Thank you so much sir మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు అనుకుంటున్నాను అయితే ఒక చిన్న విషయం నేను చెప్పింది కోరాజిన్ ఉద్దేశించి కాదు కాదు క్రోలంట్రా నీలో ప్రోల్ ,18.5 w/w sc ఫార్ములా గురించి సార్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు కొలంట్రా నీలో ఫ్లోర్ మాత్రం తీసుకోండి అని చెప్పాను ఇంకొకటి మీరు మీనికంటి బెటర్ వేరే ఒక పేరు చెప్పినారు దయచేసి దాని గురించి పూర్తి వివరణ నాకు వాట్సప్లో పంపించగలరు ఈ రెండిట్లో ఏది బెట్టి ఉంటే దాని గురించి కచ్చితంగా మనం రైతులకు ఉపయోగపడేలా చేద్దాం ధన్యవాదములు సార్
నిజానికి మనలాంటి వాళ్లకు ఏది చూసినా చిన్న విషయమే ఏది చూసినా సింపుల్ అనిపిస్తుంది కొందరైతే వీడియో పూర్తిగా చూడకుండా ఏదో చెప్పేస్తుంటారు కానీ మీరు మాత్రం పూర్తిగా చూసి చెబుతున్నారని భావించినాను విషయమేంటంటే రైతులకు మాత్రం ఏ చిన్న విషయమైనా చాలా గొప్పదిగా పెద్ద విషయంగానే భావిస్తారు ఎందుకు అంటే రైతుకు పంట నష్టం కాకుండా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే ఒకే ఒక్క యుద్ధ వీరుడు రైతు నిరంతరం శత్రువుతో పోరాడి నిర్మిరామం యుద్ధం చేసే యోధుడు రైతు మాత్రమే ఏమంటారు సార్
Thank you so much 🙏 షార్ట్ గా చెప్పడం చాలా కష్టమండి ఏదో మరిచిపోయాము అని ఒక ఫీలింగ్ ఉంటది ఏదైతే సోది అయినా ఏదైనా గాని చివరికి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పాయింట్ అర్థం చేసుకుంటారు అది నా ఉద్దేశం
అందరికీ మీలాగా తొందరగా అర్థం చేసుకునే ఆలోచన లేకపోవచ్చు బ్రదర్ కొందరు మధ్యస్థంగా అర్థమవుతుంది మరికొందరికి చాలాసేపటికి అర్థమవుతుంది అందుకే అందరికీ అర్థమయ్యేలాగా సమయం తీసుకుని చెప్పడం జరిగింది ఇలా చెబుతా ఉంటే నాకు ఏ ఇబ్బంది లేదు మీకు త్వరగా అర్థమైంది కాబట్టి చాలా సంతోషం ఇంకో పది మందికి నేను చెప్పింది వాస్తవమే అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులకు త్వరగా అర్థమయ్యేలాగా మీరు చెప్పండి ధన్యవాదములు మిత్రమా 🙏🙏🤝🤝🌾🌾
Super sir
Thank you so much sir 🙏🌾🤝👍
❤❤
ఈ కొరాజిన్ మందుతో పాటు ఇతర మందులు అంటే సాఫ్ పౌడర్ లాంటివి కలిపి స్ర్పే చేయవచ్చునా
Good video,but lengthy pls do some short type...tqu
Thank you so much sir 🙏🤝🌾
Antha history avasaram
Natu vesi enni days ki spray cheyali
Mokka jonnaki A mandhu spray cheyali,1 week avthundhi
A mandhu spray cheyali ante like kottav enti anna,aaku ki randhralu chesthundhi purugu,A mandhu kottali
Incipio kottu
Anna natu vesi 10 days avutndi
ఏ పురుగు మందు కొట్టచ్చు. చెప్పవా అన్నా
Yedi vaddu
బైపెత్రిన్.. సఫ్.
అన్నా నాటు వేసి 50 రోజులు అవుతుంది...bpt rakam. ఆకు ముడత పురుగు ఎక్కువ గా వుంది.ఏం spry చేయాలో చెప్పు అన్నా
Phyton.
