చాలదా ఈ జన్మ చాలదా | Hema Chandra | Aditya Bhakti |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 855

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Год назад +84

    For More Videos on Lord Shiva Songs ► bit.ly/3kKxmAe

    • @BandariVinisha
      @BandariVinisha Год назад +2

      Bb bby 0mnmmmm😅

    • @BandariVinisha
      @BandariVinisha Год назад +2

      Bb bby 0mnmmmm😅

    • @Ramkrishna-os2ft
      @Ramkrishna-os2ft 4 месяца назад +9

      Super😢

    • @PALEGARAnandRaju
      @PALEGARAnandRaju 3 месяца назад +4

      Om Namah Shivaya

    • @talaripavani6594
      @talaripavani6594 22 дня назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@Ramkrishna-os2ft

  • @angadimanikantacivil7879
    @angadimanikantacivil7879 3 месяца назад +6

    పరమేశ్వర నా బాధలు నా కోరికలు అన్నీ నీకు తెలుసు తండ్రి నువ్వే దిక్కు స్వామి

  • @indhumathi6793
    @indhumathi6793 2 года назад +37

    My favourite God shiva and vishnu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokbabupasyavula3613
    @ashokbabupasyavula3613 Год назад +20

    Rudraya
    చాలదా ఈ జన్మ చాలదా (చాలదా)
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    ఈ జన్మ చాలదా
    ఈ జన్మ చాలదా
    ఈ జన్మ చాలదా
    చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    విభూతి ధారణతో కరమున కపాలంతో
    కంఠాన నాగులతో అస్థికల మాలలతో
    ఆకాశమంతెత్తు వ్యాపించినా శివ
    (వ్యాపించినా శివ, వ్యాపించినా శివ)
    అన్ని లోకాలను పాలించు పరమేశా
    (పాలించు పరమేశా, పాలించు పరమేశా)
    నా మదిలో నీవయ్య శ్రీశైల మల్లేశా
    చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    (ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)

    • @mangadevikarri2356
      @mangadevikarri2356 Год назад +3

      తండ్రి పరమేశ్వర ఉద్యోగం లో ఫెయిల్ కనీసం మంచి జీవిత బాగశ్వామినీ ఇవయా తండ్రి😢

    • @balakishnapunem6990
      @balakishnapunem6990 11 месяцев назад

      ​@@mangadevikarri2356hi

    • @balakishnapunem6990
      @balakishnapunem6990 11 месяцев назад

      ​​@@mangadevikarri2356nenu kuda ammayi kosam chustunnanu niku ishtam unte nenu pelli chesukuntanu tappuga anukokandi. reply pedithe answer istanu ok na.😊

  • @kvrscience
    @kvrscience 3 года назад +58

    శివమహిమలుకాదు తత్వం అర్థం చేసుకొంటే చాలు మనలో చాలామార్పు వస్తుంది ... మహిమలు మన అనంతమైన కోరికలు తీర్చేవి కానీ తత్వం మనను మనం శోధించుకొని శివైక్యం చేందే పరిణామం

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 2 года назад +40

    ఓం నమః శివాయః 🙇🏻‍♀️
    మీరు చాలా చాలా చాలా అద్భుతంగా పాడారు 🙏
    మీకు అనంతకోటి క్రృతజ్నతలు 🙇🏻‍♀️

  • @varanasimallikarjunguptha568
    @varanasimallikarjunguptha568 3 месяца назад +2

    చాలదా ఈ జన్మ చాలదా (చాలదా) శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా
    చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    విభూతి ధారణతో కరమున కపాలంతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో
    ఆకాశమంతెత్తు వ్యాపించినా శివ (వ్యాపించినా శివ, వ్యాపించినా శివ)
    అన్ని లోకాలను పాలించు పరమేశా (పాలించు పరమేశా, పాలించు పరమేశా)
    నా మదిలో నీవయ్య శ్రీశైల మల్లేశా చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా (ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)
    వేదముతో కానీ నాదముతో కానీ అర్చనతో కానీ జపతపముతో కానీ
    నిను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య (హరి ఓం శివ ఓం)
    విశ్వమంతా విస్తరించిన విశ్వేశ (హరి హరః హరి హరః హరి హరః ఓం నమః)
    భక్తి భావమల చేత పిలిచినా చాలయ్యా చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    (ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః) కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా
    (ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)

  • @suvi6024
    @suvi6024 2 года назад +11

    ee janma chaladu malli malli janma kavali shivayyaku Puja chayadaniki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @noname-tc5rj
    @noname-tc5rj 2 года назад +27

    చాలా బాగా పాడారు అద్భుతం ....ఓం నమఃశివాయ..

