Video 478 | Doctrine of Trinity | త్రిత్వ సిద్ధాంతం |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Q&A Session with Bro Edward Williams, Bro. Suresh Vangoori and Bro John Christopher. Follow us and do subscribe Right Theology Forum for more updates.
    #RightTheologyForum #RTF #God #TeluguTheology #Trinity
    --------------------------
    Bible study - Every Monday
    Philippians: • Philippians
    ACT’s: • Book of Acts
    Romans: • Studies in Romans
    Job: • Video 428 | SESSION1-L...
    ----------------------------
    Ask any question- Every Wednesday
    • Video 389 | ఏదయినా అడగ...
    ----------------------------
    Black or White- Every Friday
    • Black or White
    ----------------------------
    Right Theology Forum playlists: / righttheologyforum
    ----------------------------
    Daily devotions: • Daily Devotion

Комментарии • 70

  • @sanjeevnursing
    @sanjeevnursing 2 года назад +2

    Thank you for your valuable message

  • @chedukondalu9579
    @chedukondalu9579 8 месяцев назад +3

    త్రైయేక సరైన పదం

  • @davisdavis1914
    @davisdavis1914 2 года назад +3

    Excellent explanation

  • @churchofchrist.chennai3613
    @churchofchrist.chennai3613 2 года назад +4

    God is one. Jesus christ lord king son of god

  • @humantrustchristnenavath-iu3cd
    @humantrustchristnenavath-iu3cd Месяц назад +1

    సార్,
    చెట్టు - ( యెహోవా )
    బీజం / విత్తనం / గింజ - ( క్రీస్తు )
    పండు / కాయ / పుష్పం - ( పరిశుద్ధ ఆత్మ )
    ( విత్తనాలు ఇచ్చేవి )
    సరిగ్గా చూస్తే,
    చెట్టు.. వేరు
    విత్తనం.. వేరు
    పండు .. వేరు
    ( మూడు వేరే వేరే స్థితులలో ఉన్నాయి
    అంటే
    ఒకటి గా లేవు )
    కాని
    తత్వం / స్వభావం / లక్షణం / తనం / నైజం..
    ఒక్కటే
    జామ.... స్వభావం రీత్యా.. తీపి
    చింత..... గుణం రీత్యా...... పులుపు
    కాకర..... తత్వం రీత్యా...... చేదు
    ఉదా : జామ
    చెట్టు.. తీపి స్వభావం కలిగి ఉంటే
    విత్తనాలు.. తీపి లక్షణాలు కలిగి ఉన్నాయి
    పండ్లు.. తీపి
    అలాగే
    దేవుడు /ఆత్మ / ప్రభువు.. ప్రేమ స్వభావం కలిగి ఉన్నాడు.
    Thank you.

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 14 дней назад

    ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు అన్నారు కదా దైవత్వం అంటే ఏమిటో వివరించగలరా

  • @prakashbibleinstitute3954
    @prakashbibleinstitute3954 2 года назад +1

    Tq edward sir

  • @kranthigospelchannel3236
    @kranthigospelchannel3236 3 месяца назад

    ప్రైస్ తే లార్డ్ బ్రదర్
    ముగ్గురు వేరు వేరు అయ్యితే సింహాసనము ఒక్కటి ఉందా లేక మూడు ఉన్నాయా??
    ఈ ప్రశ్నకు సమాధానము చెప్పాలని కోరుకుంటూనాను...

  • @praisy133
    @praisy133 2 года назад +5

    Elohim...plural name..Gen 1:1..Trinity

    • @madhurirudra5358
      @madhurirudra5358 2 года назад +1

      @@kingdomofgodindia2478 because that was revealed in the Bible.If it was revealed as 4 or more no problem for us to say like that

  • @SSandrus82
    @SSandrus82 Год назад +1

    celebrity లకు దేవుడు ఎప్పుడూ అర్ధం కాడు... ఎందుకంటే, సొంత జ్ణానం ఉపయోగిస్తారు కాబట్టి...

  • @naveenratnakar777
    @naveenratnakar777 2 года назад +5

    కొలస్సీయులకు 2: 9
    ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;
    Colossians 2: 9
    For in him dwelleth all the fulness of the Godhead bodily.

    • @naveenratnakar777
      @naveenratnakar777 2 года назад

      Both are one don’t confuse

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад

      ​@@naveenratnakar777lol Aa dhaivathwam lo manam kuda cherali annaru ante manam kuda dhevullenaaaa

  • @tegalakirankumar8624
    @tegalakirankumar8624 Год назад +1

    Did God ever say that he is "Tri-une"????? No.......But God always said that He is "I AM".............Jesus is that I AM....

