My 1st Year MBBS Experience | Anatomy | Physiology | Biochemistry | Guidance | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2023
  • My 1st Year MBBS Experience | Anatomy | Physiology | Biochemistry | Guidance | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    mmbs first year subjects,mbbs syllabus,mbbs books,physiology,anatomy,mbbs 1st year,anatomy and physiology,how to draw anatomy,human anatomy,how to learn anatomy,how to memorise anatomy,easiest way to study anatomy,doctor study,medical student,medical school,study with me,dr ravikanth kongara,ravi hospital vijayawada,kaun banega crorepati,amitabh bachchan,warangal,kakatiya medical college,hyderabad,
    #mbbs #exams #anatomy #physiology #chemistry #guidance #drravihospital #drravikanthkongara

Комментарии • 533

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 Год назад +121

    ఊరికే అవుతారా ..మరి డాక్టర్లు👍💐
    అందుకే నెమో ..దేవుడు తరువాత
    డాక్టర్లు నే ఆశ్రయిస్తారు..👍

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Год назад +54

    నమస్తే డాక్టర్ గారు డాక్టర్ చదివే వారు ఎంత కష్టపడి చదువుతున్నారో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్

  • @mokuralapavani849
    @mokuralapavani849 Год назад +120

    ఎంత బాగా చెప్తారు మీరు. అలాగే వింటూ వుండాలి అనిపిస్తోంది. నిజమే ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం..... బాగుంటుంది. ప్రతి విషయాన్ని వివరంగా చెప్తారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. Thank you so much.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sreedevidevulapalli5861
      @sreedevidevulapalli5861 Год назад +1

      Avunu andi

    • @lakshmivanga4633
      @lakshmivanga4633 Год назад +1

      Nijame

    • @haripriyam9577
      @haripriyam9577 Год назад

      @@sreedevidevulapalli5861 avunu bavvuthu patience tho chebutharu handsome dctr garu ilanti thammudu naku vunte yentho vavundedi anipisthundi

    • @rajunaaa12
      @rajunaaa12 Год назад

      Manchi doctor

    • @jyothipujari9788
      @jyothipujari9788 Год назад

      My daughter is interested to become doctor but she got ayurvedic seat,does she have good future,? Please answer.

  • @sandhyaskitchen2039
    @sandhyaskitchen2039 Год назад +55

    మీరు పెట్టిన విడియోలు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు సార్

  • @kunamnageswararao7055
    @kunamnageswararao7055 Год назад +25

    మెడికల్ కాలేజీ చదువు గురించి చక్కగా చెప్పినారు సార్ 👌🙏

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Год назад +36

    ఎంత చక్కగా చెప్పారంటే...అరె ఈ చదువు మనం ఎందుకు చదవలేదు అనిపించేంతగా. అది అందరికీ రాదు, కొంతమంది అదృష్టవంతులకు తప్ప. మీరు వివరంగా చెప్తుంటే, దేముడు ఎంత గొప్ప engineer కదా? అనిపించింది. ఇలాగే అన్ని చదువులూ మంచివే, కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చదవాలి. మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @mallikarjunreddy8979
    @mallikarjunreddy8979 Год назад +16

    మీ వీడియో లు miss అవ్వకుండా ప్రతిదీ చూస్తాను sir. మీరు చెప్పే పద్దతి interesting గా ఉంటుంది sir. Tq

  • @shanthikumar1266
    @shanthikumar1266 Год назад +9

    మాది వరంగల్ సార్. మీరు వీడియోలో వరంగల్ అనగానే చాలా హ్యాపీ అయ్యాను సార్.

  • @gayatrivijaya6696
    @gayatrivijaya6696 Год назад +19

    Thanks for sharing your experiences, motivational speech for NEET students.

