ఆది శంకరులు ప్రతిష్టించిన అద్భుత శ్రీచక్రాలు | Adi Shnakaracharya's Sri Chakras | NanduriSrinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 707

  • @target1ksubscribers685
    @target1ksubscribers685 4 года назад +83

    Congratulations for reaching 500k Subscribers Srinivas ji

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 4 года назад +7

      Thanks to all channel family members for your support and love. You are our strength - Rishi Kumar, Channel Admin

    • @balveerkumarjanpal8098
      @balveerkumarjanpal8098 4 года назад

      @@NandurisChannelAdminTeam thanku for enlightening us sir..

    • @sreedevich7594
      @sreedevich7594 3 года назад

      Iam Sanskrit lecture from hyderabad.srinivas sir 🙏.sanatana Dharma pari rakshaka namasumanjali🙏.

    • @rajyalakshmibadugula5477
      @rajyalakshmibadugula5477 3 года назад +1

      @@NandurisChannelAdminTeam j+

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 4 года назад +55

    ఈ కాలంలో చాలామంది గురువులు అని, జాతకాలు చెప్తాము అని మోసం చేసే రోజులలో,మీరు దేవుడు లా వచ్చి మమ్మల్ని కాపాడుతున్నారు, మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 4 года назад +159

    శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మీరు చేస్తున్న ధర్మ ప్రచారం ఇలాగే కొనసాగాలని ఆహ్ భగవంతుడుని ప్రాధాన్న చేస్తున్నాము 🙏.

    • @udayvudathakumar6563
      @udayvudathakumar6563 4 года назад +1

      Tq guruji

    • @rajendraprasad.876
      @rajendraprasad.876 2 года назад

      అయ్యా! ఈ జ్ఞానం చిన్నజియ్యర్కి అందలేదా? ఇంతకాలం సన్యాసాశ్రమంలో ఉన్న తర్వాత కూడా సమత్వ సిద్ధి కలగకపోతే ఎందుకా సన్యాసం?

  • @ManjuNath-ic7qd
    @ManjuNath-ic7qd 4 года назад +17

    మీరు చేస్తున్న మన సనాతన వైదిక ధర్మం గురించి అలాగే మాకు తలియని మహనీయుల మరియు వారి జీవితం వారు పడిన కష్టాలు మాకు తెలియజేస్తూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని దృఢంగా కొరురునన్న

  • @sankaranarayanareddykalath7303
    @sankaranarayanareddykalath7303 4 года назад +31

    మీ శ్రమకు మేమివ్వగలము.👂విని సంతోషించగలవారమే ధన్యవాదాలు🙏💕

  • @surekhavavilala7735
    @surekhavavilala7735 4 года назад +10

    మీ లాంటి వారు తెలుగు లో మాట్లాడడం...మేము చేసుకున్న అదృష్టం

  • @nslaxmi6012
    @nslaxmi6012 4 года назад +1

    అయ్యా ,నమస్కారం. మీరు చెప్తున్న విశేషాలు.చాలా అరుదైన వి.ఏ విధంగా యాత్ర చేసినా ,అక్కడి ప్రధాన విశేషాలు ఎవరూ చెప్పిన మాట లేదు. కేవలం ప్రధాన దేవతల దర్శనం చేసుకొని రావడం మాత్రమే జరుగుతుంది. మీరు చెప్పిన విషయాలు వింటూ వుంటే వెళ్లి చూడాలని ఉంది. చూసిన వాటిని మనసులో ధ్యానించు కోవటం జరుగుతోంది. ఇంతటి అనుభూతి ని కలిగించే మీకు మనఃపూర్వక ధన్యవాదాలు. మళ్లీమళ్లీ ఇంకెన్నో విశేషాలు మీద్వారా వినాలని కోరుతున్నాను. నమస్కారం. మీ పూర్తి వివరాలు (వ్యక్తి గతం కాదు)తెలియపరచమని కోరుతున్నాను.

