ప్రకటన 3:20 TELUBSI [20] ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండితట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. God bless you
శాలెం అన్న క్రీస్తు పేరిట నీకు వందనములు నేను పని చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాను అన్న మా నాన్న నాకు ఎటువంటి సహాయం అందించాడు. ఎప్పుడు ఇంట్లో గొడవలు పెడతా ఉంటాడు .నన్ను మానసికంగా గురి చేస్తున్నాడు అన్న అలాగే మా అమ్మకు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి నడుం నొప్పితో బాధపడుతున్న దయచేసి ప్రార్థన చేయగలరని మా నాన్న గారు మారాలని మా అమ్మగారు నడుము నొప్పి తగ్గాలని మా అన్నయ్య గారికి బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లాలి అనుకుంటున్నాడు అన్న. ఆర్థికంగ మరుగు పరచాలని అప్పుల నుంచి విడిపించి పడాలని ,డిగ్రీ చదువుతున్న నన్ను దేవుని దేవుని జ్ఞానం నేర్చుకొని ఆత్మీయంగా ఎదగాలని నా చదువులో తోడుగా ఉండాలని అన్నయ్య విషయంలో దేవుని చిత్తం నెరవేర్చ పడాలని దయచేసి ప్రార్థన చేయగలరని కోరుకుంటున్నాను శాలెం అన్న.
Bible training ki bro Santhosh Reddy Garu every disciple training center pedataru amount emi tisukoru okavela tisukunna kuda chalaa takkuva Andi okasari contact cheyyandi
బ్రదర్ యేసు నామములో సుబాబి వందనాలు.. మీ ఫ్యామిలీ సమస్యలు తొందరలోనే తీరుతాయి పట్టుదలతో ప్రేయర్ చేయండి..నేను కూడా మీ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తా సమస్త మహిమ మన యేసుకే చెందును గాక.. అమెన్
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అ.ప. ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా చ.1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు "ఉందిలే" చ.2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు. "ఉందిలే"
మా తమ్ముడు మా మరదలు గురించి ప్రేయర్ చేయండి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు దేవుడు చిత్రం ఎలా ఉంటే అలా జరగాలని ప్రేయర్ చేయండి అన్న చాలా భారంగా ఉంటుంది
నేను బి. టెక్ చదువుకున్న,నేను గడిచిన 13 సంత్సరాలు వ్యభిచారం లో పడి నరకం అంటే ఏంటో చూసాను, నా life నీ అంత కోల్పోయాను నవంబర్ నెలలో దేవుడు నాతో వాక్యంతో మాట్లాడాడు ఇప్పుడు నేను ఆ పాపం నీ మరచి దేవునితో సహవాసం చైస్తునా మన దేవుడు చాలా గొప్ప వాడు
దేవుని కి స్తోత్రం. గాయపడిన హృదయాలకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆదరణ గీతం దేవుని కే మహిమ. వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రచించడానికి పాడడానికి కృప కుమ్మరించు దేవా నీ దాసుని కి ఆమెన్ ఆమెన్
దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻 బలహీనతలో, నిరాస నిష్పృహలో... దారి కానరాని సమయంలో హృదయ వేదనను తొలగించి దేవుణ్ణి హత్తుకునేలాగా...ఎంతో మధురమైన గీతాన్ని ప్రభు ద్వార మాకు అందించిన మిమ్మును ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻
నేను డెలివరీ బాయ్ గా చేస్తున్నాను అందరు కష్టం పడతున్నారు నేను కష్టం పడుతున్నాను కానీ నాకు నేను కష్ట పడ్డ ఫలితం రావట్లేదు ఈ పాట వినక నాకు బహు దైర్యం కలిగింది 🙏🙏
ఉందిలే దేవుని దీవెనా అందరికి దేవుడు అందరిని చూస్తున్నాడు కొంచెం ఓపికతో ఓర్పుతూ ఎవ్వరు నిన్ను యమనుకున్నా దేవునికె ఉదే లెయ్యండి దేవుడు నిన్ను నీ పరిస్థిని చూసినప్పుడు పరిస్థితులు అవేం మారతాయి ఆమెన్ ఆమెన్
బ్రదర్ మీ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి కష్టాల్లో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తుంది ధైర్యాన్ని నిస్తుంది దేవుడు మిమ్మల్ని ఇంకను అనేక విధాలుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రైజ్ లార్డ్
దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అన్నయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయి దయచేసి నా కోసం ప్రయిర్ చెయ్యండి బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంది ప్లిజ్ అయ్యగారు
