పండుగల సమయంలో ఇంటిల్లిపాదికీ నచ్చేలా చేసుకునే 4 తెలుగు సంప్రదాయ వంటలు/Pulihora/Burelu/Garelu/Pongali

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 69

  • @vijayalakshmilaksnhmi3006
    @vijayalakshmilaksnhmi3006 16 дней назад

    Excellent chala super tips andincharu

  • @shammishaik481
    @shammishaik481 3 месяца назад

    Nice recipes andi chala baga chesaru

  • @chelluvaralakshmi1786
    @chelluvaralakshmi1786 3 месяца назад +1

    super anni vantalu sis🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      Thanks a lot andi for liking all these recipes 😊

  • @joshika_03
    @joshika_03 3 месяца назад

    Mee inlo vaallu adhrusta vanthulu yendhukante manchi testy vantalu chestharu mee vantalu chusthe mouth watering superandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      నా వంటలు మీకు ఎంతగానో నచ్చినందుకు నన్ను మెచ్చుకున్నందుకు చాలా సంతోషం అండి.. ధన్యవాదాలు 😊

  • @khasimpeera2571
    @khasimpeera2571 3 месяца назад +1

    Frist comment.frist like.super recipes choopincharu.thanku so much madam

  • @suryanarayanaannam3872
    @suryanarayanaannam3872 2 месяца назад

    Meeru suuuuuuperb andi

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 3 месяца назад

    Hi sis ❤ maku gurthu chesinduku tnx🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      Hi andi.. my pleasure 😊
      Thanks for watching 🙏

  • @chitrarajula2639
    @chitrarajula2639 3 месяца назад

    Miru a vanta chesina super andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి! Thank u ☺️

  • @samathajoshi1966
    @samathajoshi1966 3 месяца назад

    Excellent
    Mesmerizing voice

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 3 месяца назад +2

    Old video kadha sister 💖 voice vere la vundhi ❤❤ recipe super 💯💯💯

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      అవునండీ.. కొంచెం తేడా ఉంటుంది 😁
      Thanks for liking these recipes 🙏

  • @ShobaraniGurumbilli
    @ShobaraniGurumbilli 3 месяца назад +1

    I like your kooking sister ❤

    • @ckchaitanya1
      @ckchaitanya1 3 месяца назад

      @@ShobaraniGurumbilli garu cooking spelling idi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      Thank u so much andi for liking my recipes 😊

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 месяца назад +1

    మీరు దేవత చెల్లి

  • @vijayalakshmi04
    @vijayalakshmi04 3 месяца назад

    Kani chintapandu pulusu oil lo udikite aa teste chala baguntundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      చింతపండు గుజ్జును నేరుగా అన్నంలో కలపలేదు కదా అండి! తాలింపులో వేసి కుక్ చేశాక అన్నంలో కలిపాము..
      మరోసారి వీడియో చెక్ చేయండి..

  • @beramvijayalakshmi8221
    @beramvijayalakshmi8221 3 месяца назад +2

    👌👌😊

  • @srenu3299
    @srenu3299 3 месяца назад

    Hai akka super👌👌💕💕

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад +2

    👏అన్నీ గొప్పవే! ఎంతని పొగడగలం! 😋 ఇన్ని రుచికరమైనవి చూసిన తర్వాత "నోరు ఊరుతుంది" అనడానికి బదులు "నోరు పొంగుతుంది" అనవచ్చేమో అలా అనలేము,కుదరదు కాబట్టి ... నోరూరించే తీవ్రత అంచనా వెసుకుంటే మాత్రం "నోరు బాగా ఊరుతుంది" అని మాత్రం అనవచ్చు లేదా "నోరు రెట్టింపు ఊరుతుంది" లేదా" నోరు పారుతుంది" అనవచ్చేమో ☺.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +1

      ఎంతని పొగడగలం అంటూనే.. ఎంతో పొగిడేశారు ☺️
      ఈ recipes మీకు నచ్చినందుకు.. మీకు నోరు ఊరేలా ఉన్నాయని మెచ్చినందుకు.. చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏

  • @kanakadurgakatta5115
    @kanakadurgakatta5115 3 месяца назад +1

    Burelu 👌 Mam idly ravva vesthy oil peelusthundemo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +2

      Thank you so much andi 🤗
      పిండి సరిగా కలిపి ప్రోపర్ హీట్ మీద వేయిస్తే పీల్చవు అండి, డీప్ ఫ్రై చేయడం వల్ల ఎంతో అంత నూనె ఉంటుంది కాబట్టి నూనెలో నుండి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసి 10 సెకన్ల పాటు ఉంచి తీసేస్తే ఎక్సట్రా ఉన్న నూనె పోతుంది..