  • @pvsridevi3407
    @pvsridevi3407 4 года назад +7

    సైన్సు కి ఆధ్యాత్మిక శాస్త్రానికి అనుసంధానం చేసి చాలా బాగా చెప్పారు
    మీ వివరణ కి 🙏🙏🙏🙏🙏

  • @sailajareddy6022
    @sailajareddy6022 4 года назад +15

    ధన్యోస్మి ... అన్నా....మీ అమూల్యమైన పాదపద్మములకు నమస్సులు

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 4 года назад +77

    అరుణాచలం క్షేత్రము గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు

  • @bhavaninavuluri6499
    @bhavaninavuluri6499 4 года назад +20

    శ్రీ రుద్రాయ నమః మన కోసం ఆ భగవంతుడు అందరిని సన్మార్గంలో పెట్టడానికి ఈయన్ని సృష్టించినట్టు వున్నాడు 🙏🙏🙏🙏🙏🙏

  • @nareshvodapelli4998
    @nareshvodapelli4998 4 года назад +7

    మీరు చేస్తున్న ఆధ్యాత్మిక సేవ ఎనలేనిది, మీరు తెలుగు వారు అవటం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 4 года назад +9

    శ్రీ గురుభ్యోనమః.. అద్భుతమైన విశ్లేషణ.. గురువుగారు.. శంకరాచార్యల వారి ప్రతిష్ఠిత శ్రీ చక్రం గురించి తెలియజేసినందుకు. ధన్యవాదాలు..

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 года назад +87

    SIR ....మీరు ఆధునిక SPIRITUAL ENCYCLOPEDIA ...

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 года назад +12

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.🤚శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా🏡👨‍👨‍👧‍👧🤚🔱🕉️🌴🌾🍇🌸🍎🍊🌺🌼💮🌹🇮🇳🙏

  • @msatyavathi3189
    @msatyavathi3189 4 года назад +1

    మీరు ఎంతో కష్టపడి చాల మంచి విషయాలు మాకు share చేస్తున్నారు. చాలా థాంక్స్.

  • @Swathi132
    @Swathi132 4 года назад +8

    Meru video post chesinatlu chudagane oka happiness vasthundhi guruvugaru. thank you chala knowledge share chesthunnaru...🙏

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 4 года назад +2

    హరి:ఓం అండీ. ఎంతో విలువైన సమాచారం అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు అండీ

  • @officeexecutive8624
    @officeexecutive8624 4 года назад +2

    మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పి మా జన్మ తరింప చేస్తున్నారు. నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారములు🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 4 года назад +14

    💐 💐 ఓం నమో శంకరాచార్య నమో నమః,ఓంశ్రీమాత్రే నమః🙏🙏

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 4 года назад

    నా మీద దేవుని దయ అపారంగ ఉందేమో, నాకు ఇలాంటి ఎన్నో విషయాలు తెల్సుకొనే అవకాశం కలిగింది, నేను చెన్నై లొ ఉన్నప్పుడు మీరు చెప్పిన మాంగాడు ఆలయనికి 6 వారాలు (వారానికి ఒక్క సారి) వెల్లడం జరిగింది.... కాని నాకు అప్పటికి ఈ విషయలు తెలియవు.
    మీలాంటి మహానుభావులు వల్ల ఇలాంటి విషయాలు తెల్సుకుంటున్న తరువాత, నేను ఎలాంటి మాములు గుడికి వెల్లినా, అక్కడ ముఖ్య దేవతనే కాకుండా పక్కన ఉన్న ఇతర దేవతలు, అన్ని విషయాలు తెలుసుకొడానికి ఎంతో ఆసక్తి చుపిస్తున్నాను.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 2 года назад +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 .మీ శ్రమకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా చాలదు 🙏🙏🙏స్వామి : ధన్యవాదాలు🙏ఓం శ్రీ మాత్రే నమః🙏