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 года назад +43

    హేమ చంద్ర ..స్వరంలో అద్భుతంగా వచ్చింది ఈ పాట...
    ఓం నమః శివాయ

  • @Lord60342
    @Lord60342 2 года назад +18

    My favourite song🙏🙏🙏😊😊Om Namahsivaya

  • @nagalaxmigudelly4851
    @nagalaxmigudelly4851 2 года назад +16

    Om Namo shivaya andarini chalaga chudu Devudu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.durgao5544
    @k.durgao5544 2 года назад +10

    Hemachandra garu excellent voice
    Bhakti bhavam antha mee swaramlone vinipistundi

  • @Sruthi777
    @Sruthi777 7 месяцев назад +9

    Shivaya naku unna Dhiku nuve shivaya nanu Elagayina nenu Anukunnadi Korika Thirchu swami pil plz Ardm chesuko shivaya😢😢😢😢

  • @RamdasVislavath-qm5pi
    @RamdasVislavath-qm5pi 5 дней назад

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ🕉️🕉️🕉️🙏🙏🙏🚩🚩

  • @glaxminarayana4132
    @glaxminarayana4132 2 года назад +19

    నా జన్మ ధన్యం
    🙏🙏🙏🙏🙏
    ఓం నమశ్శివాయ
    🙏🙏🙏🙏🙏

  • @chinnayadav1752
    @chinnayadav1752 2 года назад +12

    OM NAMAH SHIVAYA ⚘🙏🌹🙏⚘🙏🌹🙏⚘🌹🙏⚘🌹🌹🙏🌹🌹

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 года назад +2

    ఓంనమఃశివాయనమః ఓంనమఃశివాయనమః ఓంనమఃశివాయనమః 🕉🌿🥀🌹🌷🌼🌺🌻💐🥥🍌🍌🍎🍎🍓🍓🍑🍑🍒🍈🍈🍏🍏🍊🍊🍐🍐🥝🥝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jramalingeswararao5422
    @jramalingeswararao5422 2 года назад +14

    సూపర్ హేమచాంద్రా గారు.

  • @niharikak5167
    @niharikak5167 3 года назад +30

    Super lyric, my fav god 🙏 om namah shivaya 🙏👏👏👏👏👏💐💐💐💐💐💐💐

  • @metlashankar.m1967
    @metlashankar.m1967 2 года назад +12

    ఓం.నమశివాయ🌺🌷🕉️🕉️🕉️🕉️🕉️🌹🙏🙏🙏🙏🙏🌷🌺

  • @baliboinabharathi
    @baliboinabharathi 9 месяцев назад +1

    Om namasivayya namo namha charanam charanam

  • @sivadurgamobileplaza268
    @sivadurgamobileplaza268 Год назад +21

    ఈశ్వరా పరమేశ్వరా నువ్వే నా దిక్కు

  • @Venkatesh-dr5ne
    @Venkatesh-dr5ne 9 месяцев назад +1

    ఈపాటపడీనావర్,చాలా అదురుశటమంతులుఓంనమశీవాయ

  • @venkateswararao..duddukuri6112
    @venkateswararao..duddukuri6112 3 года назад +44

    ఓంనమశీవాయ్య.ఓం.చాలుశివా.నారాయణ.దర్మంనడవాలిశ్వమి.ఓం.ఓం.ఓం.🙏🙏🙏🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @snehalathabantaram2433
      @snehalathabantaram2433 3 года назад +4