నాపేరు శాంతి నా భర్త చనిపోయినరు నాకు ఇద్దరు పిల్లలు నాకు చాల ఇబ్బందుల మధ్య వెళ్లిదున ఈ సాంగ్ విన్న క బాధలు పోయిన అన్న Happy గా వుంది brother praise the Lord
హలో బ్రదర్ నా పేరు సుష్మ నాకు 7నెలలో బాబు పుట్టాడు నెల నుంచి బాబు బాక్స్ లో ఉన్నాడు బాబుకి మంచిది ఆరోగ్యం గా ఉండేలాగున తొందరగా ఇంటికి వచ్చేలాగా ప్రార్ధన చేయండి మా కుటుంబలా కోసం మా అమ్మ అక్కలు అన్న కుటుంబల కోసం ప్రార్ధన చేయండి ప్లీజ్ దేవుని కి వందనాలు 🙏
పాస్టర్ గారు నేను ఒక హిందువుని నా గురించి ప్రార్థన చేయండి మీ పాటంటే బాగా ఇష్టం నేను అప్పుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నా గురించి దయచేసి ప్రార్థించండి ఉన్నాను
Brother nuvu kuda devuni paina namakamtho prayer chesukoo...antha manchiga jarugudhi namu...devuni matalu .....may God bless you....every Sunday church kuu velu niku melu jarugudhi...jesus love's you and your family
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి
దేవునికే మహిమ కలుగును గాక 🙏 అన్నయ్య వందనాలు😭 ఈ పాటలో ఉన్నటువంటి భావాలను పెట్టి దేవుడు నన్ను చేస్తున్నారని నేను నమ్ముచున్నాను అన్నయ్య దేవుడు ఎప్పుడు చిగుపరిచేవాడు కాదు నేను ఈ పాటను బట్టి దేవున్ని ఎంతో హెచ్చించు చేస్తున్నాడని నమ్ముతున్నాను 🙏🙏🙏👌😭❤️❤️
దేవునికి స్తోత్రము కలుగును గాక.... అన్న ... మా అమ్మ కు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి.అదే విధంగా మంజు w/o లక్ష్మి దేవి మా ఇద్దరి వివాహం జరిగే విధంగా ప్రార్థన చేయండి
ప్రెస్ ది లార్డ్ అన్న, నా పేరు ప్రియాంక నాకు దేవుని కోసం బ్రతకాలని ఆశ నేను బ్రతుకుతున్నదే దేవుని కోసం. ఈ పాట దేవుడు నా కోసమే మీతో పడించాడు అనుకుంటున్నా నేను ఉన్నా పరిస్థితిని బట్టి. ఈ పాట నాకు ఎంతో ఆదర్నాకలిగించింది అందుకు దేవునికే మహిమ కలుగును గాక పరిస్తే లార్డ్ హలేలుయ. మీ వాక్య పరిచర్య వల్ల నేను ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను అందుకు దేవుని నామము నా మీకు నా వందనులు అన్న. నా కోసం ప్రేయర్ చైయండి అన్న, నేను దేవుని సేవ చెయ్యాలి నేను తెలుసుకున్న దేవుణ్ణి ప్రపంచమంతా పరిచయం చేయాలి నేను బ్రతుకుతున్నదే నా యేసయ్య కోసం ప్రైస్ ది లార్డ్ బ్రదర్.
కన్నుల జారిన కన్నీళ్ళు -తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు - చూచును యేసుని కార్యాలు ఉందిలే దీవెన...ఎందుకా వేదన... పొందినా యాతన.... ఆయనే మరుచున 1. పలుకాకి లోకం నిందించిన ఏకాకివే నీవు రోథించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు - తలను వంచేరు ఇక ముందు "ఉందిలే దీవెనా" 2. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీ యుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడున యేసు నిలిచాడు నీ ముందు - నీకు చేసేను కనువిందు " ఉందిలే దీవెనా"
ఆత్మీయ నేస్తం నా మొర ఆలకించి నా రెండు కేసులు నుండి నన్ను విముక్తిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
వందనాలు అన్నయ్య గారు మీరు పాడిన ప్రతి సాంగ్ చాలా చాలా బాగా ఉన్నాయి దేవునికే మహిమ ఘనత నిత్యం కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక ఆమెన్ థాంక్యూ అన్నయ్య గారు
దేవునికే మహిమ కలుగును గాక అన్న నువ్వు పాడిన పాటలలో చాలా బాగున్నాయి నేనైతే నేను కష్ట సమయాల్లో ఈ పాట పాడి అనేక మైన శ్రమల నుండి బయటపడ్డాను ఆదరణ పొందాను దేవుడు నీకు మీ పరిచర్యను మెండుగా దీవించి దేవుని రాజ్య విస్తరణలో మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్న మీ సహోదరి తెలంగాణలో హన్మకొండ నుండి
Shalem అన్నయ్య మీకు వందనాలు మా వూరిలో అందరూ యేసయ్య నీ నమ్ముకున్నారు కానీ సాతాను లోనే జీవిస్తున్నారు ఇంకా కొన్ని కుటుంబాలు విగ్రహారాధన చేస్తున్నారు వారందరూ మారాలని prayer చెయ్యండి ఇంకా మా కుటుంబం లో అప్పులు ఎక్కువగా చేసేసాము పిల్లల చదువు గురించి మేము దేవునిలో నిలకడ గా ఉండడానికి prayer చెయ్యండి
దేవుని వందనాలు. 🙏🙏🙏🙏 నవ్వింలంతా నీ ముందు తలలు వంచ్చెను ఇకముందు., 🙏🙏🙏🙏నీ ప్రేమకి ఏమి ఇవ్వలేను... యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కాను విందు... నువ్వు చేయగలవు....
