సూపర్ అన్న చాలా బాగా చెప్పినావు మందు పేరు చెప్పినావు కంపెనీ పేరు చెప్పినావు అందులో ఉంది టెక్నికల్ అది ముఖ్యం అది చాలామందికి తెలువది అది తెలుసుకోవాలంటే చాలా కొన్ని సంవత్సరాలుగాడు కానీ నువ్వు మంచిగా ఏం చదువుకున్నావో నాకు అది తెలియదు చాలా బాగా చెప్పినావు
అన్న వరిలో లిక్విడ్ యూరియా+DAP+FUNGICIDE+ Micronutrients అన్ని కలిపి స్పెరయ్ చేయవచ్చా చెప్పగలరు ..... 2.fungicide+ micronucreans కలిపి స్ప్రేయ్ చేయవచ్చా చెప్పగలరు...❤❤
Hi bro ..nenu natu vesina 18 days modhati dhafa lo Uria+DAP+marino gold +vasana gulikalu challaanu ..tarvatha kalupu mandhu spray chedham anukuntuna enni days ki cheyaali??nenu assert+lamda purugu ki +sprint spray cheyocha??
Anna garu vari natu vesi 15 days lo urea lo saaf, chloro,sagarika granules,humic granules vesi, 30 days ki polyram+danitol+ iffco humvi k power spry cheddam anukuntunna. Meremantaru
నమస్తే అన్న నాటు వేసి 20 రోజులకు calden+ saaf+micronutrtion రెక్కల పురుగు ఉంటే మొదటి స్ప్రే చేశాను ఇప్పుడు పొలం బాగానే ఉంది మళ్లీ పురుగు ఉంటే సెకండ్ స్ప్రే ఏ మందు స్ప్రే చేయమంటారు
సార్ మీరు ఈ వీడియోలో Carbendizm + mancozeb కలిసి వున్న దాంట్లో fepronil 5% SC కలపకూడదు because అవి కలవవు అని చెప్పారు కదా సార్... Dhanuka Fax లో fipronil 5%EC vuntundi and Dhanuka Sixer లో Carbendizm+Mancozeb వుంటుంది కదా సార్... మరి ఎలా సార్, mix cheyochaa ledhaa సార్
Only purugu mandu kalupochu...kani gaddi mandu kodithe maximum purugulu chanipothai...anni sarlu kakapovacchu but puruguku kontha varaku pani chesthadhi
Vadacchu.. But lopaanni savarinchentha mathram undadhu... Fiver tablet ki antibiotic isthe ela work chesthundho alage thegulla meedha speed ga work cheyyadaaniki zinc percentage ni isthaaru anthe... But lopaanni savarinchadhu
Chlorpyrifos is a non-systemic insecticide with contact, stomach and respiratory action. Cypermethrin is a non-systemic insecticide with contact and stomach action. It also exhibits anti-feeding action.
అన్న నేను frist time 5acers dram seed వేసాను frist దుక్కిలో 5 dap ఎరువులు బస్తాలు వేసాను 23డేస్ కు గడ్డి మందు స్ప్రే చేశాను గడ్డి మందు స్పెయ్ చేసి కూడా 5 డేస్ అవుతుంది ఇప్పుడు యూరియా లో ఎం ఏం కలిపి చల్లాలి కొంచెం చెప్పండి plz పిలుకలు రావడానికి మరియు మోగిపురుగు రాకుండా తెగుళ్లు రాకుండా ఉండడానికి ఎం ఎం కలపాలి plz
మొగి పురుగు రాకుండా పురుగు గుళికలు యూరియా లో మిక్స్ చేసి చల్లకండి బ్రదర్... అవి separate గా చల్లండి... యూరియా తో పాటు ఒక్క 20 kg పోటాష్ + ఏదైనా ఒక microfood కలిపి వాడండి
అన్న నేను పొలం వేసి 30 రోజులు అవుతుంది మొదటి 15 రోజులకు జింకు అండ్ సాఫ్ చాలాను ఇపుడు 30 డేస్ కి ఏం మందులు spery చేయమంటారు చెపండి పొలం బాగా ఉంది ప్లీజ్ రిప్లై అన్న గారు.నోట్. ముందు జాగ్రత్త గా
అన్నగారు మీరు చెప్పినట్టు వారి నాటు 17రోజులు అవుతుంది కొంచెం మోగిపురుగు జింక్ ఉంది ఇంకా పిలక గోలీలు చల్లలేదు స్ప్రే చేసిన తరువాత చల్లుకోవాల లేక పోతే పిలక గోలీలు చల్లి స్ప్రే చేసుకోవాలా చెప్పగలరు?..
