త్రిత్వమును వాక్యానుసారముగా వివరించలేకపోతున్న rtf సహోదరులు

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024

Комментарии • 152

  • @harleentravelxp1479
    @harleentravelxp1479 Год назад +4

    Manikyam lanti moorkhuditho intha patience tho matladina John gariki vandanalu

  • @ramjoseph5179
    @ramjoseph5179 Год назад +5

    Genesis 1:26 “Then God said, Let us make humankind in our image,
    Genesis 3:22 “Then the Lord God said, Behold, the man has become like one of us,

  • @rajkumarkola8375
    @rajkumarkola8375 Год назад +4

    దేవుడు ఒక్కడే అని వాక్యానుసారంగా చెప్పలేకపోతున్నా మాణిక్యం గారు, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ అంగీకరించాల్సిందే

  • @jangarinovapaul7101
    @jangarinovapaul7101 3 месяца назад +1

    దేవుడు ఒక్కడే అనే దాంట్లో బహుళత్వం ఉంటుంది. ఉదా: సంఘము, గ్రామము, దేశము, ప్రాంతము. ఒకటి అనే దాంట్లో కూడా బహుళత్వం ఉంటుంది. దేవుడు అనగా హెబ్రీ భాషలో ఎలో హి మ్. అనగా బహుళత్వం కలిగిన దేవుడు.

  • @premaru9064
    @premaru9064 8 месяцев назад +2

    అయ్యగారు ఆధాము అవ్వగారు కూడా దేవుడిని చూడలేదా ayyagaru

  • @jravisowmya9553
    @jravisowmya9553 Год назад +5

    ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నపుడు వినడం సంస్కారవంతమైనది మాణిక్యం గారు. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు.

  • @VinodKumar-xt1jn
    @VinodKumar-xt1jn Год назад +4

    COC is trained to be stubborn and to lend deaf years to those who cross them.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад +1

      The person, who does not able receive the truth, he is like deaf person,

    • @VinodKumar-xt1jn
      @VinodKumar-xt1jn Год назад +2

      That's u brother. It's clear.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@VinodKumar-xt1jn what clear? U don't know what u speaking, but speaking, wow

  • @sudhansingsudhansing9392
    @sudhansingsudhansing9392 Год назад +4

    వాడికి ఎం చెప్పాలో అర్ధం కావడం లేదు

  • @kalyananand7235
    @kalyananand7235 Год назад +3

    Dear RTF.....pls dont make him big by discussing with these type of people

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад +1

      Yes, some people like u not accept the truth because they addicted to false

    • @AN34567
      @AN34567 2 месяца назад +1

      ​​​@@manikyamcocpmk9023
      1 John 5:20
      Romans 9:5
      Philip 2:6
      Isaiah 9:6
      Ee verses meaning cheppandi meku entha truth telso memu telsukuntam brother...meaning cheppandi ready to Accept truth ...blind ga follow avatam kadu

  • @ramjoseph5179
    @ramjoseph5179 Год назад +3

    1 John 5:7 “For there are three that bear witness in heaven: The Father, the Word, and the Holy Spirit; and these three are one

  • @davidnrpk2171
    @davidnrpk2171 Год назад +3

    దేవుడు ఒక్కడే.మాణిక్యం గారు బైబిల్ ప్రకారమె చెప్పినాడు🙏

  • @asjeevarathnam4104
    @asjeevarathnam4104 Год назад +3

    Manikyam garu meeru vinadam nerchukondi dayachesi

  • @PhataralaPeter
    @PhataralaPeter 5 месяцев назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్న మాణిక్యం అయ్యగారు లేఖన అనుసారంగా కరెక్టుగానే చెప్తుండు నేను మాణిక్యం గారికి సపోర్ట్ చేస్తున్నా

  • @srinivasacharisriramdasu7113
    @srinivasacharisriramdasu7113 Год назад +3

    COC వారికి దేవుడు అర్థము కాలేదు.