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సర్వోనాథుడైనయేసయ్య సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదేవా యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది
Annaya praise the lord annaya e song naku chala dairyam echindi mariyu nenu chesina papamki devudu nakosam e song me dwara naku teliyaparicharu amen 😭😭😭😭 amen halleluiah
Naku Anna lanti krupa ni evvava.. Davidhu kuda elane ninnu sthuuthinchi untadu kavachu.. tq for giving your son to us..Shalem Anna inspiration mathrame..nve ma Hero Jesus ❤❤
సూపర్ సాంగ్ బ్రదర్ చాలా చాలా బాగుంది నా గుండెలోని బాధని తొలగించింది ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెను
వందనాలు అయ్య గారు, ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరం నా కోసమే నేను ప్రతి రోజు కన్నీటితో,వేదనతో ఉన్నాను,ఈ పాటలో చెప్పినట్లు ఉందిలే దివేన ఎందుకు ఆ వేదన ఆ మాట,ఈ పాట మా జీవితాలలో జరుగును గాక దేవుని దయ వలన మా భార్య సునీత మనసు మారాలి నా కుటుంబం కట్టబడాలి మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్య గారు ప్లీజ్. అయ్యా గారు, మా భార్య సునీత 9 నేలలు నుండి నాకు దూరంగా ఉంది, నా పైన పోలీసు కేసు పెట్టింది. చాలా అవమానంతో, నిందలతో ఒంటరిగా ఉన్నాను నాకు తల్లిదండ్రులు లేరు బాధ భరించలేక పోతున్నాను అయ్యా గారు. నా భార్య సునీత మనసు మారాలని దేవుని సన్నిధికి రావాలని దైవ జ్ఞానం రావాలని ప్రార్థన చేయండి అయ్య గారు. 😭😭😭😭😭😭😭😭😭😭😭 ఎంతోమంది సాక్ష్యం చెప్పుచున్నారు. నేను కూడా సాక్ష్యం చెప్పాలని ఆశగా ఉంది అయ్యా గారు. ఆమెన్.....ఆమెన్...ఆమెన్...
వందనాలు అన్నయ్య మా వివాహం గురించి పార్థన చేయండి అన్నయ్య సంబంధలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు అన్నయ్య మంచి జీవిత భాగస్వామి రావాలి అని పార్దన చేయండి అన్నయ్య... ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య... 🙏🙏🙏
Annaya Naku e song vinnappudu naka chala odharpu nisthundhi e song vinna prathi okkarki kuda odharpu vasthundani manaspurthiga nammuthunnanu na kosam na pillala kosam na bartha kosam prayer cheyandi annaya praise the lord
అయ్యా నేను ఇంటర్ పరీక్ష రాసాను రేపు 12-04-2024 ఫలితాలు వస్తాయ్ నాకోసం ప్రార్థన చెయ్యండి మా నాన్నకు నేను ఉద్యోగం చెయ్యాలని ఆశ అందుకే నాకోసం ప్రార్థన చెయ్యండి
Na kutumbam lo chala badhalu vunnay and na personal life lo kuda na Pranam anukunna person naku dhuram ga vunnaru ma samasyalu anni poyi mem malli inthakumundhulane happy ga vundalani Ee msg chusina prathi okkaru nakosam pray Cheyyandi plzzzz na prayer ki mi prayer kuda thodu ithey naku baga help avvudhi 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నయ్య నా భర్త చనిపోయాడు మాకు చాలా అప్పులు ఉన్నాయి చాలా నలిగి పోతున్న ఈ మెసేజ్ చుసిన ప్రతి ఒక్కరు మాకోసం ప్రేయర్ చెయ్యండి
Same naaa situation lo unna sister 😢
Devudu Mee prathi appulu avasaratha teerchunu gaaka amen
ప్రకటన 3:20 TELUBSI
[20] ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండితట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
God bless you
తప్పకుండ అక్క దేవుడు తప్పకుండ మీకున్న బాధలని తిరుస్తారు 😇
Thappakunda devudu Mee prathi avasaralu thirchunugama amen
ఈ పాటలో ఉన్న వాగ్ధానాలు అన్ని నా జీవితంలో మరియు అందరి జీవితాల్లో ఏసుక్రీస్తు నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ
Amen 🙏🏿
వందనాలు ❤
Amen
Amen Amen
AMEN AMEN AMEN
ఈ పాట వింటున్న వారి జీవితాలలో ఈ పాటలో వున్న వాగ్దానాలు అన్ని యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక 🙌🙌
మంచి ఆత్మీయ గీతం అందించిన షలెం అన్నకి వాంచనలు 🙏
Amen 🙏
Amen 🙌
Amen🙏
Amen tnq so much bro same to u.