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Год назад +4

    సార్ మీ మాటలు వింటుంటే డాక్టర్లే నిజమైన దేవుళ్ళు అని స్పష్టంగా తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న డాక్టర్లలందరికి పాదాభివందనం 🙏🏾సార్ మీరు అచ్చం కతర్ రాజు షేక్ తమిమ్ అల్తాని లాగా ఉంటారు

  • @valli406
    @valli406 Год назад +6

    చాలా బాగా మాట్లాడుతారు సార్ మీరు 👍👍🥰అవును సార్ చాలా చాలా కష్టం ఎంబీబీఎస్ MBBS డాక్టర్ ట్రయినింగ్ అవడం ఇంకా కష్టం ధైర్యంగా ఉండాలి ధైర్యం లేకపోతే డెడ్ బాడిని చూసేటప్పటికి వణుకు వచ్చేస్తది మా పెద్ద బాబు డాక్టర్ అవుతానంటే నేను కూడా ఇదే చెప్ప సార్ డాక్టర్ చదవాలి అంటే ధైర్యం ఉండాలి చాలా కష్టం ట్రైనింగ్ అయ్యేటప్పుడు డెడ్ బాడీస్ ని ఓపెన్ ఎక్కడ ఏమి ఉంటాయా ఏ సర్జరీ చేసే వాళ్ళకి ఎలా చేయాలో చేసి చూబిస్తారు చేస్తారు అన్న బాబోయ్ మమ్మీ అన్నాడు😍 అంత పెద్ద డాక్టర్ అయ్యుండి మీరు మా అందరి కోసం ఇలా వీడియోస్ చేసి ప్రతిదీ మాకు తెలిసేలా అర్థమయ్యేలా వివరించి చెబుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్🙏👍👍👍👍🤝

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 Год назад +5

    Praise the Lord 🙌
    నమస్తే Dr గారు🙏🥰మీరు నవ్వుతూ చెపుతుంటే మేము కూడా నేర్చుకుంటున్నాము, అర్ధమవుతుంది కొన్ని విషయాలు.థాంక్యూ Dr గారు🙏🤗May God Bless you ✋😇🥰T Care..

  • @prakash6298
    @prakash6298 Год назад +12

    Salute you sir for enlighten even common people. You're keeping even serious patients in happy mood.

  • @suryasamar8520
    @suryasamar8520 Год назад +2

    చాలా motivating గా ఉంది సర్ వీడియో same time lively గా అనిపించింది..thank you..

  • @dancerreenu
    @dancerreenu Год назад +4

    Sharing knowledge is something very valuable and expensive in this world in that ur just awesome sir ji 🙂

  • @user-nx2fz6qe2r
    @user-nx2fz6qe2r Год назад +5

    "Prapamcham lo naku istamina place warangal "👌👌
    Kmc is an emotion..

  • @amark1856
    @amark1856 Год назад +6

    I am from warangal.. Thank you so much for showing love on warangal sir.... Meri devudu saaami

  • @lakshmich4058
    @lakshmich4058 Год назад +2

    Meeru చక్కగా నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ నీ అనగానే మనసంతా సంతోషం గా వుంటుంది

  • @sujatha-58
    @sujatha-58 Год назад +7

    శుభ మధ్యాహ్నం సార్ 🙏🙏

  • @sharadhachowdary6970
    @sharadhachowdary6970 Год назад +6

    మీరు సూపర్ డాక్టర్ గారు🙏

  • @nagdadddybablu6401
    @nagdadddybablu6401 Год назад +2

    Listening to doctor is always superb. Give important topics to be studied for 1st year MBBS to excel in exams

  • @7568.....
    @7568..... Год назад +6

    ఈ అద్భుతమైన శరీర నిర్మాణం వరించలేనిది

  • @bhulakshmikakumanu1326
    @bhulakshmikakumanu1326 Год назад +4

    మీరు all rounder Doctor garu .you are a good teacher. good councillor, good doctor good adviser sir,tappakunda vokasari మిమ్మల్ని కలవాలి.

  • @salmasiddiq4289
    @salmasiddiq4289 Год назад +6

    హలో డాక్టర్ గారు ఏమి కాలేజీ లైఫ్ స్టైల్ గురించి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 Год назад

      ఏమి బిఎఫ్ !?🤯 ఎం.బి.బి.ఎస్.