  • @veerarajani5029
    @veerarajani5029 4 года назад +2

    ఎంత అద్భుతమైన సమాచారం అందిస్తున్నారు మీరు శతకోఠి వందనాలు మీకు

  • @pallavilakshminarayan2756
    @pallavilakshminarayan2756 2 года назад +7

    Srirangapatna "nimishamba" amma vaari gudi lo kuda undi. Anyone visiting Mysore, kindly visit this powerful and beautiful temple on the banks of thr river Kauvery 🙏🏽

  • @ravisoljar5911
    @ravisoljar5911 4 года назад +14

    శ్రీ మణిక్యప్రభు మహారాజ్............గురించి..ఒక వీడియో చేయండి...గురువుగారు

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva717 4 года назад +21

    Your effort to spread the importance of holy places, personalities and simple way of conveying the matter will surely awaken Sanatan dharma .

    • @tejaswinimettelu4760
      @tejaswinimettelu4760 4 года назад

      Exactly

    • @umaranipragada6421
      @umaranipragada6421 4 года назад

      Absolutely true
      JAAGO HINDU JAAGO
      HINDUS PLEASE UNDERSTAND THAT UNITY IS STRENGTH AND RAISE YOUR VOICE AND SUPPORT Sanatan Dharma and Vedic Dharma and know the importance of our great Hindusthan
      Don't fight in the name of CASTES
      Learn and teach your children too about our Sanatan Dharma
      Many great kings died, to protect our Indian culture and heritage and HINDUS traditions, but never accepted ISLAM.
      SO PLEASE FEEL PROTECT OUR DHARMA AND COUNTRY FROM LOSING ITS CULTURE.

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 года назад +3

    స్వీయ దర్శనానుభూతి చెందేలా చేసారు, ధన్యవాదాలు తమరికి. 🙏🙏🙏🙏

  • @sobhamadhira6473
    @sobhamadhira6473 4 года назад +1

    I remember the information given to me some 15 years back . Then I had not even 5% knowledge about our mantras etc. Mechanically doing.Thanks RUclips and Sri Nanduri like persons. Pitapuram Puruhitica Amma's srichakram is Kurma srichakram. Don't remember well.Being old I can't go anywhere. Once again pranams to Srinivasgaru

  • @kumarrr5896
    @kumarrr5896 4 года назад +25

    So grateful to every video you post, Sir. It is precious knowledge being made available to everyone

    • @koduribapisetty1825
      @koduribapisetty1825 4 года назад +2

      Namaste.Thanks for spreading spiritual knowledge 🙏🙏🙏

    • @krishnamoorthy111
      @krishnamoorthy111 4 года назад

      Om Sri matha namaha...
      .

    • @krishnamoorthy111
      @krishnamoorthy111 4 года назад

      Om Namashivaya, precious knowledge, guruvugaru,.
      🙏🙏🙏🙏🙏

  • @gandluriprasanthi5498
    @gandluriprasanthi5498 4 года назад +91

    I really addicted to your voice sir..🙏

  • @ChandraSekhar-iq6ff
    @ChandraSekhar-iq6ff 4 года назад

    మీరు చెప్పేంత వరకు బెజవాడ దుర్గమ్మ ఎదురుగా ఉన్న శ్రీ చక్రం ఆది శంకరాచార్యులు స్థాపించిందని తెలియదు. Thnq Good information sir....

