O Jangama- Shivratri Song 2023 | Vanitha TV Maha Shivratri Special Song | Rohini | Thirupathi Matla

Поделиться
HTML-код

Комментарии • 481

  • @mergustar
    @mergustar Год назад +28

    మాట్ల తిరుపతి గారి పాట మహా అద్భుతం ఆయన ఏ పాట రాసిన అందులో సంస్కృతి సాంప్రదాయం భక్తితనం ప్రతి పాదంలో కనిపిస్తుంది ఈనాడు శివార్చనలో కానీ జానపదంలో కానీ ఇంకే రకమైనటువంటి పాటిచ్చిన తనకు తానే సాటిగా మరిపించి మురిపించేటువంటి వ్యక్తి. ఈ పాట శివుడే తన గొంతు నుంచి తన కలం చే రాయించుకోబడినటువంటి విధంగా ఉంది.

  • @malleshjala1900
    @malleshjala1900 Год назад +43

    మాట్ల వారి కళం నుండి మరో అద్భుతం...
    పాట ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ వినాలి అనిపిస్తుంది...

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 Год назад +26

    Voice chaala bright ga, sweet ga uundammaa 👏👏👏👏👏

  • @thekingofnethas865
    @thekingofnethas865 Год назад +40

    2023 లో ది బెస్ట్ సాంగ్ సో కూల్ గా ఉంధి సిస్టర్ మి స్వరం

  • @rameshgri85
    @rameshgri85 Год назад +66

    సూపర్ లిరిక్స్ అద్భుతంగా పాడారు 2023 సూపర్ హిట్ సాంగ్ 💐

  • @Tarakgoud
    @Tarakgoud Год назад +6

    Chala baga padav rohini nice lyrics kirak om namah shivaya

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD Год назад +10

    Super rohini super lyrics na students ki inka manchi avakashalu ravalani aa bhola shankarudu marinni varalivvalani korukuntunnanu god bless you Rohini om namahshivaya

  • @mulashankar5309
    @mulashankar5309 Год назад +33

    సూపర్..రోహిణి గారు... నీ గొంతులో నుండి వచ్చే ప్రతి రాగం తియ్యని తేనెల పాట..

  • @KsivaSankar-n7p
    @KsivaSankar-n7p 11 месяцев назад +7

    Jay Jay parmeshwara Jay Manjunatha🌼🌼🙏🙏💐🙏💐

  • @rajashakerkonda1303
    @rajashakerkonda1303 11 месяцев назад +7

    What a voice ధన్య జీవి

  • @sumanbanoth1051
    @sumanbanoth1051 Год назад +40

    రోహిణి ని పాటలు అద్భుతం 🙏

  • @thirupathirekha7868
    @thirupathirekha7868 Год назад +35

    గాయని గాత్రం చాలా అద్భుతంగా ఉంది💐👌

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel Год назад +12

    🙏మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guggillaravinder9801
    @guggillaravinder9801 Год назад +17

    గాయని గారికి నా నమస్సుమాంజలులు... అద్భుతంగా పాడారు... మీ శ్రావ్య మైన గొంతుతో శివుణ్ణి కీర్తిస్తుంటే ... భక్తి పరవశం లో మునిగిపోయాము...