ఫార్ములా.peramitihran
coragen mandu ka inta sepu vedio chesindi
go for tata takumi far better than coragen
Thank you so much sir
మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు అనుకుంటున్నాను
అయితే ఒక చిన్న విషయం
నేను చెప్పింది కోరాజిన్ ఉద్దేశించి కాదు కాదు
క్రోలంట్రా నీలో ప్రోల్ ,18.5 w/w sc ఫార్ములా గురించి సార్
ఏ కంపెనీ అయినా పర్వాలేదు కొలంట్రా నీలో ఫ్లోర్ మాత్రం తీసుకోండి అని చెప్పాను
ఇంకొకటి మీరు మీనికంటి బెటర్ వేరే ఒక పేరు చెప్పినారు దయచేసి దాని గురించి పూర్తి వివరణ నాకు వాట్సప్లో పంపించగలరు ఈ రెండిట్లో ఏది బెట్టి ఉంటే దాని గురించి కచ్చితంగా మనం రైతులకు ఉపయోగపడేలా చేద్దాం ధన్యవాదములు సార్
నిజానికి మనలాంటి వాళ్లకు ఏది చూసినా చిన్న విషయమే ఏది చూసినా సింపుల్ అనిపిస్తుంది
కొందరైతే వీడియో పూర్తిగా చూడకుండా ఏదో చెప్పేస్తుంటారు
కానీ మీరు మాత్రం పూర్తిగా చూసి చెబుతున్నారని భావించినాను
విషయమేంటంటే రైతులకు మాత్రం ఏ చిన్న విషయమైనా చాలా గొప్పదిగా పెద్ద విషయంగానే భావిస్తారు
ఎందుకు అంటే రైతుకు పంట నష్టం కాకుండా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే ఒకే ఒక్క యుద్ధ వీరుడు రైతు నిరంతరం శత్రువుతో పోరాడి నిర్మిరామం యుద్ధం చేసే యోధుడు రైతు మాత్రమే ఏమంటారు సార్
టక్ మీ పురుగుకి పని చేయట్లేదు
Cost entha untundhi
Incipio kottu nalli purugu pothay
Okay thanks 👍🙏
Rate avasaram leyda thoooooooooooo
Short ga cheppalevaa....!
Thank you so much 🙏
షార్ట్ గా చెప్పడం చాలా కష్టమండి
ఏదో మరిచిపోయాము అని ఒక ఫీలింగ్ ఉంటది
ఏదైతే సోది అయినా ఏదైనా గాని చివరికి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పాయింట్ అర్థం చేసుకుంటారు అది నా ఉద్దేశం
వరి పొలం ఇని బయట పడి పాలు పోస్కుంటుంది...ఈ టైమ్ లో BLB( ఎండు ఆకు తెగుల్) వచ్చింది.....ఈ టైం లో స్ప్రే చేయాల..??
అవసరం లేదా?????
అంటిబొయోటికు
FMC Coragen Chlorantraniliprole 18.5% w/w. sc
👍👍🌾
Nuvu evadra babu
Vari kankulu bayataku vasthunnappudu spray cheyavachuna brother?
అక్కడక్కడ వెళ్ళితే చేయొచ్చు వరి చేను మొత్తం వెళితే మాత్రం చేయడానికి వీలులేదు
చేస్తే కంకి పైన ఉన్న పూత రాలీ తాలుగా మారుతుంది
వెళ్ళే టైం లో చేయొచ్చు
FMC కురోజినే కదా టెక్నికల్
Yes 💯
కొరోజైన్ వెస్ట్పనిచేయడంలేదు
Sodhi ... Wast.... Antha sean ledu
West
Thank you so much 👍🙏
ఉరిచి ఉరిచి
Thank you so much sir 🙏
అందరికీ మీలాగా తొందరగా అర్థం చేసుకునే ఆలోచన లేకపోవచ్చు బ్రదర్
కొందరు మధ్యస్థంగా అర్థమవుతుంది
మరికొందరికి చాలాసేపటికి అర్థమవుతుంది
అందుకే అందరికీ అర్థమయ్యేలాగా సమయం తీసుకుని చెప్పడం జరిగింది
ఇలా చెబుతా ఉంటే నాకు ఏ ఇబ్బంది లేదు
మీకు త్వరగా అర్థమైంది కాబట్టి చాలా సంతోషం ఇంకో పది మందికి నేను చెప్పింది వాస్తవమే అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులకు త్వరగా అర్థమయ్యేలాగా మీరు చెప్పండి
ధన్యవాదములు మిత్రమా 🙏🙏🤝🤝🌾🌾
Are babu champav kadara
Sutti
Thank you so much sir 🙏🌾🤝💐
మ్యాటర్ ఉంది కానీ వీడియో లెంత్ ఎక్కువ అయింది...
Thank you so much 🙏🤝👍
Arey sodigaa nee video aapuuu
Okay thanks and share please subscribe my channel
వూరించి వూరించి చంపావు రా