  • @devikalyani1911
    @devikalyani1911 2 года назад

    మీ వీడియో చూసి మేము వెళ్ళాము, చాలా ఆనందం వేసింది.అలాంటి పెద్ద శ్రీ చక్రం ఎక్కడ చూడలేదు.మీకు ధన్యవాదాలు🙏

  • @satyaveeraatchi6874
    @satyaveeraatchi6874 4 года назад

    చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు, చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు, మీకు మనస్పూర్తిగా నా ధన్యవాదములు..🙏🙏🙏

  • @sripathiswami2766
    @sripathiswami2766 4 года назад

    జై శ్రీమన్నారాయణ
    శ్రీ గురుభ్యోనమః
    అన్నయ్య గారు...దాసోహాలు...
    మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కృషికి... భగవంతుని అనుగ్రహం...బలం.కృప...కలగాలని కోరుకుంటూ..
    మీయొక్క అవకాశాన్ని బట్టి ఒక్కసారి జంబుకేశ్వరం( జల లింగం) దేవాలయం మీద సంపూర్ణమైన వీడియో చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

  • @HarishKumar-ey4zn
    @HarishKumar-ey4zn 4 года назад +10

    గురువు గారు అది శంకరా చార్యులు గురించి చెప్పండి శడ్పడి స్తోత్రం గురించి చెప్పండి గురువు గారు ,🙏🙏🙏

  • @chandu9201
    @chandu9201 4 года назад +7

    6:00 excellent explanation 👌👌👌

  • @sunithas9476
    @sunithas9476 4 года назад +10

    Few minutes of your upadesam... Removes so much of tension and anxiety.. I feel so energetic and enthusiastic and happy.. it's nothing but your positive vibes that is reaching us..dhanyosmi🙏🙏🙏

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 4 года назад +1

    గురువుగారు మీరు చెప్పే విధానం సవివరంగా సశాస్త్రీయంగా ఉంది🙏🇮🇳

  • @sailajakasamsetty6949
    @sailajakasamsetty6949 2 года назад

    Today I visited mangadu kshetram. Very nice. Thanks nandurigaaru..

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 4 года назад +5

    Proud to be an Hindu 🇮🇳
    Chala bagundi video 👍
    Guru garu,Namsakarmulu 🙏🙏

  • @anithab1580
    @anithab1580 4 года назад +15

    6:53 it is very much true sir.....🙏🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 4 года назад +6

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 4 года назад +2

    Hare Krishna Prabu
    Very happy to leasing this videos
    Really I am very happy feeling

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol 4 года назад

    చాలా ధన్యవాదములు ఎంతో జ్ఞానసమాచారం అందచేస్తూఉన్నామ్దుకు

  • @kasthuridharshan72
    @kasthuridharshan72 4 года назад +6

    పద్మావతి సాధన ఎలా చేయాలి చెప్పండి గురుగారు

  • @rajeshwerch1572
    @rajeshwerch1572 4 года назад +48

    భక్తిని పెంచుకొనే మంత్ర సాధన ఎదైనా చెప్పండి గురువు గారు. నమస్కారం!

    • @sricharansharma7853
      @sricharansharma7853 4 года назад +5

      Hare krishna mahamantra

    • @bhavaninavuluri6499
      @bhavaninavuluri6499 4 года назад +5

      అన్నింటికీ మూల మంత్రం ఓం నమఃశివయ

    • @vikramv9032
      @vikramv9032 4 года назад +2

      Om namah shivaya

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 года назад

      మనలో భక్తి అనే భావన ఉంటే అది పెంపొందించుకోవడం పెద్ద కష్టమైన
      విషయం కాదు.. ఇలాంటి మంచి మంచి వీడియో లు వినండి.. ఏదైనా మంత్రాన్ని తీసుకొని ఉపాసన చేయండి.. మీకే తెలుస్తుంది మీలోని మార్పు.. ముందు ఆధ్యాత్మిక వీడియోలు వినండి.. రోజు గుడికి వెళ్లి ఏదైనా ఒక పారాయణ చేయండి శ్రీ విష్ణు సహస్రనామం../ శ్రీ లలితా సహస్రనామం../
      ధ్యానం చేయటం ఇలా ఏదో ఒకటి అలవాటుగా మార్చుకొని చేయండి

  • @thotamanikeshwari8843
    @thotamanikeshwari8843 4 года назад +2

    Chala dhanyavadalandi. Ivala nenu chala moodoff lo unanu financial problems valla, me vedio chudagne ento dhiryam vastundandi

