ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
మీరు చెపుతున్నది కరెక్ట్ sir.... But 99% రైతులు చేసే ఆలోచన ఏంటంటె ఒక అంగుళం నీరు మెయింటైన్ చెయ్యవచ్చు... కర్మకాలి ట్రాన్స్ఫరమ్ కాళిపోతే... మొత్తం ఉన్నది పోతది అని ఆలోచన చేస్తున్నారు రైతులు 🙏🏼
@@ANNAPURNAAGRISPACE 8 DP (transformer) లు చూపిస్తా....still present.......3 DP లు వరి పొలం మధ్యలో ఉండి మొయ్యలేక 45 days ఐతంది.... మిగతా 4 DP లు 28 days ఐతంది......... ఆ వర్ష దేవుని దయ వల్ల బ్రతికి పోతున్నారు రైతులు.....4 to 5 కి వర్షాలు పడుతున్నవి....... చెప్పినంతా ఈజీ కాదు రైతుల కష్టాలు తీర్చడం అంటె.....
వీడియో మొత్తం చూసా.... ఒక డౌట్ వచ్చింది ప్లీజ్ రిప్లై ఇవ్వండి 🙏.... ఏంటంటే... Ippudu నారు పీకి నాట్లు వేస్తాం కదా... So నాట్లు వేసే రోజు దుక్కిలో dap, యూరియా,పోటాష్ ఇలా చల్లుతాము కదా....అలా కాకుండా నాట్లు వేసే రోజు ఎం చల్లకుండా...నాట్లు వేసిన 15రోజులకు dap, యూరియా, పోటాష్ చల్లమంటారా sir... ప్లీజ్ రిప్లై మీ.....🙏🙏🙏
Sir iam proud of you thankyou so much 🙏🙏 But one thing maa nanna 15rojullo veyadanki narunu oka chota nunchi Maro chotiki veyadanki kattalu kattadaniki kuda radu Ela veyyagalu 15 rojullo Ani maa nanna nannu thittaru sir
మీరు చెప్పినట్టు చేస్తే ఖర్చు పెరుగుతుంది, వరి ఒక ఎకరానికి 20-25 క్వింటా మాత్రమే వస్తుంది, దీనిని తెలంగాణ ధాన్యం కొనుగోలు సెంటర్ లో అమ్ముతే, క్వింటకు 30-40 kg తరుగు పోను అమాలి ఖర్చులు కోసం అక్కడైనా అప్పు చేసి, నెత్తి మీద తడి గుడ్డ వేసుకొని కూర్చుంటే, నెల రోజుల తరువాత bank నుండి sms వస్తుంది, మీ ధాన్యం డబ్బులు 150 రూపాయలు క్రెడిట్ అయిది అని. అప్పుడు "ఇది గతి నాకు రంగా శ్రీ రంగా " ఒక సాంగ్ వేసుకొంటే సరిపోతుంది,,..
సర్ గుడ్ ఈవెనింగ్ సార్ సర్ వరి నాటు వేసి 15 డేస్ అవుతుంది ఎరువులు ఎలాంటి ఎరువులు వేయాలి అమ్మోనియా ఎయ్యాలి అనుకుంటున్నాను ఇది కరెక్టా లేక తప్ప తెలియజేయగలరు
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం.
ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
Sir plantomicine +M45 +13-0-45 spray chesam aakulu chivara pasupuga vachindhi emaina ibbandha
Edhaina ekkuva dose chesuntaaru.. 2kg lu bellam, 500gms DAP raathri naanabetti proddhuna spray cheyyandi
Aa😊a@@RAMAKRISHNA-xc3nt
వరి సాగు విధానము చాలా విపులంగా వివరించారు. ఎక్కువ దిగుబడి కొరకు రైతు తీసుకోవలసిన జాగృతలు మీ సూచనలు బాగున్నవి. నైస్ వీడియో.👍
మంచి ప్రాధాన్యత ఇచ్చారు సార్ మీకు నావృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏
సార్ మీరు ఇంత మంచిగా చెప్పారు సార్ చాలా కృతజ్ఞతలు సార్ మీకు ఇంత మంచి సలహాలు ఇచ్చారు సార్
Sir, I am a fresh farmer, I witnessed the full video. You explained very well. I will follow whatever you said without fail.
Thank you very much Sir.
మీరు చాలా చక్కగా గా వరి పంట గురించి చెప్పారు. మీ దగ్గర నేర్చుకో వలనసింది చాలా ఉంది నమస్తే.