సార్ నేను జనవరి 12న ఎకరా 20 సెంట్లు నాటు వేశాను దుక్కిలో 1 కట్ట D.A.P 1st కోటా జనవరి 15న 1 కట్ట UREA, జనవరి 25న రెండో కోటా 1 కట్ట UREA మరియు 1 కట్ట 20-20-0-13, FERTERRA 1 ప్యాకెట్, SIRI ZINC 500MG కలిపి పైపాటుగా వేశాము ఇప్పుడు ఏమి మందులు కొట్టాలో దయచేసి చెప్పగలరు
Anavasramaina pettubadi pettaaru brother.... Jan 12 natu vesina roju Dap challaaru so malli jan 15 na uria avasaram ledhu.. Jan 25 na 20-20-0-13 vaadaaru adhi kuda avasaram ledhu... Jan 26-jan 30 lopu... Uria 1 bag + potash 20 kg + zinc 500Gm saripothunde...uria vesaaka oka 5 days ki ferterra saripothunde
Nenu drum seed చేసి 70days అయింది, రెక్కల పురుగు బాగ కనవడుతుంది, కొరాజిన్ + ఫంగిసైడ్ స్ప్రే చేయించాను ఈరోజు
Good... Fungicides em spray chesharu..??
Incipio kotandi.final touch)
Gud evening sir, natu vesi 50days avthundhi mtu 1010, epudhu em mandhu spary chayali and thallakanki enka mogipurugu rakunda...low cost lo
సూపర్ అన్న చాలా బాగా చెప్పినావు మందు పేరు చెప్పినావు కంపెనీ పేరు చెప్పినావు అందులో ఉంది టెక్నికల్ అది ముఖ్యం అది చాలామందికి తెలువది అది తెలుసుకోవాలంటే చాలా కొన్ని సంవత్సరాలుగాడు కానీ నువ్వు మంచిగా ఏం చదువుకున్నావో నాకు అది తెలియదు చాలా బాగా చెప్పినావు
Tqq Brother 🤝🤝
అన్న వరిలో లిక్విడ్ యూరియా+DAP+FUNGICIDE+ Micronutrients అన్ని కలిపి స్పెరయ్ చేయవచ్చా చెప్పగలరు .....
2.fungicide+ micronucreans కలిపి స్ప్రేయ్ చేయవచ్చా చెప్పగలరు...❤❤
Anni kalipi spray cheyyoddu brother...
2. Fungicide + micronutrients కలిపి స్ప్రే చెయొచ్చు
బాగా చెప్పారు సర్ చాలామందికి ఇది ఉపయోగపడే విషయం మీకు ధన్యవాదాలు
Tqqq andi🤝🤝❤️
Brother dubbu kullu tegulu ke best mandu chapandee
Copper oxi chloride spray cheyyandi.. Ledha Tilt spray cheyyandi, inka ledha nativo spray cheyyandi..thivrathani batti mandu spray cheyyandi
Pipronil18.5 lo ami fungiside kalapali e pipronil koditea gulikalu challanavasaramleada cheppandi bro
Avasaram ledhu
Too good information bro...
Nv Chepina vatitho patu formal 4 ainatuvanti agromin max kalupacha..?