  • @venkateswararaonelapudi9425
    @venkateswararaonelapudi9425 Год назад

    Very good vedio sir.
    ఇంకా వినాలనిపిస్తుంది sir

  • @saamkaritalluri4098
    @saamkaritalluri4098 Год назад +3

    Happy Birthday doctor garu 🎂 🎉

  • @halderamesh1721
    @halderamesh1721 Год назад +2

    చాలా బాగా చెప్పారు సర్ హ్యాపీగా ఉఉంటూంది మీరు చెప్తే సూపర్

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 Год назад +3

    Meeru antasepu chepina venalanipestundi sir paata ganpacalu gurtu chesaru sir,🙏🙏🙏🙏👌👌👌👌

  • @chinnikonjeti8895
    @chinnikonjeti8895 Год назад +3

    వరంగల్ KMC గురించి చెప్తుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. మా పాప ఇప్పుడు MBBS 3rd year exams రాస్తుంది. Definitely మీ guidelines కోసం VJA మీ హాస్పిటల్ కి వస్తాము

  • @anjliramesh3531
    @anjliramesh3531 Год назад +2

    Hai sir మీరు చెపుతుంటే అలా వినాలనిపిస్తుంది మా పాప ఈపుడు MBBS first year చేస్తుంది డీసెక్షన్ చేసినపుడు నాకు చెపుతుంది ఇవాళ చేతీ చేసాను అన్నది ధన్యవాదాలు 👌😊👏

  • @madhurohanam
    @madhurohanam Год назад +1

    MBBS gurinchi meere modativaaru sir Ila clearcutga annee cheptthunnaru thank you sir 🙏

  • @srinivasaraom4852
    @srinivasaraom4852 9 месяцев назад

    Sir, nijamga meeeru e level lo unna , meeru manasuku baga daggaraga sadharana manishi padina alochanalu maatladuthaaru sir, hats off to u

  • @miriyalasindhu9580
    @miriyalasindhu9580 Год назад +1

    Chala baga cheparu sir 🙏

  • @tangallapellyyakalaxmiyakm2547

    Good morning Dr good chala ghagundi video elanti health topic video enka cheyandi

  • @kusumesrinivas1924
    @kusumesrinivas1924 Год назад +1

    Many more happy reatns of the day Doctor garu

  • @vtubeplus9005
    @vtubeplus9005 Год назад

    Tha ks for sharing the knowledge and making us public awareness , its a good social responsibility that you are doing sir, thanks for sharing your experience and knowing us more knowledges from you...

  • @lakshmivankadaru9733
    @lakshmivankadaru9733 Год назад +1

    డాక్టర్ గారు నమస్కారం అండి, డాక్టర్లే దేముళ్ళు అంటారు కదా మిమ్మల్ని చూస్తుంటే అది నిజమే అండి, మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు, ఫాలోవర్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్ వృత్తి తో పాటు ఇది కూడా చేస్తున్నారు చాలా మంచి సేవ ఎవరు చేయలేనిది అన్ని అర్థం అయ్యేలాగా చాలా బాగా వివరంగా చెబుతారు మీకు మంచి మనసు ఉంది,థాంక్స్ సో మచ్ డాక్టర్ గారు

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Год назад +2

    Mi navvu chala bagundhi doctor gaaru... dhanyavaadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunakanaparthy9521
    @sugunakanaparthy9521 Год назад +1

    Sir maatallevu 💐💐👌👌👏👏👏meeru teaching cheyandi sir 👌👌
    Memu chaala swaartanga aalochistunnam sir🙏🙏
    Because meeru mahanubhavulu sir🙏🙏really you are super sir🙏🙏mee maatalu work explanation thinking nd looks all suuuuuper sir🙏🙏💐💐

  • @rlrsindeevar6424
    @rlrsindeevar6424 Год назад

    Good sir simple ga interest ga explain chesinaru

  • @visweswarareddy1911
    @visweswarareddy1911 9 месяцев назад

    Thank you Doctor garu
    For sharing your experience s for public awareness. Please continue sir