చాలా చక్కగా వివరించారు... సార్
చాలా మంచి సమాచారం అందించిన మీకు ధన్యవాదములు. కలుపు నివారణకు సూచనలు, సలహాలు వివరించండి 🙏
థాంక్యూ అన్న మీ సలహాలు మాకెంతో ఉపయోగపడుతున్నాయి
Sir miru dhevudu sir sri krishna bagavth geetha chepinatu cheparu thanks god
🙏🏻🙏🏻🙏🏻… nannu dhevunni cheyyoddhu… meelo okadiga.. mee vaadiga gurthisthe anthe chaalu
వరి పండించే రైతులకు మీరిచ్చే సలహాలు సూచనలు ఎంతో ఉపయొగ పడెలా ఉన్నాయి రైతులు మీ వద్ద చాలానేర్చుకొవలసి వున్నది
Very good exlant message for farmer thankyou sir
Vari gurinchi chala baga cheperu🙏
Sir chala arthamayyela chepparu super
మంచి సమాచారం చెప్పేరు సార్ ధన్యవాదములు 👏👏👏👌👌👌💐💐💐🌺🌺🌺
Super ga chepparu sir nenu ma oorilo andariki cheptunnanu sir me video lu choodamani
Super sar thankyou
Thank you sir valuable information
Super suggestions sir thank you
Valuable infermation sie thank u sir
Good information thank you sir
చాలా బాగుంది ధన్యవాదాలు , జీవన ఎరువులు దొరుకు సంస్థ చిరునామా తెలియ చేయగలరు.
Mee area ..?
Miryalaguda nalgonda district Telangana
9866664973
మీరు చెపుతున్నది కరెక్ట్ sir.... But 99% రైతులు చేసే ఆలోచన ఏంటంటె ఒక అంగుళం నీరు మెయింటైన్ చెయ్యవచ్చు... కర్మకాలి ట్రాన్స్ఫరమ్ కాళిపోతే... మొత్తం ఉన్నది పోతది అని ఆలోచన చేస్తున్నారు రైతులు 🙏🏼
Transformer roju kaalipodhu kadha brother… vaaram paina time vuntundhi kuda
@@ANNAPURNAAGRISPACE 8 DP (transformer) లు చూపిస్తా....still present.......3 DP లు వరి పొలం మధ్యలో ఉండి మొయ్యలేక 45 days ఐతంది.... మిగతా 4 DP లు 28 days ఐతంది......... ఆ వర్ష దేవుని దయ వల్ల బ్రతికి పోతున్నారు రైతులు.....4 to 5 కి వర్షాలు పడుతున్నవి....... చెప్పినంతా ఈజీ కాదు రైతుల కష్టాలు తీర్చడం అంటె.....
@@vineshguguloth6398suggestion iccharu right aite follow cheyandi ledante ignore cheyandi
అవకాశం వున్నవాళ్ళు చేయొచ్చుగా
Thank you sir excellent advice 🙏
Super
Sir excellent information
Super sir good information
Baga cheparu miru sar
Super sar
🎉 good enfrmeshan.
It is totally abserved by me ,thanks for giving the information in audio fsrmat
ధన్యవాదములు 🙏
Tq sir good information and tq somuch sir
Exalent information sir
సమగ్ర వరి యజమాన్య పద్దతులనా మీకు ధన్యవాలు🙏 _ కోరెం సంజీవరెడ్డి
Salute sir 🙏🙏
సర్ మీరు నిజమే చెబుతున్నారు మేము మారాలి
Nice sir 👍
Thanku sar👏👏👏👏👏👏👏👏👏👏
మీరు మా దేవుడు స్వామి
Good information sir
Sir thanks, excellent information 🙏
🙏🏻
Aaaaa
సార్ వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చాలా బాగా చెప్పారు కానీ పూర్తి సేంద్రియ పద్ధతిలో వరిని ఎలా పండిచాలో సమగ్ర సమాచారం తో ఒక వీడియో చేయండి
Thanks sir
Exlent sir
మంచి సమాచారం పంపారు థాంక్స్
super sir
Nice sar maku meru chapina vishayalu baga nachindi
Sar Mari kalupu ajamanyam vetilo chapaladu
Please vatigurinchi talapandi
అలాగే మీరు చెప్పినట్టు ఒక్క పిలక నాటితే పక్షులు(కొంగలు) తొక్కి ఉన్న ఒక మొక్క కూడా చచ్చి పోతుంది సార్...