      , om Namasivayaaom namasivaya

    • @thogalagalluashok2345
      @thogalagalluashok2345 2 года назад +1

      👍👍👍👌👌👌👌👌🌹🌹😘🌹

    • @hemalathalukalapu5445
      @hemalathalukalapu5445 2 года назад

      Hemachandra gari galam nunchi sivayya kirthi vintunta sariram pulakinchipothunnadi Om Namah sivaya 🙏🙏🙏🙏🙏

  • @sivareddireddi7552
    @sivareddireddi7552 3 года назад +9

    Awesome hemachandra garu

  • @uearappauearappa8325
    @uearappauearappa8325 2 года назад +2

    U,veerAppa

  • @rameshnampally4817
    @rameshnampally4817 2 года назад +4

    Ohm Namahashivaya🙏🙏🌹🌹🍎🍎🚩🚩very super song.

  • @padmasri5914
    @padmasri5914 3 года назад +8

    NICE SONG

  • @sreenathmondem5610
    @sreenathmondem5610 3 года назад +35

    నా హృదయం పులకరించను ఇలాంటి పాట ఒక్కటి చాలాధా ...

  • @pravalikareddy4906
    @pravalikareddy4906 2 года назад +23

    ఓం నమః శివాయా 🙏🙏🙏🙏🙏🙏🙏మహ దేవా మహేశ్వర 🙏🙏🙏🙏🙏

  • @kvijji3869
    @kvijji3869 3 года назад +14

    Om nana sivaiah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @DhayaDhaya-pq7vk
    @DhayaDhaya-pq7vk Год назад

    Ma shivadhu naku chala istam na pranam adigitha na pranam ichasta om nama shivaya ❤❤❤❤

  • @lalithammakorra
    @lalithammakorra 3 месяца назад +5

    ఓం నమః శివాయ గౌరీ దేవి ఎంత బాధలు ఇ స్తవయ్య చాలు నాకు అమ్మ.నాన్నమా నా ఇద్దరు పిల్లల కు దూరం చేసింది చలయ్య ...ఇకపై నుండి ఇ బాధలు ఓద్దయ్య నికు నముకుని వున్నాము శివయ్య మంచిరోజులు ఇస్తవని వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను అంత నీ ఆశీర్వాదం నా కుట్టుంబం మీద వుంచు స్వామి ఓం నమః శివాయ

  • @santhoshmethari5591
    @santhoshmethari5591 10 месяцев назад +2

    పరమేశ్వర నా బోర్ కూలిపోయింది నేను నీ భక్తుని 🙏🏼

  • @chanduracharla7882
    @chanduracharla7882 3 года назад +8

    Om namah shivaya...

  • @uearappauearappa8325
    @uearappauearappa8325 2 года назад +1

    U,veerappa

  • @cnpsdrHrs
    @cnpsdrHrs Год назад +1

    🎉🎉🎉

  • @balreddybaddam7065
    @balreddybaddam7065 3 года назад +6

    OM SRI SRI SRI MAHA NAMAH SHIVAYA NAMONAMAHA OM SRI SRI SRI MAHA NAMAH PARVATHI DEVI PATHAYE HARA HARA MAHA DEVA SHAMBHO SHANKARA NAMONAMAHA

  • @CuteSiblings1209
    @CuteSiblings1209 4 года назад +5

    1 view

  • @bgeranna9579
    @bgeranna9579 2 года назад +2

    Om namah shivayya Hara Hara Mahadeva Shambo shankara super song parameshwara I love this song

  • @ramstudios5170
    @ramstudios5170 3 года назад +8

    OM NAMAH SHIVAaYAH....

