చాలా చక్కటి వినూత్నమైన సమాచారం! గిరిజనుల ఆహారం, సేకరణ వంటి వివరాలు కూడా రాబోయే వాటిల్లో పొందు పరచండి.మీ village van కి మంచి భవిష్యత్ వుంది. అభినందనల తో👌👌👌👏👏👏
నిజంగా కష్టం మాత్రమే ఎక్కువగా ఉంటుంది దీన్ని అమ్ముకోవాలంటే చాలా తక్కువగా అడుగుతా ఉన్నారు ఆ కష్టాన్ని కొనే వాళ్ళు కూడా అర్థం చేసుకొని చీపుర్లను కొనుకోవాలని కోరుకుంటున్నాము
Thank you, Bro. for the concern towards those innocent and beautiful people of forest. Keep exploring their plights in bringing the forest produce to our door step.I appreciate your efforts.
మీరు ఎంచుకున్న subjects బావున్నాయ్ సార్.... గిరిజన తెగలు వాళ్ల సాంప్రదాయలు, అలవాట్లు ఇప్పుడు తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. Keep going ..all the best .. అలాగే విజయనగరం జిల్లా కురుపాం దాటి కొన్ని ఏజెన్సీ గిరిజన గ్రామాలున్నాయి వాటిని కూడా coverage చేస్తే బావుంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిపెరిగి పోతున్నాయి కానీ రైతుల పండించే పంటకు పెరగడం లేదు అందుకే వారి కష్టాన్ని అర్థం చేసుకొని గిట్టుబాటు ధరలకు కొనుకోవాలని కోరుకుంటున్నాను
I have seen these simple brooms since childhood,but not knowing how they are produced .alas !There is so much sweat behind all this to keep the world clean,livelihood for others!so simple ,so great, India second to none , vande mataram.
Anna me upcoming videos ni ..... aadhivasiyula pradana adaayam ina forming ni inkoncham kluptham ga telupa galaru... dhanyavadaalu... me ee passion ki..🙏🏻
Ee chipurlu kuda pandisthaaru anedhi sarvasadhaarananga evariki theliyadhu. really great meeru👌👌👍 Mee village van channel dhavara maku theliyachesinandhuku. Meeku heart fully thank you so much.🤝🤝🙏🙏
Song Chala bagundi.. channel ippude chusi subscribe chesa.. naku Chala estam village life style telsukovadam. Channel Chala bagundi. N I'm belongs to sklm... Lv from sklm
Hello thank you for the information... Today I have bought this for 65/-in my place... Don't know how much benfit these people are getting.. Actually I bought this only after watching this video..
Hi anna chala bagunai me video's Poor people ne encourage cheiyadam kosam manam andaram support cheddam.. Me journey continue cheiyandi me vennuka memunam safety and healthy keep smile 😊.
Asalu ela untundani chala mandiki telidu e junration vallaki anni teliyali purvam ela vallu jeevananni sagincharu emi soukaryalu lenappude bagundedi anni vachaka health ledu ela kalisi padutu matladutu panicheskunerojulu levu superb vedio
.నిజంగా ఈ పంటను అక్కడక్కడ ఏరుకుని కత్తిరించి దానినుండి చీపురు చేస్తారేమో అనుకున్నాం సార్....కానీ ఇది ఒక ప్రత్యేకమైన పంటగా పండించి దాని మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి అనే విషయం మీ ద్వారా తెలిసిందని చెప్పటానికి సంతోషంగా ఉంది సార్....ఇంకా ఇలాంటి ఉపయోగపడే వీడియోలు ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్...ధన్యవాదములు 🙏🏼🙏🏼
Congrats fo the monitigation. నేను కూడా శ్రీకాకుళం సంబంధించిన వీడియోస్ ని ఇలానే చేద్దాం అనుకున్న. But naa valla kaaledu. Meeru baaga videos chestunnaru. Keep it up
3 ఇయర్స్ అంటే చాలా కష్టం ఐనా ఓర్చుకొని చేస్తున్నారు గ్రేట్ వాళ్ళ కష్టానికి మంచి ప్రతిఫలం రావాలని కోరుకుంటున్న
అందమైన ఆదివాసుల పల్లెటూరులో వారి జివెన శైలి చూస్తుంటే మనం వాడే ప్రతీ వస్తువు వెనకాల ఇంత కష్టం ఉంది అని ఇప్పుడే అర్దం ఐయింది బ్రదర్....🙏🙏🙏
Cheepuru ela thayaru chesedi thelapandi pls.
