Gorintaku Movie Video Songs Jukebox || Shobhan Babu, Savitri, Sujatha

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 34

  • @srinivasamurthy9892
    @srinivasamurthy9892 2 года назад +2

    Devulapalli Krishna satri Garu, Arudra garu,Athreya garu ,Sri sri garu ,veturi garu, sirivennela garu oke kulaniki chendatam Adhruschikama leka bhrma srushti na...😮

    • @ramanareddy3609
      @ramanareddy3609 Год назад +1

      A Brahma shrushti okay 👍 Nanganasini kaanuuu...

  • @bhanuprakashparimi3002
    @bhanuprakashparimi3002 3 года назад +2

    Evergreen super hit songs never

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 года назад +4

    చిత్రం: గోరింటాకు (1979)
    సంగీతం: KV. మహదేవన్
    రచన: ఆత్రేయ
    గానం: SPB, సుశీల
    ఏటంటావ్ ఏటంటావు ఇంతకంటే నన్నేటి సెయ్యమంటావు
    ఏటంటావ్ ఏటంటావు ఒళ్ళు మంట యిప్పిప్పి సెప్పమంటవు
    పిల్లపీచు లేదని అల్లాడక పిల్లా నన్ను సూసుకో పిల్లగాణ్ణిగా
    పెళ్ళాం పెళ్ళాం అని అల్లాడక పిల్లగా నన్ను సూడు పిల్లదానిగా
    ఒకర్నొకరు రకరకాల చూసుకున్నాం ఇంకెవరిని ఈ వయసులో చూసుకుందాం?
    పాయ పాయ సిక్కుదీసి పాపిట సక్కదీసి ఎయ్యి ఎయ్యి ఎయ్యి ఎయ్యి ఎయ్యమంటే జడ ఏసినాను
    సబ్బంత కరగదీసి ఈపంత అరగదోమి పొయ్యి పొయ్యి పొయ్యి పొయ్యి పొయ్యమంటే నీళ్ళోసినాను
    నువ్వు నీళ్ళోసుకుంటవని సూసినాను నువ్వు జడ ఏసుకుంటవని ఆగినాను
    సింగపూరులో మందు సిక్కుతుందంట టీమరొచ్చినట్టుంది తెచ్చుకోమంట
    రంగూనులో ఆపరేషనుందంట ఎల్లిపోయి సేసుకుందు రమ్మంట
    లోటెవరిదో ముందు తేల్చమంట మన లోగుట్టు పెరుమాళ్ళకెరుకంట
    ruclips.net/video/HBAcQTrtiuk/видео.html

  • @srinivasdas723
    @srinivasdas723 2 месяца назад

    Mahanati Savithri gari main character last filim in industry

  • @chitratarangini3126
    @chitratarangini3126 2 года назад +1

    గోరింటాకు (1979) చిత్రంలో అన్ని సాంగ్స్ బాగుంటాయి
    గోరింటాకు చిత్రం శోభన్ బాబు గారి చిత్రాల్లో టాప్ రన్ అయిన చిత్రం వైజాగ్ అలంకార్ లో 147 లో రన్
    గోరింటాకు చిత్రం 9 కేంద్రాల్లో 100 రోజులు రన్ అయింది
    గోరింటాకు చిత్రం1979 అక్టోబర్ 19 విడుదల అయింది
    గోరింటాకు చిత్రం వైజాగ్ లో షూటింగ్ జరుపున్న రెండవ కలర్ చిత్రం

    • @ramanareddy3609
      @ramanareddy3609 Год назад

      Sujjaathaa gaaru antey Naaku bo estumm..

    • @bhashag3904
      @bhashag3904 Год назад

      వైజాగ్ లో షూటింగ్ జరుపుకున్న మొదటి చిత్రం పేరు చెప్పండి బ్రదర్.

