Grades of Concrete and Their uses in Telugu, Best Concrete Grades for Slab, Pillars, Beams

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июл 2024
  • మన ఇంటి గురించి ఎవరో బాధ్యత తీసుకోరు కాబట్టి మీరు కలలుకనే ఇంటి కోసం డబ్బులు మాత్రమే కాకుండా ఇల్లు కట్టే విధానంకు సంబంధించిన జ్ఞానం కూడా సంపాదిస్తే మీ ఇంటిని మీకు నచ్చినట్టు మీరు మెచ్చినట్టు కట్టుకోవచ్చు.
    ఈ వీడియో లో మీకు ఇంటి ధృడత్వానికి సంబంచిన ముఖ్యవిషయం అయిన కాంక్రీట్ గురించి పూర్తి సమాచారం తెలియజేశాను.
    కాంక్రీట్ లో ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్ వాళ్ళ ఉపయోగం ఏమిటి? వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి?
    ఏ గ్రేడ్ కాంక్రీట్ ఎంత సంపీడన బలాన్ని తట్టుకుంటుంది.వాటిని ఎలా పరీక్షిస్తారు?
    స్లాబ్, పిల్లర్స్, బీమ్స్ ఇలా ఏ కట్టడానికి ఏ గ్రేడ్ సిమెంట్ ఉపయోగించాలి అని ప్రతి అంశాన్ని కూలంకుషంగా మీకు వివరించం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి.
    మన ఇంటి కోసం మనం కేవలం 10 నిమిషాల సమయం కేటాయించి సమాచారం తెలుసుకోవడంలో తప్పులేదు.
    కాంక్రీట్ గ్రేడ్ లకు సంబంచిన PDF చార్ట్ మీకోసం కింద పొందు పరిచాను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన వీడియో లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను.
    చార్ట్ ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి 2ed.in/concrete-grades-and-ra...
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    3) How to calculate marble for Home • Measure how much Marbl...
    4) POP vs Gypsum Ceiling • Gypsum Ceiling vs POP ...
    5) How to apply wall putty • Part-2: How to Apply W...
    6) Suggestions Before buying tiles • How to choose best til...
    7) Important Items to paint home • How to Paint your Home...
    8) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
    9) How to apply primer on wall part 1 in Telugu • How to apply Primer on...
    10) How to apply primer on wall part 2 • How to apply Primer on...
    11) Low-cost marble installation tips • Marble Installation Bu...
    12) Should You Buy or Build a House in Telugu • Should You Buy or Buil...
    13) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
    14) How to measure land easily • All Types Land Measure...
    15) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
    16) Indian Marble vs Italian Marble • Indian Marble vs Itali...
    17) WPC vs UPVC • Details and Comparison...
    18) How to install marble in Telugu on site • Marble Installation Pr...
    19) 2.5 Cent house plan 3D • East Face 3D House Pla...
    20) The Best way to construct a house • Best way to House Cons...
    21) 30*40 Home plan 3D • 3D House Plan of 30×40...
    22) Robo, M sand vs River Sand • Robo sand vs River san...
    23) What is Epoxy flooring • Epoxy Flooring Full De...
    24) LRS calculator • LRS Calculator as per ...
    25) 4 Cents house plan • 36×54 East Face House ...
    26) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
    Time Stamp:
    0:00 Intro
    0:34 What is Concrete
    1:40 Grades of Concrete
    3:00 Ratio of cement, Sand, Aggregate
    4:25 Compressive Strength
    5:40 Curing period
    7:35 Uses of Concrete
    9:02 Conclusion
    English Version:
    No one will take care of our house so if you earn not only money for the house of your dreams but also knowledge of how to build a house you can build your house as you like.
    In this video, I have given you complete information about concrete which is the key to home rigidity.
    How many grades are there in concrete. What is the use of those grades? How did they get those names?
    What grade of concrete can withstand compressive strength? How are they tested?
    Slab, pillars, beams, etc. What grade of cement should be used for any construction has been thoroughly explained to you. So do not skip the video anywhere.
    We make no mistake about allocating just 10 minutes for our home and knowing the information.
    Download the free PDF chart of concrete grades below for you. I also hope you like our video and support the channel.
    Download the chart from here answerqube.com/concrete-grade...
    If you like the content in this video, be sure to like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #GradesofConcrete
    #HouseConstructionTelugu

Комментарии • 1 тыс.