Kindly reply Bro
Kalupochu
Thanks you bro
Anna ma urilo okarini chusi okaru pexlon incipio mandulu vadi appula palu inaru. Vatiki badulu takkuva cost mandulu cheppu anna
Chaala unnai brother...anthantha rate petti kottalsina avasaram ledhu... Purugu perutho chaala marketing jaruguthundhi... Fipronil + fubendamaide+ lamda+ accephate + Cartaf hydrocloraide + Coregan 80 ml per acer + ampligo ila chaala rakaalu unnai brother market lo... But dhintlo ki spreder kalipi vaadukunte chaala effective panichesthundhi mandu
Marshal+sprint+fmc zantra ķotavach anna natu 15days
Kotacchu
Super information excellent
Tqq brother 🤝🤝
Natu vesi 45 days అవుతుంది. అంప్లిగో ఆర్ chloropirpass స్ప్రే చేయాలనుకుంటున్న విటి లో అగ్గి తెగులుకు ఎం కలపాల. అగ్గి తెగులు లేదు రాకుండా
Danuka sprectrem, danuka godiwa super, Adama Custodia kalapandi
Varilo lead star vadite baguntada or mana sail vadala
Mana soil aithe parvaledhu baguntadhi.. But lead start anedhi nenu chudaledhu brother...sorry for that
Aggitheguluki best combination cheppu anna
Starting stage లో ఉంటే Isoprothaline వాడండి... లేదా ధనుక కంపెనీస్ sprectrum vaadandi low cost lo best result untundhi
Anna drum seed vesa,gaddimamndu kottina 10days tharvaata cms, urea,swarnapal vadina, ippudu potash, ammoniyaa,urea vadalanukuntunna e combination veyyacha brother
వెయ్యవచ్చు...
Hi bro modatisari varilo biovita. And alika purugu mandu kalipi spray cheyyavacha
Ha cheyocchu bro... But na suggestion entante... Modhati spray lo allika avasaram ledhu brother
Sir is it combination regent + prophonophos 50 % ec , tractor band pulsar
Modhati spray lo Pulsar and prophonophos avasaram ledhu brother
Super 👍
Tqq brother
Vari potta dhashalo vundhi....kanki nalli nivaranaku Nativo + cloropyripose kalipi spray cheyocha
Potta dhashalo unnappudu nalli anedhi ippude raadhu brother... Kanki nalli aithe vari gola bayataku vacchinaka vasthundhi... Present mi polam lo ye nalli undhi... Nativo tho cloropyripose badhulu nativo + marchal spray cheyyandi
Cartp 50sp polyram vadavacha anna
Vadocchu
అన్న నేను dramsed వేసి 27 రోజులు అవ్తుంది ఇప్పుడు మొదటిసారి ఎం ఎరువులు చల్లాలి
Iffco company fipronil5sc vari lo mogi puruguki pani చేస్తుందా నాటు వేసి 25 days avutundi
Panichesthundhi
Hi bro ..nenu natu vesina 18 days modhati dhafa lo
Uria+DAP+marino gold +vasana gulikalu challaanu ..tarvatha kalupu mandhu spray chedham anukuntuna enni days ki cheyaali??nenu assert+lamda purugu ki +sprint spray cheyocha??
Kalupu mandu lo okka purugu mandu mathrame kalapandi
Sprint vaddu... And assert tho paatu naminigold or allmix kalipi spray cheyyandi..
Already uria challaaru kabatti challina roju nundi 10 days ayyaka kalupu mandu spray cheyyandi
అన్న నేను కొట్టేది నాగార్జున జింక్ +chloripiriphos&cypermetrin5%e.C+saaf చేద్దామనుకుంటున్న ఇవి dosage per ఎకరా కు ఎంత తీసుకోవాలి చెప్పండి 🙏
Saaf 50 grams per tank + Chloro cyper 50 ml + zinc 30 grams ... For petrol pump
Thank u
Zineb z78 dose per acre entha aana. online lo different different dose chupistundi
2 - 2.5 grams per ltr of water
Gud evening sir, natu vesi 50days avthundhi mtu 1010, epudhu em mandhu spary chayali and thallakanki enka mogipurugu rakunda...
Caldan 50 spray cheyyandi ledha... Coregen spray cheyyandi purugu kosam... And dhaanitho paatu Tilt kani Dhanuka company lo sprectrem ani untadhi adhi spray cheyyandi low cost lo
Hai anna mi video chala chala baguntundi anna
Tqqqq🤝
🤝
Anna garu vari natu vesi 15 days lo urea lo saaf, chloro,sagarika granules,humic granules vesi, 30 days ki polyram+danitol+ iffco humvi k power spry cheddam anukuntunna. Meremantaru
👍....👌👌 cheyyandi
నమస్తే అన్న నాటు వేసి 20 రోజులకు calden+ saaf+micronutrtion రెక్కల పురుగు ఉంటే మొదటి స్ప్రే చేశాను ఇప్పుడు పొలం బాగానే ఉంది మళ్లీ పురుగు ఉంటే సెకండ్ స్ప్రే ఏ మందు స్ప్రే చేయమంటారు
Lamda + acephate combination lo spray cheyyandi
Lamda lo mac company lo samiksha ani dhorukuthundhi adhi spray cheyyandi baaga pani chesthundhi
Carbendozim + mancozeb tho fipronil mix avadu aana
Avuthadhi
Anna saff chalite betara spry cheste betara
Spray chesthe better
Anna natu vesi 30 days Aithundi spry cheyocha
Hi bro natu vesi 35days avtundi chloropyrofis+cypermetrin+spic flourish nutrition spray cheshanu spray chesi 8days avutundi malli nutrition spray chesukovacha..... Sprayki sprayki madya gap entha undali bro cheppandi.
