ఏ ధర్మానికైనా సంఘమే జన్మస్థానం

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии •

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 3 месяца назад

    ధర్మమును అనేకానేక కోణాలలో నిర్వచించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా ధర్మాన్ని సంకుచిత నిర్వచనంతో భావిస్తున్న నేటికాలంలో ధర్మం యొక్క సంపూర్ణ స్వభావాన్ని తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. కాలానుగుణంగా ప్రాంతీయానుగుణంగా సంఘం ఆమోదించినదే ధర్మం. నా ఉద్దేశ్యంలో మనం కూడా భాగమైన సంఘం అభ్యుదయానికి అవసరమైన కర్తవ్య నిర్వహణే ధర్మం.