I can see double decker bus, gandipet lake and nineties Hyderabad...no pollution...a very unique culture... I miss those days...I miss that Hyderabad....
ఏమ్మా కోపమా.. లేదు చాలా సంతోషం.. లేటయ్యిందనా.. ఏ ఛీ నాతో మాట్లాడకు.. మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు.. వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు.. ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే చేశాను పెద్ద ఫైటు.. కాబట్టి ఇంత లేటు.. ఓ చెలీ క్షమించమన్నానుగా.. నీకిది ఇవాళ కొత్త కాదుగా.. అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది.. పోపోవోయ్ చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది.. సరేలే.. టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు.. ఓ చెలీ క్షమించమన్నానుగా.. నీకిది ఇవాళ కొత్తకాదుగా.. స్టోరీ చెప్పవద్దు.. బోరే కొట్టవద్దు.. వదిలేసేయ్ నన్నిలా.. సారీ చెప్పలేదా.. ఫైరింగ్ ఆపరాదా.. ఫైటింగ్ ఎంతసేపిలా.. నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు.. వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు.. ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా.. చిన్న తప్పుకే మరీ ఇలా దుంప తెంచితే ఎలాగట.. పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో.. నీతో లవ్వంటే మరీ కత్తి మీద సాము కాదా.. ఓ చెలీ క్షమించమన్నానుగా.. నీకిది ఇవాళ కొత్తకాదుగా.. నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు.. స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వెయిట్ చెయ్యి మంచి మూడుకు.. దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా.. ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా.. కలుసుకున్నది డిబేటుకా.. ప్రేమ అన్నది రివెంజుకా.. ఎంతసేపని భరించను.. ఛస్తున్నదే నా ఓపిక.. టెంపరే మారదే లెంపలే వేసుకున్నా.. ఓకే అనేస్తే ఎలా.... లోకువేగా నీకు ఇంక.. ఓ డియర్ క్షమించమన్నానుగా.. నీకిది ఇవాళ కొత్త కాదుగా.. అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది.. పోపోమ్మా చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది.. సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు.. ఓ డియర్ క్షమించమన్నానుగా....
పల్లవి: M ఏమ్మా కోపమా - F లేదు చాలా సంతోషం M లేటయ్యిందనా - F అ ఛీ నాతో మాట్లాడకు M ఏయ్! మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు వీడెళ్లి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే చేశాను పెద్ద ఫైటు కాబట్టి ఇంత లేటు ఓ చెలీ క్షమించమన్నానుగా F నీకిది ఇవాళ కొత్తకాదుగా Mఅయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది F పోపోవోయ్ చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది Mసరేలే టుమారో ఇలా... లేటు చెయ్యనింక ఒట్టు ఓ చెలీ క్షమించమన్నానుగా F నీకిది ఇవాళ కొత్తకాదుగా చరణం 1: F స్టోరి చెప్పవద్దు బోరే కొట్టవద్దు వదిలేసేయ్ నన్నిలా M సారీ చెప్పలేదా ఫైరింగ్ ఆపరాదా ఫైటింగ్ ఎంతసేపిలా F నేరం నాదేలే నిన్నూ నమ్మినందుకు M వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు F ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా M చిన్న తప్పుకే మరీ ఇలా దుంపతెంచితే ఎలాగట F పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో M నీతో లవ్వంటే మరీ... కత్తి మీద సాము కాదా ఓ చెలీ క్షమించమన్నానుగా F నీకిది ఇవాళ కొత్తకాదుగా M అయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది Fపోపోవోయ్ చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది Mసరేలే టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు ఓ చెలీ క్షమించమన్నానుగా... F నీకిది ఇవాళ కొత్తకాదుగా.. 🎤🌹 అన్నదాసు శ్రీదేవి 🌹🎤 చరణం 2: M నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు F స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వెయిట్ చెయ్యి మంచి మూడుకు Mదొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా F ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా M కలుసుకున్నది డిబేటుకా ప్రేమ అన్నది రివేంజుకా ఎంతసేపని భరించను ఛస్తున్నదే నా ఓపిక టెంపరే మారదే లెంపలే వేసుకున్నా F ఓకే అనేస్తే ఎలా.... లోకువేగే నీకు ఇంకా ఓ డియర్ క్షమించమన్నానుగా M నీకిది ఇవాళ కొత్తకాదుగా Fఅయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది Mపోపోమ్మా చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది Fసరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు ఓ డియర్ క్షమించమన్నానుగా.... M ఊ..ఊ..ఊఉ... F ఎయ్ M ఊఊఊఊఊ MF😂😂 RoleArtistMusicShreePerformerK.S. ChitraManoWriterSirivennela Seetharama Sastry 5:08 Title (Indic) ఏమ్మాకోపమా Work Anaganagaa ogaroju Year 1994 Language Telu
2024 లో కుడ ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేయండి
2023 lo kuda ee song like chesinavallu unnara 😛🥰
Yes
Ade variety.... Idoka... Song.. Daaniki fans malli🤦🏼♂️
🎉
@@swaroopkumar7737 nenuu
@@saduuuuuuuuuuu
Taste okkokareki okkola untundhi ..😁😏
One of the best combination of jd n urmila...remembering schooling days...