  • @radhakrishnadoulathapuram1121
    @radhakrishnadoulathapuram1121 Год назад +9

    అద్భుతమైన పాట 🙏🙏🙏🙏🙏

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs Год назад +19

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏💗

  • @kushaldesai8246
    @kushaldesai8246 Год назад +66

    కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో
    మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే..
    ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో
    తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం..
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
    కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో
    మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే ||
    గంగను తలపై మోసి నదులకు జీవం పోసి పుణ్యాలకు పురుడోసి
    పాపాలను కడిగేసి విషమును గొంతులో దాసి విశ్వము కాపాడేసి
    ప్రాణాలను గాసే ఈశకైలాస వాసి.. ఓ జంగమా జగమేలే లింగమా
    నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది
    నిత్యం నీ నామం..
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
    నాగు ఆభరణముగా మెడలో మెలితిరిగెనుగా భస్మమునే వస్త్రముగా
    ఒంటికి తొడిగినవుగా రాకాసుల సంపేయగా రుద్రుడవయ్యినవ్వుగా
    బాధలు చెరపగ వీర భద్రుడవైనావుగా.. ఓ జంగమా జగమేలే లింగమా
    నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది
    నిత్యం నీ నామం..
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
    మదిలో తలచిన చాలు నొసగే వరములు వేలు చేయగ ఉపవాసాలు
    కలిగే సంతానాలు నిష్టగ జాగారాలు చెరిపెను మా శోకాలు పలుకగ
    నీ తత్వాలు తెలిసెను సత్యాలు.. ఓ జంగమా జగమేలే లింగమా
    నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది
    నిత్యం నీ నామం..
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
    ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
    కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో
    మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే ||

  • @reguntagangadhar
    @reguntagangadhar Год назад +5

    నీ గొంతు చాలా బాగుంది... ఆహా మనసుకి ఎంత మధురం.. నీ కంఠం అద్భుతం.. నీవు మరో మంగ్లి. మట్ల తిరుపతి సూపర్.

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад +21

    ఓం నమః శివాయ..... తెలుగు ప్రజలందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు.....

  • @bukyamalleshbukyamallesh2799
    @bukyamalleshbukyamallesh2799 7 месяцев назад +2

    చాలా అద్భుతంగా పాడరు❤🙏🙏🙏❤

  • @srbakers1252
    @srbakers1252 Год назад +13

    గొప్ప సాహిత్యం 👏

  • @jinkaraju9445
    @jinkaraju9445 Год назад +6

    ఓo నమశ్శివాయ పాట బంగాది అక్క 🙏 🙏 🙏 💐🌷🌼🌺

  • @rupaofficial466
    @rupaofficial466 Год назад +7

    2023 best song ....all the best for next song

  • @venkatrao2734
    @venkatrao2734 Месяц назад +1

    Shiva supar song❤❤❤😊😊😊😊😊

  • @gangvathsanthosh945
    @gangvathsanthosh945 7 месяцев назад +2

    Munduga mahashivarathri subakansshalu Rohini chellema chala manchi patanu andinchanaduku Chala chala thanks chellema...🔱🔱🚩🚩🚩👍👍👍👏👏👏🌹🌹🌹🌹

  • @annamrajesham8557
    @annamrajesham8557 Год назад +5

    Rohini madam Very Nice Voice ❤❤🌹🌹💯💯Hara Hara mahdeva shiva shambo shankara ❤❤😍😍🌹🌹👌👍

  • @akhilkrishna6144
    @akhilkrishna6144 Год назад +3

    పాట వింటుంటే మనస్సు తుల్లింత అవుతుంది.. రచియతకు నావందనాలు 🌹🙏🌹

  • @kodaniramulu1982
    @kodaniramulu1982 Год назад +26

    ఓం నమః శివాయ 🙏🙏👌👌శివరాత్రి శుభాకాంక్షలు

  • @daravathbalakrishna7761
    @daravathbalakrishna7761 Год назад +113

    ఏమి ఆ గాత్రం మనసుకి ఎంత వినసొంపుగా ఉంది భాహుష ఆ శివ నామం లో నే ఉందైయ వైబ్రెట్ లిరిక్స్ అండ్ గీతాలాపన అమోగం అద్భుతం.,🙏🙏🙏

