Hi sir. Nenu naaru vesi 40 days ayindhi. virtako gulikalu vesi 4 days ayyindhi. Ipudu Polyram + Sagarika Gold spray cheyocha. And 14+35+14 + PI biovita golilu veskovacha.
ఈ సారి మొగి పురుగు ఉదృతి తీవ్రంగా ఉంది... నాటు వేసిన 12 రోజుల్లోనే వస్తుంది.. ముందుగా అయితే గుళికలు చల్లుకొండి.. 10 రోజుల తర్వాత లక్షణాలను బట్టి మొదటి స్ప్రే ప్లాన్ చేసుకోండి..
@@tangellaniranjan4632 online లో దొరుకుతుంది లేదా మీ దగ్గర పెస్టిసైడ్ షాప్ లో అడగండి తెప్పిస్తారు.. విడిగా స్ప్రే చేయాలి. కొన్ని మందుల్లో లిక్విడ్ పొటాష్ కలువదు
Hii anna pr 126 seed naru madilo agithegulu ekuva undhi bro eni mandhulu kotina control avadam ledhu....em cheyaleka vadlu vedhachalludham anukuntuna em vadlu chalamantaru thakuva days lo chepandi
వరి పొలం నాటు వేసి 20రోజులు అవుతుంది పొలం అంత బాగా లేదనిపిస్తుంది గ్రీనిష్ గా లేదు పొలం ఫస్ట్ స్ప్రే ఏ మందు పిసికారి చేయాలో చెప్పగలరు నీ నేసిన సీడ్ వచ్చేసి HMT వరి దయచేసి వివరించగలరు
ఏ కారణం చేత పెరగడం లేదో ముందు కన్నుక్కోవాలి.. వరి పంట లక్షణాలు గుర్తించి .. వయస్సుకు తగిన విధంగా పెరుగుతుందా లేదా గమనించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి.. ఎందుకంటే పెరగకపోవడనికి చాలా కారణాలు ఉంటాయి దీనిపై నెక్స్ట్ వీడియో చేస్తాను.
Bro urea tho agromin max kalpi challavacha
చల్లు కోవచ్చు కానీ .....ఎప్పడిది అప్పుడు కలుపుకొని చల్లు కొండి... లేదంటే Melt అవుతుంది
ఫేటర నీటిలో కరిగించి స్ప్రే చెయ్యచ్చు నేను చేశా సూపర్ గా వర్క్ చేసింది
Hai Anna
Nenu Dlk Rakesh
Second spray Am Am cheyyali
hi bro...
Vayago లేదా
Incipio లేదా
Motor స్ప్రే చేయండి
Agromin max dosage entha bro 1acr ki
500gm
Super bro 🎉
Thank you so much 😀
Nenu caldon spray cheyaca noresala
Anni kalapala okate bucket lo
విడివిడిగా సెపరేట్ బకెట్ లో కలుపుకొని పంపులో కలుపుకొని పిచికారీ చేసుకోండి.
Caldan super ga work chestundhi bro
Thank your feed back👏🌾✅
Thank you bro excellent product
🤝🤝🤝
Nice brow video
Baroz granules 25 days lopu varaku cahalla vachha anna
చల్లవచ్చు
Cloro safe best combination
Sygenta incipo kottaca anna
చిరుపొట్ట దశలో పిచికారీ చేయండి... రెండవ స్ప్రే
Caldan 4g gulikalu challinam..malli mogipurgu kanapadithe caldan spray cheyyala mandu marchamantara
Reply
same technical కదా. మందు మార్చాలి అన్న …
ampligo స్ప్రే చేయండి అన్నా బాగుంటుంది
@@navayuvaraithu bifnethrin 10 sc +acephate 75 result bagutundha brother..
@@santhoshreddykommera6582 👌👌👌✅
Acre ki entha avudhi combination motham
polyram 400gm = 450
caldon 400 gm = 600
agro min max = 300
total = 1350 ఎకరానికి అయ్యే మొత్తం
సూపర్ బ్రదర్
🤝🤝
Nenu same spray chesanu good resulted thanks brother
🙏thankyou for your feedback
First spray enni rojulaki cheyyali alage rendo spray eppudu cheyyalu em mandhulu vadalo kuda cheppu bro
Zineb78%wp+Coragen vadacha anna
వాడవచ్చు...
Good information 👍
Thank you🤝
టెక్నికల్ ఏంటి బ్రో
ఈ మూడు మందులతో వేపనూనె కలుపుకోవచ్చా అన్నగారు
కలుపుకోవచ్చు ...
Miru chepenatu last tim spary chesina bagundhi result... Caldan and polyram 👌🏻👌🏻 good results
🙏🤝🤝
Bro Iffco sagarika Sweaweed liquid +iffco humic acid+ nanao dap kalipi spray cheyyavocha 40 days ayindi
Sagarika+nano dap చాలు బ్రో అన్ని ఓకే సారి వద్దు
INCIPIO best
Hi sir. Nenu naaru vesi 40 days ayindhi. virtako gulikalu vesi 4 days ayyindhi. Ipudu Polyram + Sagarika Gold spray cheyocha. And 14+35+14 + PI biovita golilu veskovacha.
