పాత రోజులో ప్రతీ గ్రామం లో వారి వారి బాషలో ఇలా పండగ జరుపోకునేవారు ఈపోడు డబ్బు మహిమలు బంధాలు బంధువులు లే ఎవకీ వారు ఇలాంటి వీడియో లు నాకు చాలా ఇష్టం బ్రదర్
Natural dance and natural musics,chaala anandham,dress code Man deshiya samskruthi, e happyness cinemalo kuda dhorakathu,many thanks chellemma Garu, God bless you all, 🌻🇮🇳🌹 vandhee matharam 🙏🙏🙏
One week nunchi nenu యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే కొండ చీపుర్లు అన్న ఒక వీడియో పదే పదే వస్తుంటే పైకి ట్రోల్ చేసేదాన్ని ఈరోజు మార్నింగ్ కూడా వస్తే కొండ చీపుర్లు ఫస్ట్ వీడియో చూశాను సూపర్ అన్ని వీడియోస్ చాలా సూపర్ గా వున్నాయి 🙏🙏🙏🙏🙏
ఆఫ్రికా అయినా ఆంధ్ర అయినా ఆదివాసి జీవన విధానంమే వేరు. ఆట, పాట, మాట అంతా మిగతా వారి కన్నా వైవిధ్యంగా ఉంటుంది.ఒక ఆదివాసిగా నేను చాలా గర్వపడుతున్నాను.విలేజి వేన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయలను వెలుగు లోకి తీసుకొని రావాలని కోరుతున్నాను.......
ನಮ್ಮ ಭಾರತದ ಸಂಸ್ಕೃತಿಯನ್ನುಎತ್ತಿಹಿಡಿದು ತೋರಿಸುತ್ತಿದ್ದೀರಿ ಸೂಪರ್ ಅಣ್ಣ 🙏🙏🙏
• ఆదివాసీల అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట ను అన్నయ్యాకు వినిపిస్తున్న ఆదివాసీలు.🇮🇳👏🙏
కల్లా కపటం లేని తెలియని మనుషులు..... చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది...thank you Village 🚐
Colourful,traditional,enjoyable incredible India,second to none Vande mataram
మన భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు చాలా బాగుంది.
Very good traditional dance.Hatsup to dancers and musicians. Thanks Suresh
for a very good vedio
చరిత్ర కు మూల పురుషులు ఆదివాసీలు.మా ఆదివాసీల జీవన విధానం గురించి తెలుపుతూ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు 🙏💐💐
చాలా సంతోషం... ధన్యవాదాలు అన్నయ్య...👌🙏💐😍
ప్రాచీన కాలం నాటి సంస్కృతి కి ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఇంత మంచి ప్రదర్శన మాకు చూపించినందుకు మికూ చాలా కృతజ్ఞతలు
సూపర్ చాలా చాలా బాగుంది. మీకోసం.👨💐💐🌹👈👌👌👌👌👌👨🌹🌹🌹🌹🌹👈👌👍
Very good ఇలాంటి గిరిజన డాన్స్లు, వారి జీవన విధానం... వారి సంకృతి ..వారి కలలు వెతికి మాకు చూపుతున్నారు.... good
🙏🌹🙏
కల్లా కపటం లేని అడవి బిడ్డల ఆచార సంప్రదాయాలను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్న నీకు ధన్యవాదాలు అన్న....❤️❤️
సూపర్ సూపర్....... నేను సవర జాతికి చెందిన వాడిని అయినందుకు గర్విస్తున్నా
వాళ్ళకి తెలిసినది నిర్భయంగా మనకు చూపిస్తారు చెప్పుతారు మీరు ఇ వీడియోస్ చెయ్యటం చాలా హ్యాపీగా ఉంది
పాత రోజులో ప్రతీ గ్రామం లో వారి వారి బాషలో ఇలా పండగ జరుపోకునేవారు ఈపోడు డబ్బు మహిమలు బంధాలు బంధువులు లే ఎవకీ వారు ఇలాంటి వీడియో లు నాకు చాలా ఇష్టం బ్రదర్
