Madhura Meenakshi | History Of Madhura Meenakshi | Meenakshi Sundareshwar | Adi Shankaracharya

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии •

  • @sameerkumark9684
    @sameerkumark9684 2 года назад +11

    ఆదిదంపతులతో శంకరాచార్యుల వారి సంభాషణ , అమ్మ తామసరూపాన్ని వదిలి శ్రీచక్ర సింహాసనేశ్వరిగా కరుణాసింధుగా ఎలా మారిందో వివరించిన మీ వివరణా శక్తికి భక్తికి వేల వేల నమస్కృతులు . కనులు మూసి వింటుంటే మనో ఫలకం మీద వారంతా సాక్షాత్కరించేలా ఉంది మీ అద్భుత వాచకం . శివ శివ శంకర హర హర శంకర .

  • @kathyayanijosyula7973
    @kathyayanijosyula7973 2 года назад +36

    ధన్యవాదాలు గురువు గారు, చివరిలో సుందరేశ్వరు డి ద్వారా దుర్మార్గులు గురించి వినడం చాలా అదృష్టం. మీ వివరణ అత్యంత అద్భుతంగా వుంది. 🙏 నమస్కారము.

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 года назад +12

    చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు.... ఎవరికీ తెలియదు అసలు... ఈ కథ...

  • @padmaduvvuri2294
    @padmaduvvuri2294 Год назад +2

    Amma nee kadha enni sarlu vinna Inka vinalane vuntundi. Maa tanivi theeradam ledu.Antha adbhuthamga vundi.❤❤❤

  • @padmajarani72
    @padmajarani72 2 года назад +95

    🕉️ శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి నమో నమః 💐🙏
    🕉️ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు.
    🕉️ శ్రీ గురుభ్యోనమః💐🙏
    మీ వాయిస్ చాలా బాగుంది.
    వింటున్నంత సేపు మధురైలో
    ఉన్న అనుభూతి. ధన్యోస్మి 💐🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад +9

      Thankyou 🙏🙏🙏

    • @KummaraPullaiah
      @KummaraPullaiah Год назад +6

      😊😊

    • @RambaiDharna
      @RambaiDharna Год назад +1

    • @janardhanshanigarapu6700
      @janardhanshanigarapu6700 8 месяцев назад +1

      శ్రీచక్ర యంత్రం కావాలి. మధుర మీనాక్షి దేవాలయము అంటే విజయవాడ దేవాలయం కదా. మధురమీనాక్షమ్మ నాకు దర్శన భాగ్యం కల్పించాలని ప్రార్థన.నాలో సన్మార్గము సత్ప్రవర్తన ప్రసాదించండి. చిరునామ మధుర మీనాక్షి తెలియచేయండి.

    • @mhs_english
      @mhs_english 8 месяцев назад +1

      ​​@@janardhanshanigarapu6700Madhura Meenakshi temple Thamilanadu lo madurai lo vundi... sree chakra antram intlo vunte chala nistaga vundali mailu antu muttu thagalakunda vundali...

  • @jvsaijvsai5179
    @jvsaijvsai5179 2 года назад +40

    ఈ కథ వింటుంటే కళ్లముందు కనపడినట్లే ఉంది జై మా మధుర మీనాక్షి నమస్తుభ్యం మాత నీకు నా జన్మ ధన్యం మాత ఈ వీడియో చేసిన మీకు కోటికోటి ధన్యవాదములు💐💐💐🙏🙏🙏

  • @ramap3425
    @ramap3425 2 года назад +132

    అసలు మీ ఖంఠ ధ్వని అద్భుతం 🙏🙏
    కళ్ళకు కట్టినట్లు చెప్పిన అమ్మవారి చరిత్ర అమోఘం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikumarkuchapu5132
    @harikumarkuchapu5132 Год назад +45

    చక్కగా వర్ణించారు నిజంగా మీరు చెపుతుంటే నిజంగా నాకు చూసిన అనుభూతి కలుగుతోంది ఆ దృశ్య కావ్యం