  • @VinodKumar-xt1jn
    @VinodKumar-xt1jn Год назад +3

    మాణిక్యం గారికి పడుతున్నాయి అక్షింతలు. మోగించింది పెళ్లి బాజా

  • @lookatjesusrakshanababu2152
    @lookatjesusrakshanababu2152 9 месяцев назад +1

    మాణిక్యం గారు కాస్త ఓపిక మీకు చాలా అవసరం

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  9 месяцев назад +1

      ఓపికతో న్ మాట్లాడాను బ్రదర్, ఆవేశంతో మాట్లాడలేదు

  • @Lsrao-v7s
    @Lsrao-v7s 2 месяца назад

    Praise the Lord

  • @msr2426
    @msr2426 Год назад +2

    దైవ ప్రేరేపణ తో తెలుసుకోవలసిన విషయాలు ఇవి .. కావున RTF వారు ఒకసారి చెప్పి వదిలి వేయడం మంచిది

  • @johnjyothidouglas
    @johnjyothidouglas Год назад +3

    క్రీస్తు సంఘం "ఎవరికి వారే యమునా తీరే" అనే విధంగా ఎవరికి వారే విడిపోతూ, వాక్యానుసారమైన నాయకత్వానికి కట్టుబడిలేని వారి వైఖరిని వారే ఒప్పుకున్నారు. తమ వైఫల్యాలను చూడలేని వీరు ఎటువైపు ఈడ్వబడుచున్నారో గ్రహించగలం. భారతదేశ క్రైస్తవ సంఘానికి పట్టిన పీడ వీరే. మాదే సరియైన బోధ అంటారుగానీ దైవ ప్రణాళికను ఎరుగని వీరి కన్నులు దేవుడే తెరచుటకై ప్రార్థిద్దాం.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      నీ కంటిలో దూలముండగా ఎదుటివారిని కంటిలో నలుసును చూచుట ఎలా?

    • @VinodKumar-xt1jn
      @VinodKumar-xt1jn Год назад +3

      COC can't respond to the other scriptures which they don't know about.

  • @LightHouseMusicschool
    @LightHouseMusicschool Год назад +2

    Genesis written by Moses invented by Maanikyam garu.

  • @gajjisampath9959
    @gajjisampath9959 Год назад +2

    RTF తప్పించుకోవడానికి టైం అయిపోయింది అంటాడు జాగ్రత్త వాక్యానుసారంగా వాక్యం చూపించనొడు రిఫరెన్స్ చూపించనొడు
    చెప్పలేనోడు అబద్ధ బోధకుడు జాగ్రత్త జాగ్రత్త ఇలాంటి బోధకులతో

    • @thoughtlineformeditation8787
      @thoughtlineformeditation8787 Год назад +1

      1యోహాను 5:20 రోమా 9:5 ఫిలిప్పీ 2:6 మీరు వివరించండి. వినడం ఆలోచించడం మరియు చెప్పడానికి అవకాశం ఇవ్వడం క్రైస్తవ లక్షణం. ఈ లక్షణాలు తప్పుడు భోదుకులుకి ఉండవు

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +1

      Brother vallu matladukunnadi 15-20 minutes discussion kosam matrame kani mi manikyam gaaru anavaramaina sutti tho 52 min chesaadu

    • @danieljoshua4352
      @danieljoshua4352 Год назад +1

      Aa maata ki bible reference choopinchandi...

  • @nageswararaonimmaka313
    @nageswararaonimmaka313 9 месяцев назад +1

    మాణిక్యం అన్న మీరు వినలేదు మమ్మల్ని విననివ్వలేదు,మీరు మాట్లాడకుండా ఉండుంటే చెప్పింది కరెక్ట లేదా తెలిసేది ,మీకు మాకు కూడా టైం వృద సేసరు మీరు. మీకు కొక నమస్కారం అండి

  • @ramjoseph5179
    @ramjoseph5179 Год назад +1

    Isaiah 9:6 “For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders. And he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace.”

