Vivekananda Nandamudi - Telugu & English
Vivekananda Nandamudi - Telugu & English
  • Видео 134
  • Просмотров 35 185

Видео

Mentoring Culture
Просмотров 4012 часов назад
Mentoring Culture
ప్రతివ్యక్తి మరోక వ్యక్తి కోసo స్వేచ్ఛ సత్య శోధన
Просмотров 431День назад
ప్రతివ్యక్తి మరోక వ్యక్తి కోసo స్వేచ్ఛ సత్య శోధన
ప్రేమాన్వేషి Gut Response
Просмотров 134День назад
ప్రేమాన్వేషి Gut Response
చలం - ఈశ్వరుడు
Просмотров 44914 дней назад
చలం - ఈశ్వరుడు
మీరు భారతీయులా? రండి!
Просмотров 8714 дней назад
మీరు భారతీయులా? రండి!
అంతరంగ జీవి ~
Просмотров 40721 день назад
అంతరంగ జీవి ~
“Keats and Shelly Rolled In One” - Basavaraju Apparao ~
Просмотров 20221 день назад
“Keats and Shelly Rolled In One” - Basavaraju Apparao ~
ఏ విలువలకీ ప్రస్థానం తల్లులు తండ్రులు, ఆలోచించండి
Просмотров 347Месяц назад
ఏ విలువలకీ ప్రస్థానం తల్లులు తండ్రులు, ఆలోచించండి
Andhra Wordsworth కవి కొండల
Просмотров 219Месяц назад
Andhra Wordsworth కవి కొండల
Create Your Brand Of Leadership
Просмотров 110Месяц назад
Create Your Brand Of Leadership
A Culture Of Trust
Просмотров 106Месяц назад
A Culture Of Trust
Be A Tomorrow’s Top Leader
Просмотров 156Месяц назад
Be A Tomorrow’s Top Leader
సమతౌల్య జీవితం - ప్రేమ ఆలోచన
Просмотров 502Месяц назад
సమతౌల్య జీవితం - ప్రేమ ఆలోచన
స్వాతంత్ర ఉద్యమ నాయకురాలు కవయిత్రి
Просмотров 226Месяц назад
స్వాతంత్ర ఉద్యమ నాయకురాలు కవయిత్రి
Wipe Out The Burn Out
Просмотров 77Месяц назад
Wipe Out The Burn Out
Transform Yourself With “Growth Mindset”
Просмотров 82Месяц назад
Transform Yourself With “Growth Mindset”
Be Confident In Your Skill Of Decision Making
Просмотров 79Месяц назад
Be Confident In Your Skill Of Decision Making
“వర్త సమాజం” ముసుగు తీసి చూడు, తరచి తరచి చూడు
Просмотров 3752 месяца назад
“వర్త సమాజం” ముసుగు తీసి చూడు, తరచి తరచి చూడు
క్రాంతికోసం తమిళ తంబి ~
Просмотров 3742 месяца назад
క్రాంతికోసం తమిళ తంబి ~
సృజనశీలత
Просмотров 3422 месяца назад
సృజనశీలత
గుండెనమిలి మింగిన పిల్ల మరవగలమా
Просмотров 2512 месяца назад
గుండెనమిలి మింగిన పిల్ల మరవగలమా
అసూయను జయించగలమా
Просмотров 1282 месяца назад
అసూయను జయించగలమా
శాంతిరేఖలు
Просмотров 2812 месяца назад
శాంతిరేఖలు
ఆపారప్రేమ అడ్డంకి
Просмотров 1192 месяца назад
ఆపారప్రేమ అడ్డంకి
బౌద్ధసారమెరిగిన ప్రతిభాశాలి
Просмотров 3232 месяца назад
బౌద్ధసారమెరిగిన ప్రతిభాశాలి
Discover And Recover From A Mistake
Просмотров 403 месяца назад
Discover And Recover From A Mistake
మానవత్వమే పరమావధి
Просмотров 3 тыс.3 месяца назад
మానవత్వమే పరమావధి
ఏ ధర్మానికైనా సంఘమే జన్మస్థానం
Просмотров 4573 месяца назад
ఏ ధర్మానికైనా సంఘమే జన్మస్థానం
ప్రగతి శీల గళం మానవీయస్వరం
Просмотров 4853 месяца назад
ప్రగతి శీల గళం మానవీయస్వరం

Комментарии

  • @SathyaNarayanaRao-yx1cm
    @SathyaNarayanaRao-yx1cm 5 дней назад

    Sri kutumbarao goppa vyakti.

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 5 дней назад

    Ex christan praven kumar. Bible truth know today🙏🙏👏👏👏👏👏👏

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 5 дней назад

    Shiva shakthi. Good video👏👏👏🙏🙏🙏🙏🙏👏

  • @raziya107
    @raziya107 10 дней назад

    Good analysis🎉.