  • @vasu1964
    @vasu1964 24 дня назад +1

    You are such a great person. You are blessed by sundresh & Amma
    Your voice is really mesmerising
    God bless you

  • @manasasivarao7771
    @manasasivarao7771 2 года назад +70

    మనసు ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా ఉందో ఈ వీడియో చూస్తు వింటున్న అంత సేపు!ధన్యవాదాలు సార్ మీకు. అమ్మ వారు నా ముందు ఉన్నట్లు ప్రితి చెందాను.🙏🏻🙏🏻🙏🏻🙏🏻అమ్మ దయ ఉంటే అని ఉంనటే.నీ చల్లని చూపులు మా వెన్నంటే ఉండాలనీ మనసారా కోరుకుంటున్నాను తల్లి 🙏🏻🙏🏻🙏🏻.

    • @snmsandeep
      @snmsandeep Год назад +1

      Namo Sri matha adisakthi namo namaha

  • @ganeshbonala7939
    @ganeshbonala7939 Год назад +44

    ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కాని ఈ వీడియో చూడలేము. గురువు గారికి పాదాభివందనాలు. ఇ వీడియో రాత్రి వంటరిగా ఏకాంతంగా చూస్తూ వింటున్నాను అనుకోకుండా గజ్జల చప్పుడు వినిపించింది. చాలా ఆనందంగా ఉంది. శ్రీ మాత్రే నమః 🙏🏽

  • @geetamadhavi6112
    @geetamadhavi6112 Год назад +26

    నాకు ఈ వీడియో కనిపించటం నా అదృష్టం....అంతా అమ్మ దయ ,
    శ్రీ మాత్రే నమః 🙏
    మీరూ చెప్పుతూ ఉంటే ఆదిశంకర చార్యులు అమ్మవారు కళ్ళ ముందు అలా కనిపించారు. నిజంగా అద్భుతం.
    మీకు శతకోటి ధన్యవాదాలు 🙏

  • @prabhupallapu234
    @prabhupallapu234 Год назад +2

    కంఠం అంతా అద్బుతం.
    Samy

  • @mandalasrinivas
    @mandalasrinivas 2 года назад +2

    Thanks

  • @palojikarunakarpalojikarun3482
    @palojikarunakarpalojikarun3482 2 года назад +58

    ఆహా అద్భుతం అమోఘం అపూర్వం ముందుగా ఈ వీడియో చేసిన వారికి మాటలు చేకూర్చిన వారికి పాదాలకు వందనాలు 👏👏 11 సంవత్సరాలు అవుతుంది నేను మధుర మీనాక్షి అమ్మవారి క్షేత్రం దర్శించుకుని అప్పుడు ఏదో తెలియని నాలో కమ్మటి అనుభూతి కలిగింది మళ్లీ ఇప్పుడు ఈ వీడియో చూశాక అంతకు రెట్టింపు అనుభూతి కలిగింది మీకు ధన్యవాదాలు అమ్మ తల్లి మధుర మీనాక్షి తల్లి మరొక్కసారి మధుర మీనాక్షి అమ్మవారిని సకుటుంబం సామెతంగ దర్శించుకునే భాగ్యం కలిగించు తల్లి 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @saiganeshnukala
    @saiganeshnukala 2 года назад +74

    ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః
    చాలా అదృష్టవంతులుమీరు ఈ వీడియో చూసినమేము ధన్యులము కళ్ళకు కట్టినట్టుగా చిత్రించారు చాలా అధ్భుతం ఇంతవరకు ఈచరిత్ర యూట్యూబ్ లో లేదు మీ ప్రయత్నానికి అభినందనలు ఆ అమ్మ ఆశిస్సులు సదా అందరిపై ఉండాలనికోరుతూ మీనాక్షి అమ్మకు సుందరేశ్వరస్వామివారి పాదాలకు శతకోటివందనాలు🙏🙏🙏