  • @ramjoseph5179
    @ramjoseph5179 Год назад +1

    Genesis 11:7 “Come, let us go down and confuse their language so they will not understand each other

  • @bshanthaiahbaragadishantha9886
    @bshanthaiahbaragadishantha9886 Год назад +1

    Holey spirt of god

  • @kombattulavijayakumar3892
    @kombattulavijayakumar3892 10 месяцев назад +1

    మీరు matladutunte ఆయన మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు..మరి ఆయన్ని మీరు matlaadaniyaraa

  • @ramjoseph5179
    @ramjoseph5179 Год назад +3

    The devil spirit leading manikyum brother. Hope God opens your spiritual Eye's one day. Later in days these people come with new theology stating that Jesus never died.

  • @sarojinim8464
    @sarojinim8464 Год назад +1

    త్రిత్వము గూర్చి వాదనలు ఈ కాలానివి మాత్రమే కాదు

  • @rev.c.varaprasad
    @rev.c.varaprasad 2 месяца назад +1

    Manikyam fail to understand Hermanetics

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  2 месяца назад

      @@rev.c.varaprasad I think u r not in one God theory

  • @RaviKumar-cs6vg
    @RaviKumar-cs6vg Год назад

    సూర్యుడు గురించే మనకు సంపూర్ణంగా తెలియదు

  • @seelammathaiah2054
    @seelammathaiah2054 Год назад +3

    యేసుక్రీస్తు దైవత్వం తెలియని మీరు క్రీస్తు దైవత్వను వ్యతిరేకించే మీరు మీ సహవాసనికి "క్రీస్తు సంఘం "అని ఎలా పేరు పెట్టుకొన్నారు సారు గారు?

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      ఇక్కడ పాయింట్ దైవత్వం కాదు, ట్రినిటీ

    • @kirankumarlaladi5029
      @kirankumarlaladi5029 Год назад +1

      He don't know WT u asked 🤣🤣🤣...but he tells his version is correct... funny man

    • @fitnesssportsacademyofindia
      @fitnesssportsacademyofindia Год назад

      @@manikyamcocpmk9023 ఎక్కడ దైవత్వం కాదు అంటావ్ క్రీస్తు దేవుడు కాదంటావ్. దేవుడు చేసినవన్నీ క్రీస్తులో ఉన్నాయటావ్ కానీ దేవుడు కాదంటావ్.క్రీస్తు ఆత్మ గా ఉన్నాడంటావ్ అది దేవునిది కాదంటావ్. పాపాలు క్షేమించేది దేవుడోక్కడే అంటావ్ యేసుక్రీస్తు పాపాలు క్షమిస్తే దైవత్వం అంటావ్.నీవు చెప్పేది 2+2=4 అంటావ్ కానీ 4 లో 2 twos ఉన్నాయటావ్ కరట్టుగానే లెక్కలు చెప్తున్నావ్ ఎక్కం రాదంటావ్.నేను మీతో మాట్లాడడానికి సిద్ధం కానీ ఎదుటి వ్యక్తి మాట్లాడిన తర్వాత మాట్లాడాలి అనే మినిమం ఆలోచన లేని వారితో ఎప్పుడు మాట్లాడిన మీరు వినలేరు. మధ్యలో మాట్లాడటం మంచిది కాదు బ్రదర్. మీరు coc మాట్లాడిన సబ్జెక్టు అన్నిటిని వారు ఓపికగా విన్నారు.ఉన్నారు. మీకు ఓపికలేదు ఓవర్ ఎక్సయిట్ మెంట్ తప్ప.ఇప్పుడు వున్నా విషయం చెప్పిన వాక్యం తెచ్చి అటాచ్ చేస్తావ్. అది ని ఇష్టం కదా వాక్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చి నట్టు పెట్టటం. నేను మీమటలు గమనించా క్రీస్తు లో దైవత్వం ఉందని చెప్పి అయిన దేవుడు కాదన్నావ్. షఫీ కగారికి , జాకిర్ గారికి , కారుణాకర్ గారి, అలాగే మాణిక్యం గారి కి తేడాలేదు.క్రీస్తు ని దేవుడు కాదన్నా మీకు క్రీస్తు సంఘo అనే మనసు అన్నంతిన్న నంటూ పొట్ట పెంచి ఇంట్లో బియ్యం ఏమైపోయాయో అనిచెబుతున్నావ్. ముందు విను విను విను విను. అయిన యేసయ్యను బట్టి నిన్ను సహోదర గా ప్రేమిస్తున్నావు. Love u బ్రదర్.