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 Год назад

    Om 🕉 hara hara Maha deva sambha shiva om 🕉 namha shiva namo namaha 🙏 🙏 🙏 🙏 🙏

  • @chirikijnani893
    @chirikijnani893 11 месяцев назад

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @erpulashekar3325
    @erpulashekar3325 4 месяца назад +2

    Har har Mahadev shambo shenkar 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @hemaungarala692
    @hemaungarala692 Год назад +1

    Om namah shivay

  • @jithendermathangimathangi9211
    @jithendermathangimathangi9211 Год назад +1

    🙏ఓం నమో శివాయ 🙏💐

  • @kommanaparatpararao4404
    @kommanaparatpararao4404 19 дней назад

    ఓం నమశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హరహర మహాదేవ 🙏🙏🙏🙏🙏🙏శిభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @lavvimahi5136
    @lavvimahi5136 3 года назад +20

    లిరిక్స్ సూపర్ అన్నగారు సూపర్ సింగింగ్ హేమచంద్ర అన్నగారు nice మ్యూజిక్ బోలె గారు 🙏🙏🙏

    • @nthimmappa8651
      @nthimmappa8651 3 года назад

      A

    • @nthimmappa8651
      @nthimmappa8651 3 года назад

      Aaa

    • @nthimmappa8651
      @nthimmappa8651 3 года назад

      AaaaaaaaaaAaa

    • @nthimmappa8651
      @nthimmappa8651 3 года назад

      AaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaAaaaaaaaaaaaaaaaaaaa

    • @nthimmappa8651
      @nthimmappa8651 3 года назад

      1œooooqaaqqo

  • @lothabindu9819
    @lothabindu9819 3 месяца назад +1

    I love ❤❤❤ parameshwara song's ... ... ... i love 🖤 you parameshwara... ❤...❤...❤...

  • @asheshubaburao8527
    @asheshubaburao8527 Год назад +4

    హరహర మహాదేవ శంభో శంకరర

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 2 года назад +2

    Ome namaha, ome sivaha
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Visvamantha vistharinchina
    Oo sivayya ninu keerthimpa ee janma chaalunaa...????
    Chaladu swaaameee. ।😔😔😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Ome namah sivaya🌺🙏🌺
    Ome namahh sivayya🙏🌺🙏

  • @g.manjumanju317
    @g.manjumanju317 4 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @yadammapasupupaati9511
    @yadammapasupupaati9511 Год назад

    Hemachandra garu chala Baga padarandi.dhanyavadalu sir.bhakthi paravashyam kaluguthundi pata vintunte.

  • @homeworks8072
    @homeworks8072 4 года назад +6

    Om nama ha om nama shivaya

  • @kesanarayanarao4967
    @kesanarayanarao4967 3 года назад +2

    adbhutam; manasu pulakarinchi poyindi; miku dhanyavadamulu

  • @bgeranna9579
    @bgeranna9579 2 года назад +1

    Om namah shivaya Hara Hara Mahadeva Shambo shankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagaiahpittala8031
    @nagaiahpittala8031 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @Pathakotivijaya
    @Pathakotivijaya Год назад +5

    ఓం నమశివాయ🙏🙏🙏🕉🔱🕉

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 2 года назад

    Om namasivaya neve dikku manavalki tanrdi

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 2 года назад +4

    🕉🕉🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🕉🕉
    Om Namah sivaay. Om namo paarvati matha
    Om namah sivaay. Om namao paarvati matha
    🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
    Good.. Vere nice beautiful.. Wow super wonderful.. Lovely Song🎵🎵 E. Paata amrutam laga vundhi🙏🙏 wonderful Song🎵🎵
    🕉🕉🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🕉🕉

  • @chillbrosfriends1412
    @chillbrosfriends1412 4 месяца назад +2

    Parmeshwra na jivitham Antha ni Pooja lo unta thnadri

  • @nagamanimani604
    @nagamanimani604 2 года назад +2

    Om nama shivayya 🌹🌹🌹🌹🌹

  • @kattulasudhasimhan-eo3yu
    @kattulasudhasimhan-eo3yu 3 месяца назад +1

    Paravasinchi poyanu. kruthagnathalu💐💐OM NAMAH SHIVAYA 🙏🙏🙏🙏🙏

  • @chikkelarani7205
    @chikkelarani7205 10 месяцев назад

    Om nama shivaya....mammalni karuninchu eeshwara

  • @panjasatyanarayana7278
    @panjasatyanarayana7278 2 года назад +2

    panja..sakkubai..🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🙏🙏🙏🙏🙏🙏🙏💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmiuyyala8703
    @laxmiuyyala8703 2 года назад +8