  • @thotamanikeshwari8843
    @thotamanikeshwari8843 4 года назад

    Meru cheppe adyatmika vishyalu vinte ento manashanti ga untundi

  • @SureshKumarrm
    @SureshKumarrm 4 года назад +2

    Namaskaram sir, mi vedios chaala informative ga untay.. thank you so much

  • @raji4448
    @raji4448 Год назад

    గురువుగారు నాకు మీ వ్యాఖ్యానం అంటే చాలా చాలా ఇష్టం బాగా అర్థం అవుతాయి అండి గురువుగారు 🙏🙏🙏🙏

  • @goturisita2068
    @goturisita2068 4 года назад

    శ్రీ చక్రం గురించీ ఎంత బాగా చెప్పారు గురుగారు ,ఈ కాలంలో ఎంత బాగా చెప్పే మీరు దొరకటం మా ఆదృష్ఠం

  • @ArunachalaShiva369
    @ArunachalaShiva369 5 месяцев назад +15

    కంచిపురం లో ఆటో వాళ్ళతో జాగ్రత్త.. ప్యాకేజీ టెంపుల్స్ టూర్స్ అని మనీ తక్కువ చెప్పి ఎక్కువ తీసుకుంటారు గొడవ చేస్తారు.. నాకు జరిగింది.. మనం దైవ దర్శనం కి వెళ్తే దోచుకునే వల్లే ఎక్కువ.. మీరు వెళ్తే ఏ టెంపుల్ కి ఎంత ఛార్జ్ అంతే ఇవ్వండి ప్యాకేజీ లు వద్దు.. ఓం శివాయ గురువేనమః

  • @vedantam105
    @vedantam105 4 года назад +2

    Your videos are are very informative and touching the heart.
    Thank you for spreading abundant spiritual knowledge.
    Srimatre namaha.

  • @eshwarbajrangthegreat8461
    @eshwarbajrangthegreat8461 4 года назад +6

    Gurugaru near nagarjuna sagar ethipothala dattatreya swami temple
    History meeda okka video cheyyandi Gurugaru 🙏🙏🙏🙏

  • @jerubandinarasamma9199
    @jerubandinarasamma9199 4 года назад +2

    Present in kaliyugam sir your spiritual explanation is very useful to all persons.Thank you so much guruvugaru.

  • @goturisita2068
    @goturisita2068 4 года назад

    ,meeru chesinaa prathi okka video chala chala excellent gaa unnaeii gurugaru ee world loo evvaruu meela cheppaleru

  • @yashugillala9175
    @yashugillala9175 4 года назад

    Thanks guruji
    Mi valla maku entho knowledge perugutundi andi.

  • @sripavan19
    @sripavan19 4 года назад +7

    Eagerly waiting for jambukeswaram video

  • @vardhinipalacharla1115
    @vardhinipalacharla1115 Год назад

    Meru cheppa vidhanam bagundi.maku theliyani vishayaalu baga cheputhunnaru guruvu 🙏🏻🙏🏻garu

  • @venkeypamidi
    @venkeypamidi 4 года назад +1

    Excellent information about Sri Chakra Guruji

  • @pradeep8206
    @pradeep8206 4 года назад

    namaste Guruvu garu padabi vandanalu, l regularly follow your videos and Iam feeling very blessed bcz last week Sunday only I visited Srisaila Bramarambika malikarjuna Swamy temple performed Kukumaarchana and touched srichakra yantra, before that I don't have any idea about srichakra yantra but in one week itself I came to know much information about yantra from your videos seems everything is already planned, Om Sri matre namaha!!!