Super
ధన్యవాదములు,🙏సంస్కృతి సంప్రదాయాలు మన వారసత్వ గొప్ప సంపద, నేను విశాఖపట్నం నుంచి 🙏
మంచితనం కలుపుగోలుగా ఉండే మనస్తత్వం వీరి దగ్గర ఉంటుంది గిరిజనులు ప్రభుత్వం సౌకర్యాలు మరింత మెరుగు పరచాలి
నిజంగా చాలా సంతోషం వస్తుంది మీ వీడియో చూసిన ప్రతిసారీ, మీ వాయిస్ చాలా బాగుంది అన్న 🙏 god bless you
మీరు చెప్పింది అక్షరాలా నిజం వాళ్ళ మనస్సులు చాలా సున్నితమైనవి
ఖని సొర టాంగ్ సేన్......video చాలా బాగుంది
అన్న మనదారమూ అక్కడనుంచి వచినవలమె అని గుర్తు చెస్తునరు అన్న🤩
What a lovely village dance....really i feel village life style....thank you shiva, you sang the songs is very beautiful..... lovely Voice...
Super dance chesharu naa akkalu chellelu🙏🙏🙏🙏
సూపర్👌👌👌👌👌
Beautiful videos you are filming sodhara!
🌹🙏🌹
Natural dance and natural musics,chaala anandham,dress code Man deshiya samskruthi, e happyness cinemalo kuda dhorakathu,many thanks chellemma Garu, God bless you all, 🌻🇮🇳🌹 vandhee matharam 🙏🙏🙏
🌹🙏🌹
ఎక్సలెంట్ ఛానెల్ చాలామంది మిస్ అవుతున్నారు ఈ ఛానెల్ వారి బాడ్ లక్
Tq loknath gaaru
Wonderful andi🙏 vallu yentha happy ga unnaro chusthunte manaku happy ga undi
Same
Tammudu super video
Meeto travel cheyali anipistundi
Great research super., 👍💐👌
Super chinnappudu ma ammamma oorlo pandagaki vacce vallu mee daivalla Malli chusanu brother chala bagundi super👌👌👌
Tribal culture and activities very intresting your channel
Super bro super bro I love forest. Thank you
చిన్నారులు డాన్స్ చాలా బాగున్నది,ప్రభుత్వం, సినిమా, ఆర్ట్ క్రియేషన్స్ వారు వీరి కళా ను సపోర్ట్ చేయాలి, బ్రదర్ మీకు ధన్యవాదములు 🙏
🌹🙏🌹
ruclips.net/user/VillageVan
Super GA unnadi Andi
Thanks our trust in village van dancers chenhu madhavarao nl ycm
Great annaya nuvvu!
Excellent vedio..
Chala bagundi elanti inkacheyamdi mana Telugu prajalaku sanskruti sampradayalu teliyali
tq brother
Sir you are doing such a great job
Very good vlog
Good information about the tribal life style .. Dr k Nagaraju Kumar.
Sir little little thngs kuda chala baga capture chestu naru big thanks to ur camera man sir
Really a great video. You are doing a great job of creating awareness through your video s
Great 👍
Super ekkado unna vawrini maa andarki vaari dance chupincharu thnks
Extraction of the purest tribal folk traditional dance and songs are very new idea.. superb very nice.. keep going...