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 Год назад +3

    ఆద్యంతం సొంత మాటలు తప్ప లేఖనాలూ లేవు,

  • @nityajeevanikimaargam6461
    @nityajeevanikimaargam6461 Год назад +2

    బ్రదర్ వందనలాండీ నా పేరు అశోక్
    విలియం గారు మాట్లాడుతూ ముగ్గురికి ఆది అంతము లేదన్నారు
    మరి ఏసుప్రభు వారు మాట్లాడుతూ నేను మొదటి వాడను కడపటి వాడను అని అంటున్నారు గ్రహించండి బ్రదర్స్
    ప్రేమతో ఒక సహోదరుడు

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 11 месяцев назад

    1 John(మొదటి యోహాను) 5:20
    20.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад +1

      Yes jesus is not god Jehovah is the only true god good verse bro👍👍

  • @nityajeevanikimaargam6461
    @nityajeevanikimaargam6461 Год назад

    బ్రదర్ వందనలాండీ నా పేరు అశోక్ వన్ గాడ్ త్రీ పర్సన్స్ ఎలా అర్థం చేసుకోవాలి అని జాన్ గారు విలియం గారిని అడిగినప్పుడు విశ్వసించాలి నమ్మాలి అని అన్నారు.
    నా ప్రశ్న బ్రదర్స్ తెలియనిదే ఎలా విశ్వసిస్తారు
    తెలియనిదే ఎలా నమ్ముతరు బ్రదర్

  • @sirivellahanokmessages
    @sirivellahanokmessages 2 года назад +5

    మీ షోలో ప్రశ్న అడిగినప్పుడు వాక్యం చూపెట్టకుండా నోటిమాటలు(.….......)ఎక్కువ ఉంటాయి జాన్ గారు.ఎమనుకోకుండా చుసుకోండి.క్షమించండి బాధకలిగితే.

  • @HanokPattam-v6t
    @HanokPattam-v6t Год назад

    Thrithwam gurinchi theliyaka pothe paralokam cheradam avadha

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад +1

      Dhevudu okkade Ayana Thandri ani Spastam ga Grandham chebuthundi kondharu swardha purithulu thama peru kosam Abadha bodhalu Cheyadama modhalu pettaru tritwam anedhi bible grandhaniki virudham

  • @nityajeevanikimaargam6461
    @nityajeevanikimaargam6461 Год назад

    బ్రదర్ వందనలాండీ నా పేరు అశోక్
    గ్రహీంచలనీ వేడుకుంటున్నాను
    బైబిల్ ఇందరు దేవుళ్ళు అని చప్పుత్తుంది

  • @kattaramakrishna781
    @kattaramakrishna781 2 года назад +1

    నిత్యత్వం లో మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు సృష్టికి ముందర ఉన్నవారు

    • @tegalakirankumar8624
      @tegalakirankumar8624 Год назад

      యే సే తండ్రి ... Jesus is God the Father, son and holy spirit.....bro

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад

      ​@@tegalakirankumar8624then Who did Jesus pray to?
      Ayanaki ayane chesukunnada?

    • @tegalakirankumar8624
      @tegalakirankumar8624 11 месяцев назад

      @@jagapathirevulagadda2834 Why Jesus prayed if he is God ? Bcoz the "Law" required him to pray......HE set an example and instructed humans that how to pray.......thatsy Jesus said I didn't come to destroy the Law or prophet...but I came to fulfill.....Did Jesus prayed to himself ??? No...he didn't prayed to himself but his prayers returned to his OWN BOSOM......

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад

      @@tegalakirankumar8624 haha so jesus did a skit right?

    • @tegalakirankumar8624
      @tegalakirankumar8624 11 месяцев назад

      @@jagapathirevulagadda2834 Jesus Warned us....by claiming that he is Father of the Old testament....John 8:24 Jesus said If You believe not that I AM You will die in your Sins ......Who is this I AM ? That Jesus was referring to ????