  • @srinivasacharisriramdasu7113
    @srinivasacharisriramdasu7113 Год назад

    దేవుని ప్రత్యక్షత=యేసు క్రీస్తు.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      దేవుని తత్వం ప్రత్యక్షత= ఏసుక్రీస్తు

  • @rao63131
    @rao63131 7 месяцев назад

    మధ్యలో incomplate గా విడిచి పెట్టుట మంచిది కాదు సర్

  • @bshanthaiahbaragadishantha9886

    Father only one person kk

  • @SSandrus82
    @SSandrus82 Год назад

    Rtf వాళ్ళకు దేవుడు (తండ్రి) ఎవరో తెలియదు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఎవరో తెలియదు .. దేవుని ఆత్మ పరిశుద్దాత్మ అని తెలియదు.. ముగ్గురు కలిసి ఒకడు , ఒక్కడే కాని ముగ్గురు వీరిది కలిపి చెరిపెడి బోధ, అయోమయంలో గందరగోళంలో ఉన్నారు.. మాణిక్యం అన్న గారు...

  • @ChandraSekhar-jp3id
    @ChandraSekhar-jp3id 11 месяцев назад

    మీరు చెప్పింది నిజమే మీకు సమయంలేదు వున్నా వ్రుదా

  • @yempellidevendar
    @yempellidevendar Год назад +1

    Video lo undhi okati meeru pettina headline okati 👏👏👏😅

  • @fitnesssportsacademyofindia
    @fitnesssportsacademyofindia Год назад +2

    మాణిక్యం గారు మీరు మాట్లాడే టప్పుడు జాన్ అన్న సైలెంట్ గా ఉన్నారు. మీరు మొదట ఎదుటి వ్యక్తి మాట్లాడింది పూర్తి అయిన తర్వాత మాట్లాడటం పద్దతి. మధ్యలో గజిబిజి చేస్తారు. మీకు ఎదుటి వ్యక్తి మాట్లాడిన తర్వాత మాట్లాడే స్వభావం లేనట్టుంది.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      జాన్ వారు సబ్జెక్ట్ మాట్లాడారా?

    • @fitnesssportsacademyofindia
      @fitnesssportsacademyofindia Год назад +2

      జాన్ గారు వివరణ పూర్తిగా చెప్పలేదు కదా చెబితే అర్థం అవుతుంది. మధ్యలో మీకు నచ్చక పొతే మీరే చెపుతారు మొత్తం వీడియోలో మీరే ఎక్కువ సేపు మాట్లాడేరు. జాన్ గారు మొదటిసారి ఆపుతాం అంటే వాదన ఆర్గుమెంట్ లేకుండా ముంగుంచారు. ఇప్పుడు మీరు చొక్క పట్టుకునే తట్టు మాట్లాడేరు.ఏకొంకోసారి మాట్లాడుకోవచ్చు కదా. మీరు బైబిల్ ని అర్థం చేసుకొనే తీరు ఇలావుందీ. వాక్యం అద్దం, సుత్తి, శరీరం,అయితే సుత్తి ఏది అద్దం ఏది, శరీరంలో అవయవాలు ఏవి. వాక్యాన్ని లిటరల్ గా కాదు కాంటెస్ట్ బట్టి మాట్లడాలి. మీకు దేవుడు అనే కాన్సెప్ట్ లీటరల్ అర్ధం అయింది.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@fitnesssportsacademyofindia సోదరా, అసలు జాన్ గారు ఏమి మాట్లాడారు అని, ఎంతసేపు నాకు సమయం లేదు అనే మాట తప్ప, త్రిత్వము గురించి గుచ్చి గుచ్చి అడిగిన మాట దాత వేశారు, అది మీకు కనిపించలేదా?