స్ప్రే చేయచ్చు.. ఎందుకైనా మంచిది. పురుగు మందు కూడా కలుపుకొని స్ప్రే చేయండి
Thank you bro.
Hi sir.virtako gulikalu vesi 7 days ayindhi. Akadakkada mogi padutundhi. And aggi tegulu kuda undhi em spray cheyamantaru
Eroju 14 35 14 and 20 20 13 and biovita challanu.
Super
Thanks bro🤝
Hi brother
Barroj gulikalu vesinaka kuda e mandhulu cheyala avasaramledha
గుళికలు చల్లినా 15 తర్వాత మొగిపురుగు లక్షణాలు కనిపించినట్లయితే మొదటిస్ప్రే చేసుకోండి
@@navayuvaraithu
Brother 2 ekarala polam natu vesi 1week avthundhi gantaguliku better ha leka meru cheppina mandhulu spray better ha
మొదటగా గుళికలు చల్లుకోండి… నాటు వేసి 35 రోజులు అయిన తర్వాత మొదటిస్ప్రే చేసుకోండి
Ampligo polyram agromin Max combination ok na bro
👌👌👌
@@navayuvaraithu 30రోజుల లోపు ఈ స్ప్రే చేయొచ్చా బ్రో
@@gongatithirupathi6434 చేయవచ్చు✅
అన్న కలుపు నివారణకు మరియు మొగి పురుగు మందు స్పెరే చెయ్యొచ్చా
ఒకే సారి రెండుకలిపి చేయరాదు
Hi Bro paddy felds lo veru kulli tagalu ke eam spray chayalli
Hexaconazole
Oru peragalante em cheyali
నేల రోజులు దాటింది ఇప్పుడు స్ప్రే చెయ్యవచ్చా
స్ప్రే చేయవచ్చు బ్రో
Caldan 50 polyram
bagundhi bro😊
Sup polyram
Max badhuluga bioveta seewead use cheyacha??
చేయవచ్చు బ్రో
Saaf tho kalpi pesticides spray cheyacha
చేయవచ్చు బ్రో
Fmc talstar befenthrin 10ec good results for stemborer....
Anna Ampligo and poliroam spray cheyochaa
చేయవచ్చు
Hi bro 1st comment love from nizamabad bro jgl 24423 paddy seeds review chey bro
Thank you bro🤝
తప్పకుండా చేస్తాను బ్రో👍
Adhi veyaku bro 24423 mogili purugu ekkuvaga vastadhi
Nzb lo akkada
Gutpa Village
Planogulf+SAAF ??
ఈ మూడు ఒకే సారి కలపవచ్చ లేక వేరు వేరు గాన చెప్పండి
ఇవి ఎక్కడ దొరుకుతాయి..
Caldon+ avatar+Agromin max spray cheyacha
స్ప్రే చేయవచ్చు
Caldan 50sp and z78 fungicide best
👍
Anna 10days back cloro+bifitern attack and zinc spry chesa yesterday boran saff use chesa moggi ledu next emi spry cheyyanu
Vayago స్ప్రే చేయండి...
Antrracol+amligo+contaf combination cheyyacha bro
25days ayyindi
3rd cotta mandu 5days lo vessi
Spry cheyyali sir
Coragen+Aries chelamin+polyram
@AJAYMUDIRAJ-1 chelamin gold 👌 దీనికన్నా బెటర్ zinetra FMC✅✅
Natu vesaka enni days ki bro spray 1st time and second time
ఈ సారి మొగి పురుగు ఉదృతి తీవ్రంగా ఉంది... నాటు వేసిన 12 రోజుల్లోనే వస్తుంది.. ముందుగా అయితే గుళికలు చల్లుకొండి.. 10 రోజుల తర్వాత లక్షణాలను బట్టి మొదటి స్ప్రే ప్లాన్ చేసుకోండి..
Ok
15రొజుల లొపు స్పె చెయ్కలి
Cloro saaf baguntunda
కొంత వరకు ఒకే... పూర్తి స్థాయిలో కష్టం..
Dhanuka mortar.. Ok na
Ok ...కానీ అంత పెద్ద డోస్ ఇప్పుడే అవసరం లేదు.. చిరుపొట్టు దశ ముందు పిచికారీ చేయండి
Vari natu vesi 15 day avuthundi anna Virtako agromin max kalipi challavacha anna
Nava yuva raithu nesthama namasthe...nadoka chinna manavi..vari natu vesi 30 rojulu kavasthunnadi .eppudu. Caldon+saaf+Agrominmax+plantomycin mix chesi spray cheyyocha sir..thelapandi..?
నమస్తే...