🙏🌹🙏
Village van tv ki danyavadalu
Video 👌
మీకు నా హృదయపూర్వక అభినందనలు
🌹🙏🌹
Good and clear voice.👍
Super Andie dacu
Super dance 😊😊😊good people
చాలా చాలా బాగుంది సురేష్ గారు👍🙏
చాలా కృతజ్ఞతలు ప్రవీణ్ గారు
The best videos bro keep tap more videos
Upload all the best
Daily Mee Videos Chusthunna
Chaala bagunnay Anna Mee Videos
Hi anna super
1st time today I am seeing village van videos. Good
Your voice also 👌
Tq very much sir
Beautiful dances 👍
సూపర్ థాంక్యూ సో
ಉತ್ತಮ ಮಾಹಿತಿ ಸರ್, ವಿಲೇಜ್ ವ್ಯಾನ್ ಬಳಗಕ್ಕೆ ಅಭಿನಂದನೆಗಳು.
ಧನ್ಯವಾದಗಳು
My back Village days remembering🙏🙏🙏🙏🙏🙏🙏
Suparbro
Very very good morning PURAN.SINGH hyd Telangana Tanks
Nice brother thank you
మాది హైదరాబాద్ సార్ మీ వీడియో చాలా బాగుంది హైదరాబాద్ కూకట్పల్లి 🙏🙏🙏 నా వందనం అభివందనం 👍👍👍👍👍
🙏🙏🙏
విలేజ్ వాన్ సూపర్
Yes
Thank you fir your effort showing us this small place that we don’t know about !!
God bless you sir really you're the great person show us everything about tryibuls
🌹🙏🌹
thank you sir..nice video..
Really appreciated work...... Lovely videos......
Nice andi
Very nice good job
Good job bro keep it up
Nice video sir powerful voice
Thanks a lot harvin
Valla amayakathwam lo palletoori culuture baga kanopisthondi andi💐💐💐
Very nice video l am pallipadu
andarki dhanyavadalu
One week nunchi nenu యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే కొండ చీపుర్లు అన్న ఒక వీడియో పదే పదే వస్తుంటే పైకి ట్రోల్ చేసేదాన్ని ఈరోజు మార్నింగ్ కూడా వస్తే కొండ చీపుర్లు ఫస్ట్ వీడియో చూశాను సూపర్ అన్ని వీడియోస్ చాలా సూపర్ గా వున్నాయి 🙏🙏🙏🙏🙏
అవునండి.. మీరు విలేజ్ వాన్ అన్ని వీడియోలు చూసి కామెంట్లు పెట్టారు. వీడియోలు మీకు నచ్చినందుకు మాకు చాలా ఆనందం హైమాగారు.
@@VillageVan 🙏🙏
Super 👌🏾👌🏾🌺
Good vedio ,,
The beauty of innocence is in valuable. Congrats to your team. Introduce your team members kindly once.
Good job brother
Nice sir, the great chanel, they more bring awarenece🙏🙏🙏
Vari samskruti sampradayalni kapada valasina bhadhyata manandaridi...pl varini Matapichhi gadla barina padakunda chudandi......lekunte next generation ki evem teliyadu...tq chala bavundi ...keep it up...
Super
సూపర్ సు.....
Verynice video
Very nice video..👌👌👌
& # you
Very good
Wow super 👍👍
Tq శ్యామలా మోహన్ గారు
ఆఫ్రికా అయినా ఆంధ్ర అయినా ఆదివాసి జీవన విధానంమే వేరు. ఆట, పాట, మాట అంతా మిగతా వారి కన్నా వైవిధ్యంగా ఉంటుంది.ఒక ఆదివాసిగా నేను చాలా గర్వపడుతున్నాను.విలేజి వేన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయలను వెలుగు లోకి తీసుకొని రావాలని కోరుతున్నాను.......
Super nice performance
Tq nikhil ji
Supar dance savara (st)
Tanq Anna garu
Very beautiful
Good video
Me Voiceover bagundi brother..👍
🌹🙏🌹
చాలా బాగుంది అన్న
వరంగల్ జిల్లాలోని గోదావరి పరివాహాక ప్రాంతాల ప్రజల జీవన విదానం గురించి చూపించండి అన్న🙏
🌹🙏🌹
ruclips.net/user/VillageVan
Sir.. Chinna request.. Meedi a Ooru?
Why sir?