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 года назад +26

    మీ స్లాబ్ కి ఎంత సిమెంట్ ఎంత కంకర ఎంత ఇసుక ఒక్క సెకండ్ లో తెలుసుకోండి 👉 ruclips.net/video/W-XHnKPSbsQ/видео.html

  • @odnalagajjaram4274
    @odnalagajjaram4274 3 года назад +26

    థాంక్యూ చాల బాగా వివరించారు సూపర్ ఇలా కంటెంట్ వున్న వీడియోలు మీ ఛానెల్లో మాత్రమే ఉన్నాయి

  • @veerababuadida3887
    @veerababuadida3887 3 года назад +22

    పిట్ట కొంచెం కూత ఘనం. ఈ పదం నీకు వర్తిస్తుంది శివ.

  • @nagarajukarupakula
    @nagarajukarupakula 3 года назад +25

    అన్నా, ఇంతమంచి సమాచారం ఇచ్చావు. ఖచ్చితంగా లైక్ చేస్తాను.

  • @musiccomposerchirukalyan9052
    @musiccomposerchirukalyan9052 3 года назад +5

    I did a civil supervisor course from NAC(national academy of constructions) for 3 months in 2007. Nobody taught me like you. You have a great teaching skills. If you bring all this information in the form of a book. We will buy it. Thanks to all your videos.

  • @venkateshb6522
    @venkateshb6522 3 года назад +5

    చాలా చక్కగా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు మరిన్ని వీడియోలు తీసి చెప్పాలని కోరుకుంటున్నాము

  • @janardhan007reddy
    @janardhan007reddy 3 года назад +11

    Excellent excellent brother pedda University lo kuda in the detail ga evaru chepparu 👌

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 года назад

    శివ గారు. వండర్ఫుల్ వీడియో. చాలా బాగా ఒక స్టూడెంట్ కు చెప్పినట్లు విడమరిచి చెప్పారు. అభినందనలు.

  • @ritviks9787
    @ritviks9787 3 года назад +2

    What an information boss. I like it. Eeeeeeee Vedio ki 10 likes kottinaa takkuvay but RUclips vallu okka like kay avakasham iccharu kadaa andukani okka like tho champestunnaru. Kani naa okka like 100 likes tho sanmanam keep it 👆 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @yamsaniabhinav4549
    @yamsaniabhinav4549 3 года назад +5

    Nuv chese videos house construction ki chala use avthunnai Shivanna 👍👍... God bless you and inka videos cheyu bro

  • @sathyampatel4660
    @sathyampatel4660 3 года назад +3

    I found a great channel in recent times❤️

  • @anandparuchuri4801
    @anandparuchuri4801 3 года назад

    Sir మేము 13.5*57 కొలతలు గల ఇల్లు నిర్మించాలనుకుంటున్నాము ఇప్పుడే మీ వీడియో చూడడం జరిగింది మాకు చాలా విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 3 года назад

    మీ వీడియో లో చాలా స్పష్టం గా, సూటిగా ఉంటున్నాయి... మీ శ్రమకు అభినందనలు.. మంచి సమాచారం అందిస్తున్నందుకు కృతఙ్ఞతలు.
    30×25 ft. స్లాబ్ కు ఎంత ( 25×25 ft లో ఇంటికి, డబల్ బెడ్ రూముగా కట్టుకోడానికి) కాంక్రీట్ అవుతుంది... ఇప్పుడున్న ధరల్లో ఎంత ఖర్చు అవుతుంది.. ( కొత్త లేవుట్ గాబట్టి, పునాది కూడా గ్రౌండ్ నుంచి 4, 5 అడుగుల ఎత్తులో వేయాలనుకుంటున్నాం.. )

  • @anekalmanjunath1166
    @anekalmanjunath1166 3 года назад +3

    Very useful information video bro....