  • @sunithaakula4818
    @sunithaakula4818 2 года назад +2

    ఎంత అద్భుతంగా వివరించారండి మీరు. వింటూ ఉంటే అమ్మవారు ,జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, ఇద్దరూ పాచిక లాడుతున్నట్టు ,కళ్ళ ముందు కదలాడినట్టుగా వివరించారు .విన్నంత సేపు మనసు మైమరచిపోయిందంటే నమ్మండి. అమ్మ మీనాక్షి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏

  • @aparnaarikari2944
    @aparnaarikari2944 Год назад +1

    Jai Meenakshi sunareshwara swamy
    Mee voice chala baundi andi nijjanga kallaku katti nattu chepparu
    Thank you so much 🙏

  • @rameshgowrimalla3585
    @rameshgowrimalla3585 2 года назад +32

    అద్భుతమైన చరిత్ర, రోమాంచితం, అపురూపమైన కానుక. శ్రీనివాస గారి కథా గానం మధురం. అనిర్వచనీయమైన అనుభూతిని, ఆనందాన్ని అనుభవించాను. ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పడానికి నేను సరిపోలేను. ప్రేమ స్వరూపిణీ అయిన తల్లి సాక్షాత్కారం లభించింది.

  • @sambasivageo
    @sambasivageo 2 года назад +22

    అమ్మ గురించి వినడం ఎంతో సంతోషంగా ఉంది

  • @subrahmanyasarma7191
    @subrahmanyasarma7191 2 года назад +29

    మీ వల్ల జన్మ ధన్యమయింది
    మీకు ధన్యవాదాలు

  • @mkusumakumari7757
    @mkusumakumari7757 Год назад

    అద్భుతంగా.చెప్పావు తల్లి.ఇది వినటం వల్ల. ఎన్నో విషయాలు తెలిశాయి.

  • @rhraju1241
    @rhraju1241 7 месяцев назад +2

    మధుర మీనాక్షి అమ్మవారి గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది టూర్ లో వెళ్లిన వారికి చాలా మంది కి ఈ విషయం తెలియకుండా పోతోంది. ఎందుకంటే మన తెలుగు భాష లో వివరించి చెప్పి న వారు ఆ గుడి లో వుండరు, ఎలాగయితేనేం నేను అమ్మవారి గురించి తెలుసుకున్నను.

  • @swathilucky7945
    @swathilucky7945 2 года назад +18

    . అద్భుతం అత్యంత అద్భుతం.ఈ మీనాక్షి సుందరమైన కథ.నా జన్మ ధన్యం అయ్యింది.మధుర కంఠముతో వినిపించిన గురువుగారికి పాదాభివందనం.

  • @kasturilakshmi2914
    @kasturilakshmi2914 2 года назад +4

    హృత్పూర్వకమైన ధన్యవాదాలు చాలా అద్భుతంగా హృదయంగమంగా కథా శ్రవణ జరిగింది . విన్నంతసేపూ అమ్మ ఆలయంలో అక్కడే ఉన్నామనిపించింది....

  • @netimaguva6580
    @netimaguva6580 Год назад +2

    Back ground music lo unnaa song vintuu meeru cheppedi vintunte nijaam gaa amma maa kanti munde undi sir 🙏🙏👏🙏

  • @jagadabhilalitha8041
    @jagadabhilalitha8041 2 года назад +1

    Ma pillala ki vinipinchanu e vedio, a roju nundi devudi gurinchi nannu aduguthunnaru, vallaki bhakthi bhavam earpadindhi,meku dhanyavadhalu

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 2 года назад +20

    చాలా బాగుంది🙂😍 వింటున్నంత సేపు అమ్మను చూస్తున్నట్లు అనిపిస్తుంది🙏

  • @cnsswany4114
    @cnsswany4114 2 года назад +10

    Just Excellent narrative description before the eyes of the devotees. Excited. No words to describe the description of Ammavaru with the melodious singing of the Ammavaru.