    • @hemalathaparshaboina4349
      @hemalathaparshaboina4349 Год назад +5

      Ma intlo i pata vinaunte e pani munduu sagadu prati roju.
      Namah shivaya

    • @daravathbalakrishna7761
      @daravathbalakrishna7761 Год назад

      అందుకే ప్రతి రోజూ వింటూనే ఉంట్ట ఆ మహ శివుడి గీతా లాపన ఓం నమః శివాయ నమః

    • @Arunmahi394
      @Arunmahi394 Год назад +1

      ​@@hemalathaparshaboina4349i1❤1

    • @RameshM-ee6vv
      @RameshM-ee6vv Год назад

      ​@@hemalathaparshaboina4349paP😂@g@@@😂g@

    • @suraiahchinthala1387
      @suraiahchinthala1387 Год назад

      @@hemalathaparshaboina4349 kķkkkkkkkķkkkkkkòkkkoķkkokikòoķkkķòķkikkkkkķķokķkkoiiiiiiiiiiiiiiiiiiiii

  • @skdileep2823
    @skdileep2823 Год назад +3

    రోహిణి గారు నా మనసు మంజలు మీకు ఆ ఆది దంపతులు దీ వెన ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @yadagiri8158
    @yadagiri8158 Год назад +2

    Memu vinadaaniki kaakundaa swachanga bhakti tho aa Shivaya nu pogidinattu ga undhi sis nee voice👏👏👏

  • @sugunakarraoneredegomma8438
    @sugunakarraoneredegomma8438 Год назад +2

    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏

  • @luckyrathod3158
    @luckyrathod3158 Год назад +7

    Sweet nice voice rohini garu

  • @ramaekrisshna6188
    @ramaekrisshna6188 Год назад +7

    చాలా చాలా బాగా రాసారు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryanarayana4160
    @suryanarayana4160 6 дней назад

    ఆహా ఏమి voice తల్లి మహా అద్భుతం 🙏🙏🙏

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 4 месяца назад

    మీ గాత్ర మాధుర్యం వింటుంటే కొంతమంది క్లాసికల్ గాయనీ మణులు గుర్తు కు వస్తున్నారు

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +56

    భారత ప్రజలందరికి "మహా శివరాత్రి" శుభాకాంక్షలు.

  • @loocustelavarasu4281
    @loocustelavarasu4281 6 месяцев назад

    ஓம் ஜங்கம் லிங்கேஸ்வரா நமஹ
    Ok jangam lingeshwadeva namaha

  • @Vivek_pudari
    @Vivek_pudari Год назад +2

    EXCELLENT SONG VANITHA TV👌🤝❤

  • @thirupathidurgam1503
    @thirupathidurgam1503 Год назад +3

    మహాశివరాత్రి శభాకాంక్షలు 🙏🏾🙏🏾🥢🥥

  • @msdichpally3505
    @msdichpally3505 7 месяцев назад +1

    Super Liricks and super singing 👌

  • @rajamoulichinthala3406
    @rajamoulichinthala3406 Год назад +2

    Thirupati Anna paatantene vere level..🙏🙏👌👌

  • @anilmotam1444
    @anilmotam1444 Год назад +1

    O esha jagadisha paramesha sambho sprb sang🔱

  • @harivenkatakumarinakoti2134
    @harivenkatakumarinakoti2134 10 месяцев назад +1

    Shivayya miku manchi voice eccharu,super

  • @kishanraosirigineni1890
    @kishanraosirigineni1890 6 месяцев назад +1

    Ohm namashivaya

  • @karrilakshmi6445
    @karrilakshmi6445 Год назад +3

    Voice adbhutham 👌

  • @baashok7462
    @baashok7462 7 месяцев назад

    అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన రాగం వెలసి ఈ పాట అద్భుతంగా ఉంది

  • @kumartejdasari5324
    @kumartejdasari5324 Год назад +5

    Super song 🙌😍

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 Год назад +3

    This year best Shivaratri special song 💐💐💐💐

  • @folksingertharunyadhav6914
    @folksingertharunyadhav6914 Год назад +3

    Superb lyrics annayaa

  • @Babutanne
    @Babutanne Год назад +4

    Sister baga పాడారు

  • @praveenagge7477
    @praveenagge7477 Год назад +11

    Happy mahashivratri to all my. Dear brothers and sisters 🕉️

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Год назад +1

    Sakhat aa parama shivudu neeku pradanam chesina madhura swaram jai jagadisa namaha👍🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @bnagu1321
    @bnagu1321 Год назад +5