  • @umaranipragada6421
    @umaranipragada6421 4 года назад +1

    Wow soooooooo amazing and wonderful facts i never really knew about
    Sir, through you we are coming to know about our Sanatan Dharma.
    Pranam to you.
    HUMBLE SALUTATIONS TO THE ADI GURU, SANKARACHARYA GURU JI
    JAI HIND JAI BHARAT
    JAI SRI RAM
    JAI SRI KRISHNA
    Jai Shiv Sankar
    Jai Sri Laxmi Narayanaya Namah
    Proud of my Bharat and being a HINDU
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    N

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 4 года назад +10

    Thank you Sir 🙏
    Please all convert into Book for the
    All Generations that will be very useful this is only my opinion

  • @jangalavenkatesh9671
    @jangalavenkatesh9671 5 месяцев назад

    Swami vaaru meru enno enno manchi vishyalu chepparu spiritual ga..
    Meru dhayachesi Nellore jonnawada Kamakshi ammavaru gurinchi cheppalani korununtunnam

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 года назад +1

    జై హింద్ జై శ్రీమన్నారాయణ
    హరహర మహాదేవ శంభో శంకర
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశం

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 года назад

    కోటి కోటి నమస్కారాలు గురువుగారికి🙏🙏🙏🙏మాకు తెలియని ఎన్నో విషయాలను ఆలయ రహస్యాలను తెలియచేస్తూ అందరినీ ధార్మిక మార్గం లో నడిపించడానికి మీరు చేస్తున్న కృషి కి మేము సదా రుణపడి ఉంటాము. 🙏🙏🙏🙏

  • @niftyandbankniftymklivepro383
    @niftyandbankniftymklivepro383 4 года назад +7

    By ur speeches I am really reaching Amma varu

  • @kkkumar777
    @kkkumar777 4 года назад +2

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @shubhaprada6184
    @shubhaprada6184 2 года назад +1

    Lovely explanation. Please explain chakras placed at tirumala, srirangam etc

  • @dhruvag9775
    @dhruvag9775 4 года назад

    మీ పరిశోధనకి.మీ ధర్మ ప్రచారానికి ఇవే నా నమస్కారములు

  • @durvasaraobandi
    @durvasaraobandi 4 года назад +3

    Thank you very much sir for your the most valuable information 🙏🏻🙏🏻🙏🏻 Jai Narasimha

  • @bhargavik597
    @bhargavik597 4 года назад +4

    శ్రీ మాత్రేనమః...
    శ్రీనివాస్ గారు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు, ఇతరుల మీద ఆధారపడకుండా పిండ ప్రధానం ఎలా చేసుకోవాలో ఒక వీడియొ చేయండి ప్లీస్.

  • @bhuvankumardhanikonda3864
    @bhuvankumardhanikonda3864 4 года назад +2

    Mee krushi anurvachaniyam. Mee krushi ki na padabhi vandanalu

  • @thotamanikeshwari8843
    @thotamanikeshwari8843 4 года назад +1

    Guruvugaru meeru cheppe I vishyalannintini oka book lo prachurinchandi chla baguntadi.

  • @chittiputtichannelmk1316
    @chittiputtichannelmk1316 Год назад

    Namaskaram Andi..,..
    Sree chakrani ela poojinchalo ..... Pooja vidanalanu theliyajeyandi ..... Sir.... We r waiting for the video.....
    Thank you so much for the wonderful full explanation sir

  • @katakamrajasree9214
    @katakamrajasree9214 4 года назад +2

    Adbutham Mee vedio chusthunte memu vellakunna vellina anuboothi ponduthunnamu

  • @perlavasumathi3746
    @perlavasumathi3746 2 года назад

    Guruji namaskarm guruji please tell me how to do ragi sreerchakra Pooja vidanam at home in simple way guruji

  • @Sp_sisters.
    @Sp_sisters. 4 года назад +6

    Thanking u somuch for ur valuable information

  • @aravindbonala1832
    @aravindbonala1832 4 года назад +1

    Allampur jogulamba shaktipeetam gurinchi chepandi

  • @spandanapatha6678
    @spandanapatha6678 Год назад

    Wonderful information 😊thank you so much we can never express our gratitude to you.🙏😊💕

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 года назад

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @charydarsi1780
    @charydarsi1780 4 года назад +2

    OMm namassivaya.. Meru cheppe vishayalaku menu emicchi mee Runam theerchukogalam sir

  • @ravitejag7035
    @ravitejag7035 4 года назад

    Srinivas garu.
    Mahimanmithamaina Dakshinamoorthy gurinchi chala mandiki teliyadhu.
    Meeru oka video cheyali ani korukuntunna.
    Thanks....