Amen
శాలెం అన్న క్రీస్తు పేరిట నీకు వందనములు నేను పని చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాను అన్న మా నాన్న నాకు ఎటువంటి సహాయం అందించాడు. ఎప్పుడు ఇంట్లో గొడవలు పెడతా ఉంటాడు .నన్ను మానసికంగా గురి చేస్తున్నాడు అన్న అలాగే మా అమ్మకు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి నడుం నొప్పితో బాధపడుతున్న దయచేసి ప్రార్థన చేయగలరని మా నాన్న గారు మారాలని మా అమ్మగారు నడుము నొప్పి తగ్గాలని మా అన్నయ్య గారికి బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లాలి అనుకుంటున్నాడు అన్న. ఆర్థికంగ మరుగు పరచాలని అప్పుల నుంచి విడిపించి పడాలని ,డిగ్రీ చదువుతున్న నన్ను దేవుని దేవుని జ్ఞానం నేర్చుకొని ఆత్మీయంగా ఎదగాలని నా చదువులో తోడుగా ఉండాలని అన్నయ్య విషయంలో దేవుని చిత్తం నెరవేర్చ పడాలని దయచేసి ప్రార్థన చేయగలరని కోరుకుంటున్నాను శాలెం అన్న.
Yesayya me anni akkaralanni.tirchi asirvadinchunugaka in tha name of Jesus Amen
Bible training ki bro Santhosh Reddy Garu every disciple training center pedataru amount emi tisukoru okavela tisukunna kuda chalaa takkuva Andi okasari contact cheyyandi
బ్రదర్ యేసు నామములో సుబాబి వందనాలు..
మీ ఫ్యామిలీ సమస్యలు తొందరలోనే తీరుతాయి పట్టుదలతో ప్రేయర్ చేయండి..నేను కూడా మీ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తా
సమస్త మహిమ మన యేసుకే చెందును గాక.. అమెన్
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
అ.ప. ఉందిలే దీవెన ఎందుకావేదన
పొందిన యాతన దేవుడే మరచునా
చ.1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన
అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు "ఉందిలే"
చ.2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు. "ఉందిలే"
Devinchu thandri karyam chudali super ga vundi padukodani ki ❤❤
Yesayya namam lo meeku naa vadhanamulu Sir meku
Naa deshamunu naa Bharata deshamunu rakshichavaa naa yesayya
Ane Paata veste PLZZ. Uplod cheyyadi
Plzzz. Brather...
😊😊
😊😊q
Wonderful song ayyagaru 😢😢😢❤
అన్నయ్య నాకు గర్భఫలం రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
Amen Deva miku evali
మా తమ్ముడు మా మరదలు గురించి ప్రేయర్ చేయండి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు దేవుడు చిత్రం ఎలా ఉంటే అలా జరగాలని ప్రేయర్ చేయండి అన్న చాలా భారంగా ఉంటుంది
Devudu vedipo Ani bible lo rayaledu apavadi Valalo unnaru me brother wife prayer 🙏 cheyyu god bless you 🙏
Ma papa ni hospitalo petamu memu దేవుని దయతో క్షేమము గా వెళ్లాలని ఆయనా కృప మా పాప కి తోడు గా వుండాలని ప్రేయర్ చేయండి సేవ్ మి మై బేబీ God
మీకు ఎంత మంచి స్వరాన్ని అందించిన అయ్యగారు దేవుడు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నా
Amen 🙏
నేను బి. టెక్ చదువుకున్న,నేను గడిచిన 13 సంత్సరాలు వ్యభిచారం లో పడి నరకం అంటే ఏంటో చూసాను, నా life నీ అంత కోల్పోయాను నవంబర్ నెలలో దేవుడు నాతో వాక్యంతో మాట్లాడాడు ఇప్పుడు నేను ఆ పాపం నీ మరచి దేవునితో సహవాసం చైస్తునా మన దేవుడు చాలా గొప్ప వాడు
Deuvdu ninnu divinchu gala ♥️✝️🫂
Praise the lord
Hi annyya
Amen
Daily vaakyam prayer maruvakandi....suvaartha prakatinchandi
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
👌
Amen 🙏
English
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ మీరు పాడిన దేవుని పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయీ మీకు వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏
దేవుని కి స్తోత్రం. గాయపడిన హృదయాలకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆదరణ గీతం దేవుని కే మహిమ. వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రచించడానికి పాడడానికి కృప కుమ్మరించు దేవా నీ దాసుని కి ఆమెన్ ఆమెన్
Dhevunike mahima kalugu gaka ❤❤❤. Shalem uncle enka bahuga dheevinchabadunu gaaka aamen💐💒✝️💟🛐✨✨✨ beautiful ❤️ song lyrics 🎻🎸🎺🎷🎹 exllent
దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻
బలహీనతలో, నిరాస నిష్పృహలో... దారి కానరాని సమయంలో హృదయ వేదనను తొలగించి దేవుణ్ణి హత్తుకునేలాగా...ఎంతో మధురమైన గీతాన్ని ప్రభు ద్వార మాకు అందించిన మిమ్మును ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻
నేను డెలివరీ బాయ్ గా చేస్తున్నాను అందరు కష్టం పడతున్నారు నేను కష్టం పడుతున్నాను కానీ నాకు నేను కష్ట పడ్డ ఫలితం రావట్లేదు ఈ పాట వినక నాకు బహు దైర్యం కలిగింది 🙏🙏
Never forget God
ఇకనుండి దేవుడు నిన్ను దీవిస్తాడు
Just bilive and pray i declare today in the name Jesus you ricived all blessings amen
Devudi ni chetula kashtargitanni divistadu
God blass u bro
ఉందిలే దేవుని దీవెనా అందరికి దేవుడు అందరిని చూస్తున్నాడు కొంచెం ఓపికతో ఓర్పుతూ ఎవ్వరు నిన్ను యమనుకున్నా దేవునికె ఉదే లెయ్యండి దేవుడు నిన్ను నీ పరిస్థిని చూసినప్పుడు పరిస్థితులు అవేం మారతాయి ఆమెన్ ఆమెన్
Pregnancy vishayam lo nenu chala bada paddanu enno sarlu edchanu final ga 4years ki now I am 2nd month pregnancy lo unna amen yesayya
Devudiki stotram
Dhevuni ke mahima sister
Dhevunike mahima sister
amen 🙏
😮😮😮
Praise the lord
మీ స్వరం. యేసయ్య మీకు ఇచ్చిన వరం దేవుని మహిమ కొరకు.