  • @chennavarkala701
    @chennavarkala701 3 года назад +3

    Manchi vishayam chepparu anna

  • @ashokgattagalla6288
    @ashokgattagalla6288 3 года назад +2

    Video cheyandi.
    Miru Chala baaga chepthunnaru.

  • @VINODKUMAR-nw8du
    @VINODKUMAR-nw8du 3 года назад

    అన్నయ చాల బాగా చెప్పారు .ఒక సైట్ ఇంజనీర్ కీ ఉండాల్సిన విషయం చెప్పారు. ఇంకా ఒక స్లాబ్ కీ మొత్తం కాంక్రీట్ ఎలా లెక్కించాలి కొంచం వీడియో చేయండి అన్న ప్లీజ్ .ఇంకా పిల్లర్స్ సైజు ఎప్పుడు ఎంత తీసుకోవాలి కూడా చెప్పండి

  • @babupc45
    @babupc45 3 года назад +3

    Presentation simple and straight. Stay blessed

  • @tirupatireddy5671
    @tirupatireddy5671 3 года назад +3

    Great explanation 👍
    Even a layman can understand. Thanks 😊

  • @srinivasdheekonda3377
    @srinivasdheekonda3377 3 года назад

    మంచి వివరాలు అన్న గారు అది మన మాండలికం లో tq

  • @masthanajju3486
    @masthanajju3486 3 года назад +1

    Chala manchi information echav Chala opikatho ardam ayyela cheppav thanks 🙏👍🥰

  • @ganeshkornani5478
    @ganeshkornani5478 3 года назад +4

    Full Clarity brother, good

  • @sindhunaidu3244
    @sindhunaidu3244 3 года назад +5

    Use full for civil engineers

  • @victorbabu8461
    @victorbabu8461 3 года назад

    Thanks ఫర్ giving more valuable ఇన్ఫర్మేషన్

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 3 года назад +1

    very good information with best explation

  • @pmkhan98
    @pmkhan98 3 года назад +7

    GOOD EXPLAIND

  • @muralidharuriti235
    @muralidharuriti235 3 года назад +4

    Nice vedio & share it all my friends .

  • @geniusraghuram
    @geniusraghuram 3 года назад

    I liked it the moment I saw the slide... 2:19 . Thank you for your hard work Bro. Thank you for sharing us this knowledge.

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 3 года назад

    Thank you Mr,,you gave Basic Knowledge,,really so Useful,,

  • @m.rohith6991
    @m.rohith6991 3 года назад +3

    Tqs for uploading bro...

  • @ganesharjili9617
    @ganesharjili9617 3 года назад +4

    Valuable information bro....👍

  • @srinivasaraogadhamsetty1911
    @srinivasaraogadhamsetty1911 3 года назад +1

    Tq for very valuable information.

  • @dileepkudipudi8674
    @dileepkudipudi8674 3 года назад +1

    Very good information. Thank you 😊

  • @samhithark2006
    @samhithark2006 3 года назад +3

    Good information.

  • @santhosh11yamaha
    @santhosh11yamaha 3 года назад +3

    Keep going brother 🤝

  • @siva-8877
    @siva-8877 3 года назад

    సూపర్ అన్నా ప్రతీ పాయింట్ చాలా బ్రీఫ్ గా చెప్పారు.
    మీ వాయిస్ కూడా బాగుంది.