చేసుకువచ్చు...12-15 days gap unte better
BpT
Second spray
Em chayali Anna
Enni days avuthundhi
Annagaru top paddy seed dodu vittanalu chappandi
Videos unnai chudandi...channel open chesi
Blitox+ vibrant pi kalipi challukovacha?
Or
Blitox+zinc+metador combination okena?
Kalipi challukovacchu...
2nd option combination kuda ok brother
Anna cloro syper, agrominmax, Avtar spay chayala
Cheyocchu brother
Good morning Sir, please reply ivvandi.... Dhanuka Fax(Fipronil 5%SC) + Dhanuka Sixer + Plantomycin spray cheyochaa cheppandi
Cheyyocchu... Ikkada plantomycin place lo Vadlidamycine cheyyandi danuka Shetmar
Thank you for your valuable suggestion Sir...Sir if you don't mind, can you please give me your contact number... please Sir
సార్ మీరు ఈ వీడియోలో Carbendizm + mancozeb కలిసి వున్న దాంట్లో fepronil 5% SC కలపకూడదు because అవి కలవవు అని చెప్పారు కదా సార్...
Dhanuka Fax లో fipronil 5%EC vuntundi and Dhanuka Sixer లో Carbendizm+Mancozeb వుంటుంది కదా సార్... మరి ఎలా సార్, mix cheyochaa ledhaa సార్
Marshal poliram max bayovita కలిపి spery చేయవచ్చా
Cheyyocchu
Zink only single ga spray chastene work chestadani antunnaru salaha cheppu bro
No bro.... Ala em kadhu...okka purugu mandu ledha theguly mandu kalupukoni spray cheyyocchu
Good🎉🎉
Tqq🤝
సార్ పొలంలో కలుపు మందు కొడితే అప్పుడు అస్టార్ట్ లో పురుగుమందు గానీ తెగులు మందు గాని లేదా రెండు కలిపి కొట్టుకో వచ్చా
Only purugu mandu kalupochu...kani gaddi mandu kodithe maximum purugulu chanipothai...anni sarlu kakapovacchu but puruguku kontha varaku pani chesthadhi
Anna chavudu ( tella) nelallo elanti fertilizers vaadali cheppandi pls
Zinc/.28:28;0/(varmi compost godavari gold.200kg for acre ki)
Tq Helping feedback
Kacchithanga Mudi Zinc vesukovaali and Humic acide Compulsory Vaadali.. Thella chavudu unte Complex yeruvulu aina 20-20-0-13 laanti yevuvu kakunda suti yeruvulu vaadukovaali... Prathi 15-20 rojulaku okkasaari...ledha purthi panta kalam lo 3 sarlu Microfood nutritions compulsory spray chesukovaali
King doxa ..yentracol kottacha anna 30 days avutumdi natu vesi
Vadocchu But... King doxa anedhi Stemborer konchem thakkuve panichesthundhi but aakuchuttu puruguku baaga panichesthundhi...
Bifentrin+z78+max spay chesanu, next emi challukovali bro polamlo( zink )challukovadaniki villuntada
Enni days avuthundhi polam naatu vesi
30days avutundi 28-28,+urea challukovala, only urea with zink challukovala
Anna lambda and avatar mix cheyyochha
చెయొచ్చు
Karif lo fast spray cheyalo chepandy
నాటు వేసారా...అయిపోయిందా నాటు వెయ్యడం
Movvi puruguki Syngenta incipio baguntundha
Baguntadhi
Avathar lo zinc vuntundha?
Avatar+ acephate vadoccha?