❤😊
బ్రదర్ మీ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి కష్టాల్లో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తుంది ధైర్యాన్ని నిస్తుంది దేవుడు మిమ్మల్ని ఇంకను అనేక విధాలుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రైజ్ లార్డ్
అన్నా వందనములు నా కుమారుడికి జాండీస్ అయినవి కావున దేవుని నామంలో తొందరగా తగ్గాలని దేవుని ప్రార్థించుమాని అయ్యగారిని అడుగుతున్నాను 🙏🙏🙏
దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అన్నయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయి దయచేసి నా కోసం ప్రయిర్ చెయ్యండి బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంది ప్లిజ్ అయ్యగారు
నాపేరు శాంతి నా భర్త చనిపోయినరు నాకు ఇద్దరు పిల్లలు నాకు చాల ఇబ్బందుల మధ్య వెళ్లిదున ఈ సాంగ్ విన్న క బాధలు పోయిన అన్న Happy గా వుంది brother praise the Lord
అమ్మ నిజంగా మతి ఉండి మాట్లాడుతున్నవా
అబద్ధం కూడదు అని ఆజ్ఞ ఉంది మర్చిపోకు
God bless you maa
Dod blessed
ఎంతో ఓదార్పు నిచ్చే పాట అన్న 🙏
హలో బ్రదర్ నా పేరు సుష్మ నాకు 7నెలలో బాబు పుట్టాడు నెల నుంచి బాబు బాక్స్ లో ఉన్నాడు బాబుకి మంచిది ఆరోగ్యం గా ఉండేలాగున తొందరగా ఇంటికి వచ్చేలాగా ప్రార్ధన చేయండి మా కుటుంబలా కోసం మా అమ్మ అక్కలు అన్న కుటుంబల కోసం ప్రార్ధన చేయండి ప్లీజ్ దేవుని కి వందనాలు 🙏
Babu ki ela vundhamma
@sarikafinny లేరు మేడం
😢
Sister god is with u
Troubles are tests ...pl be faith in lord
పాస్టర్ గారు నేను ఒక హిందువుని నా గురించి ప్రార్థన చేయండి మీ పాటంటే బాగా ఇష్టం నేను అప్పుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నా గురించి దయచేసి ప్రార్థించండి ఉన్నాను
Praise the lord brother
Mee kosam prayar chestaamu
Mundugaa devudu ni nammu akka nenu hinduvu ne janavari 22na na pranam poyedi nannuu amma church ki thisukoni vellindi nenu purthigaa kolukoledu kani devudu Dayavalla baagunna nuvvu kuudaa pradhaana chesukoni Church ki vellu neeku devudu manchi margam chuuputaadu akka Aamen Hallelooya
Brother nuvu kuda devuni paina namakamtho prayer chesukoo...antha manchiga jarugudhi namu...devuni matalu .....may God bless you....every Sunday church kuu velu niku melu jarugudhi...jesus love's you and your family
మీరు తేలవరుజామున 3 గంటలకు ప్రార్థన చేసుకోండి మీకు కార్యము జరుగుతుంది
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి
❤
దేవునికే మహిమ కలుగును గాక 🙏 అన్నయ్య వందనాలు😭 ఈ పాటలో ఉన్నటువంటి భావాలను పెట్టి దేవుడు నన్ను చేస్తున్నారని నేను నమ్ముచున్నాను అన్నయ్య దేవుడు ఎప్పుడు చిగుపరిచేవాడు కాదు నేను ఈ పాటను బట్టి దేవున్ని ఎంతో హెచ్చించు చేస్తున్నాడని నమ్ముతున్నాను 🙏🙏🙏👌😭❤️❤️
దేవునికి స్తోత్రము కలుగును గాక.... అన్న ... మా అమ్మ కు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి.అదే విధంగా మంజు w/o లక్ష్మి దేవి మా ఇద్దరి వివాహం జరిగే విధంగా ప్రార్థన చేయండి
ప్రైస్ ది లార్డ్ అన్న మేము చిన్న వ్యాపారం పెట్టి నష్టపోయామన్నా అప్పుల పాలైపోయాము మా అప్పు తీర్చబడేలాగా ప్రార్థన చేయండి అన్నా ప్లీజ్ 🙇🏻♀️☦️🙏🏻
ప్రెస్ ది లార్డ్ అన్న, నా పేరు ప్రియాంక నాకు దేవుని కోసం బ్రతకాలని ఆశ నేను బ్రతుకుతున్నదే దేవుని కోసం. ఈ పాట దేవుడు నా కోసమే మీతో పడించాడు అనుకుంటున్నా నేను ఉన్నా పరిస్థితిని బట్టి. ఈ పాట నాకు ఎంతో ఆదర్నాకలిగించింది అందుకు దేవునికే మహిమ కలుగును గాక పరిస్తే లార్డ్ హలేలుయ. మీ వాక్య పరిచర్య వల్ల నేను ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను అందుకు దేవుని నామము నా మీకు నా వందనులు అన్న. నా కోసం ప్రేయర్ చైయండి అన్న, నేను దేవుని సేవ చెయ్యాలి నేను తెలుసుకున్న దేవుణ్ణి ప్రపంచమంతా పరిచయం చేయాలి నేను బ్రతుకుతున్నదే నా యేసయ్య కోసం ప్రైస్ ది లార్డ్ బ్రదర్.