ruclips.net/video/8XcMtVLoudc/видео.html
Another beautiful version of this song 👆.Heart melting 🥰
Yes
నాలుగవ తరగతి లో ఉన్నప్పుడు చాలా పాడుకున్నాం ఇప్పటికీ జ్ఞాపకం 💗
Yes me also 4th class 1999in hyd
@@kranthitejkranthi6329idi 1995 lo release aindi
Who’s still watching in 2020? This track always remembers my childhood memories. 😍
Me...🙂
SPANDANA SPANDY 12th june 2020
Wonderful song
That's true
Me too.. July 1 2020
I can see double decker bus, gandipet lake and nineties Hyderabad...no pollution...a very unique culture... I miss those days...I miss that Hyderabad....
Hi bro that is not Gandipet bro Himayath Sagar lake Near Rajendra Nagar
@@senusrinivas8563 oh... Subject to correction.... Thanks brother..... But that hyd was awesome... Isn't it..?
Not an any issue bro yes its true bro Thank you bro ☺️☺️☺️
Who's loving this song still in 2020
I'm
90s are great. Child hood memories
Real it's wonderful
Yeah 😍
yes bro
Who ever comes under 90s
After so many years - the song still gives a fresh n modern feel 😍😍
Yesss..
Absolutely
ruclips.net/video/8XcMtVLoudc/видео.html
Another beautiful version of this song 👆.Heart melting 🥰
MBNAmnnnoooooooooploloooloplvovoplolooopooolppobnbooovnnooolobnbllplvlonnnnnnobnobbbvnnnopololoooolllolbllllooooponnnvnbnnbvbbobloobbblooovobbbvnblnnumnvvnnvbnbbnbnbbvbbooolovvgbobnooopobouobovuuplbbuobbbvvbooobbbvbbbbbonbbolblbbboollboopooblvvvbvbbnoovbbbbpovoolllolbvbbbbololplbvnboulnuooolvooooplooovlum. culc pwcu uuo cvulmono
HIMABINDU lll
This song is just awesome... music, lyrics, with wonderful expressions by actors.. Situation of song,song picturization is just perfect 👏👏👏👏👏👏
2021 లో తెలుగు సాంగ్స్ ఎందుకు ఇంత బాగుండవు😒... ఇంకా ఆ బాలీవుడ్ గురించి అయితే చెప్పకర్లే.. ఓల్డ్ ఇస్ గోల్డ్🙏
Mano was also a good singer at that time even when Balu ji was on top. Many music directors even preferred Mano for his singing style.
I have seen all comments no one said about music director ...he is one and only great hidden talented Sri garu unfortunately he was no more
Yes brothar ur right
I still remember..
This felt sooo fresh at that time (in my childhood).
RGV is a true Genius 🌟 🌟
I am seeing in2022
EESONG APPATLO SUPERHITSONG🧡❤🧡❤🧡❤🧡❤🧡❤🧡❤🧡❤🧡❤🧡❤🧡❤🧡1995🧡❤🧡❤🧡❤
Lol I remember too.. the other movies on average were mostly cringy nepotistic shit..😂
1990s kids are lucky I am lucky golden music period
yes Ri8
Please tell me who ever comes under 90s
Morning time Etv "Manoranjani" Song, which used to come before I go to school
ETV saragalu kada ???
Nice memories
@@issacprashant294 Adhi evening time program. Manoranjani anukunta
Still Watching On 20th Dec 2022 & Wil Watch For Ever
Hyderabad roads with less pollution n traffic n lovely climate those days.... nostalgic song
shasank saranam same these days again 2020
@@krishkrishna8994 due to corona
Starting scene is at kukat pally
Who is still watching in 2019?