  • @djrvmyhom7159
    @djrvmyhom7159 3 года назад

    అన్న పిల్లర్లు అయిన తర్వాత
    ఇటుక గోడలు కదతము కదా కానీ
    ఇటుక గోడలు ప్లేస్ లోకి కాంక్రీట్ గోడలు కడితే మంచిదా please దిని గురించి చెప్పండి.
    మీరు చాలా మంచిగా చెప్పారు
    చాలా మంచిగా వివరించారు

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад

      concrete goda kadithe manchidhe kani me area lo adhi andhubatulo undha ledha chuskondi, vere area nundi meterial tevadaniki ekuva karchu avthadhi cureng wiring, plumbing goda katte apude cheyali adhi kooda chudkondi

  • @ravigopathi755
    @ravigopathi755 3 года назад +53

    కచ్చితంగా నెక్స్ట్ వీడియో స్లాబ్ కీ ఎది ఎంత వాడలో చెప్పండి అన్న

  • @guralapraveenreddy8095
    @guralapraveenreddy8095 3 года назад +5

    Anna ah sand ntha padthaoo , cement and kankaraa ntha padthadi elaa measure cheskovali oka house ki ah video compulsory chye brother it is so useful ... waiting for the video

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli 3 года назад

    చాలా అవసరం ఉన్న సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు

  • @mohdmujahidaliali2789
    @mohdmujahidaliali2789 3 года назад

    Very clear explanation sir
    Thank you
    Your very best teacher

  • @indian9427
    @indian9427 3 года назад +4

    Nice 👍👍👍👍 information

  • @m.rohith6991
    @m.rohith6991 3 года назад +11

    Coding chay bro...
    And once again tqs for ur information

  • @meherch8445
    @meherch8445 3 года назад +1

    Respected Shiva Garu, first time i saw your channel. An excellent videos and very useful for common man who don't have basic knowledge. Your describing is toooooooo good. detailed explanation is too good. I wish you all the best Sir, your efforts are countless.that much time you are taking time and pin to pin explantion. Hat's off to your parents and your Guru also.

  • @MELAMBALU
    @MELAMBALU 3 года назад +1

    Mee videos anni super brother

  • @rakesh_g
    @rakesh_g 3 года назад +5

    Explanation 🤗

  • @brajarao1496
    @brajarao1496 3 года назад +4

    Nice bro

  • @viluvilas5868
    @viluvilas5868 3 года назад +2

    Superb explanation shiva...

  • @MaheshBabu-hg8sy
    @MaheshBabu-hg8sy 3 года назад +4

    Very usefull bro
    Liked, shared, subscribed
    Slab requirements kavali bro

  • @Padalajagadesh
    @Padalajagadesh 3 года назад +6

    Cheyandi Bro Pls Pls ❤️❤️❤️

  • @jalaja2209
    @jalaja2209 3 года назад

    Thanks brother for useful information 👍👍.

  • @gadipe08
    @gadipe08 3 года назад

    Thank you for your valuable information

  • @vummitisasikala698
    @vummitisasikala698 3 года назад

    Nenu subscribe chesanandi.. chala useful information istunnaru.tq.

  • @rajk.v.3785
    @rajk.v.3785 3 года назад

    ఇలాంటి ఒక మార్గదర్శి ఉంటే ఏ ఒక్కరు ఒక్క శాతం కూడా నష్టపోరు ..
    చాలా ఓపికగా, వివరంగా, ఈ పనిలో నైపుణ్యం లేనివారికి కూడా చాలా చక్కగా అర్ధమయ్యేలా చెప్పావు శివ..
    అద్భుతమైన వివరణ..💫

  • @narayanaboga7995
    @narayanaboga7995 3 года назад

    Super bro slab viedio thappaka chyendi meeru information very very valuable meeru iche information valana chala mandi loss kakunda bagupadataru very good job

  • @resjsdykvsy6431
    @resjsdykvsy6431 3 года назад

    Dear your explanation is very very nice

  • @vyrswamymattapalli2917
    @vyrswamymattapalli2917 3 года назад

    Bro thank you , chala baga explain chesaru🙏🙏🙏🙏

  • @rlchoudhury5898
    @rlchoudhury5898 3 года назад

    Good information. God bless you.

  • @MogilipuramNAVEENKUMAR
    @MogilipuramNAVEENKUMAR 3 года назад

    Hi brother. Superb explanation awesome.
    Naku 160 Syd old house undi. Danni dismantled chesi. Kothaga kadudam ani anukuntunna. Koddiga meru nakosam time spend chesi ma intiki kavalsina full information (like pillar, slab, tails) istara ni wait chestunna.