  • @sivakumarbasavaraju5373
    @sivakumarbasavaraju5373 2 года назад +3

    అద్భుతమైన అనుభూతి కలిగింది, ఇటువంటి మరికొన్ని మా కోసము చేయండి🙏

  • @paddureddy1099
    @paddureddy1099 2 года назад +1

    E story vintunte gunde jhallumantundi... Cheppe vidhanam kuda antha exiting undi excellent ur explanation superb... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri matre namaha ::::

  • @rajashekarracha4709
    @rajashekarracha4709 Год назад +2

    Ur voice is extraordinary... Way of presentation also very good

  • @keerthich7446
    @keerthich7446 2 года назад +169

    మా కళ్ల ముందు జరుగుతున్నట్లుగా చెప్పారు. మీరు చెపుతు ఉంటే వింటునట్లు కాదు చూస్తూనట్లు ఉంది.
    అమ్మవారికి 🙏 నమః సుమంజలులు వ్యాఖ్యాతగారికి ధన్యవాదాలు.

  • @saidulukoodpalli5585
    @saidulukoodpalli5585 2 года назад +23

    ఓం మాత్రేనమః...🙏🙏🙏🚩🚩🚩
    ఓక్క సారీగా భక్తి పర్వశంలో ముంచీవెసినరు స్వామి

  • @soni1177
    @soni1177 Год назад +22

    Really extraordinary feel . Can see every moment with our own eyes . No words

  • @menakasoorya6520
    @menakasoorya6520 Год назад +2

    Never knew about this story . Opened my eyes . Can’t explain in words about Shankarachary’s self less prayers .

  • @kdgti
    @kdgti Год назад +1

    Romalu mikka poduchukunnai andi ee adbhutamaina charithrani vinnaka... Nijanga dhanyula, ee kadha sravanam chesinanduku

  • @madhusudhanaraotadinada6208
    @madhusudhanaraotadinada6208 2 года назад +12

    కధ చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు స్వామి 🙏🏽🙏🏽

    • @chidambararao4667
      @chidambararao4667 7 месяцев назад

      ఇదీ కథా ? నిజం కాదా 😢

  • @Lucky32767
    @Lucky32767 2 года назад +66

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏జై మీనాక్షి అమ్మవారు అందరికీ మంచి జరగాలని ఆశీర్వాదం ఇవ్వు తల్లీ

  • @prabhuvukkadala
    @prabhuvukkadala 2 года назад +31

    Sri Madhura Meenaakshi Ammavaari true story and with the greatness of Sri Aadhi Sankaracharulu created goose bums in me with un-explainable peacefullness and bhakthi in my heart. Hats off to all the concerned people for bringing this Divine & Amazing Video

  • @venkateswraraokallagunta9259
    @venkateswraraokallagunta9259 5 месяцев назад +1

    మీరు చెబుతుంటే చెవుల్లో అమృతం పూసినట్టు ఉంది సర్వేజనా సుఖినోభవంతు

  • @vannelakavitha4427
    @vannelakavitha4427 2 года назад +1

    Idhi vintunte nijam ga kalla munde jarigina feeling vachindhi...thanq for sharing this....manasuki chala prasanthamga undhi....idhi vindam na adrustam

  • @esubramanyam8152
    @esubramanyam8152 Год назад +7

    శ్రీ శ్రీ శ్రీ మీనాక్షిదేవి సమేత శ్రీ శ్రీ శ్రీ సుందరేశ్వరస్వామీ నమో నమ:

  • @valliprasad9363
    @valliprasad9363 10 месяцев назад +8

    కథ అద్భుతంగా మీరు వివరించిన విధానం చాలా బాగుంది శంకరాచార్యుల అమ్మవారి ఆట కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది అండి వింటున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి చాలా ఆనందంగా ఉంది

    • @chidambararao4667
      @chidambararao4667 7 месяцев назад

      ఇది కథ, నిజం కాదా ??