Ha
Me
1.4. So
iam not
Me...
My childhood song...I was excited to sing for this in Anthakshari
Mee too
@@moghalsadiya1193 how come unless ur from Telugu
S Mee too
Yes mee to in my child wood
Mee too
Still enjoying the freshness in the song..90's hits are awesome..
I remember this song watching in theatre, barely 7 years old then. Different n good song
sir me interview chusi me cinemalu chudam start chesa nd now am very big fan of chakri
Nenu kuda
Still effin fresh song 😍😍😘😘.. Kudos to rgv.
Such a good song even it's related for this generation also September 2019 anyone?
October 2019
Nov 2019 😀
Feb 2020🔥
Very cool arpeggios... Just chills out the mood.
ఏమ్మా కోపమా..
లేదు చాలా సంతోషం..
లేటయ్యిందనా..
ఏ ఛీ నాతో మాట్లాడకు..
మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు..
వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు..
ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు.. కాబట్టి ఇంత లేటు..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా..
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోవోయ్ చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే.. టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..
స్టోరీ చెప్పవద్దు.. బోరే కొట్టవద్దు.. వదిలేసేయ్ నన్నిలా..
సారీ చెప్పలేదా.. ఫైరింగ్ ఆపరాదా.. ఫైటింగ్ ఎంతసేపిలా..
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు..
వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు..
ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా..
చిన్న తప్పుకే మరీ ఇలా దుంప తెంచితే ఎలాగట..
పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో..
నీతో లవ్వంటే మరీ కత్తి మీద సాము కాదా..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..
నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు..
స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వెయిట్ చెయ్యి మంచి మూడుకు..
దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా..
ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా..
కలుసుకున్నది డిబేటుకా.. ప్రేమ అన్నది రివెంజుకా..
ఎంతసేపని భరించను.. ఛస్తున్నదే నా ఓపిక..
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా..
ఓకే అనేస్తే ఎలా.... లోకువేగా నీకు ఇంక..
ఓ డియర్ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా..
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోమ్మా చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు..
ఓ డియర్ క్షమించమన్నానుగా....
Thanks for lyrics
Nyc song with simple lyrics
Urmila expressions😍💖
Urmila expressions were extrordinary
4:08 - 4:18 ... Her expressions 🛐❤️🔥
urmila expressions song ni next level ki thesukoni velai
forever favourite song still listening in 2021 and always will
Childhood song.. old is gold🥰
Aa rojulu malli vasthe bagundu😒
Try aditya369 machine
Ravu ra and rgv too
new days coming soon
Poyinavi tirigi pindalemuga Soo sad
End of 2021....but still I can't forget this song
నేను 6th క్లాస్ 1997 లో ఉన్నపుడు ఈ సినిమా చూసాను ❤❤❤
really i refreshed my memories .. good old days
Nostalgia song.... Reminding me of my childhood days.....
Wish those days comeback..., Technology polluted us...
Memories of childhood...❤️❤️❤️
90s are the best days
At 3:00 it was Lamba theatre. The kind of movies that were released in Lamba I wonder how they went together 😀
Omg yeah 😆
Proof that a powerful king is a person who can give the world advanced stages of energy ie light, rays, quarks etc
My favourite hero JD IAM watching this movie somany times. Iam studying inter.
3:01 Balcony 12/-, box 20/-...hahahaha....nela ticket3/-. good timesto remember
Only change is in people... & money, same theater, same seats
Adi ae theater...???
1997
@@issacprashant294 jagadamba , Vizag 😁
@@SwethaaSays oh Thanks Swathi garu...
Jagadamba lo chuse experience veru...i watched enough movies in jagadamba but failed to recognise 😋
Expression of heroine...kudos
1:48 best expressions....😘😘
What a contrast - the same lead pair in Satya wowed everyone again!
Emma kopama?
Ledu chaala santhosham
Late ayyindana?