    Nice voice Rohini Singer all the best

  • @arunf2official801
    @arunf2official801 Год назад +12

    Nice voice and wonderful song❤

  • @maacharla
    @maacharla Год назад +3

    Enchanting Voice... May God Bless u in every step

  • @naniyadav9456
    @naniyadav9456 8 месяцев назад +1

    Har har Mahadev 🕉️🙏🏻🙇🏻🔱

  • @mittakarunakar9552
    @mittakarunakar9552 Год назад +1

    Namashivaaya

  • @nutannaik765
    @nutannaik765 Год назад +2

    Super song dear.Beautiful lyrics and wonderful singing.👌👌🎉🎉

  • @sathwikpraneethvlogs6639
    @sathwikpraneethvlogs6639 10 месяцев назад +1

    Me pataku shivude kadhili vachadu annattuga unnadhi supar ma

  • @vasavipolytechniccivil1647
    @vasavipolytechniccivil1647 Год назад +4

    Heart touching song and singinging

  • @versatileboy9601
    @versatileboy9601 Год назад +3

    Om nama shivaya
    Excellent lyrics and voice

  • @రంగంనారాయణస్వామి

    Super song

  • @mekaraboinasundeer
    @mekaraboinasundeer 10 месяцев назад

    శివాయ సాంగ్స్ చాలాబాగుంటాయి

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 9 месяцев назад +4

    Bhola shankarudu ki teneto abhishekam chesinattuga chiranjeevi Rohini ee pata padutunnattanpishtundi Sowbhagyavati bhava👍🌹🙏

  • @chinnakaithoju8754
    @chinnakaithoju8754 Год назад +1

    Om 🕉 Namashivaya Super 👌 Song. Voice Best Sutable. 👌

  • @naralalavanya9844
    @naralalavanya9844 6 месяцев назад +1

    Super voice ra future chalabaguntadhira❤

  • @naralalavanya9844
    @naralalavanya9844 6 месяцев назад +1

    Super ❤song

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад +5

    ఐ లవ్ యు రోహిణి వెరీ గుడ్ సాంగ్ సూపర్ బంగారం సూపర్ ముద్దుల మావయ్య బిడ్డా రోహిణి ముద్దుల గుమ్మా సూపర్ సాంగ్ ఫోటో చాలా ముద్దుగా పాడింది యాక్షన్ చెసింది నా ప్రియా రోహిణి పిల్ల నాకు నచ్చిన హీరోయిన్ సాంగు కోసం చాలా ఇష్టం మై ఫ్రెండ్ చాలా ముద్దుగా పాడింది ఐ లవ్ యు బంగారం రోహిణీ పిల్లా గుడ్

  • @GangadharAndra
    @GangadharAndra Месяц назад

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @NARASHAROURLAKA
    @NARASHAROURLAKA 10 месяцев назад

    Om namah shivaya 🙏🪔🪔🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌺🌺🌺🌿🌿🌿🌿🌿🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🌺🌺🪔🪔🪔🪔🪔

  • @shivagaddam3878
    @shivagaddam3878 Год назад +1

    Om namah shivayah Harahara mahadeva shambho shankara..🕉🕉🙏🙏🙏
    Song is very very Peaceful and Beautiful I'm really thanks to singer& Lyrics
    Chala chala suuuuuuuuuupppppppppppprrrrrrrrrrrrbbbbbbbbbbbbb HHHHHHIIIIIIIITTTTTTTTT🎉💐🕉🙏

  • @podemsoju3009
    @podemsoju3009 Год назад

    Akka mee kanta swaram chala bagundhi.........