    • @fitnesssportsacademyofindia
      @fitnesssportsacademyofindia Год назад

      @@manikyamcocpmk9023 తాను పూర్తి కాకపుందే మీరు మాట్లాడి దాటవేత అంటే ఎలా బ్రదర్. ఈసారి ట్రినీటి గురించి పూర్తిగా చెప్పమనండి.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@fitnesssportsacademyofindia ఒకసారి వీడియో పూర్తిగా విని మాట్లాడండి, ఆయన ఏమి మాట్లాడు మీకు అర్దం ఆవుద్దీ

  • @Dayakarmarco
    @Dayakarmarco 7 месяцев назад +1

    మానిక్యం అన్న ...మీరు ముందు వింటం నేర్చుకోవాలి ...

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  7 месяцев назад

      వింట్టున్నాను గనుకనే అడగగలుగుతున్నాను కదా

    • @Dayakarmarco
      @Dayakarmarco 7 месяцев назад

      @@manikyamcocpmk9023 ఎక్కడన్నా...
      మీరు అసలు మాట్లాడనిస్తున్నారా చెప్పండి...

  • @broyesudasu4412
    @broyesudasu4412 Год назад +1

    వందనములు బ్రదరు 🙏

  • @fitnesssportsacademyofindia
    @fitnesssportsacademyofindia Год назад +2

    మాణిక్యం గారు ఇంతకు ముందు డ్యూటీ ఉంది ఆగుదాం అంటే వాళ్ళు వెంటనే అంగీకరించి ఆపారు. నివ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పద్దతా బ్రదర్.

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад

      Yes brother he wantedly extended 30min

  • @kombattulavijayakumar3892
    @kombattulavijayakumar3892 10 месяцев назад +1

    మాణిక్యం గారు...ఎదుటి వారు మాట్లాడుతూ ఉంటే..వినకుండా మీదే right అంటే ఎట్లా...brother...వినండి ముందు

  • @Jbskjbsk
    @Jbskjbsk Год назад

    32:33daggara malli meet avudam Ani chepparu inko meeting undhi annappu intha extension endhuku chesaaru meeru?

  • @davidnrpk2171
    @davidnrpk2171 Год назад

    Jhan గారు అవునా కాదా చెప్పండి

  • @bshanthaiahbaragadishantha9886
    @bshanthaiahbaragadishantha9886 Год назад +1

    Son of God Jesus Christ

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023  Год назад

    ruclips.net/video/vxOsnyUaXg8/видео.html

    • @sumithreddy8629
      @sumithreddy8629 Год назад +1

      Roman 10.10
      Unless u believe Christ as Lord and God of your life u won't be saved.
      Don't live in deception

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@sumithreddy8629 the Bible not allowed to believe jesus is god,

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +1

      ​@@manikyamcocpmk9023 mari John 1:1 ki mi explanation enti mari akkada direct jesus is God Ani undhi kadha

    • @AN34567
      @AN34567 2 месяца назад +1

      ​​@@manikyamcocpmk9023
      John 1:1
      1 John 5:20
      Romans 9:5
      Philip 2:6
      Isaiah 9:6
      Veetiki ardam cheppandi ...assalu meru Ela ardam cheskuntaru ee verses ...I think u won't answer to these verses ....infact u can't.. that tells u r false preacher

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  2 месяца назад

      @@AN34567 ఇక్కడ ఇచ్చిన ప్రతి వచనానికి నా ఛానల్ లో వివరణ అనేది ఉంది, వీలైతే వాటిని చూడండి

  • @joelsamson6518
    @joelsamson6518 Год назад +2

    Hi manikiyam,
    Whenever you're in a discussion, first try to hear and try to understand what the opposition person is speaking.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      Just tell me what the opposition person is speaking?