    • @kanakadurgakatta5115
      @kanakadurgakatta5115 3 месяца назад +1

      @@SpiceFoodKitchen thank andi reply echinaduku

  • @ckchaitanya1
    @ckchaitanya1 3 месяца назад +1

    Nenu meku pedda fan 🎉

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад +6

    🥰పులిహోర మాత్రం చాలా గొప్పగా కనిపిస్తుంది....🥰బూరెలు గుడ్రంగా ఉన్నాయి...మిగిలినవి కూడా ఎంతో బావున్నాయి.... 🤗"శ్రద్ధగా చెయ్యాలి అందరూ మెచ్చుకోవాలి" అన్న తలంపుతో మొదలుపెడితే తప్పక అనుకున్న విధంగా చెయ్యగలగుతారు... ఇందంతా చూసిన తర్వాత ఎవరికైనా తప్పక "చెయ్యగలం అన్న నమ్మకం" పెరుగుతుంది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +2

      ఫలితం పర్ఫెక్ట్ గా రావాలి అంటే వంట చేస్తున్నంత సేపూ శ్రద్ధగా చేయాల్సిందే కదండీ ☺️! దాని ఫలితమే గుండ్రంగా ఉండే బూరెలు, కలర్ ఫుల్ పులిహోర, కరకర గారెలు, తియ్యని పొంగలి..! Thank u so much for liking these recipes 😊

    • @jayashreeprabhakar2769
      @jayashreeprabhakar2769 2 месяца назад +1

      All your veg recipes I like. They are special, healthy and tasty.

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад

    🌀అద్భుతం! 😊గారెలు చాలా బాగా చేసారు! 😂ముళ్ళచెంచాతో గారె చేసే కరకరలు ఏ స్థాయిలో ఉన్నాయో తినకుండానే తెలుసుకోవాలని అనిపించి ఉండవచ్చు( 🤣వీడియోలో 13:00 వద్ద). పూర్తిగా వినబడక పోయినా అంతకు మించి నిజంగా గొప్పగా "పుష్టిగా, అందంగా, మంచి రంగు"తో గారెలు కనిపిస్తున్నాయి!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +1

      ముందుగా మీ అబ్జర్వేషన్ కి హాట్స్ ఆఫ్ అండి 👏
      ప్రతీ వీడియో చాలా ఓపిగ్గా చూస్తారు.. నిశితంగా గమనిస్తారు.. Thank u so much for sharing your thoughts & observations 🙏

  • @srivallichintalapati
    @srivallichintalapati Месяц назад

    Ee kolatalato enni poornalu vastayo cheppara please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      మీరు చేసే సైజ్ వి బట్టి ఉంటుంది అండి! దాదాపు 15-20 వరకూ వస్తాయి...

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 3 месяца назад +1

    Super 👍 ... Ee 4 items simply superb ga chasi chupinchaaru ... I will try my level best 👍 Really it's super 👌 nice 👍 & TQ mam🤝💐💐💐💐💐💐💐💐💐💐💐👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      My pleasure andi ☺️
      Thank u so much for liking all these recipes 🙏

  • @kailashmanas3501
    @kailashmanas3501 2 месяца назад

    Brown rice kakunda white rice aite 3 cups saripotaya water

  • @All-rounder1018
    @All-rounder1018 3 месяца назад

    Avunu ma ghee Kante oil baguntadi rice lo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      అవునండీ 👍! నెయ్యి అన్నిటిలోకి బాగోదు.. కొన్నిటికి నూనె పర్ఫెక్ట్ 😊