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 года назад +1

    చిత్రం: గోరింటాకు (1979)
    సంగీతం: KV. మహదేవన్
    రచన: దేవులపల్లి. కృష్ణశాస్త్రి
    గాయని: సుశీల
    గోరింట పూచింది కొమ్మ లేకుండా
    మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
    ఎంచక్కా పండిన ఎర్రన్ని చుక్క
    చిట్టి పేరంటాలికి శ్రీరామరక్ష
    కన్నె పేరంటాలికి కలకాలం రక్ష
    మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
    మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
    సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు
    తానెరుపు అమ్మాయి తనవారిలోన
    మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
    గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
    సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా
    అందాల చందమామ అతనే దిగివస్తాడు
    పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు
    పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు
    కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు
    మందారం పూయించి మంచి మొగుణ్ణిస్తుంది
    గన్నేరు పూయించి కలవాణ్ణిస్తుంది
    పదిలంగా దాచుకున్న ప్రాణరక్తమిచ్చి త్యాగం తన వంతై తనే రాలిపోతుంది
    ruclips.net/video/HBAcQTrtiuk/видео.html

  • @vadupusrinivas6033
    @vadupusrinivas6033 3 года назад +2

    Superhit songs

  • @jayavardhan7646
    @jayavardhan7646 2 года назад

    Very nice sons.

  • @kameshreddykurra9463
    @kameshreddykurra9463 4 года назад +1

    Super

  • @shaikmahanoobbasha831
    @shaikmahanoobbasha831 5 лет назад +3

    Very very peace song and every word very meaning full superb song..........so much I like this film songs very heartfelt songs...

  • @vangalabramhanandhareddy8220
    @vangalabramhanandhareddy8220 2 года назад

    Oldsonggreat

  • @shaikarif8655
    @shaikarif8655 8 лет назад +6

    wonderful hero,wonderful song, arif,lrpalli

  • @satishganji4711
    @satishganji4711 3 года назад +3

    ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది నాకు చాలా నచ్చింది మ్యూజికల్ హిట్

  • @gsrao9862
    @gsrao9862 2 года назад

    All songs tuching my heart

  • @bhashag3904
    @bhashag3904 Год назад +1

    ఇలాంటి వినసొంపైన తియ్యని సంగీతం, చక్కటి పాటలు ఇప్పుడు రావు. ఇక రాబోవు. ఈపాటలు ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టవు. శోభన్ బాబు గారి వంటి అందగాడు ఇక రాడు.👌🙏❤👍

  • @sunamudinagarjunanaga1256
    @sunamudinagarjunanaga1256 5 лет назад +4

    I like to you

  • @dwarampudivenkatareddy3987
    @dwarampudivenkatareddy3987 Год назад

    🌹

  • @appalareddy770
    @appalareddy770 3 года назад +3

    Na Seetha kotabam kosam Na Devathiniko Kadavaruko oka talila Asathu pramathu pramidam yasaya

  • @tvramanatvramana6602
    @tvramanatvramana6602 3 года назад +1

    T.v.Ramana chari supper

  • @sunnapumunikrishana3235
    @sunnapumunikrishana3235 3 года назад

    💓👃💓

  • @poornak59
    @poornak59 2 года назад

    Excellent this song

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath2802 2 года назад

    No one canot give order for walking shoes RS 5,990/-

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 года назад

    చిత్రం: గోరింటాకు (1979)
    సంగీతం: KV. మహదేవన్
    రచన: వేటూరి. సుందరరామమూర్తి
    గానం: సుశీల, SPB
    కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
    ఏమిటీ మౌనం? ఎందుకీ ధ్యానం?
    కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
    మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
    పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
    పసితనాల తొలివేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
    ఉరక లేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
    ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
    ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    ruclips.net/video/HBAcQTrtiuk/видео.html

  • @venkatreddylakku531
    @venkatreddylakku531 3 года назад +5

    Evergreen hit songs

  • @tallasudhakar4559
    @tallasudhakar4559 3 года назад +4

    One of my favorite movie sssssuper songs