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +1

      ​@@manikyamcocpmk9023 i can understand he is speaking within a topic brother

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@Jbskjbskpls watch
      ruclips.net/video/BRMtQwgMK68/видео.html

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@Jbskjbsk give me one sentence about what he speak

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +1

      @@manikyamcocpmk9023 devudu thananu thaanu pratyaksha parachukunna daani batti aayana gurinchi manaki artham avutundi

  • @VinodKumar-xt1jn
    @VinodKumar-xt1jn Год назад +2

    When u don't believe Jesus as God ,why did u title yourselves as CO Christ ?

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      Coc only accept one god, that is Jehovah, jesus is son of god.

    • @bunnygeorge3968
      @bunnygeorge3968 Год назад +1

      Church of Christ means...our church belongs to Christ and we believe Jesus is only son of God and only one god...church of Christ ki Jesus is God ani believe cheydaniki m sambandam leedu brother.

    • @ramjoseph5179
      @ramjoseph5179 Год назад +1

      ​@@bunnygeorge3968 This COC guy completely messed up.

  • @thoughtlineformeditation8787
    @thoughtlineformeditation8787 Год назад +2

    1 యోహాను 5:20 రొమా 9:5 ఫిలిప్పీ 2:6 దయచేసి ఈ వచనాలు మీరు ఎలా అర్ధం చేసికుంటారు బ్రదర్... ఈ వచనాలు బైబిల్ నుండి తీసివేదుమా?

    • @AN34567
      @AN34567 2 месяца назад +1

      Isaiah 9:6 kuda ...vetiki reply undadu vallaki ....how false teaching they are spreading

    • @AN34567
      @AN34567 2 месяца назад +1

      Isaiah 9:6 kuda ...vetiki answer chepparu ...how false teaching they are spreading 😢

  • @AnilKumar-1449
    @AnilKumar-1449 Год назад

    Meeru cheppindhi lekhamanusaaramuga vundho ledho theliyakundane discussion ki vacharante !Meeku dandesi dandam pettali😅 Dandaalu saami😂

  • @davidnrpk2171
    @davidnrpk2171 Год назад +1

    త్రిత్వం అనేది మీరు పెట్టుకున్న పదం jhan గారు

  • @RaviKumar-cs6vg
    @RaviKumar-cs6vg Год назад

    మాణిక్యం నీ నోటికి తాళం తయారు చేయించుకొని రా ఈసారి వచ్చేప్పుడు

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      మరల మీరు వచ్చే అవకాశం వుందా? అబద్ధం తో సత్య స్థాపన జరగదని తెలుసుకోండి

  • @kirankumarbusi6090
    @kirankumarbusi6090 Год назад

    Manikyam nuvvu marava

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      నువ్వు సత్యం తెలుసుకోవా?

  • @VijayKumar-lk8sr
    @VijayKumar-lk8sr Год назад +2

    2+2 =6 maniyam

  • @KiranKommu
    @KiranKommu Год назад

    Manikyam coc pmk garu.... conversation or discussion ante we need to give time to opp person to express his views then you can start questioning about their views..instead you have started interrupting him before he completes. You have a vast knowledge and try to put it in correct way of interpretation. Thank you brother.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      Can u express which subject brother exposing here?

    • @KiranKommu
      @KiranKommu Год назад +2

      @@manikyamcocpmk9023 About Trinity. I would request you to argue with them from their perspective to prove them their interpretation is wrong on trinity. When u start always urging with your views it doesn't make sense to them instead listen to them and try to question them on their understanding of trinity.

    • @thoughtlineformeditation8787
      @thoughtlineformeditation8787 Год назад

      వినకుండ subject మీకు ఎలా తెలుస్తుంది brother..... ఒక్కసారి ఆలోచించండి

  • @dlraju8940
    @dlraju8940 Год назад

    Bro meeru pettina title correct

  • @enoshu9591
    @enoshu9591 Год назад

    Brother ... Preoccupied mindset కలిగి ఉంటే ఎటువంటి విషయాన్ని స్వీకరించలేము. కాస్త broad minded గా ఆలోచించగలిగితే సత్యం సుస్పష్టంగా/ తేటతెల్లంగా అర్థమవుతుంది.