Yes yes 5-6 pillkalu vasukovali
4g challali
1 or 2 naatukovali. Adi yielding baga vastundi.varusalalo natithe inka best.
Good results sir
Good massage for the farmers for their economic Dovelopment
వీడియో మొత్తం చూసా.... ఒక డౌట్ వచ్చింది ప్లీజ్ రిప్లై ఇవ్వండి 🙏....
ఏంటంటే... Ippudu నారు పీకి నాట్లు వేస్తాం కదా... So నాట్లు వేసే రోజు దుక్కిలో dap, యూరియా,పోటాష్ ఇలా చల్లుతాము కదా....అలా కాకుండా నాట్లు వేసే రోజు ఎం చల్లకుండా...నాట్లు వేసిన 15రోజులకు dap, యూరియా, పోటాష్ చల్లమంటారా sir...
ప్లీజ్ రిప్లై మీ.....🙏🙏🙏
సర్ నమస్కారం
డ్రమ్ సీడర్ విధానం లో వరి యాజమాన్యం గురించి తెలపగలరు
పొడి దుక్కి లో పొడి వడ్లు పోసేవిధానం గురించి వివరించగలరు
20 rojulaki mundhe naru natithe thakkuva mokkalu natali ekuva rojulu ante 20 rojulu dhatithe ekuva mokkalu natali ekuva rojulu gadisthe pilakalu ravu kabatti
Tq sar
Sir iam proud of you thankyou so much 🙏🙏
But one thing maa nanna 15rojullo veyadanki narunu oka chota nunchi Maro chotiki veyadanki kattalu kattadaniki kuda radu Ela veyyagalu 15 rojullo Ani maa nanna nannu thittaru sir
Thegullaku sprey kakunda bhumiki ivvaccha sir
Sir మీరు 15 రోజుల లోపు నాటాలి అంటున్నారు మరి మా ఏరియాల్లో 25 to 30రోజుల్లో నాటు వేస్తున్నారు వరి రకం తెలంగాణ మసూర నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం
15 rojullo vesthe phalitham ekkuva vuntundhi
Sar made east godavare ma polamulo hajola akuvaga Baga denene chmpatamu ala sar
Ok sir thank
Sri vari vidanam lo rasayana yeruvulu vadavcha
Naru ki biovita kottochcha... Veru tegutunda piketapudu
Naaru madi ko D-Complex veyyandi.. naaru methaga veru thega kunda peekochu
Naatu vesinappude vadala leka .. enni rojulaki dap veyyali annagaru cheppagalaru
Miru. Chepina. Jiavana.arruvu.akada.dhorukuthayi.sir.madhi.medhak Lo. Cassandra. Plese
మీరు చెప్పిన ఎరువులు అన్నింటికీ ఒక ఎకరానికి ఖర్చు ఎంత వస్తుంది సార్
😂
Good information sir
1qqq111111111111111111111111111111111111111¹q@@movielover2592
35 వేల నుండి 40 వేల రూపాయలు వస్తుంది ఒక ఎకరానికి
నువ్వు చెప్పినట్టు ఆకు మడి వేస్తే రైతు అన్నవాడు చాలా నష్టపోతాడు తెలుసా
Sir black gram and green grams padathi cheap galaru
Sir, kalupu vasthundi kada, danini yela control cheyali...
Sir namskaram meru chepinatu sendhriya earuvulu vadinapudu gaddi maladhu vada kudadhu kadha mari gaddi control cheyadam eala
Labour ni pettaalsindhe
Sir SRT method gurinchi vivaristara
Jeevana eruvu jevana niyathrana ante emiti andi
Calcium nitrate endulo untndhi daani peru chepndi
Sir Azolla గురించి చెప్పండి
Kalupu ala patinchalo cheppandi..