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Год назад +1

    I am really excited to listen this sweet song for many atime daily n how sweet voice given to this baby by sada shivudu

  • @LingareddyEswarareddy
    @LingareddyEswarareddy 7 месяцев назад

    Om namah shivaya

  • @rathoddileep9881
    @rathoddileep9881 Год назад

    Hooo very very impressive video... Om namah shivaye Om namah shivaye Om namah shivaye

  • @sankara993
    @sankara993 Год назад +1

    Om namah shivaya 🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 Месяц назад

    Om namag shivaya🙏❤️🙏❤️🙏❤️🙏🙏🙏🙏🙏

  • @MohanKumar-ev9zr
    @MohanKumar-ev9zr Год назад

    சூப்பர்கா பாடாவம்மா. ஜெய ஜெய சங்கர ஹர ஹர சங்கரா.......

  • @gaddamhanmanthreddy9182
    @gaddamhanmanthreddy9182 8 месяцев назад

    om namah shivay ❤❤

  • @sureshankam7619
    @sureshankam7619 Год назад +5

    మరొక మంగ్లీ సూపర్ 🙏🙏

  • @jalamamidi433
    @jalamamidi433 7 месяцев назад

    ఓం నమః శివాయ
    🕉️🌷🙏🙏🌷🕉️

  • @bairisadanandam3017
    @bairisadanandam3017 Год назад +1

    Amma manglie urs is melodious tone

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 месяца назад

    గుడ్ నైట్ సింగర్ రోహిణి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి థాంక్యూ బంగారం 💚💯🙏🙏🙏🏽💅🏽💅💅🏽💅🏽🙏🙏🏽💅🏽💅💅🏽🙏🏽🙏🌄🌄🌄🌄🌄

  • @naligetiraju5336
    @naligetiraju5336 Год назад +1

    Lets encourage this underrated talented super girl

  • @sugunakarraoneredegomma8438
    @sugunakarraoneredegomma8438 Год назад

    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏
    Om namo shiviah 🙏

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 Год назад +6

    శివుణ్ణి అద్భుత మైన వర్ణన.. ఓం నమః శివాయ

  • @asampathkumar7907
    @asampathkumar7907 Год назад +3

    Super lyrics anna matla thirupathi anna

  • @Luckyboy-wb7tu
    @Luckyboy-wb7tu 9 месяцев назад

    Manassu chala haiga undi e song vinnaka om Namashivay ❤❤❤

  • @rajamallud4720
    @rajamallud4720 Год назад +3

    ఓం నమః శివాయ

  • @VeeraiahThanuku
    @VeeraiahThanuku 12 дней назад

    ఓం నమః శివాయ గౌరీ దేవి

  • @gamingwithvamshi2169
    @gamingwithvamshi2169 8 месяцев назад

    Om nama shivaya vamshinath and Gouthamnath 🙏🙏🙏🙏💚💚💚💚

  • @sandyagande6505
    @sandyagande6505 Год назад

    🙏🙏🙏om namah shivaya

  • @bhaskaryadav3750
    @bhaskaryadav3750 Год назад

    Hara hara mahadev... 🙏🙏🙏

  • @sankarpati5549
    @sankarpati5549 8 месяцев назад

    Both the writer and singer of this song are lovely.

  • @munikrishnappam7239
    @munikrishnappam7239 9 месяцев назад

    Nice Super cute song I like it very much 💖🙏💐🤩

  • @gamingwithvamshi2169
    @gamingwithvamshi2169 Год назад

    💐om nama shivaya 👍🙏🙏🙏🙏🙏💞💞💐💐Goutham nath and vamshinath 👌👌

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Год назад

    Sukla pakha vennels ratrullo tenela tusharam padutunnatli anipishtundi nee gaatra maadhuryam vintunte god bless you please keep it up jai jangama devara

  • @boduguhareesh6730
    @boduguhareesh6730 11 месяцев назад

    Super song 👌👌👌

  • @tarasatyanarayana3384
    @tarasatyanarayana3384 Год назад

    E ammayi
    Gonthu nundi e lanti exlent songs ravali sir