ఏమండీ మీరు చేసిన పరోట చాలా చాలా చాలా బాగున్నాయండి మేము కూడా యాజ్ టీజ్ మీరు చెప్పినట్టు చేశాను చాలా బాగున్నాయి మా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోయారు అన్నయ్య గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మంచి మంచి వంటలు చెప్పాలని చేయాలని మేము కోరుకుంటున్నాం కొంతమంది కొన్ని కొన్ని విషయాలు సరిగా చూపించరు మీ వీడియోలన్నీ దగ్గరగా చక్కగా స్వచ్ఛంగా చూపిస్తున్నారు మీకు చాలా థాంక్స్ అండి మేము ఎన్నో మీతో నేర్చుకుంటున్నాము ఇంకా మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాము మా ఫ్రెండ్స్ 24 మంది ఫాలో అవుతున్నారు మంచి మంచి కొత్త వంటలు దగ్గరగా చూపించి మంచిగా చెబుతున్నారని ఈజీగా కొంతమంది అన్ని విషయాలు చెప్పరు మీరు కానీ మంచి మంచి టిప్పులు తో నిజమైన వంట అంటే ఇది అని చెబుతున్నారు చాలా థాంక్స్ అండి మిమ్మల్ని దేవుడు దీవించును గాక
@@bhimavarapuanuradha7481అవును, బాగా గడుసు, అన్ని పనులూ ఆయనతో చేయించేస్తూనే ఆయనకంటే ఈవిడకే అన్నీ తెలుసన్నట్లు కబుర్లు... నాన్న చేతి కమ్మని రుచులు అని పెట్టాలి అసలు
Yesterday i tried ma ...Parota came very nice with your recipe with 100 ml milk not 100 frnd staying aside and promting is not appreciated please show yourself like sakhi diaries mam.
మీ వాయిస్ అవతల మాట్లాడే మాటలు బాలేదు అసహ్యంగా ఉన్నాయి కొంచెం మంచిగా వీడియో చేయండి ఆయన గారు చేసే వీడియో చాలా బాగుంది పక్కన మాట్లాడుతున్న లేడీస్ మాటలు చాలా వస్తాయి మంచిగా చేయండి వీడియోలు
Don't Concentrate On Stupid Comments About Sir Garu Who Prepares Professionally Madhavi Bahen Ji Aap Key Husband Maahan Hai. Stupid Only Knows To Comment Than His Knowledge In Regard To Cooking OR Preparing Food . Am From Maharashtra AM FAN Of Your Husband ...
Chaala bagunnai nice
Babhai garu super ga chesaru parota
Super chala Baga chesaru
Chala baga chesaaru porota
You explain so nicely, lady 😊 thanks to you and to your husband for teaching us the recipe...
Onion pakoda memu chasamu andi super ga vachai tq andi
ఏమండీ మీరు చేసిన పరోట చాలా చాలా చాలా బాగున్నాయండి మేము కూడా యాజ్ టీజ్ మీరు చెప్పినట్టు చేశాను చాలా బాగున్నాయి మా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోయారు అన్నయ్య గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మంచి మంచి వంటలు చెప్పాలని చేయాలని మేము కోరుకుంటున్నాం కొంతమంది కొన్ని కొన్ని విషయాలు సరిగా చూపించరు మీ వీడియోలన్నీ దగ్గరగా చక్కగా స్వచ్ఛంగా చూపిస్తున్నారు మీకు చాలా థాంక్స్ అండి మేము ఎన్నో మీతో నేర్చుకుంటున్నాము ఇంకా మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాము మా ఫ్రెండ్స్ 24 మంది ఫాలో అవుతున్నారు మంచి మంచి కొత్త వంటలు దగ్గరగా చూపించి మంచిగా చెబుతున్నారని ఈజీగా కొంతమంది అన్ని విషయాలు చెప్పరు మీరు కానీ మంచి మంచి టిప్పులు తో నిజమైన వంట అంటే ఇది అని చెబుతున్నారు చాలా థాంక్స్ అండి మిమ్మల్ని దేవుడు దీవించును గాక
TQ so much sister 🙏🙏🙏🙏🙏
Nenu chesanu Tqs annaya parota chala Baga vachindhi
Thank s Amma
Super super yammy yammy parota😋😋😋😋😋🤝🤝🤝🤝🤝🤝👌👌👌
Malbar parota na leka lacha parota chepandi....