J'ai aadhivaasi
వాళ్ల కష్టాలను మీరు ఎంతో కష్టపడి చూపించిన దుకు ఎంతో ధన్యవాదాలు 🙏
ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవనం సాగిస్తున్న భూమి పుత్రుల జీవన విధానం మిగతా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. Kudos to your untiring efforts.
చాలా చక్కటి వినూత్నమైన సమాచారం! గిరిజనుల ఆహారం, సేకరణ వంటి వివరాలు కూడా రాబోయే వాటిల్లో పొందు పరచండి.మీ village van కి మంచి భవిష్యత్ వుంది. అభినందనల తో👌👌👌👏👏👏
థాంక్యూ బ్రదర్... మా సీతంపేట మండలం యొక్క ప్రజల జీవనశైలి,,పంటల ప్రాముఖ్యతను చాలా చక్కగా తెలియజేస్తున్నారు.. 🙏🙏🙏
ఏ జిల్లా సార్
SEETHAMPETA AREA NEAR PALAKONDA IN SRIKAKULAM DIST.
గిరిజనులు పాటలు బాగా ఆస్వాదిస్తున్నారు భయ్యా సూపర్
నిజంగా కష్టం మాత్రమే ఎక్కువగా ఉంటుంది దీన్ని అమ్ముకోవాలంటే చాలా తక్కువగా అడుగుతా ఉన్నారు ఆ కష్టాన్ని కొనే వాళ్ళు కూడా అర్థం చేసుకొని చీపుర్లను కొనుకోవాలని కోరుకుంటున్నాము
మాకు తెలియని ఎన్నో విషయ విశేషాలు చెబుతున్నందుకు Village Van బృందానికి ధన్యవాదములు.
అభినందనలు.
Tq రాజేష్.. ఇంకా బోలెడు ఉంది
Tq anna
మనసు పులకరించి పోతుంది బ్రో 👌👌👌👍👍👍 మీ నెంబర్ ఇవ్వండి బ్రదర్ 🙏🙏🙏.
అట్టడుగున పడి ఉన్న కధలన్నీ వెలుగులోకి రావాలి..గిరిజన జీవన చిత్రం
Thank you, Bro. for the concern towards those innocent and beautiful people of forest. Keep exploring their plights in bringing the forest produce to our door step.I appreciate your efforts.
ఈ వీడియో చేసి మంచి సమాచారం అందించారు సార్ ధన్యవాదములు. 🙏🙏🙏
Naenu aepati nuncho chipiri Deni nunchi vasthundho ani chaala search chesa kani dorakaledhu... But Eeroju anukokunda me video kanipinchindhi andiii... Chaala manchiga vivarincharu... Vallu me valla Kasepu kastm marachipoyaru... Thanks Anna...
Anna me video chudagane Naku chala Baga nachindi maku teliyani eno vishayalanu maku chupistunnanduku meku thanks
మీరు ఎంచుకున్న subjects బావున్నాయ్ సార్.... గిరిజన తెగలు వాళ్ల సాంప్రదాయలు, అలవాట్లు ఇప్పుడు తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. Keep going ..all the best .. అలాగే విజయనగరం జిల్లా కురుపాం దాటి కొన్ని ఏజెన్సీ గిరిజన గ్రామాలున్నాయి వాటిని కూడా coverage చేస్తే బావుంటుంది.
Sure
చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అన్న థాంక్యూ
మీరు ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
🌹🙏🌹
ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిపెరిగి పోతున్నాయి కానీ రైతుల పండించే పంటకు పెరగడం లేదు అందుకే వారి కష్టాన్ని అర్థం చేసుకొని గిట్టుబాటు ధరలకు కొనుకోవాలని కోరుకుంటున్నాను
Nenu me channel chusi challa happy ga anipisthundhi
🌹
I have seen these simple brooms since childhood,but not knowing how they are produced .alas !There is so much sweat behind all this to keep the world clean,livelihood for others!so simple ,so great, India second to none , vande mataram.
