Gurukul CET Telugu Complete Study Material | Gurukulam 5th class | TG Gurukul CET |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #GCET #jaganinfo #gurukul #gurukulschool , v tg cet 2023
    Telangana Gurukulam 5th class Common Entrance Test (TGCET) is a state-level entrance exam conducted by the Telangana State Residential Educational Institutions Society (TSREIS) for admission into 5th class in the various Telangana Gurukulam Schools. The exam is conducted once a year, and the notification is released in the month of January or February.
    The TGCET exam pattern consists of four subjects: Mathematics, Environmental Science, Telugu, and English. The exam is conducted for a duration of 2 hours and is conducted in both English and Telugu medium. The question paper consists of multiple-choice questions (MCQs), and the total marks for the exam are 100.
    The eligibility criteria for TGCET exam require that the candidate should be a resident of Telangana state and should have completed or should be appearing for class 4th in a recognized school. The age of the candidate should be between 9 to 11 years.
    How to know TGCET Results: TGCET 2020 - TS Gurukulams 5th Class Common Entrance Test 2019 results to be announced in May. TGCET Candidates may check their results from the given below link.
    How to Check the TGCET Results 2020:
    First visit the official website: tgcet.cgg.gov.in
    The selection process for admission into Telangana Gurukulam Schools is based on the marks obtained in the TGCET exam. The merit list is prepared based on the marks obtained by the candidate in the exam, & the candidates are then called for counseling and document verification.
    In this RUclips video, we will discuss in detail about the TGCET exam, its eligibility criteria, exam pattern, and selection process. We will also provide some tips and tricks to crack the TGCET exam and secure admission into the Telangana Gurukulam Schools. If you are a student or a parent who is interested in knowing more about the TGCET exam, then this video is for you. So, stay tuned & don't forget to hit the subscribe button to get more such informative videos.
    చిత్రకళ అనగానేమి?
    ప్రాస అనగా నేమి?
    అబ్బురము అనగానేమి?
    ప్రకటించుట అనగా ఏమిటి?
    102 మేటి అనగా అర్ధం ఏమిటి?
    సప్త వర్ణములు అనగా ఏమిటి?
    చెలిమి అనగానేమి?
    జాతీయ సమైక్యత అనగానేమి?
    ఈసు అనగా అర్థం ఏమిటి?
    విశేషణాలు అనగా నేమి?
    విశేషణాలకు ఉదాహరణలు ఇవ్వండి?
    ఏకదంతం అనే పదంలో ఉన్న సంఖ్య ఏది?
    ద్విముఖాలు అనే పదంలో ఉన్న సంఖ్య ఏది?
    ధృతరాష్ట్రునికి ఎంత మంది కొడుకులు కలరు?
    జ్యోతి ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులను ఏమంటారు?
    కౌరవులలో పెద్దవాడు ఎవరు?
    యమునికి విషాహారం ఎవరి తినిపించారు?
    కౌరవుల మరియు పాండవులకు గురువు ఎవరు?
    పాండవుల మరియు కౌరవుల లో ఎవరికి గదా యుద్ధం జరిగింది?
    ఏకవచనం అనగానేమి?
    బహువచనం అనగానేమి?
    అతిశయము అనే పదానికి అర్థం ఏమిటి?
    అధికులు అనగా అర్థం ఏమిటి?
    అబ్బు అనగా అర్థం ఏమిటి?
    ఆత్మవిశ్వాసం అనగా ఏమిటి?
    ఆబాలగోపాలం అనగా ఏమిటి?
    ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకుంటారు?
    దుర్జనులు అనగా నేమిటి?
    దుర్జనులు అనే పదానికి వ్యతిరేక అర్థం ఏమిటి?
    "మేలు" అనే పదానికి వ్యతిరేక అర్థం ఏమిటి?
    భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఎప్పుడు అవతరించింది?
    తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు?
    తెలంగాణ రాష్ట్ర జంతువుగా ఎంపిక చేయబడింది ఏది?
    తెలంగాణ రాష్ట్ర పక్షి గా ఎంపిక చేయబడిన పక్షి?
    తెలంగాణ రాష్ట్ర వృక్షం ఎంపిక చేయబడిన వృక్షం ఏది?
    తెలంగాణ రాష్ట్ర పుష్పం గా ఎంపిక చేయబడిన పుష్పం ఏది?
    తెలంగాణ ప్రజలు ఊరు దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీగా ఏ పండగలో కనిపిస్తుంది?
    దానికి చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షి గా ఎంపిక చేశారు?
    పాలపిట్ట చూడడం ఒక రివాజుగా కలిగిన పండుగ ఏది?
    భారతంలో పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టు మీద దాచారు?
    తెలంగాణా లోనే అతి పెద్ద పండుగ ఏది?
    తెలంగాణలో జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు?
    జమ్మి చెట్టు దేనికి ప్రతీకగా పిలుస్తారు?
    తెలంగాణ రాష్ట్ర సిగలో అలంకరించబడే పుష్పం ఏది?
    తంగేడు పూలకు ఎటువంటి గుణమున్నది?
    తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడిన పండుగ ఏది?
    మన జాతీయ జెండా ఏది?
    మన జాతీయ పక్షి ఏది?
    మన జాతీయ జంతువు గా గుర్తించబడిన జంతువు?
    మన జాతీయ వృక్షం గా గుర్తించబడిన వృక్షం ఏది?
    మన జాతీయ పుష్పంగా గుర్తించబడిన పుష్పం ఏది?
    మన జాతీయ ఫలం గా గుర్తించ బడిన ఫలమేది?
    మన జాతీయ పతాకం లో గల మూడు రంగులు దేనికి ప్రతీక?
    మన జాతీయ పతాకం లోని కాషాయ రంగు దేనికి ప్రతీక?
    జాతీయ పతాకం లోని తెలుపు రంగు దేనికి ప్రతీక?
    జాతీయ పతాకం లోని ఆకుపచ్చ రంగు దేనికి సంకేతము?
    మన జాతీయ జెండా మధ్యలో అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది?
    నీలి రంగులో ఉన్న అశోక చక్రం లో ఎన్ని ఆకులు ఉన్నాయి?
    అశోక చక్రం లోని 24 ఆకులు దేనికి సంకేతము?
    జెండా మధ్యలో గల అశోక చక్రం దేనికి సూచిక?
    సంశ్లేష అక్షరాలు అనగా ఏమిటి?
    మహాత్మా గాంధీజీ పూర్తి పేరు ఏమిటి?
    గాంధీజీ ఎప్పుడు ఎక్కడ జన్మించారు?
    గాంధీజీ యొక్క తల్లిదండ్రుల పేరు ఏమిటి?
    గాంధీజీ యొక్క భార్య పేరేమిటి?
    మహాత్ముడిగా పేరు పొందినది ఎవరు?

Комментарии • 9