetkar maa andari devudu really super song about Baba Saheb Ambetkar 🙏🏻🙏🏻

  • @kooresreekanth6273
    @kooresreekanth6273 2 года назад +7

    Jai bheem

  • @sheshunaga7048
    @sheshunaga7048 5 месяцев назад +1

    చాలా గొప్పగా, అర్థవంతంగా, అంతకు మించి మీ గొంతుకతో అద్భుతంగా వినిపించారు....

  • @arraraju3774
    @arraraju3774 3 года назад +14

    అంబేడ్కర్ ఆశయాల పునాదులు మనమైతే ఎట్లెట్ల ఎగరదయ్యో లాల్ కిల మీద నీలి జెండా
    super lyric anna garu miku and singer shirisha gariki jai bheem lu

  • @bondaravi1007
    @bondaravi1007 3 года назад +1

    Nen ninnu follow ayinappafi nundi anukunna bharata rajyanga nirmatha dr Ambedkar gari Midha oka song chesthe bagundu ani and finally u did it thanks brother

  • @palamakulakarunakar
    @palamakulakarunakar 3 года назад +9

    అన్న... మీరు ఇలాంటి పాటలు మరిన్నీ పాడాలని కోరుతూ... మీ...

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 3 года назад +2

    ఈ పాట ఎప్పుడు విన్న కొత్త పాట విన్నటే వుంది 🎉🙏

  • @ramgopal3642
    @ramgopal3642 2 года назад +5

    JAy shivaji jaiiiiiii bhavani 🚩🦁 jaiiiiii Bheem 🚩🦁

  • @ranjithkumar-fu3gq
    @ranjithkumar-fu3gq 3 года назад +1

    Supper song.. thamil nadu👏👏👏

  • @ravibhuthapilli8869
    @ravibhuthapilli8869 3 года назад +11

    Super song anna jai bheem ✊✊🙏🙏

  • @sudhirmudumadigela4892
    @sudhirmudumadigela4892 3 года назад +3

    One of the best inspirational song on the Dr. B.R.Ambedkar.......Jai bheem

  • @jillepallinaveen7214
    @jillepallinaveen7214 3 года назад +5

    గడ్డం గళనికి జై భీమ్.....గడ్డం రమేష్ అన్న నీల్ సలం అన్న జై భీమ్...🔥

  • @swamymandala4322
    @swamymandala4322 3 года назад +17

    జై భీమ్ సూపర్ సాంగ్ రమేష్ అన్న ❤️❤️🙏🙏

  • @ganeshmulkalapallybspdsp2569
    @ganeshmulkalapallybspdsp2569 2 года назад +2

    జై భీమ్.. నిలీ భీమ్ ఆన్న
    సాంగ్ సూపర్✊✊✊🤝🤝🤝

  • @ankushburbure8640
    @ankushburbure8640 3 года назад +7

    अप्रतिम लाजवाब अविश्वसनीय ऐतिहासिक ह्रदयपर्शी गायक साहेब,, खुप सुंदर स्वर अतिशय मस्त संगीत अनमोल छान डायरेक्टर निर्देशक दिग्दर्शक साहेब संगीतकारजी खुप खुप अभिनंदन खुप खुप शुभेच्छा ( जय भिम नमो बुद्धाय जय भारत )

  • @RambabuRambabu-we6pc
    @RambabuRambabu-we6pc 3 года назад +3

    జై భీమ్ అన్నయ్య సూపర్ చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @praveensalvadi1138
    @praveensalvadi1138 3 года назад +6

    అన్న పాట చాల బాగుంది... జై భీం...