Vadacchu.. But lopaanni savarinchentha mathram undadhu... Fiver tablet ki antibiotic isthe ela work chesthundho alage thegulla meedha speed ga work cheyyadaaniki zinc percentage ni isthaaru anthe... But lopaanni savarinchadhu
Only nutrition ennisarlu spray chesukovachu anna
పంట కాలం లో 4 సార్లు చేసుకోవచ్చు
Ana sodi chala akuvaayedi
Yedhaina sare vishayam purthiga thelisinavaallaku... Thelisina vishayam vinadaaniki sodhi laage anipisthundhi brother... But kotthavaallaku ledha, thelusukovaalani intrest unnavaallaku ardhamavuthundhi brother... Don't thing negetive bro
Isoprothiolane tho bifitrin kalustadha
Kalusthundhi
Spray chesaka 1 hour ki rain padindi bro 10 min. Work chestada talstar and merger kottina
Chesthundhi bro... But 70% chance bro
@@YGRAgricultureVlogs ok bro tq merger dose ekkuva ayna em kada
మొదటి పిచికారీ లో శక్తి +హై గ్రో+ కార్బన్డైజమ్ చేసాను
Shekthi result Ela undhi pro
@@prashanthvelpula1229 బాగుంది
incipio combination lo poliram vadachha paddy lo result ala ntundhi bro
Yes vadocchu brother... Result baguntundhi
Chlor , cyper systematic and contact insecticide aana
Chlorpyrifos is a non-systemic insecticide with contact, stomach and respiratory action. Cypermethrin is a non-systemic insecticide with contact and stomach action. It also exhibits anti-feeding action.
@@YGRAgricultureVlogs systematic and contact tho Pani chesi budget lo manchi insecticide chephu aana
Hi bro
Antrcol+amligo+
Dhanuka shetmar combination
Allavuntundi 30days varri ki
Nice combination brother..... U can proceed brother
@@YGRAgricultureVlogs tqs bro
@@YGRAgricultureVlogs hi dhanuka dhayze gold 30days varri ki purugu mandhu kalipi kottacha
@@YGRAgricultureVlogs antraclo +amiligo +shetmar dhayzegold use cheyyacha plz rpy
అన్న రవి వేసి 24 డేస్ అవుతుంది అక్కడక్కడ మవ్వు పడుతుంది మొదట స్త్రీ ఏమేమి కాంబినేషన్ చేస్తే బాగుంటుంది చెప్పగలరని ఆశిస్తున్నాను
Sprint + Cloro, cyper + Zinc or agromin max kalipi spray cheyyandi
Tq Anna
Acra zinc anni grams vadali
Pure zinc aithe yearly once 20 kg vesukovaali... Chilated aithe 500 grams to 1 kg vesukovaali
Modati spary minicto actra spary chayavacha
వరి లో Stemborer కి recommend అయితే లేదు బ్రదర్... వాడితే కానీ చెప్పలేము
Anna urea lo saff powder kalipi chaalla vacha
Technical chusthe thats not correct way brother... Ala challadam dwara mokkaki unna thegulu aithe podhu...but bhumi medha unna fungal unte pothundhi
Thank you anna
Fipronil5sc+ poliram kalustaya first spry ki
Kalusthai
@@YGRAgricultureVlogs fipronil5sc mogi puruguki manchiga pani చేస్తుందా నేను iffco company lo teesukunna
Anna?
