బ్యాడిగ అనే మిర్చి ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది రైతులు పండిస్తారు. బ్యాడిగ మిర్చి రంగు ఎక్కువ కారం తక్కువ, ఫుడ్ కలర్, కాస్మోటిక్స్ లో ఉపయోగిస్తారు. బ్యాడిగ కర్ణాటక ప్రాంతంలో ఒక ఊరు. పోర్చుగీసు వారు మెక్సికో, లాటిన్ అమెరికా దేశాల మిరపకాయను భారత దేశానికి తెచ్చారు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలలో కొన్ని అరుదైన మిరప రకాలు ఉన్నాయి. విత్తన కంపెనీలు అధిక దిగుబడి హైబ్రీడ్ రకాలను రైతులకు అందుబాటులోకి తేవటం వలన ఇటువంటి రకాలు కనుమరుగు అవుతున్నాయి.
Ikkada chala mandi Andra lo kuda panduthadi antunnaru kani adi hybrid ga develop chesindi, ongole,guntur, ananthapur, kadapa lo unna varieties anni kuda hybrid ve. Kani ee chapata mirchi hybrid kadu . Pandisthe ekkadaina panduthindi kani local variety idi.
చపాటా మిర్చి…👍కారము తక్కువ , చిక్కదనము 👏సంప్రదాయపద్ధతి లో విత్తన సేకరణ , శుద్ధి వ్యాప్తి .. వరంగల్లు ప్రాంతపు .. పంట
మంచి సమాచారం. ధన్యవాదములు బీబీసీ
Bhaskar garu congratulations
శుభాకాంక్షలు
కడప జిల్లా లో బుడ్డ మిరపకాయ లు అంటారు
50ఏళ్ల మూందు కూడా మా ఊరు లో సాగు చేసాము
❤ Telangana
Seeds plz
బ్యాడిగ అనే మిర్చి ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది రైతులు పండిస్తారు. బ్యాడిగ మిర్చి రంగు ఎక్కువ కారం తక్కువ, ఫుడ్ కలర్, కాస్మోటిక్స్ లో ఉపయోగిస్తారు. బ్యాడిగ కర్ణాటక ప్రాంతంలో ఒక ఊరు.
పోర్చుగీసు వారు మెక్సికో, లాటిన్ అమెరికా దేశాల మిరపకాయను భారత దేశానికి తెచ్చారు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలలో కొన్ని అరుదైన మిరప రకాలు ఉన్నాయి. విత్తన కంపెనీలు అధిక దిగుబడి హైబ్రీడ్ రకాలను రైతులకు అందుబాటులోకి తేవటం వలన ఇటువంటి రకాలు కనుమరుగు అవుతున్నాయి.
Ikkada chala mandi Andra lo kuda panduthadi antunnaru kani adi hybrid ga develop chesindi, ongole,guntur, ananthapur, kadapa lo unna varieties anni kuda hybrid ve. Kani ee chapata mirchi hybrid kadu . Pandisthe ekkadaina panduthindi kani local variety idi.
వరంగల్ బుంగ మిరప అంటారు
GI tag ??
Echaru
@neeliramadevi3096 avuna ?? Mari BBC vaaru chepptle gaa
ఆంధ్ర లో బోలెడు పండుతుంది. ఇక్కడ కువైట్ లో కూడా బోలెడు
హైబ్రిడ్ కాదు
హెడ్లైన్ తప్పు ఉంది పండుతుంది అయితే పడుతుందని పడింది
Description lo thappu vundhi
Headline lo kadhu...
BBC ki teledu emo, Andhra lo baga pandutundi.. telsuko
😂🫑 Capsicum chudaledha raja
పచ్చడి పెడతారు
Evadu cheppadu telangana lo mathrame panduthundi aniii andra lo boccheduuu
Bongem kaadu.. meeru mee over action.. godavari ni kuda alage cheppukuntaru.. adedo meeru kanipettinattu..😂