  • @lokeshn7098
    @lokeshn7098 Год назад

    Feeling Happy and valuable information in every video sir

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 Год назад +1

    Psoriasis kosam Oka video cheyandi sir... Chala help full avutadi .. mi matallo vinalani vundhi

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Год назад +2

    🌹 happy birthday sir.many more happy returns of the day.🌹🌺♥️

  • @veerankisubbarao3986
    @veerankisubbarao3986 Год назад

    Meeru prathi vishyam chala freega smileiing face tho cheptu vuntaru meeru explain chese vudhanam naku chala estam me prathi vedio naku chala estam meeru nezam ga super sir

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 Год назад +5

    You are describing about subjects and feelings while studying that terminology very funny...😅😅😅 Wow comparison anatomy with hardware, physiology with software 👌👌👌🤩🤩

  • @abdurrahmanmiriyala4367
    @abdurrahmanmiriyala4367 Год назад +13

    Many many happy returns of the Day Doctor gaaru.... You are really an amazing personality & an encyclopaedia for Telugu people, we are really blessed to have you in our beloved AP. May GOD bless & shower the mercy and give you more strength & power to encourage & serve the HUMANITY!!!❤️🎉🎂

  • @obulaallinone9954
    @obulaallinone9954 Год назад

    Chala baga prathi vishayam poosa gucchhi nattu klupthanga vivaristunnaru sir🙏

  • @jayadurgap7284
    @jayadurgap7284 8 месяцев назад

    Chala baga cheptharu meru

  • @sandhyakoochana9515
    @sandhyakoochana9515 Год назад

    I am from Warangal doctor garu. Thank u so much for your love towards on Warangal and for the wonderful video's

  • @vijjuvlogs..838
    @vijjuvlogs..838 Год назад +1

    You amazing doctor having full of knowledge

  • @padmavathipalleti9493
    @padmavathipalleti9493 Год назад

    Please continue most valuable thanks. Doctor garu

  • @pushpavalli434
    @pushpavalli434 Год назад

    Thank you very much for your sharing,🙏💐🙏

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Год назад +15

    Thank you sir for sharing your experience in MBBS 🙏

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 Год назад +3

    డాక్టర్ గారు నమస్కారం మనిషి చనపోయిన తరువాత బాడీ ను డొనేట్ చేస్తే ఎవరికి ఉపయోగ పడుతుంది. ఏ ఏ అవయవాలు ఉపయోగ పడతాయి ఇతరులకు. వీడియో చేసి పెట్టండి అవగాహన కోసం. ప్లీజ్

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Год назад

    Istapadi chesedi edaina enjoy chestune chestamu, kastamga assalu a ipinchadu.Meeru chepppe theeru maram inkaa chinna pilladi laagaane vuntundi, pedda doctor ani asslu anipinchadu, meeku andaru intha close avvataniki bheshajam leni mee mentality 100% karanam ani naa abhiprayam.Meereppudu ilage vundandi Dr handsome.

  • @m.durgapadmaja675
    @m.durgapadmaja675 Год назад

    Meeru appudu vedios pedatara ani eduru chustu vuntaamu sir thank you so much sir

  • @gandhamsudharani1549
    @gandhamsudharani1549 Год назад

    Hi sir.....mi videos chaala informative ga unnay......

  • @chandrasekharsarmaogirala2443
    @chandrasekharsarmaogirala2443 Год назад

    Excellent sir, good recall of anatomy subject

  • @sankeerthana3394
    @sankeerthana3394 Год назад +1

    Blessed Beauty with brain sir meeru.

  • @rajudangeti
    @rajudangeti Год назад

    Ravi garu smoking and alcohol injuries to health annaru ...meeru kuda pramadakaramee sir..meeru cheppe vidhanam aa subjects ki ela edict ayyanu ante mee videos vethukkuni choosee paristiti vacchindi sir maa family ki.... love u sir....God bless u...

