ప్రతి ప్రాణికి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ నీ నామం పలికితే చాలు నా ఒళ్ళు పులకరిస్తుంది ఓం నమశ్శివాయ❤🙏🙏🙏🙏🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
Hara Hara Mahadev Congratulations Excellent Super ga padinaru Satyavathi madam elanti patalu marinni padalane. AA Arunachala Shivaya divenalu miku ellapudu Vundale God Plus You Satyavathi madam thanku. (T.G.S.Reddy)(Guntakal)(A.T.P.)(D.S).❤️🌹❤️🌹❤️🌹
Patake pranam posharu akka chala chala bagundi mi voice ki bhakti patalu chala baguntai.... I love your voice akka Aa shivuni asshissulathao nindu nurellu challa ga undali akka miru and mi family all so...❤
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya......
I don't understand what is the meaning. But this song all song by Sister Mangli is all time best. My family is your Fan. From Malaysia. Thank you very much God bless you and your family.
హర మహాదేవ శంభో కాశీ విశ్వేశ్వర ఐ లవ్ యూ మంగలి దేవి కాశీ విశ్వేశ్వర కాశీలో షూటింగ్ సాంగ్ ఆది యోగి వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 💋💋💋💋💋💋💋💋💋💋💋💋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🌄❤️🌹👈👌🎆🎇💯💯💯💯💯💯💯💯💚 ఐ లవ్ యు ఆ మంగ్లీ నా మంగ్లీ ముద్దుల బంగారం సూపర్ స్టార్ కాశీ విశ్వేశ్వర సాంగ్ 🌱🌿🍃🌾❤❤❤❤❤❤నా బంగారం మంగ్లీ దేవి సూపర్ స్టార్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ కాశి విశ్వేశ్వర ఆదియోగి సాంగ్ సూపర్ స్టార్
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya............
❤ వాయిస్......🙏🙏🙏🙏 మీరు ఇలాంటివి సాంగ్స్ మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను.....👍🏻🙏
రిషికేష్ కేదార్ నాథ్ లలో అద్భుతమైన పాట చిత్రీకరణ చాలా చాలా బాగుంది పాట హైలెట్ 🌹🌹
మంగ్లీ నీస్వరమే కాదు నీ నటన చాలా చాలా బావున్నాది నీకు ఆ పరమశివున్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకొను చున్నాను. ఓం నమఃశివాయ
Super ,,
పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట
నీ పక్కనా పార్వతమ్మ తోడు ఉందట
నాగుపాముల నగలే నీకు మోజట
స్వామి నంది నిన్ను మోసి ఆనంద పడెనట
మహేశ్వర విశాల విశ్వమేలె నాయకా
అఖండాంకిత మయితినిరా నీసేవలో
ఆదియోగి గరళాకంఠుడా ఆదియోగి ఘణశూల ధారుడా ఆది యోగి
"పల్ల జడల నడుమ"
నీ పాద ధూళి లోన రాలిన విభూది నీ
తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై
దిగంబరా జగంబులోనీ సాటి ఎవరు రా
అహంబును విడనాడి నానురా నీ సేవలో
ఆదియోగి అరుణాచల శివా
ఆదియోగి గౌరీ శంకరా ఆదియోగి
"పల్లజడల నడుమ"
ఓం... త్రికాల రుద్రాయ
హర వీరభద్రాయ శంభో........హర హర మహాదేవ హర హర హర మహాదేవా
సకలా చరాచరాల లోన చలనమైనవో
గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై
నిరంజన నిరంతరం నీ నామస్మరణ లో
నిజరూపానీ దాసి నౌతరా.....నీ సేవలో.......
ఆదియోగి జఠాధరా శివ
ఆదియోగి గౌరీశంకరా ఆదియోగి.....
ఆది మొదలు అంతమేది లేనెలేదటా
ఆది అంతములకు అంతరంగమే నువ్వటా
అనంత దృష్టి కాల సృష్టి లోకపాలక
అచింత్యాయ చింత ఎరుగరా నీ సేవలో
ఆదియోగి అరుణాచల శివ
ఆదియోగి గౌరీశంకర ఆదియోగి...