    🙏🙏OM NAMAHSHIVAYA...🙏🙏🌺🌺✨✨

  • @bhavanibali961
    @bhavanibali961 3 года назад +4

    Ome namasivaya ome namasivaya ome namasivaya🙏🙏🙏

  • @GeethaVani-oq9yv
    @GeethaVani-oq9yv 3 месяца назад +1

    Super super super super super

  • @srajeswari379
    @srajeswari379 15 дней назад

    Super

  • @gajawadasujatha6993
    @gajawadasujatha6993 2 года назад +29

    Hemachandra garu hats off for your singing

  • @g.venkateswarigoud6687
    @g.venkateswarigoud6687 2 года назад +7

    Hara Hara Mahadeva 🙏🌹🌹

  • @suchisujatha87
    @suchisujatha87 2 года назад

    Om namashivayaaa💐 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  • @yatanarsaiah8920
    @yatanarsaiah8920 2 года назад +17

    ఓం నమః శివాయ గురవే నమః ❤

  • @chandramouli3007
    @chandramouli3007 Год назад

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @kuripallysudhakar7722
    @kuripallysudhakar7722 2 года назад +1

    రోమాలు నిక్కపొడుచు కుంటాయి పాటతో

  • @narojuswathi7367
    @narojuswathi7367 5 месяцев назад +1

    Om nama sivaya

  • @kullairamana9024
    @kullairamana9024 Год назад +33

    ఈ సాంగ్ రోజుకి ఒక సారి వింటాను చాలా బాగా నచ్చింది బాగా పాడారు sir

  • @Arikatichandupriya
    @Arikatichandupriya 5 месяцев назад +1

    Shivayya aagnato life lo success ni sadistunnanu

  • @msrinivasreddy5230
    @msrinivasreddy5230 2 года назад +6

    ఓంనమశ్శివాయః, అత్యంత శక్తివంతమైన శివపంచాక్షరి మహా మంత్రం ఓంనమఃశ్శివాయః

  • @BharathiKatikala-ip5yw
    @BharathiKatikala-ip5yw 2 месяца назад

    ఓం నమః శివాయ 🙇💪🚩🙏

  • @PAVAN_kumar949
    @PAVAN_kumar949 4 месяца назад +48

    బతుకు బతకాలేకపోతున్నాను అలా అని చావలేకపోతున్నాను ఏమి చేసినా బాధలే అప్పుడప్పుడు నా జీవితం ఇంతేనేమో అనిపిస్తుంది😢.నేను వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషంగా వున్నా రోజులు ఒక్కటీ కనిపించట్లేదు నన్ను తీసుకువెళ్లి పో స్వామి😢😭😭😭

    • @SpoonFed-h1d
      @SpoonFed-h1d 4 месяца назад +2

      😓😭

    • @jagadeshwarreddy-ku4vk
      @jagadeshwarreddy-ku4vk 3 месяца назад

      మొదట మీరు కూడా భక్తులే అని నేను నమ్ముతున్నాను. మీరు ఒక పని చేయండి, రోజు రాత్రి అందరు పడుకున్నాక లేచి వేరే గదిలోకి వెళ్లండి. తర్వాత దేవుని తలచుకొని ఏడవండి, మొదట నిజాయితీగా ఈ జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తుతెచ్చుకొని ఒప్పుకోండి, ఏడవండి. తరువాత మీ బాధల నుండి కాపాడమని కోరుకోండి, మన కోరికలు కోరుకోకుండా మీకు ఏది మంచో అది చేయమని కోరుకోండి, ఇలా రోజూ చేయండి, తప్పకుండా మీకు అతి తక్కువ రోజులలో మంచి జరుగుతుంది. ఇవి నా అనుభవంతో చెబుతున్న మాటలు.