Me voice
Super bro
Chala intrested ga vundi video
Hi Annaya mi video s chisi Chala sathosham ga undhi
nenu prathi video Sher cheshanu
wonderful sir just wonderful mee thought process ki.
మీ వాయిస్ చాలా బాగుంది తమ్ముడు
🌹🙏🌹
Brother really hats off really I waiting this video so many years......heartly thanks brother ple like this videos
Good information about broomstick bro👌👏👏
Bhayam nduku ra 🤗 thammudu ,NV prakruthiki daggaraga brathukuthunnav I'm just proud of u ppl
Superb bro...నీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాం...
🌹🙏🌹
Excellent vedio...pandiche valla kashtam. Teliyachesaru...vallu intha kashta padunte..manam 10rs/20rs.thaggistava. ani beralu adugutham...its really...so sad...nice vedio
వీడియో ఇంకా క్లియర్ గా ఉంటే బాగుంటుంది....ఇంకా ఇలాంటి కష్ట జీవులు ఉన్నారా..
సూపర్ మా సూపర్ సూపర్
Best RUclipsr...
Anna me upcoming videos ni ..... aadhivasiyula pradana adaayam ina forming ni inkoncham kluptham ga telupa galaru... dhanyavadaalu... me ee passion ki..🙏🏻
I love my శ్రీకాకుళం
అబ్బో చాల కష్టం మనం చీప్ ga చూస్తాం
Avunu
ఎవరిని చీప్ గా చూస్తావు???
Ee chipurlu kuda pandisthaaru anedhi sarvasadhaarananga evariki theliyadhu. really great meeru👌👌👍
Mee village van channel dhavara maku theliyachesinandhuku. Meeku heart fully thank you so much.🤝🤝🙏🙏
🌹🙏🌹
Unique... Nice presentation...!!
ఈ కరోనా టైం లో ఈ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న బ్రో,
🌹🙏🌹
O
I live in vijayawada.im using kondacheepurlu since 3 years .very useful product
Tq 🌹🌹🌹 New Video
ruclips.net/video/B_7rGKty1D4/видео.html
Here we buy as one broom 80 rupees. Lovely video
Very good information regarding forest broom.i found this plant in rajasthan.thank you very much for sharing this video.
🌹🙏🌹
Agency vaalu chala kastapadataaru vaala vedio teesinandu chaala tq
Mi village van valana chala manchi krotha vishayalu telusukuntunnam . Miku mi team ki dhanyavdalu💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
🌹🙏🌹
Me videos chusthunnamthasepu time teliyadu superb🙏
పెద్ద సంతోషం
Song Chala bagundi.. channel ippude chusi subscribe chesa.. naku Chala estam village life style telsukovadam. Channel Chala bagundi. N I'm belongs to sklm... Lv from sklm
ruclips.net/video/x4x2tdijnn8/видео.html
Superb excellent video sir nice wrk
బాషా మరియు జీవసాంస్కృతిక వ్యవహార శైలి చెల కొత్త గా ఉంటాయ్
ruclips.net/video/AL2Jrg_Ijuo/видео.html
Hi anna
Ila enthomandi hidden talented people unnaranna
Mee lanti vaallavalley bayta padali
Tq anna
Inka chala videos cheyalani korukuntunnanu
చీపురుకట్టవెనుక ఇంత కథ ఉన్నదా? ధన్యవాదములు, గిరిజన సోదరులకు, ప్రభావితం చేసిన మీసహృదయతకు నమస్కారము, జయహే జయ జయ జయహే! సర్వేజనా సుఖినో భవతీ సుభిక్షాం ధేహీ శుభోదయం
నమస్కారం సత్యనారాయణ గారు.. village van ఛానెల్ మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతాయి. ruclips.net/user/VillageVan
Hello thank you for the information... Today I have bought this for 65/-in my place... Don't know how much benfit these people are getting.. Actually I bought this only after watching this video..
Where it is available.... Broom gross ?
Are you getting profit are not ?
Sir Mee number
Chala rojula tharwatha intresting vidio chusaa annaa....
మీకు అలా అనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్టే.