కలుపు యాజమాన్యం మందులు గురుంచి చేప్పాండి సార్
అడుగు దూరం పాటిస్తూ లైన్ లు వేసుకొని నాటు వేసుకొని పవర్ వీడెర్స్ తో రెండు దఫాలు తిప్పడం వలన కలుపు పోవడమే కాక దుబ్బు కూడా బాగా చేస్తుంది
@@ANNAPURNAAGRISPACE సార్ మీ వాట్సాప్ గ్రూప్ నెంబర్ కానీ మీ నెంబర్ కానీ ఇవ్వరా సార్
Sir
కలుపు మందులు పేర్లు చెప్పండి
ఎన్నిరోజులు కలుపు మందు స్ప్రే చేయాలి చెప్పగలరు sir
Naru perugadu kada
మీరు చెప్పినట్టు చేస్తే ఖర్చు పెరుగుతుంది, వరి ఒక ఎకరానికి 20-25 క్వింటా మాత్రమే వస్తుంది, దీనిని తెలంగాణ ధాన్యం కొనుగోలు సెంటర్ లో అమ్ముతే, క్వింటకు 30-40 kg తరుగు పోను అమాలి ఖర్చులు కోసం అక్కడైనా అప్పు చేసి, నెత్తి మీద తడి గుడ్డ వేసుకొని కూర్చుంటే, నెల రోజుల తరువాత bank నుండి sms వస్తుంది, మీ ధాన్యం డబ్బులు 150 రూపాయలు క్రెడిట్ అయిది అని. అప్పుడు "ఇది గతి నాకు రంగా శ్రీ రంగా " ఒక సాంగ్ వేసుకొంటే సరిపోతుంది,,..
👍❤️🙏
Sir dragon fruit యాజమాన్య పద్ధతులు చెప్పండి
Jai,a,napn❤❤❤❤
Sir 2nd pindilo ganta poydaniki gulikalkalu kalapalsina avasaram leda, please replay sir
Meeru pudami vesthunte avemi akkarledhu
@@ANNAPURNAAGRISPACE namaste sir cocoly ,pudami 50 kgs bag cost entho chepagalaru
Pudami 1100/20kg, Cocoly 1600/10kg
Sar namaste meru chepe nde bagane hounde cheyalemu sar
12- 15 days transplanting.. Repeated 4- 5 times
❤❤❤🎉
Meeru cheppina mandhulatho mogi purugu ni kuda nivarinchocha
Sir mandulu spary koncham confusing sir please explain
Sar, maku,vevasaymu, gurichi, avagvana, let's, Mimi, varinatuvothuga, vecham
Hai sir, 🌽maize panta yajamanya paddathulu teliyachestarani request chestunna sir,
Mishin nattu enni mokkalu naatali cheppandi
Good morning sir,15 poshakaalanu nelalo check chesukovalante ekkada check cheyali.
AO ni sampradhinchandi, ledha August 26 nundi RM Kisan Centre lo meme chesithaamu
శ్రీ వరి సాగు ను పా ర్యాం శం గా పెట్టాలి నిర్బంద శ్రీ నరి విధానం ను అమలు చేయాలి
Naatu vese mundhu dhukki NPK lu vesthe panichesthundha
సర్ చిని చెట్ల గురించి చెప్పండి సర్ దయచేసి
19, 20 episodes chudandi
Meeru cheppinattu uriya potash cn dap cocoli pudami kalipithe neeru authundi
సర్ గుడ్ ఈవెనింగ్ సార్ సర్ వరి నాటు వేసి 15 డేస్ అవుతుంది ఎరువులు ఎలాంటి ఎరువులు వేయాలి అమ్మోనియా ఎయ్యాలి అనుకుంటున్నాను ఇది కరెక్టా లేక తప్ప తెలియజేయగలరు
Comments lo crop calendars links untaai download cheskondi
Kalupu nivarana gurinchi cheppandisar
Kalupuki rende maargaalu. Okati labour tho theeyinchadam.. inkoti kalupu mandhulu vaadatam.. cheppadaaniki emundhandi indhulo.. kalupu mandhulu a company vi correct ga vuntaayo meere sekect chesukoni vaadandi
Sir dap yappudu vasali last dhammullo kani miru middle yavamatunnaru
Sir🙏 meru cheppe mandhulu kani Nuticians makki Andhi batulo undavu
Meru Chepey vidanam 100% Correcte kani Raithuku opika ledgu yenduko ante Tracter unte kullilu dorakaru Ela unavi 🙏
Sir mee products yekkada dhorukuthaayi cheppandi
Mee area ..??
@@ANNAPURNAAGRISPACE గుంటూరు జిల్లా . మెడికొండూర్ మండలం
9866664972 ku call cheyyandi
@@ANNAPURNAAGRISPACE thank you sir
మీ ప్రోడక్ట్ నెల్లూరు లో ఎక్కడ దొరుకుతుంది సార్......
వెడచలితే బాగుంటది sir 15 days lo నాటు వేతలేరు sir