ఢంఢమా ఢమరుక నాద నాగభూషణా
నీలలోహితాయ నీవె ఎల్ల జగతినా
సదాశివ సమస్త లోక శాంతి కారకా
స్వయంబు లింగ జన్మ చాలునా.. నీ సేవలో
ఆదియోగి జటాధర శివ ఆదియోగి గౌరీశంకర ఆదియోగి గంగాధర శివ ఆదియోగి గౌరీశంకర ఆదియోగి...
1:16
ఇంత మంచి పాట రాసి మాకు అందించినందుకు మీకు చాలా థాంక్స్ ❤🙏చాలా బాగుంది....మంగ్లీ గారు మీ జన్మ ధన్యం అయింది ఇంత మంచి పాట పాడినందుకు 🕉️
ఓం నమ శివాయ 🌹🌹🌹
కార్తీక మాస కోటి దీపోత్సవం 🌺🌺🌺🌺🌺
మంగ్లీ గారు మీరు తన్మత్వయం తో పాడిన పాట వింటే మనసంతా హాయిగా ఉంటుంది
ఓం నమః శివాయ మంగ్లీతల్లీ నీకు ఆ ఆది యోగి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి.
రోజుకి వంద సార్లు విన్నా బోరు కొట్టదు,nice song ❤
,,
నిజంగానే మంగ్లీ వాయిస్ కి ఎలాంటి వారికి ఐనా పూనకాలు వచ్చేస్తాయి నైస్ వాయిస్ ఓం నమః శివాయ
మనందరిని భక్తిపారవశ్యంలో ముంచి తేల్చిన మంగిలి వాయిస్ నచ్చిన ప్రతి శివ భక్తుడు ఒక లైక్ కొట్టండి
🕉️🕉️🚩🕉️🕉️
@@srinivasmudirajmudedla3066😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
1@@srinivasmudirajmudedla3066
11,40night chala bagundi mangli garu bhakthi lo muniganu
🎉🎉🎉🎉🎉
సూపర్ సాంగ్ తెలంగాణ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏
తెలుగు ప్రజలు
మగ్లి (సత్యవతి) వీరు అనంతపురం నుంచి వచ్చారు
Super ❤❤❤
మీ పాటలు చాలా బాగున్నాయి 👩❤️👩💃🏻🤘🏼🤜🏼🤛🏼✌🏼
ఓం నమఃశ్శివాయః 🙏🙏🙏
అద్భుతంగా పాడిండ్రు మంగ్లీ గారు 👏💐
కన్నీళ్లు రావడం ఏంటో వింటుంటే. శివ శివా 🙏
Om నమః శివాయ.. Super song
ప్రతి ప్రాణికి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ నీ నామం పలికితే చాలు నా ఒళ్ళు పులకరిస్తుంది ఓం నమశ్శివాయ❤🙏🙏🙏🙏🙏
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మీ మల్లు సుబ్బనరసారెడ్డి PVPSSS అధ్యక్షులు
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
మంగ్లీ పాడే ప్రతి శివయ్య పాట ఎన్ని సర్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👍👍👍👍👍🙏🙏
నీ పాటలు వింటే మనసుకు హాయ్ గా వుంటుంది,
👌👌👌👌 Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Wow very nice superb voice and beautiful performance ❤
Chevullo amrutham posinattundi vintunte om namah shivaya
Pooku posina tunundi le
ఆ శివయ్య మీ గొంతు ఆయన పాటలు పాడటానికి నిన్ను సృష్టించాడు అని నా మనసు ఉంటుంది సూపర్ అక్క సాంగ్ ఓం నమశ్శివాయ
Nice song om namah shivaya all the best u future mangli garu
🎉🎉🎉
మంగ్లీ బాయ్ థార్ వాయిస్ సూపర్
ఓం నమః శివాయ నమః మంగ్లీ సూపర్ గా పడుతోంది
Mangli is gifted with Brammah's efficiency
Goddess Saraswati 's wisdom
Lord Shiva 's movements.