Purugu
Zinc
Thegulu
👍
Veda saguki best kalupu mandu
Em em kalupu undho cheppandi..dhanni batti choose cheddam
𝐺𝑜𝑜𝑑 𝑣𝑖𝑑𝑒𝑜 𝑎𝑛𝑛𝑎
Gaddijathi unnadi
అన్న నేను frist time 5acers dram seed వేసాను frist దుక్కిలో 5 dap ఎరువులు బస్తాలు వేసాను 23డేస్ కు గడ్డి మందు స్ప్రే చేశాను గడ్డి మందు స్పెయ్ చేసి కూడా 5 డేస్ అవుతుంది ఇప్పుడు యూరియా లో ఎం ఏం కలిపి చల్లాలి కొంచెం చెప్పండి plz పిలుకలు రావడానికి మరియు మోగిపురుగు రాకుండా తెగుళ్లు రాకుండా ఉండడానికి ఎం ఎం కలపాలి plz
అలాగే మొదటి స్పే ఎప్పుడు చేయాలి
గడ్డి మందు ఇప్పుడే కొట్టారు కాబట్టి...గడ్డి మందు కొట్టినాకా 10 days ఆగండి..10 days తర్వాతే యూరియా చల్లండి లేదంటే గడ్డి మళ్ళీ తిరిగి బ్రతుకుతుంది
@@YGRAgricultureVlogs పిలుకలు రావటానికి ఎం ఎం చల్లాలి
@@YGRAgricultureVlogs contact number send me anna
మొగి పురుగు రాకుండా పురుగు గుళికలు యూరియా లో మిక్స్ చేసి చల్లకండి బ్రదర్... అవి separate గా చల్లండి... యూరియా తో పాటు ఒక్క 20 kg పోటాష్ + ఏదైనా ఒక microfood కలిపి వాడండి
పురుగుమందు మరియు తెగుళ్ళ మందులు వీటిలో
చిలేటెడ్ జింకు కలిపి స్ప్రే చేయవచ్చునా చెప్పండి సార్
Cheyyocchu
మా పొలం నటు వేసి 30 రోజులు అవుతుంది మొదటి స్ప్రే marshal , polyram కలిపి స్ప్రే చేయవచ్చా.
Cheyavacchu
అన్న నేను పొలం వేసి 30 రోజులు అవుతుంది మొదటి 15 రోజులకు జింకు అండ్ సాఫ్ చాలాను ఇపుడు 30 డేస్ కి ఏం మందులు spery చేయమంటారు చెపండి పొలం బాగా ఉంది ప్లీజ్ రిప్లై అన్న గారు.నోట్. ముందు జాగ్రత్త గా
Basf polyram or bayer antracol and Cadan purugu mandu spray cheyyandi
Hi bro natu before dhammu lone Zink apply cheskuntey fungicide ki ye mandhu use cheyali...?
Video lo cheppinavi yevi chesina saripothundhi
అన్నగారు మీరు చెప్పినట్టు వారి నాటు 17రోజులు అవుతుంది కొంచెం మోగిపురుగు జింక్ ఉంది ఇంకా పిలక గోలీలు చల్లలేదు స్ప్రే చేసిన తరువాత చల్లుకోవాల లేక పోతే పిలక గోలీలు చల్లి స్ప్రే చేసుకోవాలా చెప్పగలరు?..
Piluka golilu challi...aaku konchem periginaaka spray cheyyandi
నాటేసి 15 రోజులు అవుతుంది
రెక్కల పురుగు ఉంది అన్న
బరోజు గ్లకల్ ఈయవచ అన్న
Vari manchiga pacchabadi unte... Rekkala purugu adhikanga unnappudu gulikala kante spraying better
సార్ నేను జనవరి 12న ఎకరా 20 సెంట్లు నాటు వేశాను దుక్కిలో 1 కట్ట D.A.P 1st కోటా జనవరి 15న 1 కట్ట UREA, జనవరి 25న రెండో కోటా 1 కట్ట UREA మరియు 1 కట్ట 20-20-0-13, FERTERRA 1 ప్యాకెట్, SIRI ZINC 500MG కలిపి పైపాటుగా వేశాము ఇప్పుడు ఏమి మందులు కొట్టాలో దయచేసి చెప్పగలరు
Anavasramaina pettubadi pettaaru brother.... Jan 12 natu vesina roju Dap challaaru so malli jan 15 na uria avasaram ledhu.. Jan 25 na 20-20-0-13 vaadaaru adhi kuda avasaram ledhu... Jan 26-jan 30 lopu... Uria 1 bag + potash 20 kg + zinc 500Gm saripothunde...uria vesaaka oka 5 days ki ferterra saripothunde
Present ippude em avasaram ledhu...konchem wait cheyyandi...
Anna danitol esukala kalepi chalavacha
Hi anna good morning
Hiii Gd mrng bro
Bro 30 days crop ippudu ami challukovali bro
Challukovadaaniki uria rendo dafa aithe only uria challukondi
Hi Bro good morning
Hii bro gd mrng🤝
Anna natu vesi 15days avtundhi kani vari lo ulli kodu vadtundhi em cheyali
Carbofuran 3G granules 8-10 kg per acer veyyandi brother... Ledha fipronil 5% ec kani.. Fmc Marshal kani spray cheyyandi
Ok bro
Thanks bro
Novxid కలుపు మందు corteva కంపెనీ మందు
Yes....?