Very very hard working Anna meru.. have a happy and healthy life
Very good madam.....parota roasted as per the requirement....very good
Yes, thanks
He is really hard worker, good job and nice recipes 👍
Tips anni chala baga cheppi chupinchuthunnaru tq
Supertalent
❤ very good❤
Supar aana
Super sir
Dosa baga vesaru recipe chepandhi
మీ వారు చాలా చక్కగా చేశారు
కోడిగుడ్డు కలపటం వలన పరోటా
గోల్డ్ కలర్ వచ్చింది
Super sir 🙏 namaste 👌 super
Super chala Baga chesaru andi me husband
Dosa pindhi recipe chepandhi please
Sister voice bagundi
Super talent
Very good
Excellent bro
Baking soda laedaaaa
Egg lekunda kalapacha ??
Super
Thanks
Video Chala bagudi
Super andy
I am Sitarama Raju from Guntur. Living in Sri Lanka. I will see you when I come to Guntur. I am very much impressed for your patience and Hard work.
Chala bagunai kani egg vesthunaru ga non-veg aipothundhi kadha sir Mari
ruclips.net/video/avUFyqTZrhY/видео.html
Boiled Milk are Fresh milk Add cheyala
Raw milk andi
నాకు ఒక doubt ., అన్ని hotels లో పరోటా పిండి ఇలాగే కలుపుతారా? అంటే egg వేస్తారా
Naku same doubt
Hotels lo veyarandi.ma pillala kosam intloki chesaru kabatti.vesadu test Inka bagumtumdhi.kabatti..
Ippati reates ki hotel vallu karchu dhandaga Ani utti Pindi kalipi vesthunaru.mamuluga ayithe parotalo egg, milk vesthene dhani Ruchi bagumtumdhi
@@PJRMadhuri no only milk tho chestharu
Chapathithayaruchasichupinchandi
Gunturu lo ekkada
Egg skip cheyachaa
చేయొచ్చు
Good replacement emaina vadachha
Comment lo pin chesanu chudamdi okasari 🙏
Parota lo egg vesi chestarani teliyadu naku,yenni sarlu tinesano
చాలా బాగా చెపుతున్నారండి ఉతప్పం చూపించండి
Okay andi
Godhumapindito cheyyocha
Radhamdi
Gattigaa vastudhi saginaatu ledhu mem ela mem hotel style ravalantey plese mem puri pindi kalipithey bghutaadhammeme
పరోటా లోకి చారువా ఏలా చేస్తారో కూడా చూపించండి సార్
Video undi okasari chudamdi
Hellow we are vegetarian without egg kearala parota how to make please tell me
Egg veyakamdi .emi kadhu milk komcham yekuva vesukomdi
@@katasaniMadhavi thank u for reply
Parota gravy cheyara medam
Super parrota vedeo
Thank you
Hi andi dosa pan kavali maku
Chepathi kuda me style lo chupinchandi mam plz
Okay andi
Mi hotel location akada address guntur lo
Chukkudukaya curry cheyandi ankul please
చిక్కుడు కాయలు ఇప్పుడు లేవు కదండీ
Narasaraopet Bilal parota kurma baguntadi
Mee vooru ekkada andi
Guntur Andi
Really yummy
Suppppeeeerrrrrrrrbb
Akka super. inkosari oka video AA penam gurinchi cheyandi nenu chala mandini adiga ........
Hotel pennam emi chesukuntaru
Akka hotal lo chese chapathi carrye cheppandi please akka
Okay sister
Mee hotel yekkado chepthe osari vachi taste chestaam... Mee chethi vanta
Godhuma pindito cheyavachuna
Godhuma Pindi tho radhamdi.parota ante midha pindi.
👌👌
Parota chiken sherva chupichandi anna
Okay sister thanks for watching
Egg లేకుండా గోధుమపిండి తో tasty గా రిసిపి పెట్టండి.
Snack,leka breakfast ye recipe kavali
Parotalo egg vesedi vokka keralavalle
👍
Parota gravy recipe please
Ok thammudu
గగోదుమ పిండి తో చేయచ్చ
Cheyakudadhu parota andhi radhamdi
Amma egg vesi chesthunnaru prathi hotel lo ilage chesthara ante nonveg thinnanivallaku ibbandikada ninamga ippativaraku egg vestharani teliyadu.
90%వేస్తారు
Rumali roti cheyandi madam
Okay andi
మేము బ్రహ్మిన్స్ అండి., egg లేకుండా చేసుకోవచ్చా.
చేసుకోవచ్చు అండి
😂
Memu Brahmins. egg veyyakunda kuda cheppandi
Egg 🥚 skip chesi chesukondi , but gooood 🤣 question
బాగా మసాజ్ చేయాలి, తరువాత సోక్ చేయాలి మావయ్య!!! అప్పుడే టేస్ట్ అదురుతుంది.