    • @rkbaburk9983
      @rkbaburk9983 2 месяца назад

      @@chidambararao4667 నిజం

  • @purushothamraodandala4905
    @purushothamraodandala4905 2 года назад +14

    Iamvery grateful for the Punya Karya that you have shown through your channel.I felt that GoddesMeenakshi Devi is blessing every body.May Goddess Meenakshi save Bharath and Sana thana Dharma.Jai Maarhadee.

  • @PUTTAVENKATSWAMY
    @PUTTAVENKATSWAMY 8 месяцев назад

    చాలా సూపర్ గా అద్భుతం కళ్ళకు కట్టినట్టు చూపించారు ఉన్నది

  • @gpadmapriya1
    @gpadmapriya1 2 года назад +1

    Chala ante chala santhosham ga ,thrupthi ga vundi aa jagathjanani gurinchi miru cheppina e maha adbutham Aina kadha telusukunnanduku....🙏🙏🙏

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 Год назад +17

    ఆది దంపతులకు ఆదిశంకరాచార్యుల వారికి మా మనః పూర్వక 🙏🙏🙏. సమాజంకి నేటికీ అందుబాటులో ఉంచిన బ్రహ్మశ్రీ గాయత్రివిశ్వకర్మ శిల్పాచార్యా మీ అద్భుత సృష్టి అమోఘం.

  • @karthikpragada9208
    @karthikpragada9208 2 года назад +32

    అమ్మ అనుగ్రహం మీకు పరిపూర్ణముగా కలగాలి.
    ఈ వీడియో ద్వారా మాకు అమ్మ సాక్షాత్కారము కలిగించి ధన్యులను చేశారు.

  • @drramana2603
    @drramana2603 Год назад +4

    i heard with full devotion...🙏🙏🙏🙏 had my eye's filled with tears of joy

  • @kavithayadav3128
    @kavithayadav3128 9 месяцев назад

    అమ్మ చరిత్ర తెలుసుకుంటే మా జన్మ ధన్యము అయింది . ఇంత అద్భుతంగా చెప్పినందుకు గురువుగారికి ధన్యవాదాలు.

  • @శ్రీశ్రీశ్రీరంగాశ్రీనివాస్విర

    ఎంతో రుచిగా ఉంది అమ్మవారి గురించి వింటూ ఉంటే.......మనసు తనువు భావము పులికించిపోతున్నాయి....ఆనంద భాష్పాలు కురుస్తున్నాయి......మనసుకి చాలా తృప్తిగా ఉంది....అమ్మా మధుర మీనాక్షి మనసాస్మరామి 🙏🙏🙏💐💐💐💕💕💕🍇🍇🍇🌹🌹🌹🌹🌼🌼🌼🌿🌿🌿🍎🍎🍎🍎🍑🍑🍑🍒🍒🍒🍒🕉️🕉️🕉️🕉️🕉️

  • @msivanageswarao5943
    @msivanageswarao5943 Год назад +22

    నిజం గా నేను దగ్గర ఉండి జగన్మాత అయినా నా తల్లీ ని జగత్ గురువు అయినా ఆదిశంకరాచారిని వారు ఆడిన ఆటనే భగవంతుడైన మహాదేవుని పాండురాజు సమక్షంలో చూసినట్టుంది.. 🙏🙏🙏🙏 గురువుగారు నిజంగా మీ మాటల వచ్చిన అమృతాలతో మనసుని పులకరింప చేశారు.. మీ పరమ పాదాలకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranmayichaganti
    @kiranmayichaganti 2 года назад +14

    చాలా అద్భుతంగా ఉంది. నిజంగా కళ్ళముందు నిలిపారు. అనేక ధన్యవాదములు 🙏🙏. శ్రీ మాత్రే నమ: 🙏🙏🙏

  • @ramyaajay2280
    @ramyaajay2280 2 года назад +6

    Thank u soooooo much uploded this beautiful video really my eyes are filled with tears to hear stotras and story about amma moreover i visualise matha Meenakshi amma.
    I came to know about srichakra.
    You people really get blessings from madhura Meenakshi amma.