    • @enoshu9591
      @enoshu9591 Год назад

      సంకుచితంగా ఆలోచించి సంఘాన్ని గలిబిలి గందగోళానికి గురి చేయకండి.

  • @VinodKumar-xt1jn
    @VinodKumar-xt1jn Год назад +2

    What about Romans 9:5 COC brother?

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      If u are Coc member, first u have to know how many gods? In the Bible, if don't know that one u cannot analyses other scriptures

    • @VinodKumar-xt1jn
      @VinodKumar-xt1jn Год назад

      దేవుడు తన శ్వరక్తమిచ్చి సంపాదించిన సంగం అంటే ఏంటి brother?

    • @VinodKumar-xt1jn
      @VinodKumar-xt1jn Год назад

      We too affirm there is one God. Not three Gods. Better u know that.

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +2

      ​@@VinodKumar-xt1jn alantivi adagavaaduu brother ,alantivi Bible nundi teseyyali appudu veeri vaadana correct avutadi

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад

      ​@@manikyamcocpmk9023 😂😂

  • @chandrasekharvajrapu1802
    @chandrasekharvajrapu1802 Год назад +1

    వితండవాదం, తప్ప మాణిక్యం గారికి దేవుని చిత్తము అర్థం కాలేదు, ఇక మీదట ఏమో...

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      లేఖానలు ఇచ్చిన వితండవాదం అన్నారు అంటే మీ స్థితిలో ఉన్నారో అర్దం చేసుకోవచ్చు

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +1

      ​@@manikyamcocpmk9023 meeru matladinappu Johny Anna madyalo vachaara ledhu ,Johny Anna matladutunte 1min okasari madyalo vachi vitandavaadam chesindi evaro memu chudaamu kada

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@Jbskjbsk నేను చెప్పింది సబ్జెక్ట్, సోదరుడు సబ్జెక్ట్ చెప్పాడా?

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +1

      @@manikyamcocpmk9023 cheptunte mere kada pade pade addam vachaaru

  • @syamdamodaram
    @syamdamodaram 6 месяцев назад

    Manikhyam garu
    John garini matladanivvadam ledhu
    Meeku vine opika lenatlu undhi
    Christ devudu kadhu ane varantha addadhiddamga vadhistharanedhi ardhamouthundi

  • @samsamuel0630
    @samsamuel0630 8 месяцев назад

    Title bagane undhi gaani nuvvu assalu john christopher garini matladadaniki vadhilithe kadha, nuvvu escape avvalanni drama lu chesi thappinchukone prayatna chesi vivarinchalekapoyaru ani title vere siggundali....

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023  Год назад

    Pls watch and get the truth

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад

      Emundi dinilo truth motham meere matladaaru

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад +2

      First meeru atma paalallo okatina patience nerchukondi , taruvatha pratyasktha gurinchi study cheyyandi brother

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 Год назад +1

    Theology nerchukokunda vunna variki trithvam gurinchi aentha cheppina ardham kadu kadu

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      Theology నేర్చుకోవడం అంటే త్రిత్వము నేర్చుకోవడం కాదు దేవుడు ఒక్కడే అని నేర్చుకోవాలి.

    • @VinodKumar-xt1jn
      @VinodKumar-xt1jn Год назад

      నీ కర్మ మాణిక్యం. ఒక్కడే దేవుడు అని ఎవరు కాదన్నారు. మీరు ఏదో జ్ఞానవంతులు లా బిల్డప్ యిస్తరెంట్రా ఏర్రి పప్పలు

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@VinodKumar-xt1jn ఒక్కడే దేవుడు అని చెబుతూ, త్రిత్వమును త్రిఏకమును ఎలా నమ్ముతున్నవు? దేవుడ్ని ఎలా నమ్మలో తెలియదు కానీ మాట్లాడుతున్నావు