Best Wishes 🎉
Om Namo haraharamahadev🙏🙏🙏🙏
అమ్మా, నీవు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఈ రోజు ఇంత ఉన్నతి ఆశీర్వదించ బడినావు
మంగ్లీ గారు మీ వాయిస్ సూపర్ మీ చెల్లి తో కలిపి డాన్స్ చేయండి బాగుంటుంది గాడ్ బ్లెస్స్ యు
Hara Hara Mahadev Congratulations Excellent Super ga padinaru Satyavathi madam elanti patalu marinni padalane. AA Arunachala Shivaya divenalu miku ellapudu Vundale God Plus You Satyavathi madam thanku. (T.G.S.Reddy)(Guntakal)(A.T.P.)(D.S).❤️🌹❤️🌹❤️🌹
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ సూపర్ సాంగ్
KJ Jesudas... Next Manjli.. What a sweet voice.. God bless you Mangli
🙏Om namah shivaya
Jai Bhole nath
Sri Adiyoge Koti koti pranam
💐
Har har Mahadev
🙏🌹🌹🌺🌺💐💐💐
Jai Bhole nath
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gourishankar Namah
That is mangli (satya )u r the great singer ఏమైనా అర్థం గూస్ బామ్స్ వచ్చాయి
సూపర్బ్ పాట మంగ్లీ బాగా పాడితివి
OM nom sivaiah 🕉️🕉️🕉️🪔🥭🥭🙏 hara hara mahadeva sanbo sankar 🙏🌺 thadri na venkatanarayana na pillu challaga chudu thadri 🙏🙏🌺🌹🙌🙌🙌🙌🙌🙏🌺
Patake pranam posharu akka chala chala bagundi mi voice ki bhakti patalu chala baguntai.... I love your voice akka Aa shivuni asshissulathao nindu nurellu challa ga undali akka miru and mi family all so...❤
శివుడే పాడి చిందు లేసి నట్లుంది {సూపర్}🙏🏻
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya......
Superb, vaalga valamuden.
మీ పాటలు చాలా బాగున్నాయి
❤😮
Super singer song Om namah shivaya Happy shivaratri to all
har har mahadavi Mangli sister voice super.👌👌👌👌
Nimma bhaaki kelidare manassu haguravagutte matte kelabekuannisutte thank you
Om nashivaya super Amma ni swaram adbutha om nashivaya
Happy mahashivratri om namah shivaya super song sister 💐❤💯🙏💐💙❤️😍
Two thelugu state wondar full people. OM NAMSYAVAYA SHAMBO SANKARA.
తండ్రి శివయ్య పాటలు నువ్వే పాడాలి మంగ్లి గారు
ॐ नमः शिवाय ॐ 🙏🕉️❤️
Parvathi parmeshwara .umapathiye namaha...shivoham shivoham
I don't understand what is the meaning. But this song all song by Sister Mangli is all time best. My family is your Fan. From Malaysia. Thank you very much God bless you and your family.
Super voice super song మంగ్లి
Lot of Thanks Mangli you are the great Singer.
హర మహాదేవ శంభో కాశీ విశ్వేశ్వర
ఐ లవ్ యూ మంగలి దేవి కాశీ విశ్వేశ్వర కాశీలో షూటింగ్ సాంగ్ ఆది యోగి వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 💋💋💋💋💋💋💋💋💋💋💋💋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🌄❤️🌹👈👌🎆🎇💯💯💯💯💯💯💯💯💚 ఐ లవ్ యు ఆ మంగ్లీ నా మంగ్లీ ముద్దుల బంగారం సూపర్ స్టార్ కాశీ విశ్వేశ్వర సాంగ్ 🌱🌿🍃🌾❤❤❤❤❤❤నా బంగారం మంగ్లీ దేవి సూపర్ స్టార్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ కాశి విశ్వేశ్వర ఆదియోగి సాంగ్ సూపర్ స్టార్
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya............