మీరు చెప్పినవి అన్నీ కలిపి పిచికారీ చేయవచ్చు.. కానీ విడివిడిగా బకెట్ లో కలుపుకొని.. కొలత ప్రకారం పంపులో పోసి స్ప్రే చేయండి
Mana sail vasanu bro ok na adhi adika pilakalaku
Super anna
Mogipurugu chepparu ok alage potash challakunda potash place lo spray emaina vuntundha
Aries పొటాష్ లిక్విడ్ ఉంటుంది లీటర్ 3 ఏకరాలవరకు స్ప్రే చేయవచ్చు. దాని ధర 950 ఉంటుంది
Online lo book chesukovacha and caldon e liquid rendy kalipi spray cheyavacha
Reply bro
@@tangellaniranjan4632 online లో దొరుకుతుంది లేదా మీ దగ్గర పెస్టిసైడ్ షాప్ లో అడగండి తెప్పిస్తారు.. విడిగా స్ప్రే చేయాలి. కొన్ని మందుల్లో లిక్విడ్ పొటాష్ కలువదు
Link pampava bro
Metador ela vuntundhi anna
👍
నేను Bavistin+aries zinc+ampligo+agrominmax
👍
👍
Ampligo is also best insecticide (lambda+ cloranthraniliprol )
👍
వరి చిరు పొట్ట దశలో వాడాలి
Dynamite+lyamda+trycyclozole sprey cesa
నాటు vesi 35 days first spray edi cheste better
Caldon+avatar+agromin max
Bifethrin+Tricylazole+zinatra
Bifethrin+infofil impression+Zinatra
3rd ది బెస్ట్
Rply bro last di spray cheyacha kalustaya mandulu
Hii anna pr 126 seed naru madilo agithegulu ekuva undhi bro eni mandhulu kotina control avadam ledhu....em cheyaleka vadlu vedhachalludham anukuntuna em vadlu chalamantaru thakuva days lo chepandi
నాటు వేసుకోండి ఏమి కాదు . nativo 10gm మరియు plantomycin 5 gm చొప్పున నారుమడి లో పిచికారీ చేయండి. Call me 9502191459
Korozeen
Thanks anna
Ampligo+SAAF+Sagarika gold
✅👍
వరి పొలం నాటు వేసి 20రోజులు అవుతుంది పొలం అంత బాగా లేదనిపిస్తుంది గ్రీనిష్ గా లేదు పొలం ఫస్ట్ స్ప్రే ఏ మందు పిసికారి చేయాలో చెప్పగలరు నీ నేసిన సీడ్ వచ్చేసి HMT వరి దయచేసి వివరించగలరు
Biovita grannuals ఎకరానికి 8kgs చొప్పున చల్లండి...
Danuka bro
Ampligo contafplus agromin max ee combination cheyocha bro
చేయవచ్చు బ్రో. జింక్ లోపం అనిపిస్తేcantaf place లో caldon కానీ antracol కానీ z-78 కానీ స్ప్రే చేయండి
2nd time em kotali bro
Vayago లేదా incpio లేదా ampligo స్ప్రే చేయండి. తెగుళ్లు సంబంధించి లక్షణాలను బట్టి తెగుళ్ళ మందు ఎంచుకోవాలి...
Frist spry caldon vadanu moggi పురుగు ki 50% recover iendhi 2nd spry ki moggi purugu best mandhu chepandi
@@rakeshjella8099 ఎకరానికి ఎంత మోతాదు స్ప్రే చేశారు… second స్ప్రే vayago స్ప్రే చేయండి
1.5 acr ki 500gms bro
హెక్సకొనజొలు 5%ec
Npk 19 19 19 వీటిలో కలపచ
అన్ని ఒకే సారి అంటే వద్దు... విడిగా స్ప్రే చేయండి
వరి హైట్ పెరగాలంటే ఏం స్ప్రే చేయాలి అన్న 🙏🙏🙏🙏🙏
ఏ కారణం చేత పెరగడం లేదో ముందు కన్నుక్కోవాలి.. వరి పంట లక్షణాలు గుర్తించి .. వయస్సుకు తగిన విధంగా పెరుగుతుందా లేదా గమనించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి.. ఎందుకంటే పెరగకపోవడనికి చాలా కారణాలు ఉంటాయి దీనిపై నెక్స్ట్ వీడియో చేస్తాను.
Max
@@navayuvaraithu తప్పకుండా చేయండి బ్రో
వరి ఉరి పెరగడానికి ఏ మందు పిచికారి చేయాలి
ఆగ్రోమిన్ మాక్స్
ACEPHATE+ANTRACOL+FORMULA 4
👍 acephate తో పాటు ఎదైన మొగిపురుగు మందు స్ప్రే చేసుకోండి
1.Chlorantraniliprole 18.5%sc
2.bifenthrin 10% EC
ఇవి మూడు 3 కలిపి స్ప్రే చేయొచ్చా అన్న చేయకూడదా..?
3.Polyram-Metiram 70% WG
1or 2 పై వాటిలో ఏదో ఒకటి మరియు polyram కలిపి పిచికారీ చేయండి
Bro మొగి పురుగుకు cloro betara baifitrin betara@@navayuvaraithu
@@anilmyathari6745 bifenthrin
First spray enni days ki cheyali bro