  • @sanjeevareddymitta129
    @sanjeevareddymitta129 3 месяца назад +1

    చాలా గొప్పగా చాలా సాధారణ శైలి లో తమరి వివరణ బాగుంది అని చెప్పేకంటే ఆ స్వామి ఆది శంకరాచార్యులే కనులకు కట్టినట్లుగా చెప్పారు మీకు ఏ విదంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  3 месяца назад

      అంతా ఆ మీనాక్షమ్మ తల్లి దయ.
      ధన్యవాదములు 🙏🙏

  • @pentapatimutyalu7541
    @pentapatimutyalu7541 2 года назад +2

    Chala lucky to see the video
    Many manu thanks

  • @kompellalaxmi
    @kompellalaxmi 2 года назад +13

    అద్బుతం,అమోఘం.జై శ్రీ మాతా!!

  • @superbsuvarna2912
    @superbsuvarna2912 2 года назад +5

    Narration lo vaadhina words adbuthamla unnayee,telugu entha andhamga undhoo ee rooju anubhavinchanu swami,thanks for this video

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 года назад +25

    భక్తి సముద్రం లో మునిగి తడిసి ‌ముద్ద‌ యి పోయాము , అద్భుతము 🙏🙏🙏🙏

  • @Sureshkatagani
    @Sureshkatagani Год назад

    Super excellent video sir 👏👏👏

  • @sharadasethupathy6590
    @sharadasethupathy6590 2 года назад +1

    Chala bahundi,నాకు ఆనంద బాష్పాలు వచ్చాయి,మీకు థాంక్స్. 👍👍

  • @mayurigaushalgaushal6106
    @mayurigaushalgaushal6106 2 года назад +7

    జై గురు దత్తా శ్రీ అనఘా దత్తా. అమ్మ నీ. శంకరాచార్యులు వాళ్ల సంభాషణ. శ్రీ చక్ర యంత్రం నిర్మాణం కాలకు కాటినట్టు వర్ణించారు. శ్రీమాత్రే నమః 🙏🏻💐🦚

  • @saradasrinivas2360
    @saradasrinivas2360 2 года назад +39

    మీనాక్షి అమ్మవారి కథ విని ఆశ్చర్యం తో కూడిన సంతోషం కలిగింది 🙏🏼

  • @yedidavasu2319
    @yedidavasu2319 2 года назад +21

    ఓం శ్రీ మాత్రే నమః, సుందరేశ్వర మీనాక్షి అమ్మాన్ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమామ్ 🙏💐🦋👏

    • @harsha4061
      @harsha4061 2 года назад +2

      Dhanyavadhamulu janani

  • @murarikothapalii7596
    @murarikothapalii7596 Год назад

    Intha knowledge aaaaaa baboooi 😮
    Ur really supper bro
    Hats off to u and ur work ❤

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  Год назад

      Thankyou so much sir 🙏🙏
      Please share and subscribe to my channel

  • @lakshminarayanapabolu1717
    @lakshminarayanapabolu1717 9 месяцев назад

    My humble bow to Sree Adhi Sankaraacharyulu garu.
    Amma meenaakshi talli - naku kodukuni prasadinchu. Give me a chance to name as Sundar and give all your blessings.
    Kudos to the video creators. I love this video.

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 Год назад +4

    What an amazing explanation. ..really wonderful. One must listen from beginning to end.

  • @syamaladevi7319
    @syamaladevi7319 2 года назад +3

    చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదములు.