  • @drpvnsarma440
    @drpvnsarma440 11 дней назад

    I read translation of Bouddha dharma saram..peacock publications

  • @drpvnsarma440
    @drpvnsarma440 12 дней назад

    Yes I too inspired by ranganayakamma.

  • @drpvnsarma440
    @drpvnsarma440 12 дней назад

    Do more on MN Roy.

  • @venugopalm6997
    @venugopalm6997 13 дней назад

    , విశిష్టమైన విలక్షణమైన బహుముఖ ప్రజ్ఞాశాలి సంజీవ్ దేవ్ గారు.. స్ఫూర్తిదాయక మైన వ్యక్తి.. ఆయన రచనలు సదా వికాసానికి దోహదం చేస్తాయి.. మీరు. ఆయనను గురించి వివరించడం. ఎంతో ఎం తో ఆనందదాయకం.. అంతర్ముఖం అంతర్ మధనం తెలిసిన బాహ్య సౌందర్య సరస రసజ్ఞ త కల కళాదేవి ముద్దుల బిడ్డ.. తెలుగు అకాడమీ ఆయన పుస్తకాలను కొన్ని దశాబ్దాల క్రితం ప్రకటించింది. ఆయనకు మీకు ఇవే ధన్యవాద అంజలులు... వేణుగోపాల్ మునిగోటి,

  • @ashokkola7490
    @ashokkola7490 25 дней назад

    Great writer

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 Месяц назад

    వచనకవులంటే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, తిలక్, నండూరి మొదలైన కొద్దిమంది పేర్లు మాత్రమే ప్రజల నోళ్ళలో నానుతుండేవి. వారి కవితలకు సాటి అయిన మంజుల కవితా ధారలు కురిపింప జేసిన ఇలాంటి కవిశ్రేష్ఠులు ఎందరో. వారి గురించి ఓపికగా వివరిస్తున్న మీకు ధన్యవాద శతములు. నేటి తరం యువతకు నాటి తరం సాహిత్యాన్ని సాహితీవేత్తలను పరిచయం చేయాలనే తపన మీ ప్రసంగాల్లో సుస్పష్టం.

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 Месяц назад

    మంచి ఉపయుక్తమైన అంశాన్ని ఎంచుకొని సవివరణాత్మకమైన విశ్లేషణ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మారాల్సింది పిల్లలు కాదు తల్లితండ్రులు ఉపాధ్యాయులు అనేది అక్షర సత్యం. విలువైన విద్య కాదు విలువలతో కూడిన విద్యను బోధించడం అత్యంతావశ్యకం. ఈ బాధ్యతను తల్లిదండ్రులు అధ్యాపకులతోపాటు మీడియా కూడా తీసుకోవాలి. ముఖ్యంగా రచయితలు చలన చిత్ర నిర్మాతలు...

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 Месяц назад

    MN రాయ్ గొప్ప హ్యూమనిస్ట్, కానీ మన సమాజం ఇంకా మత ప్రభావం నుండి విముక్తి చెందలేదు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చ గొడుతూనే ఉన్నారు.

  • @narsimhareddysirigireddy3993
    @narsimhareddysirigireddy3993 Месяц назад

    నిజాలు మాట్లాడితే ఒప్పుకోరు కొందరు

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 Месяц назад

    ఆనందమయమైన జీవిత గమనానికి అవసరమైన మానసిక దృఢత్వాన్ని పొందవలసిన ఆవశ్యకతను చక్కగా వివరించారు. తనలోకి తాను చూసుకొనటం అంత సులభం కాదు. మీరు చెప్పినట్లు దీనికి అధికమైన అభ్యాసం అవసరం.

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 Месяц назад

    స్త్రీల జీవనశైలిని ఆచారాల పరదాలు నియమాల సంకెళ్లు నియంత్రించే ఆ కాలంలో స్త్రీ జనాభ్యుదయాన్ని సామాజికజాగృతిని ఊపిరిగా శ్వాసించిన ఇలాంటి మహిళామణుల గురించి విన్నప్పుడు ఆశ్చర్యం ఆరాధనాభావం కలుగుతాయి. వీరిని నేటితరానికి పరిచయంచేసే చక్కనికార్యానికి శ్రీకారంచుట్టిన మీకు అభినందనపూర్వక అభివాదాలు

  • @venkateswarlut8089
    @venkateswarlut8089 Месяц назад

    🙏👍

  • @Samana358
    @Samana358 Месяц назад

    Thank you sir ❤ Please try to make videos on 18 great master of Nalanda with their teachings.