  • @shaikbujji4288
    @shaikbujji4288 3 месяца назад

    వాయిస్ వేరే ఉంది ఎవరండీ లెమన్ రైస్ చాలా చక్కగా వుంది గారెలు కూడా అదరగొట్టారు 😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +1

      నా వాయిస్ యే అండి.. ఓల్డ్ వీడియో కదా! అందుకే 😄
      Thanks for the compliment 🙏

  • @msrao8073
    @msrao8073 3 месяца назад

    శ్రీ మహాలక్ష్మి దేవతా అనుగ్రహ ప్రాప్తిరస్తు, God bless you Madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      ధన్యవాదాలు అండి 🙏

  • @suryanarayanaannam3872
    @suryanarayanaannam3872 2 месяца назад

    Pooornamlo bellam vesaru minapa rubbulo veyaledu sweet saripothunda

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      లోపల పూర్ణం తియ్యగా ఉంటుంది కాబట్టి పైన ఉన్న మినపరుబ్బు కమ్మగా ఉంటే తినేటప్పుడు రెండిటి కాంబినేషన్ బావుంటుంది, మీకు తీపి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు..

  • @HARIBABUKALLURU
    @HARIBABUKALLURU 2 месяца назад

    Kpaaku ku any others name

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 3 месяца назад

    పులిహోర..
    పరమాన్నం ఎదురింటి నుంచి‌వస్తే
    బూరెలు...
    పక్కింటి నుంచి వచ్చాయి.
    గారెలు లేవు.
    కాని స్వీట్..గారెలు బూరెలు. పులిహోర నాలుగూ మీరొక్కరే పెట్టేశారు..
    పండగ fruitful అయిపోయింది
    ధాంక్స్...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      హమ్మయ్యా.. జర్నలిస్ట్ గారికి పండగ వంటలు చేసే శ్రమ తప్పింది అన్నమాట 😁
      మాకు పూర్తిగా వ్యతిరేకం.. మా ఇంట్లో వంటలు వండితే పక్కింటి వాళ్ళకి శ్రమ ఉండదు 😄
      మాకు కూడా చక్కగా అలా రకరకాల పండుగ వంటలు చేసిపెట్టే neighbours ఉంటే ఎంత బాగుంటుందో 😏
      గారెలు ఒక్కటే కదా.. కాసేపు కలం పక్కన పెట్టీ.. మీరు కూడా గరిట పట్టండి 👨‍🍳

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 2 месяца назад

      @@SpiceFoodKitchen @SpiceFoodKitchen పక్కింటి వాళ్ళకే కాదు నా ఊహ నిజమైతే చుట్టుపక్కల రెండు మూడు అపార్ట్‌మెంట్ల వారికీ ఎలాంటి శ్రమ ఉండదనుకుంటా.. ఎందుకంటే మీరు వున్నారనే ధైర్యం కావొచ్చు...లొట్టలే లొట్టలు కదా!!

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 3 месяца назад

    🤍💛🩷🧡❤️💕

  • @abrahamlincoln8248
    @abrahamlincoln8248 23 дня назад

    మా కుక్కర్ నుండి విజిల్ వచ్చేటప్పుడు పైనుండి నీరు రాదు, మీ కుక్కర్లో ఎందుకు వస్తుంది?
    మీలాంటి కుక్కర్ ఎక్కడ
    దొరుకుతుంతి? చెప్పగలరు....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  22 дня назад

      అలా నీళ్ళు రాకపోవడమే మంచిది కదా అండి! అది కుక్కర్ ప్రోబ్లం కాదండీ, మనం కుక్కర్లో నీళ్ళు ఎక్కువ పోసినా, లేదా పప్పు లాంటివి ఉడికేటప్పుడు పైన నురగ వల్ల అలా నీరు బయటికి వస్తుంది..
      నేను వాడే కుక్కర్ hard anodised అండి..
      ఇక్కడ వాడింది pegion..

    • @abrahamlincoln8248
      @abrahamlincoln8248 22 дня назад

      @@SpiceFoodKitchen thank you, your dishes are good..just love them..