  • @surekhatholasi9285
    @surekhatholasi9285 4 года назад

    Very well explained sir we are learning so many things from your dipiction

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 года назад +12

    Being a Ph.D in Physics, 5.35 ...I felt very happy to hear about Physics through your mouth....

  • @dattatray2007
    @dattatray2007 3 года назад +1

    Namaskaram Guruji..I m from Solapur,Maharastra..I regularly follow ur videos..ur explanation of every topic is mind blowing and very interesting..I have one kind request that can u pls make videos of All “NAYNARS”..being a Shiva Bakta I m desperate to hear from you..

  • @A_philodendron
    @A_philodendron Год назад +2

    Mangaadu kamakshi Amman is so powerful. I didn't know the language so, she sent someone to help me. Such a beautiful temple and powerful goddess . It is surrounded by mango trees..hence the name Mangaadu

  • @samudralajagadeesh1246
    @samudralajagadeesh1246 4 года назад +4

    srinivas garu, as this video related to srichakra, i heard a news about a sriyantra apperead in oregon dessert at USA in 1990. Any information about it ??

  • @nivarnov2668
    @nivarnov2668 3 года назад

    Very informative, so nice. Everyone should know the power of our temples and the greatness of spiritual gurus. How they paved way for a better and spiritual life for us. Thanks alot.

  • @ashwinipathri3351
    @ashwinipathri3351 4 года назад +1

    Dhanurmasam visistatha puja vidhanam please teliyacheyagalaru

  • @kumaripisupati365
    @kumaripisupati365 4 года назад +1

    Sir meeru cheppina tarvata ekkirala bharadwaja Swamy samadhi chusi vachhamu nenu chalasarlu Ongole vellanu kani antaga gamaninchaledu ippudu meeru cheppina srichakram places kuda 3 places vellanu chennai saggar next time veltamu manmani inta educate chestunna meeku satakoti vandanamulu

  • @saradadevi7087
    @saradadevi7087 4 года назад

    Guru ji namaste pranam aap Kitne samajhdar ho kitne gyani ho bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 4 года назад

    Guruvu Garu Namasthe
    Very Valuable Information
    Thank You Very Much

  • @bheemsettyvenkataramanabab106
    @bheemsettyvenkataramanabab106 2 года назад

    Pl convey how to start khadgamala stop ram as u said I.e niyamalu

  • @subbareddysomu8933
    @subbareddysomu8933 4 месяца назад

    Chowdeshwari Devi Pooja Ela cheyalo cheppandi.

  • @rajeshallina6987
    @rajeshallina6987 4 года назад

    నారాయణ 2nd అవతారం శ్రీ కూర్మం గురించి.. Vizag సింహాచలం గురించి ఒక vedio.. Arasavalli Surya నారాయణ temple గురించి చెప్పండి

  • @vaishnavimarella4314
    @vaishnavimarella4314 4 года назад +3

    Sir Srinivasa vidya can be done by women
    If they can what will we do in period days

  • @varunihari4509
    @varunihari4509 4 года назад

    Liked the video and the information very much..thanks

  • @srivijjusrivijju2879
    @srivijjusrivijju2879 4 года назад

    Chala baga chepthunnaru guruvu garu... Govindha... 🙏🙏🙏🙏🙏

  • @botchasrinivasarao491
    @botchasrinivasarao491 4 года назад

    Chala vishayalu teliyachestunnaru thanks