మాస్టారూ....మీరు ఎప్పుడూ...చాలా శాస్త్రీయత కల విషయాలను, విశ్లేషిస్తూ....సామాజిక సంస్కరణ దిశగా....ప్రయత్నించడం ముదావహం...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.
ఆధునిక భావాలతో ఇపుడు ఎలా బతకాలో అని మీరు చాలా బాగా వివరించారు. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా, సనాతన వాదులకు బుద్ధి రాదు. తనకు అనుకూలంగా మార్చుకోవటానికి, ఎదుటి మనుషులను వెర్రి వాళ్ళ ను చేయటానికి ఏమాత్రం వెనుకాడరు.
మాస్టారూ... రామానుజా చార్యులు సమతా దృక్పథంతో .... సమాజాన్ని సంస్కరించినట్లు చదివాము..కానీ మీరు చెప్పిన విధానం చూస్తే...నిజాలతో ఒక vedio చేయుమని అభ్యర్ధిస్తున్నాను..
సనాతనధర్మం అంటేఏమిటి? బౌద్ధం(ఆదిమ) మతం కాదు.అది జీవించవలసిన విధానం.ఒక మతాన్ని కాదని ఇంకో మతం తీసుకొన్నంతమాత్రాన సంఘం లో పరిస్థితుల్లో,మనిషి జీవితంలో మార్పురాదు.మానవతం ప్రాతిపదికన "యూనివర్సల్ కోడ్" రూపొందించి అమలుపరచాలి.కాని అది సాధ్యమా?
పురాణాలు కట్టు కధలు, పుక్కిట పురాణాలు అన్నారు కనుక అవి ప్రామాణిక గ్రంథాలు కాదు సర్.వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ అధర్మాలని వీటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అవి రాసిన వ్యాసుడే తాను రాసిన భగవద్గీతలో చెపుతూ ఖండించారు కదా? అందుచేత ఈ కుహనా మేధావులు పురాణాల్ని ప్రామాణికం అని చెప్పడం అంటే దేవుడు చెప్పిన జ్ఞానాన్నే ధిక్కరించడమే.
సనాతన ధర్మాలు ఏవో ఏ ఒక్కరికీ తెలియకపోయినా ప్రతీ వాళ్ళు సనాతన ధర్మాలు అంటూ ఒక ఊతపదం మాదిరిగా వాడుతున్నారు.ధర్మాలతో కూడిన భగవద్గీతా జ్ఞానం సృష్టి మొదట్లోనే సూర్యుడికి చెప్పానని జ్ఞాన యోగం అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పారు కదా? అందుచేత అప్పుడు అంటే సృష్టి మొదట్లోనే చెప్పిన ధర్మలే సనాతనం కనుక అవే సనాతన ధర్మాలు.
మాస్టారూ....మీరు ఎప్పుడూ...చాలా శాస్త్రీయత కల విషయాలను, విశ్లేషిస్తూ....సామాజిక సంస్కరణ దిశగా....ప్రయత్నించడం ముదావహం...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.
మీరు చెప్పింది అక్షర సత్యం
SANATANA DHARMAM గురించి మనవాళ్ళకి చాలా వరకు తెలియదు. 😢😢😢😢😢😢
Thank you sir ❤
మహాకుంభ మేళా సందర్భంగా జనాలను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారు! నాగసాధువులు గురించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది!!
చాల బాగుందండీ...🌹🙏
Graeat sir
Great sir 👌👌👌👌
ఆధునిక భావాలతో ఇపుడు ఎలా బతకాలో అని మీరు చాలా బాగా వివరించారు.
ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా, సనాతన వాదులకు బుద్ధి రాదు.
తనకు అనుకూలంగా మార్చుకోవటానికి, ఎదుటి మనుషులను వెర్రి వాళ్ళ ను చేయటానికి ఏమాత్రం వెనుకాడరు.
Thank you sir good information
"SATYAMEVAJAYATE"
baga chepparu
Super Sir👍
Good 👍 sir
Nice sir
😢excellent clarity.
మాస్టారూ... రామానుజా చార్యులు సమతా దృక్పథంతో .... సమాజాన్ని సంస్కరించినట్లు చదివాము..కానీ మీరు చెప్పిన విధానం చూస్తే...నిజాలతో ఒక vedio చేయుమని అభ్యర్ధిస్తున్నాను..
🙏
Gyanam Vardi Lal Hisar
బాగా గడ్డెట్టారు సార్ హేట్స్ ఆఫ్ 👌👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్సప్లనేషన్ థాంక్ యు దేవరాజు మహారాజ్ సర్ గారికి జై భీమ్ బుద్ధ వందనాలు ❤️❤️❤️
GOOD CLEARITY MESSAGE SIR
The clock behind is a mirror image. Why is it so😮
Jai bhim
In any election in future kutami will be defeated in A P .
తథాగత బుద్ధునికి ఘన నివాళులు!
ప్రబుధ్ద భారత్ వర్ధిల్లు గాక!!
మీరు ఇలా పురాణాలులోని పచ్చి నిజాలు చెబితే ధర్మద్రోహమంటారేమో.
Purohits should not ride motor cycles cars should not opt aeroplane
Why? Only you can ride?
People should know the facts
సనాతనం అనైతికం కాదు సార్ అనైతికమే సనాతనం
Pawan Kalyan Sanatan Dharma
సనాతనధర్మం అంటేఏమిటి? బౌద్ధం(ఆదిమ) మతం కాదు.అది జీవించవలసిన విధానం.ఒక మతాన్ని కాదని ఇంకో మతం తీసుకొన్నంతమాత్రాన సంఘం లో పరిస్థితుల్లో,మనిషి జీవితంలో మార్పురాదు.మానవతం ప్రాతిపదికన "యూనివర్సల్ కోడ్" రూపొందించి అమలుపరచాలి.కాని అది సాధ్యమా?
Pawan on his own sinks soon .
పురాణాలు కట్టు కధలు, పుక్కిట పురాణాలు అన్నారు కనుక అవి ప్రామాణిక గ్రంథాలు కాదు సర్.వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ అధర్మాలని వీటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అవి రాసిన వ్యాసుడే తాను రాసిన భగవద్గీతలో చెపుతూ ఖండించారు కదా? అందుచేత ఈ కుహనా మేధావులు పురాణాల్ని ప్రామాణికం అని చెప్పడం అంటే దేవుడు చెప్పిన జ్ఞానాన్నే ధిక్కరించడమే.
సనాతన ధర్మాలు ఏవో ఏ ఒక్కరికీ తెలియకపోయినా ప్రతీ వాళ్ళు సనాతన ధర్మాలు అంటూ ఒక ఊతపదం మాదిరిగా వాడుతున్నారు.ధర్మాలతో కూడిన భగవద్గీతా జ్ఞానం సృష్టి మొదట్లోనే సూర్యుడికి చెప్పానని జ్ఞాన యోగం అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పారు కదా? అందుచేత అప్పుడు అంటే సృష్టి మొదట్లోనే చెప్పిన ధర్మలే సనాతనం కనుక అవే సనాతన ధర్మాలు.
కానీ చంద్రుడు చేసిన పనిని ఎవరూ సపోర్ట్ చేయలేదు, జరిగిన విషయాన్ని ప్రస్తావించారు
🙏