  • @badarivisala5893
    @badarivisala5893 2 года назад +17

    జన్మ ధన్యం... ఓం శ్రీం శ్రీ మాత్రే నమ:
    విశేషాలు తెలిపిన మీకు అనేకానేక 🙏🙏🙏

  • @SyamOSP
    @SyamOSP 9 месяцев назад +2

    Thank you 🙏

  • @kotaabhi2881
    @kotaabhi2881 2 года назад +1

    Adbhuthang undh story veyandii🙏🙏🙏🙏

  • @UmaDevi-fe5ol
    @UmaDevi-fe5ol 2 года назад +3

    ಆದ್ದಬುತವಾದ ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿದೆ ಭವಾನಿ ಪಾಚಿ ಕ ವ್ರಣನೆ ಕೇಳಿಸಿ ದಕ್ಕೆ ನಿಮಗೆ ದ್ದನ್ಯವಾದಗಳು🙏👌

  • @RamanaVinukonda-pg5rs
    @RamanaVinukonda-pg5rs Год назад +18

    Om sri Madura minakshi Devi ki na నమస్కారాలు తల్లీ మమ్మలని కపాడు అమ్మ మా బాధలను తొలగించి మాకు లక్ష్మి కటాక్షి చించూ అమ్మా
    🙏🙏🙏🙏🙏

  • @clvprasad2868
    @clvprasad2868 2 года назад +11

    ఈ సంఘటన ఆసాంతం ప్రత్యేకంగా చూసిన అనుభూతి కలిగింది.

  • @gollapudisyamala738
    @gollapudisyamala738 2 года назад +1

    Mee comentry adhbhutham meeku 👏👏👏

  • @mraju4911
    @mraju4911 Год назад +2

    ఎన్ని కోటి జన్మల ఫలమో ​​ఈ కథ వున్నందుకు నా జన్మ ధాన్యం అన్నట్టుందే స్వామీ mi voice amogam Thank you & elanti stories enka cheppandi Swami....🙇🕉️🙏💯🔱🚩

    • @shanthanakkana570
      @shanthanakkana570 Год назад

      🕉 Amogam Dhanyawadham Guruji 🙏
      HariOm 🌺 🙏 🌺

  • @arunajyothi963
    @arunajyothi963 2 года назад +59

    Slokas are very melodious.
    Narration is attractive.
    It created a mesmerising effect .
    Thanks a lot.

  • @sharadhakrishnamurthy9624
    @sharadhakrishnamurthy9624 Год назад +3

    Namaste 🙏 Sir..We can visualise the complete commentary -so divinely explained.God bless you abundantly n all the devotees listening be blessed by Shiva Shakti Amma

  • @psatyawaninaidu9536
    @psatyawaninaidu9536 2 года назад +59

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః,సాయంత్రం వరకు నా మనసు బాగోలేదు ఇది విన్న తర్వాత మనశ్శాంతి అనిపిస్తుంది, కరుణించి తల్లి, శివశక్తి కరుణించండి ,ఆదిశంకరాచార్య చరణ స్పర్శం

  • @geethasaiskitchen441
    @geethasaiskitchen441 3 месяца назад

    Sri Matre Namaha.
    The narration of the story is very good, i am from Bangalore, and i know only broken telugu, i would be very thankful if you could give the subtitles in English, so that we can understand it even better. Thanks. 🙏🙏🙏

  • @radhauday7304
    @radhauday7304 Год назад

    .
    ఈ వీడియో రూపకల్పన, మీ ప్రవచనం అమోఘం. మీరు ధన్యులు. మీ ప్రవచనం విన్న మేము అదృష్టవంతులము. మీకు, మీ కుటుంబానికి, ఈ జగతికి మీనాక్షి అమ్మవారు యొక్క అనుగ్రహం, కరుణ అనుక్షణం, అనునిత్యం లభించాలని, అందించాలని ఆ దేవదేవేరికి నా ప్రార్ధన. అమ్మా... జగత్ జనని పాహిమాం. పాహిమాం. పాహిమాం.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 2 года назад +8

    అమ్మా మధుర మీనాక్షి తల్లి అందరినీ చల్లగా చూడు తల్లీ. వ్యాఖ్యానం చాలా చాలా బాగుంది, ధన్యవాదములు.