  • @rekham9587
    @rekham9587 Год назад

    Sir meeru ilaage cheputhu undaali memu vintu undaali anipisthadi,you are great andi, hat's of to you sir 😀

  • @m.durgapadmaja675
    @m.durgapadmaja675 Год назад

    Chala thanks andi maa papa mbbs chaduvuthundi enka mbbs kosam marinni vedios cheyandi sir

  • @prasannakumar6434
    @prasannakumar6434 Год назад

    Avunu doctor gaaru good tip chepparu
    Okesaare ekkuvaga chaduva kuudadhu breaks vundaale...brain refresh avvale....

  • @karunasriganesh1093
    @karunasriganesh1093 Год назад +1

    Happy birthday sir.....
    God bless you with good health 😊🙏🏼

  • @suresheng8
    @suresheng8 10 месяцев назад

    మీరు Excellent Sir. ..💕💕

  • @YJ-cy1ow
    @YJ-cy1ow Год назад

    Happy Birthday 🎉🎂 doctor garu

  • @subbalakshmiakula6522
    @subbalakshmiakula6522 Год назад

    Many more happy returns of the sir

  • @maddulamanohar96
    @maddulamanohar96 Год назад

    Happy birthday Doctor garu

  • @pattabhirampuranam6163
    @pattabhirampuranam6163 6 месяцев назад

    Very nice listening to your videos. I really feel charged. Thank you sir

  • @sudhakarreddy1602
    @sudhakarreddy1602 Год назад

    Happy birth day many many more happy returns of the day 💐💐

  • @lalitharajeswaripargunan6767
    @lalitharajeswaripargunan6767 Год назад

    Correct ga cheparu Andi

  • @priyanallamsetty9362
    @priyanallamsetty9362 Год назад +1

    Gd mrng sir🙏. Nenu first yr mbbs chadvtuna epudu.meru chepinavi Anni nenu epudu chestuna( gallo telipoya seat vachaka,dissection hall lo cadver tho funny ga adukuntuna)mrng ee lechi anotomy chadvudamani 5 ki lecha sir,pichi lestundiii chadvtuntee,Ela kadu utube lo videos chudam ardam avtadi anukuna,me video vachindi,chudam ani open chesa,challlaa happy ga vundi sirr,subjects gurinchi meru explain chestunte,chala baga anipinchindi.Tq soo muchh sir for sharing ur experience with us ❤️

  • @mrajendraprasad9863
    @mrajendraprasad9863 Год назад +2

    Hi sir. I am from Warangal. We like you very much as a family doctor and pedda Annaiah

  • @goparajusriram9447
    @goparajusriram9447 Год назад

    Nice video Doctor 👍 , 2 nd yr di kuda pettandi

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 Год назад

    yes.there are plenty of names in medicine.ekjada chusina perlu perlu ekkuva perlu vuntayi.i think.somuch memory,hardwork,dedication is needed to complete

  • @usharanirajabhaktula1263
    @usharanirajabhaktula1263 Год назад

    Chalaa baaga chypthunnaru sir .

  • @thekrishnareddy1783
    @thekrishnareddy1783 Год назад +10

    ఏంత బాగా చెప్పారు మీరు గనుక M B B S టీచర్ అయితే పిల్లలు బాగా నేర్చుకుంటారు

  • @radharanidoguparthy9979
    @radharanidoguparthy9979 Год назад

    Thank you doctor...for everything

  • @modemrajasekhara3346
    @modemrajasekhara3346 Год назад +4

    ఈ topic నచ్చింది Dr. గారు

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi Год назад +3

    సార్
    మా ఊరు హుజుర్ నగర్ పక్కనే మీ నాన్న గారూ హాస్పిటల్ తెలుసు రోడ్ కి వెస్ట్ పేస్ లో
    ప్రజా వైద్య శాల ఉంటుంది
    నేను కూడా కాకతీయ యూనివర్సిటీ లో చదివినాను

  • @Venkat14693
    @Venkat14693 Год назад +1

    వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఆలోచించకండి రవి గారు, ఇలాంటి విషయాలు మేము కొత్తగా వింటున్నాం, ఇంత విపులంగా MBBS గురించి ఎవ్వరూ చెప్పలేదు, కాబట్టి అందులో మీలాంటి వారు చెప్తుంటే ఇంకా, ఇంకా వినాలనిపిస్తుంది, వీడియో పెద్దగా ఉన్న మేం చూస్తాం రవి గారు మా సపోర్ట్ మీరు వీడియో ఎలా చేసినా ఉంటుంది, We All Love 💕 you