  • @tegalakirankumar8624
    @tegalakirankumar8624 Год назад +1

    Video at 19:00 false words .....bro.....Jesus is Father John 14:8-9 .....Bible says Only father is creator ...Jesus is the creator [father] Colossians 1:16, John 1:3

  • @ADR5812
    @ADR5812 5 месяцев назад

    Bible lo tritvam ane word undhi Edward garu 😁

  • @kattaramakrishna781
    @kattaramakrishna781 2 года назад +1

    ఆది లేని నిత్యత్వం అనగా సృష్టికి ముందర నిత్యత్వం గూర్చిన సత్యము జగదుత్పత్తి మొదలు అనగా సృష్టి ఆరంభం ఎఫ్ సి పత్రిక ఒకటో అధ్యాయం 6 7 వచనాలు మొదటి పేతురు ఒకటవ అధ్యాయం 19 20 వచనాలు

  • @naveenratnakar777
    @naveenratnakar777 2 года назад +1

    Jesus Christ =Jehovah =Holy Spirit.

  • @joel9710
    @joel9710 2 года назад +4

    ప్రభువైన యేసు క్రీస్తు కు దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి... మరి తండ్రికి దేవుడు ఎవ్వరూ లేరు కదా...? వీరు ఇద్దరు సమానమైన దేవుళ్ళు ఎలా అవుతారు...?

    • @Mass-kb
      @Mass-kb 2 года назад +1

      తండ్రి కుమారుడు అనగానే ఈ లోకాసంబంధమైన తండ్రి కుమారులా బంధాన్ని తీసుకొచ్చి ఇక్కడ తండ్రి కుమారులకు apply చేసి చూడకూడదు.అలా చూస్తే గనుక తండ్రి కుమారున్ని కనడానికి తల్లి కూడా కావాలి కదా! తల్లి లేకుండా బిడ్డ పుట్టాడు కదా! పోని అలా కాదు తండ్రే కుమారున్ని సృష్టించాడు అని అనుకుంటే కుమారుడు ఎలా దేవుడవుతాడు? ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది.నాకు ముందుగా ఏ దేవుడును లేడు నా తర్వాత ఏ దేవుడును ఉండడు అని. ఒకవేలా క్రీస్తు చిన్న దేవుడు అంటారా అలా అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు అలా చెప్తే చిన్న దేవునికంటే పెద్ద దేవున్నే నమ్ముకుంటాం గాని చిన్న దేవునికి విలువేముంది like hindhuisam. ఒకవేల క్రీస్తు దేవుడు కాదు అని అంటారా బైబిల్లో కొన్ని పేజీలు చింపేయవలసివస్తుంది. దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనకు దేవుని గురించి తెలిసింది గోరంతే తెలియాల్సింది కొండంత ఉంది.

    • @joel9710
      @joel9710 2 года назад +3

      @@Mass-kb నీ దేవుడు, నా దేవుడు అని తండ్రి గురించి మన ప్రభువైన యేసు క్రీస్తు చెబుతున్నాడు కదా బ్రదర్

    • @Mass-kb
      @Mass-kb 2 года назад

      @@joel9710 అవును నీ దేవుడు ,నా దేవుడు -నీ తండ్రి, నా తండ్రి అని అంటున్నాడు గాని మన దేవుడు మన తండ్రి అని అనడం లేదు. నీ తండ్రి నాతండ్రి అని అనడంలోనే ఆయన మనకును ఆయనకును ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన తండ్రి అని చూస్తున్న కోణం వేరు మనం చూస్తున్న కోణం వేరు.పైగా ఆయన భూమి మీదకు మానవుడుగా వచ్చినప్పటినుండి మానవుడుగా కూడా పరిగణింపబడుతున్నాడు గనుక ఆ context లో మాట్లాడుతున్నట్టు మనం అర్ధం చేసుకోవచ్చు.
      నేను చెప్పదల్చింది ఒకటే ఆయనను బైబిల్ చాలా రకాలుగా వర్ణిణించింది Ex:-ప్రవక్త,యజకుడు, కాబట్టి ఆయనను గూర్చి చదువుతున్నప్పుడు సందర్భాలను,పరిస్థితులను జాగ్రత్తగా మనసులో పెట్టుకుని చదవాలి.....అర్ధమైందనే బావిస్తున్న

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад

      ​@@Mass-kbalready Ayana Mana dhevudu ani chala chotla sambhodhincharu actually Yesu thandri kadu Endhukante thandri yesu kante goppavadu!!