కొత్త కొత్త వింతైన సంప్రదాయాలు
ruclips.net/video/AL2Jrg_Ijuo/видео.html
మంచి విడియో తీశారు కని processing motham crear ga చెప్పడంలో విఫలం అయ్యారు ఇంకా కొంచం detail ga explain cheste bagundu 😊
Good information Anna and valuable information Anna thanks Anna
Chala bagundi sir
Heart touching story
Kotta aalochanalatho kotta vidhaanalatho village van concept adarho 👍👍👍👏👏👏👏👏
🌹🙏🌹
Salut hard working people 🙏
I love srikakulam&Vijay anagram districts
Chala wait chesa. Ni video kosam anna
🌹🙏🌹
చాలా బాగుంది.
Thank you sir maa kastalu teliya chesaru
Super Annaiah 😘😘😘
Top notch exploration
Hi anna chala bagunai me video's
Poor people ne encourage cheiyadam kosam manam andaram support cheddam..
Me journey continue cheiyandi me vennuka memunam safety and healthy keep smile 😊.
Tq brother
Meku matalo thenku chepalem achalu meru supar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala chala thenku Jay Hind
Asalu ela untundani chala mandiki telidu e junration vallaki anni teliyali purvam ela vallu jeevananni sagincharu emi soukaryalu lenappude bagundedi anni vachaka health ledu ela kalisi padutu matladutu panicheskunerojulu levu superb vedio
Chalaa kastam sir kane city lo undaavallake assaluu veellaa kastalu koncham kudaa thaliyadhuuu.... Mee videos anne chalaa baguntaii sirr
Love you అన్నా సూపర్💞💐💐
.నిజంగా ఈ పంటను అక్కడక్కడ ఏరుకుని కత్తిరించి దానినుండి చీపురు చేస్తారేమో అనుకున్నాం సార్....కానీ ఇది ఒక ప్రత్యేకమైన పంటగా పండించి దాని మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి అనే విషయం మీ ద్వారా తెలిసిందని చెప్పటానికి సంతోషంగా ఉంది సార్....ఇంకా ఇలాంటి ఉపయోగపడే వీడియోలు ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్...ధన్యవాదములు 🙏🏼🙏🏼
🌹🙏🌹
Good job Andi 🙏👌
🌹🙏🌹
ruclips.net/user/VillageVan
Hi Guys.
Hard work people good to see.
Brother super
Music బాలేదు సోదరా
వెరేది try చెయ్యండి
మిగతా కాన్సప్ట్ అంతా బావుంది
చాలా Thanx
😍😍mi video kosam waiting. Very nice 😍😍
🌹🙏🌹
Very good information..keep traveling
Superb idea 👍👍👍👍
Bagundi
Super sir
కొండ చీపురు వెనక ఇంత శ్రేమ ఉందా?మంచి వీడియో చేశారు.👍
🌹🙏🌹
Keep the good work going on 👏
Great job sirr👏👏 keep exploring 💐💐
Tq మహేశ్వరి గారు
ruclips.net/video/bdz9hHpDeAI/видео.html
Meru super bro 🙏🙏🙏🙏🙏
thanks bro for best knowkdge
Congrats fo the monitigation. నేను కూడా శ్రీకాకుళం సంబంధించిన వీడియోస్ ని ఇలానే చేద్దాం అనుకున్న. But naa valla kaaledu. Meeru baaga videos chestunnaru. Keep it up
🌹🙏🌹
Village van village yekkada bro?
Really its interesting fact
Meeru na msg chosaru ante super inka rply ante inka super, thanqu
అందరమూ మనుషులమే కదా..
Anna this is nani maddirala mee videos super asalu okkasari hiiii cheppu anna
Hi thammudu
Good information bro
Brother so great of you
🌹🙏🌹
Process చూపిస్తే ఇంకా బాగుండేది
Avunandi
Chala Manchu information sir tq ❤️
Meeru andaru challaga undali
Super bro nuvu
Meeru super antha forest lo people's ki close iyyaru, vaalla hospitality super kadha,
Nice vedio sir🙏🙏🙏
🌹🙏🌹
ruclips.net/user/VillageVan
Super bro 🙋♂️🙋♂️
Good infor Marion sir.
🌹🙏🌹
Sir super video