Anna na Peru .sravanthi naku 31 years na marriage koraku prayer cheyadi
అమ్మా..అన్న పాటలు దేవుని వైపు నడుపుతున్నాయి
అయ్యగారికి నా వందనాలు అయ్యా నా కుంటుంబం లో నా తల్లి మాంత్రిక శక్తులతో పిడింపబాతుండి దయ చేసి నా తల్లి కోరకు ప్రార్థన చేయండి
Anna ee song వింటుంటే కంట కన్నీళ్లు ఆగడం లేదు అన్న హృదయానికి చాలా ఆదరణ గా ఉంది.praise the lord
అన్నయ్య వందనాలు❤️❤️😭😭👌 ఇది నా జీవితంలో జరగాలి
నా జీవితంలో ఈ పాట ద్వారా చాలా చాలా ఆదరణ పొందిన ఇలాంటి పాటలు మరెన్నో మీరు పడాలి అని కోరుకుంటున్నాను దేవుని ప్రార్థిస్తారు
Devuniki mahima kalugunu gaaka devuni krupa miku yellappudu thodai nadipinchunu gaaka amen
Nenu 10th class student 95% ravalani ashirvadhichamdi please prayer 🙏🙏🙏🙏❤❤
God bless you thammudu
Nenu kuda prayer cheyandi plz😢
నా భార్య నిర్మల గూర్చి ప్రార్ధించండి తండ్రి, చాలా రోజుల నుండి మంత్ర,శక్తులతో పీడింప బడుతుంది.... please pray for her..
Ok Anna devudu karayam chestharu
మీరు తేలవరుజామున 3 గంటలకు ప్రార్థన చేసుకోండి మీకు కార్యము జరుగుతుంది
దేవునికే మహిమ కలుగును గాక♥️✝️🙏🏼
మా ఆత్మీయ తండ్రి గారికి నా హృదయ పూర్వక వందనములు💐💐💐🙏🏽🙏🏽🙏🏽🙏🏽
పాట చాలా బాగుంది థాంక్స్💐💐🙏🏽🙏🏽🙏🏽👍
సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునేలా s
Praise the lord ee song enni sarlu vinna kothagane undi paster garu meeku vandanalu andi
పాట వింటుంటే నాకోసం పాడినట్టు వుంది అన్నయ్య మా కుటుంబం కోసం ప్రాధన చేయండి 🙏🙏🙏
Praise the Lord
Glory to God.... నిజానికి దేవుని ki emicchi రుణం thirchagalamu దేవుడు e song dwara నన్ను balaparusthunnadu
కన్నుల జారిన కన్నీళ్ళు -తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు - చూచును యేసుని కార్యాలు
ఉందిలే దీవెన...ఎందుకా వేదన...
పొందినా యాతన.... ఆయనే మరుచున
1.
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివే నీవు రోథించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోళ్ళంత నీ ముందు -
తలను వంచేరు ఇక ముందు
"ఉందిలే దీవెనా"
2.