  • @kattaramakrishna781
    @kattaramakrishna781 2 года назад

    మోషే రాసిన కీర్తనలు లో 90 కీర్తన దేవుడు సృష్టికి ముందు ఉన్న వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సృష్టికి ముందు ఉన్నవారు మొదటి పేతుర ఒకటో అధ్యాయం 18 19 20 వచనాలు పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయం 14వ వచనము

  • @sirivellahanokmessages
    @sirivellahanokmessages 2 года назад +3

    ఆదికాండములో హవ్వ-ఆదాములు అర్థం అయితే బైబిల్ దేవుడు అర్థం అవుతాడు జాన్ గారు
    ఆదికాండము 1-6 అధ్యాయాలు అర్థం అయితే బైబిల్ అంతా వ్యాక్యానం చెయ్యోచ్చు జాన్ గారు.
    ఆ మొదటికే దిక్కులేకపాయే...అందుకే ఎంతమందైన ఉంటారు....దేవుళ్ళు జాన్ గారు
    Note:బైబిల్ మర్మగ్రంథం పరిశుద్థాత్మతో నింపబడితే తప్ప ఆత్మ విషయాలు అర్థం కావు జాన్ గారు.

  • @nityajeevanikimaargam6461
    @nityajeevanikimaargam6461 Год назад

    బ్రదర్ వందనలాండీ నా పేరు అశోక్
    గ్రహించాలని వేడుకుంటున్నాను
    దేవుడు ఆత్మగా ఉన్నాడు అని బైబిలు చెప్తున్నది
    పరిశుద్ధాత్మ పరిశుద్ధత కాని ఆత్మ అని మనుషుల గురించి చెప్తున్నారు
    గ్రహించండి

  • @ippenta62
    @ippenta62 2 года назад

    There is One God, He exists as three persons., each person is fully God.. This is the definition and the doctrine hinges on these three statements. if any one of it is false, the hinge breaks and doctrine collapses. Ontological equality and economic sub-ordination is defined as all three are equal in essence, in divinity but there is sub-ordination in roles. Son does not do other than what the Father says and Holy Spirit come forth out of father and son and prophecies what the son said. but the speakers have not told why does it matter if God exists as Tninity and what is its implication upon families or church. what does this doctrine convey. so what if God exists as Trinity in Heaven and how does it matter to us on earth??? if we try to understand Trinity as Doctrine, we may fail but we must understand it as a divine concept for our practical life. if we dont explain it, then doctrines like Modalism, Arianism, Sub-ordinationalism, Adoptionism, Filioque, Tritheism will come into picture. Trinity is a mystery like Christology .. these two fundamental to Christian faith. Our Christian Faith depend upon these are foundational doctrines. [

  • @rangojuraju7004
    @rangojuraju7004 2 года назад

    Threyaka. Yahoova. Yasu.. Atama.. 3okatyiti.pramadamu.aduku.e.talanopi.3veru.veru.anichepade

  • @claudiozanella256
    @claudiozanella256 2 года назад

    A HUGE MISUNDERSTANDING: no third divine person, thus no Trinity exists! Jesus has the Father who IS HERE and is a spirit "God is a spirit.". That "Father WHO IS A SPIRIT" is called "FATHER" by Jesus. But inversely the "SPIRIT who is the Father" (nothing changes, He is the same God, Jesus just emphasizes He is a spirit) is called "HOLY SPIRIT" by Jesus. You can figure it out from the speech about the TWO blasphemies, where the second blasphemy of course must be directed to the Father. There Jesus REVEALS us that "Holy Spirit" is the personal name given by Him to the "Spirit who is the Father", in order to distinguish Him from other spirits (e.g., from the Spirit of truth). Therefore "HOLY SPIRIT" is simply a SECOND EQUIVALENT NAME of "FATHER," NOT a third divine person. The two fully EQUIVALENT NAMES are used interchangeably in the various events disclosed by the gospels (Mary's pregnancy, Jesus' baptism (the Father - AKA Holy Spirit - speaks and takes actions in heaven), help given to Jesus in his journey into the wilderness and in speaking, the 2 blasphemies...).
    You have proof that the name "Holy Spirit" identifies the Father: the Holy Spirit is with Jesus, but you know that THE FATHER is the ONLY ONE Person with Jesus "I am not ALONE because the Father is with me" (reiterated many times in all different ways). Therefore, the Holy Spirit with Jesus can only be the Father, who is the ONLY PERSON there with Him.