    • @AN34567
      @AN34567 2 месяца назад +1

      ​@@manikyamcocpmk9023 hellow brother andaru god is one anay nammuthunaru ....god is one working in 3 forms adi miku ardam kavatledu....3 gods Ani evaru anatledu....
      John1:1
      1 John 5:2
      Romans 9:5
      Philip 2:6
      Isaiah 9:6
      Ni Ela ardam cheskuntaru adi cheppandi assalu miku devudu ardam ayyado kaledo thelipothundi

  • @VinodKumar-xt1jn
    @VinodKumar-xt1jn Год назад +1

    Your English is killing COC brother. Better u speak in Telugu.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      సోదరా ఇక్కడ కావలసింది సత్యం అంతేగానీ భాషలు కాదు,

    • @VinodKumar-xt1jn
      @VinodKumar-xt1jn Год назад +2

      ఆ సత్యం సరైన పదాలతో చెప్పకపోతే అర్దం మారును సోదర

  • @bunnygeorge3968
    @bunnygeorge3968 Год назад

    Mi explanation aayaniki ardam kaaledhu ante chala muurakam ga unnaru ayana...nerchukune manasu leedhu....meru chala Baga chepparu...evaru doubt veyyaleru mi explanation ki..super

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      దేవునికే మహిమ కలుగును గాక

    • @AN34567
      @AN34567 2 месяца назад +1

      ​​@@manikyamcocpmk9023
      1 John 5:20
      Romans 9:5
      Philip 2:6
      Isaiah 9:6
      Ee verses ni Ela ardam cheskuntaru meru chepandi ...

  • @yempellidevendar
    @yempellidevendar Год назад

    John Christopher garu cheppedhi miku ekkatledhu konni vati midha miku avagahana ledhu brother John Christopher garu chepdam ankunte time ivvatleru...
    He is capable of explaining about trinity but your not upto his knowledge. Give time while his explanation n think why he is saying these all.

  • @rajkumarkola8375
    @rajkumarkola8375 Год назад

    ప్రభువు ఒక్కడే అని ఉంది. తండ్రి ప్రభువు కాదా?? బైబిల్ చెప్పిన దేవుడు ఒక్కడే అనే విషయం అర్థం కాక ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      ఇన్ని లేఖానలు ఇచ్చిన అర్దం కాలేదు అంటే ఇక చేసేది ఏమీ లేదు

    • @rajkumarkola8375
      @rajkumarkola8375 Год назад +1

      @@manikyamcocpmk9023 మేము కూడా అనేక లేఖనాలు ఇచ్చాం దాన్ని మీరు అర్థం చేసుకోలేక పోతున్నారు

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@rajkumarkola8375 ఇవ్వలేదని ఎవరు చెప్పారు, ఆ కేఖనాలు మీకు అర్దం కాక ఇచ్చారు, దేవుడు ఒక్కడే అని తెలుసుకుంటే a లేఖనాల సారాంశం ఏమిటన్నది తెలుస్తుంది

    • @rajkumarkola8375
      @rajkumarkola8375 Год назад +1

      @@manikyamcocpmk9023 అదే స్టేట్మెంట్ నేను కూడా మీకు ఇస్తున్నాను మీరిచ్చిన లేఖనాలు మీకు అర్థం అవ్వక ఏసుక్రీస్తు దేవుడు కాదు అని అనుకుంటున్నారు వాక్యంలో రాయబడినది వ్యతిరేకించింది అబద్ధ బోధ

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023  Год назад

      @@rajkumarkola8375 యేసు దేవుడైతే, ఆయన ఎక్కడైనా చెప్పుకున్నాఢా? నేను దేవుడను అని, యేసు దేవుడైతే ఎవరికి ప్రార్దన చేశాడు? దేవుడు ఎవరికైనా ప్రార్దన చేస్తాడా?
      ఎవరు అపార్థం వేస్తున్నారో చూద్దాం చర్చకు రాగలరా?
      చర్చకు మాత్రం రారు ఇక్కడ మాట్లాడతారు,