  • @krahul2869
    @krahul2869 3 года назад +3

    Jai bheem 🙏

  • @jojoerugurala
    @jojoerugurala 3 года назад +2

    Jai bheem 🌸👃🌸 excellent song super 👌

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 3 года назад +12

    చాలా అద్భుతంగా, అందంగా పాడారు రమేష్ అన్నగారు జై భీమ్లు

  • @vaddishyamprasad
    @vaddishyamprasad 3 года назад +15

    పాటచాలబాగుంది.....జైభీమ్ అన్న గారు

  • @user-tb8gh2sv4f
    @user-tb8gh2sv4f 3 года назад +171

    గడ్డం రమేష్ అన్న మీ టీం మొత్తానికి నీల్ సలామ్ అన్న

  • @gmahesh4665
    @gmahesh4665 3 года назад +1

    చాల బాగుంది అన్న
    జై హింద్ 🇮🇳🇮🇳❤️

  • @gurralakondal1223
    @gurralakondal1223 3 года назад +5

    జై భీమ్ అందరికి 🙏🙏✊✊💪 చాలా బాగుంది

    • @vamsiteluguboy6461
      @vamsiteluguboy6461 3 года назад

      Jai bheem

    • @jalbagaiyakwad5710
      @jalbagaiyakwad5710 3 года назад

      दादा लय भारी, सुंदर बाबासाहेब यांचे गीत गायले

  • @neerudisathish2296
    @neerudisathish2296 3 года назад +2

    జై భీమ్ అన్న ఇలాంటి పాటలు మరెన్నో రావాలి జై భీమ్

  • @rs3919
    @rs3919 3 года назад +7

    Super song bro jai bheem

  • @Prakashvage
    @Prakashvage 7 месяцев назад

    దళిత బడుగు బలహీన వర్గాలు నా బహుజనులకు ఈ పాట ద్వారా చాటి చెప్పవన్న.. 💙 జై భీమ్ ✊✊💪💪అన్న

  • @skurmaiahsuman5166
    @skurmaiahsuman5166 3 года назад +6

    Jai Bheem ✊✊ Anna Garu super song Anna

  • @m.praveen5082
    @m.praveen5082 3 года назад +12

    Songs super JAi BHEEM

  • @manuwadavinaykumar2730
    @manuwadavinaykumar2730 3 года назад +4

    జై భీమ్ ,అన్న ఇలాంటి పాటలు మరెన్నో రావాలి అని కోరుకుంటున్న చాలా అద్భుతంగా ఉంది అన్న

  • @prashanthprashi8272
    @prashanthprashi8272 3 года назад +2

    Anna meeku padhabi vandhanalu anni rojulu ivuthundho elanti pata vuntunte Ambedkar garu mana mundhi vunte antha bagunduno jai Bheem

  • @tankarinarsimha9038
    @tankarinarsimha9038 3 года назад +14

    పాట బాగుంది సోదరా జైభీమ్.

  • @kalakondapavan6325
    @kalakondapavan6325 2 года назад +2

    Jai bheem ✊

  • @purushothammarepally4756
    @purushothammarepally4756 3 года назад +11

    అద్భుతంగా ఉంది సాంగ్ జై భీమ్ ✊✊✊✊

  • @anandbangale1859
    @anandbangale1859 3 года назад +1

    Kay baat hai Great song Great singing jay Bheem 🙏🙏

  • @gainisanjeev3775
    @gainisanjeev3775 3 года назад +7

    జై భీమ్ అన్న సూపర్ అన్న పాట

  • @kittu_chinnakr1830
    @kittu_chinnakr1830 3 года назад +7

    Jai bheem Superb and Very thanks to Team 🙏🙏🙏

  • @chsrinidhi9933
    @chsrinidhi9933 3 года назад +8

    jai bheem anna super song💐

  • @yashoguptagajbhiye2833
    @yashoguptagajbhiye2833 3 года назад +2

    I doesn't know what are the words because of language but music is great, definitely it's meaning .
    I love teem.

  • @gangadharsuman7639
    @gangadharsuman7639 3 года назад +6

    Shireesha, Ramesh and Gaddam Music all of you respectable persons and especially you did this song... love you so much

  • @srinubattini766
    @srinubattini766 3 года назад +5

    Jai bheem Anna... Elanti songs enka ravali anna

  • @koppulaarun8188
    @koppulaarun8188 3 года назад +2

    Super composition anna
    Tq all the team
    Jai bhim

  • @avstutorial6014
    @avstutorial6014 3 года назад +24

    జై భీమ్...... అయినా లేనిది ఈ జీవితం లేదు....... మీరు ఇపుడు లేకపోయినా మీరు చెప్పిన మాటలు మీ చూపిన మార్గం లో నే నడుస్తాం జై భీo

  • @Arrachinthala
    @Arrachinthala 3 года назад +7

    ఇలాంటి పాటలకి unlike ఎందుకు చేస్తున్నారో తెల్వదు అనుకుంటున్నార్రా మనువాద్దుల్లారా ఐనా మీకూ నా... జై భీమ్ ✊️

    • @nithin4980
      @nithin4980 3 года назад

      మనువు గురించి నాకు సారిగా తెలియదు చెప్పాండి దయచేసి

  • @praveensmiley303
    @praveensmiley303 3 года назад +2

    Dr.Br.Ambetakar new song very inspiring and motivating song song padhinavariki thanks very much

