ఏడవకు కుశలోడా రామ కుమార లాలీ పాట | lali patalu | jolali patalu
HTML-код
- Опубликовано: 11 фев 2025
- #lyrics
ఏడవుకుకుశ లోడ రామ
కుమారా అయోధ్య బాలుడ హయ్యా వేడవకు
ఊరికి ఉత్తరానా ఏటి సల్పన
ఊరికి ఉత్తరానా ఏటి సాల్పనా
మరుగుండే చోటులో
నినుగంటి కొడుక
ఏడవకు కుశ లోడ రామ
కుమారాఅయోధ్య బాలుడ హయ్యా
వేడవకు
ఏడుపులు మన్పాను
విరుగెవ్వరయ్యా పోరులు
మన్పాను పొరుగెవ్వరయ్యా
ఏడవకు కుశలోడ రామకుమారా
అయోధ్య బాలుడా హయ్యా వేడవకు
లఘువైన కాళ్ళ కు బిగువుతంజాలు నీ
లఘువైనకాళ్లకు బిగువు
తంజాలు నీతాతయ్య దశరథ
తెచ్చె ఏడవకు
ఏడవకు కుశలోడ రామ కుమారాఅయోధ్య
బాలుడ హయ్యా ఏడవకు బిగువైన
నడుముకు బిళ్ళల్ మొలతాడు నీ
బిగువైన నడుముకు బిళ్ళల్ మొలతాడు నీ అవ్వ కౌశల్యతెచ్చె ఏడవకు
ఏడవకు
కుశలోడా రామ కుమార అయోధ్య బాలుడా అయ్యా ఏడవకు నీ చిన్న వేళ్ళకు శేష ఉంగరము నీ పిన్న తండ్రి
లక్ష్మయ్య తెచ్చె ఏడవకు
ఏడవుకుకుశ లోడ రామ
కుమారా అయోధ్య బాలుడ హయ్యా వేడవకు
ఏడుపులు మన్పాను
విరుగెవ్వరయ్యా పోరులు
మన్పాను పొరుగెవ్వరయ్యా ఏడవకు
కుశలోడ రామకుమారా
అయోధ్య బాలుడా హయ్యా వేడవకు
#sleepingsongs
#lalisongs