Om namah shivaya 💐🙏🙏🙏🙏
నమో.అన్నాపూర్ణేశరి.మత.కాశీ.పురది.ఈశ్వరి.జగన్మాత.నమో. నమః
Horo horo Mahadev🙏
Thanks from Bangladesh ❤
Very Good Song.
I love Your Voice Medam.
Om Namaha Shivaya Hara Hara Mahadev Happy Mahashivratri 🎉🎉Thank Amma Very Good Song🌹🌹🙏🙏
మీ పాట, మీ రూపం చాలా బాగుంది అమ్మ. మొత్తం హిమాలయాలలో చూపించి ఉంటే ఇంకా బాగుండు 🙏
🚩🕉️ఓం నమః శివాయ శివాయనమః 🙏పాట చాలా బాగుంది 👏👏💐💐🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Super Song. ఓం నమః శివాయ
Om namah shivaya Hara Hara shambhu Shiva Shankar Mahadeva Mangali super se uper God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chramu 🙏🙏🙏🌺🌺🌺🇮🇳 Om Namah Shivaya Shambo Shankara Mahadev Hara Hara Namah Shivaya 🦚
Super 😍 akka I never forget the best song akka thankyou for this beautiful song ❤❤😊😊
Mangilli super song🎉
Mangli sister 100 year Happy Ga undali ❤️❤️❤️❤️❤️❤️🙌🙌
അഴിമല ശിവക്ഷേത്രം മുല്ലൂർ പി.ഒ., പൂവാർ മുതൽ വിഴിഞ്ഞം റോഡ് വരെ പുളിങ്കുടി ജങ്ഷന് മുമ്പ്, ആഴിമല ക്ഷേത്രം
S Dharmasastra❤ Om Namah Shivay Hara Hara Mahadeva Shambo Shankara Bhola Shankara nandeeshwara Kashi vishalakshi Kashi Annapurna Ramaram ka Mallikarjuna
Excellent raa amma.may lord SHIVA bless you with lots of love and happiness in your life. Love you raa amma.
After many days a very good song by Mangli & sister.❤
Ome namshivy
Mind blowing madam ur song.nenu maimarichipooya
Super super suuuuuuuuper bangaru thally nee drass super 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
Excellent performance, lyrics and singing
Extordinary mangli is local... nicely god bless you
🕉️ఓం నమః శివాయ శంభో శంకర,🕉️🙏 సద్గురు కేదార్నాథ్ఆలయంలో సాంగ్స్ ఆల్ రౌండ్ బ్లాక్ బస్టర్ అయింది
🙏🙏🙏 ఓం నమశివాయ సిస్టర్ సాంగ్ సూపర్ 👌👌👌
Shivoham
Mangla superfast thank you thank you thank you dhanyvad Om Namah Shivaya
Madam, you kill all other singers, from India. I love you and all of your songs
Super songs akka 🙏🙏🙏🙏🙏
Om namah shivaya Hara Hara Mahadev shambo shankera Hara Hara parvathi pathaye namah shivaya Om Shivaya namah
Mangli sister voice super.👌👌👌👌
మూడేళ్ళుగా పాడుతున్న శివుని పాటలో ఫీల్ ఉండటం లేదు.
Ohm namashivaya
every year you are sharing a song on Siva ratri. Thanks for that but my favourite is the song you release in 2019 Siva ratri.
చల్ల చల్లగా ఉండు అమ్మా చాల బాగుంది అమ్మా
Mangli garu mee voice so sweet
Super Mangli go ahead
I am very happy ur singing tamil song 1st time super voice wow❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
ఓం నమః శివాయ గురవే నమః ఓం నమః శివాయ గురవే నమః ఓం నమో శివయ గురవే నమః
Om Namaha Sivayya
Mangliji i is a versatile singer who in her type of JANPAD style invoking Adiyogi is rejunevating due to her vibrant voice.
Amma wonderful iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