Ye chi natho matladaku
Maa friend chellelni kondaredipincharu
Veedelli vallathoti godava pettukochadu
Aa vilan gangu ochi ma vadni kottabothe
Chesanu pedda fightu kabatte intha latu
Oo cheli kshaminchamannanugaa
Neekidi ivala kotha kadu ga
Ayababoi entha vedi em chesthe challaruthundadi
Po povoi chalu kani over action taggisthe manchidi
Sarele tomorrow ilaa latu cheyaninka ottu
Oo cheli kshaminchamananuga
Neekidi ivala kotha kadu ga
Story cheppavaddu bore kottavaddu odilesey nannilaa
Sorry cheppaleda firing aaparada fighting entha sepilaa
Neram naadelee ninnu namminanduku
Vacchesanu kada inkaa baadhudenduku
Yemi chesina ahoo ani mechukomanaa mahasaya
China tappuke maree ilaa dhumpa thenchite elaagata
Pootako sakutho aadukovadhu nannu
Neetho love ante maree katthi meeda saamukaada
Oo cheli kshaminchamannanu ga
Neekidi ivaala kotha kadu ga
Ayababoi entha vedi emchesthe challaruthundadi
Po povoi chalu kani over action taggisthey manchidi
Sarele tomorrow ilaa latu cheyaninka ottu
Oh cheli kshaminchamannanu ga
Neekidi ivala kotha kadu ga
Neeku naaku Madhya vere maata leda topic marchavenduku
Switche vesinattu moode maaripodu wait chey manchi mooduku
Dhorike kaastha timuu argumentuthone saraa
Aa telive untee mundhe raakoodadha
Kalusukunnadi dibaetuka prema annadi revenjuka
Entha sepani bharinchanu chasthunnade naa oopika
Tempare marade lempale vesukunna
Okay anesthe elaa.. lokuvega neeku inka
Oo dear kshaminchamannanuga
Neekidi ivala kotha kadu ga
Ayababoi entha veedi emchesthe challaruthundadi
Po pomma chalu kani over action taggisthe manchidi
Sarele tomorrow illa bettu cheyaninka ottu
Oo dear kshaminchamannanu…
Thank you brother
Superb lyrics
Interesting
Superb bro
supper supper
Superb nostalgia
Entha chakka ga ichindhi expressions
Ippudu ala em ledu
Only exposing
Yes correct andi
Nailed it with Flawless expression
Avunandi old is gold
S...
Correct
Nijam ga
Nice song manu garu chitra amma....
How gorgeous she was😍😍......
పల్లవి:
M ఏమ్మా కోపమా -
F లేదు చాలా సంతోషం
M లేటయ్యిందనా -
F అ ఛీ నాతో మాట్లాడకు
M ఏయ్! మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు
వీడెళ్లి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు
ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు కాబట్టి ఇంత లేటు
ఓ చెలీ క్షమించమన్నానుగా
F నీకిది ఇవాళ కొత్తకాదుగా
Mఅయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
F పోపోవోయ్ చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది
Mసరేలే టుమారో ఇలా... లేటు చెయ్యనింక ఒట్టు
ఓ చెలీ క్షమించమన్నానుగా
F నీకిది ఇవాళ కొత్తకాదుగా
చరణం 1:
F స్టోరి చెప్పవద్దు బోరే కొట్టవద్దు వదిలేసేయ్ నన్నిలా
M సారీ చెప్పలేదా ఫైరింగ్ ఆపరాదా ఫైటింగ్ ఎంతసేపిలా
F నేరం నాదేలే నిన్నూ నమ్మినందుకు
M వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు
F ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా
M చిన్న తప్పుకే మరీ ఇలా దుంపతెంచితే ఎలాగట
F పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో
M నీతో లవ్వంటే మరీ... కత్తి మీద సాము కాదా
ఓ చెలీ క్షమించమన్నానుగా
F నీకిది ఇవాళ కొత్తకాదుగా
M అయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
Fపోపోవోయ్ చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది
Mసరేలే టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు
ఓ చెలీ క్షమించమన్నానుగా...
F నీకిది ఇవాళ కొత్తకాదుగా..
🎤🌹 అన్నదాసు శ్రీదేవి 🌹🎤
చరణం 2:
M నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు
F స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వెయిట్ చెయ్యి మంచి మూడుకు
Mదొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా
F ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా
M కలుసుకున్నది డిబేటుకా ప్రేమ అన్నది రివేంజుకా
ఎంతసేపని భరించను ఛస్తున్నదే నా ఓపిక
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా
F ఓకే అనేస్తే ఎలా.... లోకువేగే నీకు ఇంకా
ఓ డియర్ క్షమించమన్నానుగా
M నీకిది ఇవాళ కొత్తకాదుగా
Fఅయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
Mపోపోమ్మా చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది
Fసరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు
ఓ డియర్ క్షమించమన్నానుగా....
