సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి || Integrated Farming || Malla Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июн 2021
  • #Raitunestham #Integratedfarming
    జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి.. వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సహజ సిద్ధంగా, ప్రకృతి నడుమ పంటలు పండించాలనే సంకల్పంతో తనకున్న 7 ఎకరాల్లో.. 70 రకాల పండ్ల చెట్లు.. 25 రకాల కూరగాయలు, జీవాలు పెంచుతున్నారు. సేద్యంపై మక్కువతో... చిన్నపాటి ఆహార అడవినే సృష్టించారు. జామ, అంజీర, ఆపిల్ బేర్, మామిడి, అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటల దిగుబడులు పొందుతున్నారు. వాటిని తోట వద్దే విక్రయిస్తూ.. ప్రతి రోజు 5 వేల నుంచి 10 వేల మధ్య ఆదాయం అందుకుంటున్నారు. ప్రతి రైతు ఇదే పద్ధతిని పాటిస్తే.. తమ పొలమే ఓ ఏటీఎంగా నిత్య ఆదాయం అందిస్తుందని మల్లారెడ్డి చెబుతున్నారు.
    సమగ్ర వ్యవసాయం, పంటల నిర్వహణ, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... మల్లారెడ్డి గారిని 99598 68192 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    --------------------------------------------------
    --------------------------------------------------
    More Latest Agriculture Videos
    --------------------------------------------------
    చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
    • చెట్ల నిండుగా కాయలు, త...
    3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
    పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
    • పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
    మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
    • మామిడి కొమ్మలకి గుత్తు...
    10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
    • 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
    తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
    • కేజీ రూ. 40 - మార్కెట్...
    మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
    • మినీ రైస్ మిల్లు - ఎక్...
    తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
    • తీసేద్దామనుకున్న మామిడ...
    నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
    • నా పంటకు ఎరువు నేనే తయ...
    డెయిరీ నన్ను నిలబెట్టింది
    • లీటరు పాలు - ఆవు - రూ....
    స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
    • స్వచ్ఛమైన మామిడి || 10...
    చీరల నీడన ఆకు కూరలు
    • చీరల నీడన ఆకు కూరలు ||...
    కారం చేసి అమ్ముతున్నాం
    • రెండున్నర ఎకరాల్లో మిర... ​​
    ఏడాదికి 10 టన్నుల తేనె
    • ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
    బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
    • చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
    2 ఎకరాల్లో దేశవాలి జామ
    • 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
    5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
    • 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
    ఈ ఎరువు ఒక్కటి చాలు
    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
    డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
    • డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
    ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
    • ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
    పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
    • పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
    ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
    ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
    • ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
    దేశానికి రైతే ప్రాణం - Short Film
    • రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
    పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
    • ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
    ఆయుర్వేద పాలు
    • లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
    సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
    • సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
    ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
    • ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com

Комментарии • 103