  • @bhuvaneswaria4963
    @bhuvaneswaria4963 2 года назад +8

    Beautiful narration 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @eswarv4839
    @eswarv4839 2 года назад +22

    ఏంతో ఆనందం గా ఉంది అమ్మ కధ విన్నాం తా సేపు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kathyayanijosyula7973
    @kathyayanijosyula7973 2 года назад

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏. నాకు తెలిసిన విషయం, కొందరు దుర్మార్గులు స్వార్ధ ప్రయోజనాల కోసం అమ్మ వారి తామసిక భావాన్ని ఆవాహం చేశారు. మిగిలినది అన్నీ మీరు చెప్పినవి అత్యుత్తమం. ధన్యవాదాలు, శ్రీ గురుభ్యోనమః 🙏. స్తోత్రమ్ గానము అద్బుతం 🙏.

  • @lakshminarayanapabolu1717
    @lakshminarayanapabolu1717 9 месяцев назад

    I got goosebumps and uncontrollable tears. Excellent story rendition. Kudos to this video creators.

  • @tgspchary7576
    @tgspchary7576 Год назад +24

    అమ్మా నాన్నలను కన్నులముందు చూపిన అభినవ శంకరా నీకు నా హృదయాంజలి

  • @nagendramani3675
    @nagendramani3675 2 года назад +5

    శ్రీ మాత్రే నమః . చాలా అర్భుతం గా చెప్పారు. మాజన్మ ధన్యమైనది.

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 2 года назад +11

    🙏
    ఓం శ్రీమాత్రే నమః
    ఓం శ్రీమాత్రే నమః
    ఓం శ్రీమాత్రే నమః
    శ్రీకామాక్షి అమ్మ కరుణా కటాక్షం
    అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.
    🙏
    ఓం నమఃశివాయ

  • @arunakumarichebolu5711
    @arunakumarichebolu5711 Год назад

    Enni vidios chusanu pH konna taruvata tis is the best aha enta chkkani varnana aha emi na bhagyamu aha aha ahaexellent

  • @sivarenu
    @sivarenu Год назад +1

    Enta advtamga chesinanduku Danyavadamulu🙏🌹🌷🌻⚘🙏

  • @psuhrud4774
    @psuhrud4774 2 года назад +19

    అమ్మా మమ్మల్ని అందరినీ చల్లగా చూడమ్మా 🙏🙏

  • @muniswamy6588
    @muniswamy6588 2 года назад +16

    శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి తిష్ట వేసుకొని కుర్సీగొనునంత సర్వ శుభాలను సమకూర్చుటకై..... మధుర మీనాక్షి అమ్మవారి తత్వం అది శంకరచార్యుల యుక్తి భక్తి మధురం... చాలా కృతజ్ఞతలు మాస్టర్స్

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 2 года назад +9

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
    ఓం నమః శివాయ🙏🙏🙏
    ఓం ఆరుణాచలేశ్వరాయనమః🙏🙏🙏
    Adbhuthamga chepparu.
    Dhanya vaadaalu meeku🙏🙏

  • @santhoshikumaril8044
    @santhoshikumaril8044 2 года назад +1

    Dganyavadalu e Katha vintunte manasu chala santhosham ga undi dhanyavadalu

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 2 года назад +1

    అన్నీ. అమోఘమైన. అద్భుతమైన. Vedieos అని కూడా అమ్మ. వారి. Vedieos. Cheyyindi. మీ వివరణ. అద్భుతం మీ వాయిస్. అమ్మవారికి. భళా భ🙏🤣🤣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄

  • @kadiyamsrinivas9963
    @kadiyamsrinivas9963 2 года назад +11

    ఓం శ్రీమాత్రే నమః మధుర మీనాక్షి అమ్మవారి గుడి కథ చాలా బాగుంది మనసు భక్తితో నిండిపోయింది ధన్యవాదాలు

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 2 года назад +10

    Clear and neat voice.very good information. Dhanyavadaha .

  • @vanita4866
    @vanita4866 2 года назад +13

    Very nice video ,, got goose bumps, while listening felt story comes in front of eyes and very divine voice ... Made mind and heart peaceful...