M ఊ..ఊ..ఊఉ...
F ఎయ్
M ఊఊఊఊఊ
MF😂😂
RoleArtistMusicShreePerformerK.S.
ChitraManoWriterSirivennela
Seetharama Sastry 5:08
Title (Indic)
ఏమ్మాకోపమా
Work
Anaganagaa ogaroju
Year
1994
Language
Telu
My favourite Song in My childhood
2024కూడా సూపర్ సాంగ్
I recommend any body wants to see the pure and old Hyderabad late 1990s can s this songs...so fantastic for future generations
Lots of love for urmila
Super memories chinnapudu e songs vintuuntu school ki ready ayye vallam.. hahaha 🤣..
In love with rgv movies,songs,heroes and heroines 🖤😎❤️
🙏🙏🤝
రాంగోపాల్ వర్మ మీరు సూపర్ సర్.
Appatlo thopu
@@padmavathibasavaraju2118 ఇప్పుడు కూడ
Pratap Yerrapragada hii
Pratap Yerrapragada nice song
JD got his own style..wonder y he was dropped out in halfway to great star
9th class - This movie was released in 1994, Velrams Theatre, Tirupati. School hostel lo Sunday cinema ki pampaaru.
Rgv sir....Very nice song expressions ....Super.
Those beautiful OLD days#From New Delhi
RIP sree ❤❤❤sir
Great composition 🎉🎉
Proof that men are big story tellers and thats its hard to keep one male or female happy
24 lo❤❤❤❤
❤
I like this song 😍😍
Chinnappudu eluru lo chusanu e movie e song vinte appati rojulu gurthosthai very nice song
2:43 awsome.... Hollywood actress la unnaru
Superb song👌👌👌👌👌👌👌👌👌👌👌
Evvanni Mana Ramu(RGV) Ney direct Chesada..?🤔🤔
😂😂
Hahaha
😂😆😂😆
No this is was directed by Krishna Vamsi...name RGV
@@praveenthottempudi Nope... only quarter part was directed by KV.. RGV didn't like his direction so RGV continued direction for rest of the part
I remind my old days by looking at double deckers in this song .. i dont know if we see that buses now .
I like this song my childhood memories
Far better than the modern songs
Childhood loo E TV loo morning time vacchedi e song
Nice song👍, double decker bus in this song reminds me of my college days
Rgv సాంగ్స్ లో ఓ డిఫరెంట్ ఫీల్ వుంటుంది 😍😍😍😍😍😍😍😍😍😍
Oh my God superb lovely song
3:09 was a blooper I guess. It might have happened real.
Yeah may be coz its so cute 😍
Your legend mam
Good observation
Urmina sooooo cute ...😘
Raadu bhayya e songs lo unde emotion e generation songs lo asalu
Such a beauty she is.
Movie name please
I can't understand that's name
@@ranjithkumarsvaamipchinnap3783 Anaga+naga + Oka Roju - One fine day went things wrong - RGV 🔥🔥 Bramhi ❤️❤️
Lovely song 😍😍😍👌🏻
A lot developed in Hyderabad... India is worth investigating in...
2024 iam listening the song
Elante heroines eppudu leru...raru...chettakuppalu...
Urmila garu is an underrated actress...look at her expression n grace..., Not less than Madhuri Dixit..👌🔥
Yaa.....
Superb song I loved it alotttt .......
I'm listening this song.... After BB5 sree ram chandra & viswa sung this song😂😂 🔥❤️
Mee 2 Bro
Who still listening this movie songs.
సాంగ్ సూపర్ ...
బ్రదర్స్ చక్రవర్తి కమలహాసన్ అంత పెద్ద actoraa...because ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి అన్నదట
Proof that electricity and energy of the universe is powerful energy
My favorite song💐 🎼🎼💐
I love this song 😍❤️💚 👌😘
Hi
2023 lo Chisinau vallu
21 also full following same craze for this song really super
My college days very beautiful song chinnapudu.
Wonderful song yaar....
nice song , natural expressions
Supar song
After biggboss5 ( sung by Sreeram )
My childhood songs..
Any one here in 2019 ???
Yes
She looks like Jennifer Aniston in friends.
Yeah..
Jennifer Aniston looks like her
Yeahhhh exactly 😂even I've noticed after your comment haha