Okay TQ andi
Vadalu chupincharw madam
Pachhipappu Vada leka minapa vada
పరాటా అదుర్స్
TQ andi
TQ andi
బ్యాక్ రౌండ్ వాయిస్ ఇబ్బంది గా వుంది
Ippudu vedioes bagunnai chudamdi okasari 🙏
Ammayi ma sisters memu inthe nuvvu matladinatlu matladatamu guntur district madi. Language vini ma side vallu anukonnanu same language
Meeru chepindhi corect andi
Voice ledu
Avunandi appudu mic ledhamdi voice slow ga undhi .. ippudu vedioes bagunnai chudamdi okasari 🙏
Ravva dosa yela cheyalo chepandi mm
Ok andi
Chala thnqs andi
Medhainchali Ani anali
పిండి కలపడం వరుకు ఓకే,....ఉండలు చేసి, బండ
నేసి ఉతికి ఆరేసి, పరోటా చేసే టప్పటికి చిరిగి చాటంత అయ్యి😅
గుడ్లు వద్దు అనుకొంటే alternative ఏమిటి?
2. తినే చేతితోనే వడ్డించకపోవడం
బాగాలేదండి
ఒడడించుకోవటం
Eggs lekunda parota radha andi ante memu vegetarians andhukani
Vasthumdhi Egg skip chesi chesukomdi
@@katasaniMadhavi ala poraluga vasthaya
@@seethalamradhika2314 vasthayandi..egg just teast kosame andi
@@katasaniMadhavi ok thanks for u r reply andi nanu crispy ness kosam anukunnanu
Please add pinch of baking powder instead of egg
సార్ చేసే విధానం చాలాబాగుంది,కానీ మేడమ్ గారు కాస్త అతిగా కామెంట్రీ చేస్తున్నారు,కామెంట్రీ హుందాగా ఉండాలి, అర్థం చేసుకోండి
అవును హోటలు బాపతు వాళ్ళు అంతే
ఔను ఆయనేదో తెలివి లెలోన్ని చేస్తుంది.ఆమె తెలివి కలడానిలాగ
@@bhimavarapuanuradha7481అవును, బాగా గడుసు, అన్ని పనులూ ఆయనతో చేయించేస్తూనే ఆయనకంటే ఈవిడకే అన్నీ తెలుసన్నట్లు కబుర్లు... నాన్న చేతి కమ్మని రుచులు అని పెట్టాలి అసలు
@@asr2205
Yesterday i tried ma ...Parota came very nice with your recipe with 100 ml milk not 100 frnd staying aside and promting is not appreciated please show yourself like sakhi diaries mam.
Egg లేకుండా పరోటా చేసుకోవచ్చా
చేసుకోవచ్చు
Kasta jeevini meeru alaa anavaddu
Kyabagepappuchupenchandiplease 15:32
Okay andi
koncham short videos pettandi
మన ఆంధ్రా, తమిళనాడు,లో కూడా అంతే కదా చేసేది మళ్లీ ప్రత్యేకంగా కేరళ ఎందుకు మేడం
Asalu parota kerala valla recipe Andi
Egg వేయకుండా చూపించండి plz
Okay andi
Egg repleca
Skip chesi chesukomdi..vere emi veyalsina Pani ledu
Chapati lo eggs yemity
Adhi chapati kadu
egg lekunda cheyacha
Chesukovachu
Miru silent undandi mi husband explanation bagundi let him do vds please
Make idly pindi recipe
Okay andi thanks for watching
Mysore bonda chapandi
మీ వాయిస్ అవతల మాట్లాడే మాటలు బాలేదు అసహ్యంగా ఉన్నాయి కొంచెం మంచిగా వీడియో చేయండి ఆయన గారు చేసే వీడియో చాలా బాగుంది పక్కన మాట్లాడుతున్న లేడీస్ మాటలు చాలా వస్తాయి మంచిగా చేయండి వీడియోలు
Don't Concentrate On Stupid Comments About Sir Garu Who Prepares Professionally Madhavi Bahen Ji Aap Key Husband Maahan Hai. Stupid Only Knows To Comment Than His Knowledge In Regard To Cooking OR Preparing Food . Am From Maharashtra AM FAN Of Your Husband ...
Plz do not use abusive language,even if it's for Pandu or anybody else...watch out your mouth
Vanda gramulanna 100 ml anna okate, enduku ala maatladtaru, mana bhaasha ni maname kinchaparustaamu
Starting vedioes kadhamdi yeppudu Ila matladurhu chese alavatu leka komcham thadabaddamu andi
Same battalu vutukutunattu vutakali simple 😂😂😂