  • @voiceoftruegodc.o.cvijayaw8811
    @voiceoftruegodc.o.cvijayaw8811 Месяц назад

    మీకు బైబిల్ అర్థం కాక దేవునిలో త్రిత్వం ఉంది అనే ఒక అబద్ధ బోధ చేస్తున్నారు Rtf వారికి బైబిలు సరిగా అర్థం కావట్లేదు
    అన్ని కాలాల్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సృష్టికి ముందు సృష్టి తర్వాత సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ ఉన్నారు ఉంటారు ఇదే సత్యం ఇదే బైబిల్ చెప్పే నిజం ఇది నమ్మను వాడికి నరకమే గతి

  • @samanthoti5472
    @samanthoti5472 2 года назад

    Good analysis but,stop talking about other religion,mana bibel gurinchi manam cheppakundam,dignified ga,ippudu chesthunna 90/100 sp cld pastors, Bible ni deep analysis or word cheppakunda pakkanodi religion edi aadi aantu comment chesaru initial stage lo ippudu adi direct attacks on person n God meeda reverse avuthundi so careful while talking we don't need to point out other beliefs🙏

  • @sambasivaraogemmeli3042
    @sambasivaraogemmeli3042 Год назад

    దేవుడు త్రిత్వము అంటున్నారు కదా..
    సాతాను కూడా త్రిత్వము అయివున్నాడా...

  • @samuelgprince7093
    @samuelgprince7093 2 года назад +1

    1+1+1=1

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 года назад

      Ore. Vede DagarA. 3oo.tesukoni.100esty.chala

    • @samuelgprince7093
      @samuelgprince7093 2 года назад +1

      @@rangojuraju7004 మీ కామెంట్ ఏమిటో అర్థం కాలేదు,300 లు తీసుకొని 100 లు ఇస్తే చాలా ?అని అంటూన్నారా?
      100ల బండిల్ (మొత్తం ఒకటే)తీసుకుంటాను బ్రదర్.

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 года назад

      @@samuelgprince7093 cristen. Thelivl

    • @SSandrus82
      @SSandrus82 10 месяцев назад

      Hollo Bro meeku yevaru lekkalu cheppindru..1+1+1=3 mugguru devullu

  • @tegalakirankumar8624
    @tegalakirankumar8624 Год назад

    Trinity is false doctrine.........Jesus is Father in creation, Jesus is son in redemption, Jesus is holy spirit in regeneration...

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад

      Lol It is also false doctrine Jesus is just a son in Father's creation, father is a creator, holy Spirit is the Well support to us😊

    • @tegalakirankumar8624
      @tegalakirankumar8624 11 месяцев назад

      @@jagapathirevulagadda2834 there are numerous of verses in the Bible that supports Jesus as God himself....... Created being cannot be savior of this world......Acts 20:28 God purchased with his OWN BLOOD..

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 11 месяцев назад

      @@tegalakirankumar8624yes created being cant a savior of world So jesus is a created being Colossians : 1:15 So he cant saviour himself!! God made him saviour of israel through his Gospel!! There is no single verse in entire bible says that he is god!

    • @tegalakirankumar8624
      @tegalakirankumar8624 11 месяцев назад

      @@jagapathirevulagadda2834 Colossians 1:15...U skipped next following verse ..By him [jesus] all things were created..... ....U R correct God used savior's in old testament....But Jesus Is ultimate savior ..unlike other savior's...Bible says there's only One savior ...... Jesus blood has saved the world.....he became the savior of this world..... Titus 2:13 Glorious appearing of our Great God and savior Jesus Christ......Only God can Atone the sins of mankind....Only God does...not created being.......Jesus said that he will give eternal life...... Creation cannot give eternal life.........

    • @tegalakirankumar8624
      @tegalakirankumar8624 11 месяцев назад

      @@jagapathirevulagadda2834 there are dozens of verses that Says Jesus is God...

  • @sambasivaraogemmeli3042
    @sambasivaraogemmeli3042 Год назад

    ఓరి వెర్రి విలియమ్ దేవుని అర్థం చేసుకోలేమా....

    • @SSandrus82
      @SSandrus82 10 месяцев назад

      దేవుడు వీళ్లకు అర్ధం కాలేదు బ్రో.. సాతాను వీరి యొక్క ఆత్మీయ కళ్ళు మూయించారు.. కాబట్టి బైబుల్ లో లేని త్రిత్వము చెప్తున్నారు.. ఉన్నది చెప్పటానికి చేత కాదు - మత్తయి 11:25

  • @DuppatiBabu-t3z
    @DuppatiBabu-t3z 7 месяцев назад

    O.k .csi.pkl.