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీ యుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడున
యేసు నిలిచాడు నీ ముందు -
నీకు చేసేను కనువిందు
" ఉందిలే దీవెనా"
I love you my father jesus
Mearu lyrics l
Meru lyrics thapu rasaru one time you will such it will be their
I, love you juses, song, supper ❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Maranatha brother
ఆత్మీయ నేస్తం నా మొర ఆలకించి నా రెండు కేసులు నుండి నన్ను విముక్తిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
🙏🙏🙏🙏💐 స్తోత్రములు నాయన వందనములు అయ్యగారు దేవుడు మిమ్మల్నీ ఆశీర్వదించిన gaka
వందనాలు అన్నయ్య గారు మీరు పాడిన ప్రతి సాంగ్ చాలా చాలా బాగా ఉన్నాయి దేవునికే మహిమ ఘనత నిత్యం కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక ఆమెన్ థాంక్యూ అన్నయ్య గారు
Praise the Lord sister
నా పేరు దేవి. మేము ఇల్లు కట్టుకోవాలనుకున్న తట్టుకోలేకపోతున్నాను నా యేసయ్య నాకిస్తాడని ఆశ గల ప్రాణం ఎదురుచూస్తున్నాను మా గురించి
అన్నయ్య దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు ఇక ముందు కూడా ఎన్నో పాటలు పాడాలని మీకు మంచి ఆరోగ్యం ఇవ్యాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
ప్రైజ్ ద లార్డ్ ఆన్నయ్య 🙏 పాట చాలా బాగుంది అన్న మీరు ఇంకా ఎన్నో రకాల కొత్త సాంగ్స్ పడలని యేసయ్యా నీ ప్రార్డిస్తున్నం
దేవునికే మహిమ కలుగును గాక అన్న నువ్వు పాడిన పాటలలో చాలా బాగున్నాయి నేనైతే నేను కష్ట సమయాల్లో ఈ పాట పాడి అనేక మైన శ్రమల నుండి బయటపడ్డాను ఆదరణ పొందాను దేవుడు నీకు మీ పరిచర్యను మెండుగా దీవించి దేవుని రాజ్య విస్తరణలో మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్న మీ సహోదరి తెలంగాణలో హన్మకొండ నుండి
Nenu 10 th class chaduvutuna na hard work ke tagina success naku vachadatu prayer chayande
Praise the Lord Annaa..My faith is increasing.. .. thank you Anna.. Devuniki mahimaa
వందనాలు అన్నయ్య ✝️🕎🙇 ఎంతో అద్భుతమైన పాట దేవుడు మనకు ఇచ్చారు అన్నయ్య. 👏👏👏👏👏 దేవునికి మహిమ కలుగును గాక.🙇🙇
Yesayya nee sevakuni dwara manchi pata maku anugrahinchinandhuku meeku sthotramulu thandri Amen 🙏🙏🙏
Shalem అన్నయ్య మీకు వందనాలు మా వూరిలో అందరూ యేసయ్య నీ నమ్ముకున్నారు కానీ సాతాను లోనే జీవిస్తున్నారు ఇంకా కొన్ని కుటుంబాలు విగ్రహారాధన చేస్తున్నారు వారందరూ మారాలని prayer చెయ్యండి ఇంకా మా కుటుంబం లో అప్పులు ఎక్కువగా చేసేసాము పిల్లల చదువు గురించి మేము దేవునిలో నిలకడ గా ఉండడానికి prayer చెయ్యండి
దేవునికి స్తోత్రం హల్లెలూయ
Devunike mahima kalugunu gaka amen Amen🙏
దేవుని వందనాలు. 🙏🙏🙏🙏
నవ్వింలంతా నీ ముందు తలలు వంచ్చెను ఇకముందు., 🙏🙏🙏🙏నీ ప్రేమకి ఏమి ఇవ్వలేను...
యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కాను విందు... నువ్వు చేయగలవు....
🎉❤❤😂😂😅😮😅
యేసయ్య ఆత్మతో సత్య ముతో నిన్ను ఆరాధించుటకు సహాయం పంపండి ప్లీజ్ అయ్య
చాల బాగుందే పాట నేను మచిలీపట్నం లో ఉండి ఈ సాంగ్ విన్నాను
Vedana, avedanalu nannu chuttimuttina velalo esong dwara nannu adharinchina Deva meeku kruthagnathalu
🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సర్వోనాథుడైనయేసయ్య సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదేవా యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది
మీ స్వరం చాలా బాగుంటది అన్నయ్య మేము ఈ పాట వింటా ఉంటే ఏసుప్రభువు మేమున్నట్టు ఉంటది అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు ఆల్ పీపుల్స్
Praise the lord anna మా అయన తాగుతాడు church కి రామ్మటే రాడు తాగుడు మానివేశి church కి రావలని prayer చేయండి brother
దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏అద్భుతమైన పాట 🙌🙌🙌
Annaya praise the lord annaya e song naku chala dairyam echindi mariyu nenu chesina papamki devudu nakosam e song me dwara naku teliyaparicharu amen 😭😭😭😭 amen halleluiah
Praise the lord anna 🙏చాలా ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చె పాట చాలా బాగుంది 👌👌
Praise the lord బ్రదర్,,, చాలా అద్భుతం గా పాడారు,, దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..
వందనాలు సాలెమన్న దేవునికే మహిమ కలుగును గాక
Pastergaru praise the lord this is my favourite song thank you for singing
Nenu Naa life gurinchi badha paduthuntee Ee song vinnaka chala...Happy Anipinchindi...evudee natho matladinattundi...Thank you very much...