బ్రో నాటు వేసి 16 రోజులు authundhi అక్కడక్కda గడ్డి Undhi ముందు గడ్డి మందు స్ప్రే cheyala urea &4g&sagaruka &challa dam అణుకుtunna
Gaddi mandu spray cheyyandi after 10 days uria gitla challandi
@@YGRAgricultureVlogs గడ్డి మందు స్ప్రే chesina 10roju laku urea ante letu కధ bro
Natu vesaka gaddi mandhu em chalamantaru
Enni days avuthundhi naatu vesi
@@YGRAgricultureVlogs 5dyas avthundhi
30 days avuthundhi 4g vadachuna bro
వాడవచ్చు... Growing bagunte spraying better
ఎండు ఆకు తెగులు కి మెడిసి చెప్పగలరా
Yeah bro... Plantomycin with Azoxistrobin kalipi kottandi easy ga control avuthundhi ledha copper oxychloride with kasu- B spray chesthe saripithundhi
వీటితో పాటు biovita లిక్విడ్ spray చేయొచ్చా?
Cheyocchu
అన్న పోలం లైట్ గా ఏర్రపడుతుంది ఎం మందు కొట్టాలి
Yerraga ante... Chaala rakaluntadhi ela yerraga ante
Mapolamlo,natuvesina,3days,ku,motham,pangas,nachu,vachindi,emcheyali
Polaanni aarabettandi naachu motham dry ai vicchinnam avuthundhi....malli water peduthu arabeduthu undandi
అన్న ఏ village మీది
Siricilla
A village anna...
Contact number evvagaliguthara anna ... Anna madhi vemulawada (vattemula)
Hi సార్ నాపొలంలో కలుపు మందు కోటేను సార్ 27-1-24రోజున రెండోరోజు పురుగుమందు మైక్రో న్యూట్రిస్ కలిపి కొట్టొచ్చా
No... కలుపు మందు కొట్టినాకా 10 days తర్వాతే మైక్రో న్యూట్రిన్ లాంటివి వాడాలి...B'coz... కలుపు పునారోత్పత్తి జరుగకుండా ఉంటది...లేదంటే కలుపు చనిపోదు
అన్న అగ్గి తెగులు వచ్చింది ఏ మందు వాడాలి
Ye stage lo undhi brother... Thegulu unna stage ni batti...starting stage lo unte.. Tricyclozole spray cheyyandi.. BAAN, BEAM, SIVIC, SAMAR, FORCE-11, BLASTOGAN, MANTIS...
లేదా TATA fujione aina spray chesukovacchu..
Ivi yevi spray chesina vititho paatu Carbendizam 50% sp 1 gram per ltr water kalipi spray cheyyandi spot result untundhi
బయో పురుగు మందులు బయో తెగులు మందులు ఎలా ఉంటాయి
Baagaane untai brother.... Dhantlo kuda chemical untundhi..... But ela ye rakanga pani chesthayo vaadi result vacchevaraku theliyadu
Anna me mbil no cheppara....
9948473151
Anna am videos cheyadamledhu andhuku?
Sorry.... మొదలు పెడుదాము మళ్ళీ 👍🏻
30days paddy lo
?
హాయ్ అన్న
పొలం నాటు ఎసి 30 రోజులు ఆవుతుంది కలుపు మందు వేసా అయినా కలుపు వచ్చింది ఇప్పుడు ఎం మందు వాడాలి
Em kalupu vacchindhi....? Aa kalupu nu batti use cheyyandi.. Maximum aithe Assert or TATA riceup tho paatu Namini gold saripothundhi
@@YGRAgricultureVlogs ఓలిపిడి మా ఏరియాలో ఘట్టలు అని అంటారు అన్న
Number
Which number bro
Verukullu cheppaledu
A video lo cheppina mandulu pani chesthai
Verukullu ekkuva
Andulo cheppina mandulu veru kullu ku pani chesthai
Anna me phone number
9948473151
Antracol+acepheat 95 spray chiyavacha
Cheyyocchu
Hai anna good morning
Good morning💐