  • @AmraUma
    @AmraUma Год назад +1

    Musi musi navvulu navvuthu murisipothu mirenthio kastanni istam ga chadivina ni bale chepparu dr garu

  • @hasinicuteyoutubchanl9567
    @hasinicuteyoutubchanl9567 Год назад

    Dr.garu ypudu navuthu vuntaru.simpl ga happy ga vuntaru. Ypudu meru ela ny vundali. .

  • @parvinsulthana3817
    @parvinsulthana3817 Год назад

    Mi anubhavaalu chakkaga vivarincharu tq

  • @gundapanenimanjula5335
    @gundapanenimanjula5335 Год назад +2

    Good information sir Thank you sir 🙏

  • @vijayarani5771
    @vijayarani5771 Год назад

    Doctor kavadam anty naku chala pichi .meru ma doctorga undatam chala happy undi .be happy goctor garu tq so much

  • @yuvraja170
    @yuvraja170 Год назад +1

    H many more happy returns of the day sir 🎉🎉🎉

  • @suseelatiruvengala8083
    @suseelatiruvengala8083 Год назад

    Me way of talking chala bavuntundi doctor garu

  • @lakshmisurekha6686
    @lakshmisurekha6686 Год назад

    Thank you for sharing andi..

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 Год назад +7

    You are sharing your inner feelings like a friend I felt very happy Dr

  • @Haribabu-zj4hd
    @Haribabu-zj4hd Год назад +6

    I hope you enjoy a well-deserved, fantastic birthday today! Happy birthday to a truly selfless doctor! You have the kindest soul, with a deeply ingrained desire to help make humanity better. Your compassion simply warms my heart and I am so blessed to know such an incredible, caring human being. May god bless you with health and wealth Sir.

  • @neeluneelima1585
    @neeluneelima1585 Год назад +5

    Please sir give suggestions to new medicos .and upcoming medical Aspirants. 🧡🧡🙏🙏

  • @user-np4bv3zm4w
    @user-np4bv3zm4w 5 месяцев назад

    Doctor garu ❤

  • @garnipudimarrr8116
    @garnipudimarrr8116 Год назад +2

    Sir BONE TB GURINCHI explain cheyandi and treatment GURINCHI kuda cheppandi PLZ

  • @padmavaka546
    @padmavaka546 Год назад

    హాయ్ నమస్తే డాక్టర్
    మాది విజయవాడ
    నేను మీ అభిమానిని
    నిజానికి నేనెవరో మీకు తెలియకపోయినా ఈ అభిమానం ఎందుకు అంటే మీరు మాట్లాడే తీరు విధానం చాలా హాయిగా సహజంగా ఉంటాయి
    వినే కొద్ది వినాలనిపించే హాని లేని హయైన
    హక్కు మీకు మాత్రమే సొంతమా! అన్నట్లు గా
    ఉంటుంది డాక్టరు గారు .ఆ style.నన్ను బాగా ఆకర్షించింది. మీ ప్రొఫిషన్ డాక్టర్ అయినా
    మీరు ఓ ప్రొఫెసర్ లా చెప్పడం బాగుంది
    Very unique quality

  • @Suhailgaming143
    @Suhailgaming143 Год назад +2

    సూపర్ సార్ 🙏🙏👍🏻😀😀

  • @vanivijaya7380
    @vanivijaya7380 Год назад

    Super dorababu jevitam antey andariki valla valla memories

  • @muralimurali-ru5js
    @muralimurali-ru5js Год назад

    sir meeru cheppe vidaanam chala bagundi meeru

  • @challasathish3405
    @challasathish3405 Год назад

    Meru civils rasthe tappakunda Rank kottevallu sir Mee analysis antha Baga vuntundi. Meru aa syllabus easy ga chadivesevaru.