Praise the lord Anna ee song maa jivithalaku thaginatlu ga undi elanti sings meru enka rayali ee songs vinte maku nemmadhi samadhanam god is great
Baga padaru andi praise the lord
Praise the lord anna
దేవుని కి మాత్రమే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక 🙏🌹👏 శూన్యం గా, ఏమి,కనిపించని,ఏడారిలో,టక్కున,సేదతీర్చే,నీటి,ఉటవలే, ఉంది....🙏🌹
🙏 వందనాలు అన్న గణత మహిమ దేవునికి చెల్లెలు గాక ఆమెన్
Tq brother super heart touching song lyrics may God bless you 👍
ఒక్కొక పదం ఒకో అనుభూతి ని నేర్పిస్తుంది దేఉనికే మహిమ కలుగును గాక
నా పేరు సాయి ఇలాంటి నిందలు ఎన్నో నేను మోస్తున్న అన్నయ్య నా కొరకు మీరు ప్రార్థన చేయండి
Naku Anna lanti krupa ni evvava.. Davidhu kuda elane ninnu sthuuthinchi untadu kavachu.. tq for giving your son to us..Shalem Anna inspiration mathrame..nve ma Hero Jesus ❤❤
చాల చాల బాగా పాడారు అయ్యా దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤❤❤❤👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Price the lord ayyagaru dhevudu mimmalnu enka bahuga dhevinchunu gaka amen
సమస్త సృష్టికి మూలకర్త అయిన దేవునికే స్తుతి కలుగునుగాక....... Amen 🙏🙏🙏
సూపర్ సాంగ్ బ్రదర్ చాలా చాలా బాగుంది నా గుండెలోని బాధని తొలగించింది ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెను
PRISE THE LORD ANNAYA devuniki mahima kalugunu gaaka amen 🙏
వందనాలు అయ్య గారు,
ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరం నా కోసమే నేను ప్రతి రోజు కన్నీటితో,వేదనతో ఉన్నాను,ఈ పాటలో చెప్పినట్లు ఉందిలే దివేన ఎందుకు ఆ వేదన ఆ మాట,ఈ పాట మా జీవితాలలో జరుగును గాక దేవుని దయ వలన మా భార్య సునీత మనసు మారాలి నా కుటుంబం కట్టబడాలి మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్య గారు ప్లీజ్.
అయ్యా గారు, మా భార్య సునీత 9 నేలలు నుండి నాకు దూరంగా ఉంది, నా పైన పోలీసు కేసు పెట్టింది.
చాలా అవమానంతో, నిందలతో ఒంటరిగా ఉన్నాను నాకు తల్లిదండ్రులు లేరు బాధ భరించలేక పోతున్నాను అయ్యా గారు.
నా భార్య సునీత మనసు మారాలని దేవుని సన్నిధికి రావాలని దైవ జ్ఞానం రావాలని ప్రార్థన చేయండి అయ్య గారు.
😭😭😭😭😭😭😭😭😭😭😭
ఎంతోమంది సాక్ష్యం చెప్పుచున్నారు.
నేను కూడా సాక్ష్యం చెప్పాలని ఆశగా ఉంది అయ్యా గారు.
ఆమెన్.....ఆమెన్...ఆమెన్...
ఆమెన్......
దేవుడూ ఖచ్చితంగా మి మొర వింటారు 🙏
ఆమెన్.....
Devuni yandu nammika vuchandi samastamu meele chestarU
Praise the lord anna.. Dont let you down tuaralo meeru dhevuniki goppa saakshiga vundabothunnaru
praise the lord, God bless you ,i enjoyed your worship and songs,
Wonderful song annaa.... All. Glory to jesus..... Vundiley deevanaa... A sentences bagunnay brother👌
Praise the Lord 🙏 Anna song chala bagundhi chaala ఆదరణ ఇచ్చింది
Amen🙏🙏🙏 plzz help me yesayyaa😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
My heart teaching song e song ayenta Varaku nalooo kanilu agaledu prathi okaa padam netooo matladindi praise the lord anaaa
వందనాలు అన్నయ్య మా వివాహం గురించి పార్థన చేయండి అన్నయ్య సంబంధలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు అన్నయ్య మంచి జీవిత భాగస్వామి రావాలి అని పార్దన చేయండి అన్నయ్య... ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య... 🙏🙏🙏
Ma చెల్లి కోసం కూడా pradana cheyyara???? Marrige సెట్ ivvali మంచి వారితో name విజయ.... వందనాలు jesus name lo amen
ని విస్వసమె నిన్ను బ్రథికిస్తుంది.... ..@@sravanisravs2802
నువు ప్లేయియర్ చేయి........ దేవుని అడుగు..
Kannulu@@vikram-zb4cw
ఈ పాట చాలా మంది జీవితం లో జరిగే అవేదన
ఈపాట వింటే ఎంతటి బదనానైనా మర్చిపోతాము అంత అర్ధం వుంది ఈ పాటలో దేవునికి స్తోత్రం
Kanilujar
Ni
Annaya Naku e song vinnappudu naka chala odharpu nisthundhi e song vinna prathi okkarki kuda odharpu vasthundani manaspurthiga nammuthunnanu na kosam na pillala kosam na bartha kosam prayer cheyandi annaya praise the lord
ప్రైస్ ది లార్డ్ అన్న చాలా అద్భుతమైన పాట
ఈ పాటలు నా ఆత్మీయ జీవితాన్ని వేలేగించినయీ
🙏మరనాత🙏 దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Fentastic song జీవితానికి correct సరిపోయే పాట 🙏🏻🙏🏻sir 🙏🏻🙏🏻💐💐🌹🌹msg song
ఈ పాట ద్వారా నేను చాలా ఆదరణ పోందుకున్నా అన్న మీకు చాలా వందనాలు అన్నా