  • @aravindaravind8981
    @aravindaravind8981 3 года назад +5

    జై భీమ్ అన్నా ,సూపర్ సాంగ్...👌

  • @annasaramkrishna1531
    @annasaramkrishna1531 2 года назад +2

    Anna jai Bhem song super anna 💖

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 3 года назад +5

    రమేష్ అన్న గారికి..,శిరీష అక్క గారికి హృదపూర్వక ధన్యవాదాలు...💐💐🙏🙏 జై భీమ్......✊✊

  • @pas.dayasagarofficial8226
    @pas.dayasagarofficial8226 3 года назад +11

    Thank You brother nd team For this wonderful song About Dr. B R. Ambedkar...🙏🙏🙏

  • @pallulapadmavathi7983
    @pallulapadmavathi7983 2 года назад +2

    Wonderful voice with song అన్న గారు జై బీమ్

  • @ulvakaanisujatayadavs9998
    @ulvakaanisujatayadavs9998 3 года назад +5

    Ambedkar andarivaadu ani vivarichav daaniki chaala thanq Anna🙏🙏🙏

  • @vijaymanchala1664
    @vijaymanchala1664 3 года назад +1

    సూపర్ సాంగ్ అన్న జై భీమ్

  • @krishnaaj5162
    @krishnaaj5162 3 года назад +2

    Anna, you song represents the victorious spirit of Ambedkar. While singing, the way your hands rise, they look like arrows shooting forth in to sky like unconqurable spirit of Ambedkar, our God,

  • @naveenkanth2345
    @naveenkanth2345 2 года назад +3

    రమేష్ అన్న మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ,మీరు ఆలపించిన పాట చాలా బాగుంది . మీ టిం అందరికీ జై భీమ్... 🙏

  • @ajaykumarchilumula3691
    @ajaykumarchilumula3691 3 года назад

    Jai bhemm.
    ఇలాంటి పాటలు మీరు మరెన్నో పడాలి

  • @sagargudavalli6588
    @sagargudavalli6588 2 года назад +3

    Exlent anna jai bheem

  • @moggampeddulu3295
    @moggampeddulu3295 3 года назад +2

    Jaii bheem ✊ annalu superb song

  • @adayanandadayanand4959
    @adayanandadayanand4959 3 года назад +7

    Tq So much Anna 😎😎 goos bumbs vacchinaye Jai Bheem Rao Ambedkar 😎😎
    Jai bheem anna

  • @nithindj7477
    @nithindj7477 3 года назад +1

    జై భీమ్ అన్నా పాట చాలా బాగుంది

  • @perumandla6773
    @perumandla6773 3 года назад +14

    జై భీమ్ సాంగ్ సూపర్ అన్న

  • @kyugendrachary506
    @kyugendrachary506 3 года назад +2

    Super Ramesh&shirisha garu

  • @knagesu327
    @knagesu327 3 года назад +3

    జైభీమ్ అందరికి

  • @jillashobanmaharaj6545
    @jillashobanmaharaj6545 3 года назад +1

    జై భీమ్ లు👍 అన్న మీరు చాలా బాగా పాడారు👍👍

  • @gganganna1295
    @gganganna1295 3 года назад +3

    చాలా అద్భుతమైన పాట

  • @ravirashigolla1204
    @ravirashigolla1204 3 года назад +1

    Jai bheem
    Beautiful song anna🙏🙏

  • @Arrachinthala
    @Arrachinthala 3 года назад +7

    జై భీమ్.. ✊️బ్రో ఎన్నో పాటలు రావాలి ఇలాంటివి ఇంకా tq

  • @vamshipotti48
    @vamshipotti48 3 года назад +2

    జై భీమ్

  • @vaibhavkamble8352
    @vaibhavkamble8352 3 года назад +3

    Powerfull song & powerfull voice
    💙 Jai Bhim🙏 Namo Buddhya💙

  • @rameshmucharla1629
    @rameshmucharla1629 2 года назад +1

    మంచి పాట అందించిన రచయితకు,పాడిన రమేశ్ గారికి అభినందనలు..

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 года назад +1

    Super VOICE, JAI HO BHEEM RAO, JAI BHEEM 🙏👌🙏

  • @santugaridamodhar2311
    @santugaridamodhar2311 3 года назад +6

    Jai bheem 🙏🙏🙏👌👌👌