  • @Samana358
    @Samana358 Месяц назад

    Thank you so much sir❤

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 Месяц назад

    ఆహా! మధురాతి మధురమైనవిషయాన్ని ఎంచుకున్నారు. ఇందులో అనేక కవితలు హృదయ వనంలో పుష్పవికాసం కలిగిస్తాయి. పరిమళాలు చిమ్ముతాయి. కృష్ణ శాస్త్రి మనసులో మల్లెలు పూయిస్తే నండూరి గుండెను గొంతుకలోకి తెస్తాడు.

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 Месяц назад

    అణగారిన (అణగ ద్రొక్కబడిన అంటే కరెక్టేమో) ప్రజా సమూహాలకు నిస్వార్థంగా వెన్ను తట్టిన మహానీయులందరికీ పాదాభివందనాలు. వీరిగురించి మీలాంటి వారు ఇలాచెప్పకపోతే ఎవరికీ తెలియదు.

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 Месяц назад

    సమాజాన్ని జాగృతం చేసే చైతన్య పరచే సాహిత్యం ప్రస్తుతం రావటంలేదన్న మీ ఆవేదన ఈనాటి మీ విశ్లేషణలో ద్యోతకమవుతున్నది. స్వార్థం అలుముకున్న నేటి సమాజపు అనేక పార్శ్వాలను మీరు చక్కగా స్పృశించారు. నమస్సులు

  • @satyanarayananallagonda3361
    @satyanarayananallagonda3361 2 месяца назад

    ఇదో లపాకి రచాయిత..ఈమె రచనలపై నా అభిప్రాయం.

    • @valmikisiva
      @valmikisiva 2 месяца назад

      vivekam unna vaallaki aavida goppa rachayitri. saane kompallo..mundala ki randa la ki puttinollaki aame oka lapaki. Manam ekkada nunchi vachamo samajam alane kanipistundhi

  • @krishnarao4996
    @krishnarao4996 2 месяца назад

    Great information sir.

  • @krishnarao4996
    @krishnarao4996 2 месяца назад

    Great information sir

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 месяца назад

    మీ విశ్లేషణతో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలను చదివేలా చేయటంలో మీరు అభినందనీయులు

  • @Movie_clips04
    @Movie_clips04 2 месяца назад

    చాలా గొప్ప గా చెప్పారు. కానీ ఇప్పుడు సంగీతం సాహిత్యం పరమావధి మారింది. సినిమా పరమావధి మారింది

  • @KrishnaKumar-wf4ij
    @KrishnaKumar-wf4ij 2 месяца назад

    . Thanks for your efforts. 👍 how to get his books? Where can we get? Please guide.

  • @sridharg8415
    @sridharg8415 2 месяца назад

    నమస్తే వివేకానంద గారు. మంచి సమాచారం. జపాన్ లో నివసిస్తున్న ఒక తెలుగు వాడిని. మీ ఫోను నెంబర్ తెలుపగలరు. మీ తో మాట్లాడాలని వుంది. శ్రీధర్

    • @VivekanandaNandamuditelugu
      @VivekanandaNandamuditelugu 2 месяца назад

      నమస్తే శ్రీధర్! మీరు నాతో మాట్లాడాలనుకుంటే, మీరు నాకు vivekanandanandamudi1952@gmail.comకి మెయిల్ చేయవచ్చు. మేము మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు. ధన్యవాదాలు!

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 3 месяца назад

    Sivareddy gari rachanalu wonderful

  • @netajimedia1589
    @netajimedia1589 3 месяца назад

    ఎం.ఎన్.రాయ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రామ్ మనోహర్ లోహియా ఈ ముగ్గురు మాత్రమే

  • @netajimedia1589
    @netajimedia1589 3 месяца назад

    M N Roy 💥

  • @PrasadCB-l1t
    @PrasadCB-l1t 3 месяца назад

    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు !!! 🎉 🎉 🎉 M.N. Roy గారి, మూడు దశల్లో వారి, ఆలోచన విధానం, పర్యవసానాలను, మరొక్క వీడియో మీ ద్వార రావాలని కోరుకుంటున్నాను !!!

  • @ratnaanumula4699
    @ratnaanumula4699 3 месяца назад

    Naa abhimaana rachayitri. She is the gem of ✍ writers. 🙏🙏🙏🙏

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 3 месяца назад

    It’s awesome to see any of her writings,you will be taken to higher platform in all means,your enrichment in knowledge,common sense,consciousness towards society Ranganayakamma Jai ho

  • @konekumar5260
    @konekumar5260 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 3 месяца назад

    ధర్మమును అనేకానేక కోణాలలో నిర్వచించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా ధర్మాన్ని సంకుచిత నిర్వచనంతో భావిస్తున్న నేటికాలంలో ధర్మం యొక్క సంపూర్ణ స్వభావాన్ని తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. కాలానుగుణంగా ప్రాంతీయానుగుణంగా సంఘం ఆమోదించినదే ధర్మం. నా ఉద్దేశ్యంలో మనం కూడా భాగమైన సంఘం అభ్యుదయానికి అవసరమైన కర్తవ్య నిర్వహణే ధర్మం.