    • @ReddiswariDerangula
      @ReddiswariDerangula 3 месяца назад +12

      Bro
      Life antene adi
      Badalu thappa inkemi undavu
      Kani thappadu bathakali
      Success kosam wait cheyyali
      Nenu kuda same situation lo unnanu
      Nenu vellipoyi na thallini, na pillalani badapettalenu
      Vallanu anadalani cheyyalenu😢

    • @Bunny_Mafia_777
      @Bunny_Mafia_777 3 месяца назад

      బ్రదర్ మీరు 21 సోమవారాలు పూజ చేయండి , 11 సోమవారం నుంచి మీకు కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి, నాకు తల్లిదండ్రులు లేరు బ్రదర్, అన్ని ఆ శివయ్య కే చెప్పుకుంటున్నాను , నా కష్టాలన్నీ తీరిపోయి ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, మనుషులను నమ్మకండి బ్రదర్ మోసం చేస్తారు దేవుడిని నమ్మండి , మీ వెన్నంటే ఇవ్వండి మీకు అండగా తోడుగా ఉంటాడు , కష్టం మీ దరిచేరనీయకుండా చూస్తాడు, ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🏻💞🙏🏻😔

    • @Bunny_Mafia_777
      @Bunny_Mafia_777 3 месяца назад +12

      శివ పూజ చేయడం మొదలు పెట్టు బ్రదర్, నీ కష్టాలు ఎన్నింటికి పులిస్టాప్ దొరుకుతుంది, ఆ శివయ్య వచ్చి కష్టాలను తీర్చి పోతాడు, 21 సంవత్సరాలు పూజ చెయ్యి, ఓం నమశ్శివాయ, నీకు ఏదైనా కష్టం కలిగినా ఓం నమశ్శివాయ అనే చెప్పుకో నీ కష్టం తీరుతుంది 💞🙏🏻😔

  • @beeresirisha4602
    @beeresirisha4602 11 месяцев назад +1

    Om namahshivaya🙏🙏❤

  • @laxmirajyamale9341
    @laxmirajyamale9341 2 года назад

    Harhar mahadava añthrñi challgaçhudu thandri

  • @saisaraswati6748
    @saisaraswati6748 2 года назад +15

    హేమచంద్ర సూపర్ గా పాడా వు ధన్యవాదములు 👌👌

  • @kaladevarapalli1507
    @kaladevarapalli1507 3 года назад +4

    Shivay song super sir

  • @erpulashekar3325
    @erpulashekar3325 Месяц назад

    Om namah shivay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DRM456
    @DRM456 2 года назад +7

    పరమేశ్వరుని భక్తి పాట అద్భుతం

  • @venkateshamreguri4521
    @venkateshamreguri4521 2 года назад

    SHIVAAYA nive ANDHARIKI Dikku.. OM NAMA:SHIVAAYA..**..

  • @arunkumaruradandi752
    @arunkumaruradandi752 3 года назад +13

    హర హర మహాదేవ 🙏🙏

  • @rajasekhar2236
    @rajasekhar2236 2 года назад +4

    🙏🙏🙏🙏💐💐💐💐💐om namah shivay om namah shivaya

  • @useridea3520
    @useridea3520 3 года назад +2

    Om namah shivaya

  • @Sujitrawatpatel
    @Sujitrawatpatel 4 года назад +20

    Very Good voice and song can't resist I was listening English tdm and then suddenly RUclips suggests this video song to me and I'm very glad thank you great voice really

  • @GeethaVani-oq9yv
    @GeethaVani-oq9yv 4 месяца назад +1

    Super song 11:39

  • @nagaveni3299
    @nagaveni3299 3 дня назад

    Nanna yedho janma runam neeku naku neeku em ichi ne runam theerchukonu🙏

  • @janardhnajanardhna1013
    @janardhnajanardhna1013 2 года назад

    సూపర్ హీరో.నువ్వు

  • @vikasmusic9230
    @vikasmusic9230 3 года назад +4

    Hello bro what a wonderful song🎵 this song is very very super👍👌👌

  • @vijaykumar-rm5so
    @vijaykumar-rm5so 4 года назад +3

    Am 2nd view

  • @padmashivashirisha2925
    @padmashivashirisha2925 2 года назад +2

    Hara Hara Mahadev shambho shankara

  • @bonthuindu8861
    @bonthuindu8861 2 года назад +1

    Manasu prasantaga vutundi chalada🙏🙏🙏🙏🙏🙏