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 3 месяца назад

    విలువలకు పట్టం కట్టిన మహనీయుల గురించి విలువైన సమాచారం అందించారు సార్! ధన్యవాదాలు

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 3 месяца назад

    NAAKU RANGANAYAKAMMAGARU AARAADHYA RACHAETRI. TELUGU WRITERSKE TALAMAANIKAM. NENU AAVIDAKU ABHIMAANINI. RAMAAYANAMLO AEMUNDI....AAVIDA VIMARSALU SAHETUKAM. NIJAALU.(ANNAPURNA)CALIFORNIA.

  • @BoyillaChinathirupal
    @BoyillaChinathirupal 3 месяца назад

    Useful Information sir

  • @venkateshgidugu
    @venkateshgidugu 3 месяца назад

    I appreciate the vantage of leadership. Request to add few examples to reinforce and rivet the core concepts ,narrated.

  • @balarajkakumanu9882
    @balarajkakumanu9882 3 месяца назад

    అభ్యుదయం అంటే మతాలను తిట్టి పోయడమ, లేక పోతే వ్యాపారం చేసే వాళ్ల మిద పడి ఏడవడం అవుతుందా.ఇలాంటి తల తోక లేని ఆలోచనలు తో ఏదో పిచ్చి కూతలు కూసి న ఈమె అతి బురదవాది. చిన్న ఉపయేగం లేదు ఆమె వల్ల సమాజానికి. ఈ పనికి మాలిన అభ్యుదయ వాదులు ప్రపంచానికి నాశనానికి కారణం.

  • @krishnarao4996
    @krishnarao4996 3 месяца назад

    Useful knowledge sir

  • @krishnarao4996
    @krishnarao4996 3 месяца назад

    Useful information sir

  • @prabhaalluri
    @prabhaalluri 3 месяца назад

    Papular avadanki chesina raksasa rachana

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 3 месяца назад

    ఈమెకు వేదాలను గూర్చి ఏమీ తెలియదు...అయినా ఏదో తిక్క తిక్కగా రాసింది...కొంతమంది పిచ్చిళ్ళు ఆమెను నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతున్నారు...కావాలంటే ఈమె రాసింది తప్పు అని నిరూపించడానికి చాలామంది ఉన్నారు..

    • @maddalavenkateswararao2786
      @maddalavenkateswararao2786 3 месяца назад

      Evid a waste fellow

    • @rameshrasoori4669
      @rameshrasoori4669 3 месяца назад

      @@chvjayadurgacharychirravur5727 అవును లోఫెర్ ముండా

    • @becool5550
      @becool5550 2 месяца назад

      నీకు తెలిసిన వేదం ఏది?

    • @chvjayadurgacharychirravur5727
      @chvjayadurgacharychirravur5727 2 месяца назад

      @@becool5550 ఒకటే వేదం..నీకు తెలిసినా..నాకు తెలిసినా..

    • @valmikisiva
      @valmikisiva 2 месяца назад

      Ekkadunnaru?? kalugullo dakkunnara?? bayataki raarem mari?? vedalu vattakaayalu ani jananni inkentha kaalam dochukuntaarra naayana!!!!

  • @Vsl2015
    @Vsl2015 3 месяца назад

    ఈవిడ అన్ని తప్పులు చెబుతుంది .. వేదాల మీద .. రామాయణ మహాభారతలు మీద .. ఈవిడ సిద్ధాంతం తప్పు

    • @valmikisiva
      @valmikisiva 2 месяца назад

      Mari edi correct oo meeru cheppachu ga. aavida cheppina dantlo tappento cheppi, oppulu kuda meeru raayochuga?? raayary. endukante manaki vishaya parijnanam ledhu kanaka.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 3 месяца назад

    Dani personal life lo edurkunna bad experience to hindu religion meeda kasi penchukundi, eemunda muslims burqa gurinchi, christians unethics gurinchi eppudaina matladinda, ee vedava ambedkar nu kuda vimarshinchindi

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 3 месяца назад

    విలువైన సమాచారం అందించారు. ఈతరం తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు. ధన్యవాదాలు.

  • @MrRaceles
    @MrRaceles 3 месяца назад

    పంతుల్లకు సింహ స్వప్నం, ఈ అమ్మ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 యదార్ధ వాది, "బేంబల" వేరోధి 😄😄 ఈవిడ కూడా ఆ కులం లో పుట్టిన ఆవిడే,

  • @vsmurtyaduri8214
    @vsmurtyaduri8214 3 месяца назад

    విశ్లేషణ చక్కగా నవలను మరొకమారు చదివించేదిగా వుంది. అభినందనలు