  • @chitrasudhakar9683
    @chitrasudhakar9683 3 года назад +1

    Super Anna Chala Baga cheparu thank

  • @rameessh999
    @rameessh999 3 года назад

    Nee video chusthe mana illu maname sonthangaa kattukovachu.ventane subscribe chesanu.really superb.keep it up.

  • @ramachandrabhatlapenumarti1692
    @ramachandrabhatlapenumarti1692 3 года назад

    తమ్ముడు మీరు బాగా ఎక్స్ప్లైన్ చేశారు ఇటువంటివి మరికొన్ని చేయండి

  • @user-ib4jo3tf1d
    @user-ib4jo3tf1d 2 года назад

    Brilliant explanation! Thankyou very much.

  • @mahihouseplans7217
    @mahihouseplans7217 3 года назад

    మీరు చేసే ప్రతి వీడియోస్ చూస్తున్న

  • @kamalapriyadarshinivempara5096
    @kamalapriyadarshinivempara5096 3 года назад

    Excellent, please continue this type of presentation in telugu words.

  • @gangagangaiah9135
    @gangagangaiah9135 3 года назад

    Super siva anna maa baldhrlku manchi use House owner kuda oka avagahana vasthudhi and tq 👌👌👌👌👌

  • @madhusudanagupta4725
    @madhusudanagupta4725 3 года назад

    yes,we want that video,super orientation

  • @dasarivenkateswarlu1686
    @dasarivenkateswarlu1686 3 года назад

    Brother good information in future suggestions from your side. Thanking you.

  • @prasadpatro7602
    @prasadpatro7602 3 года назад +1

    Super.....! Ga Explain Chesaru Anna

  • @callmeasshu_007
    @callmeasshu_007 3 года назад

    Super Bro meru chala manche ga ardam ilea cheparu good Bro

  • @mohammadyunus8962
    @mohammadyunus8962 3 года назад +1

    Very very excellent topic . Thank you very much
    Brother.your expline teaching is the best teacher
    Good good super

  • @karamkrishna5289
    @karamkrishna5289 2 года назад

    Excellent explanation,thank you sir.

  • @yarroju
    @yarroju 3 года назад

    Thank you very much brother
    Very useful your radio all the best congrats

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 2 года назад

    Chala baga cheppinaru.dhnyavadamulu.

  • @manthrunaikm2215
    @manthrunaikm2215 3 года назад

    EXCELLENT MESSAGE

  • @shraddhachannel7823
    @shraddhachannel7823 3 года назад

    Thanks brother. Every video is worth watching.

  • @mandalkarbanesh728
    @mandalkarbanesh728 3 года назад

    Good information bro. tq for explanation

  • @sairambirlangi3738
    @sairambirlangi3738 3 года назад +1

    Chakkati vivarana bro .all the best

  • @venid4562
    @venid4562 3 года назад

    Very good suggestion

  • @shivareddyartist5999
    @shivareddyartist5999 3 года назад

    Wowww super knowledge chala echaruuu

  • @adapalasreeramulureddy772
    @adapalasreeramulureddy772 3 года назад

    Thanks for putting super super useful information.

  • @dkraam1240
    @dkraam1240 2 года назад

    Your ability to present the video is superb. Thanks for giving detailed information.

  • @princeu6595
    @princeu6595 Год назад

    Very useful information sir

  • @tallurivenkatasubbarao3465
    @tallurivenkatasubbarao3465 3 года назад +1

    బాగా చెప్పారు super

  • @maheshkuramapu345
    @maheshkuramapu345 3 года назад

    Valuable information bro super

  • @srinivasbejjarapu4229
    @srinivasbejjarapu4229 3 года назад +1

    Super brother very clear explanation

  • @bhanuprakashsambangi1454
    @bhanuprakashsambangi1454 3 года назад

    Useful vedio....For every one

  • @mahihouseplans7217
    @mahihouseplans7217 3 года назад

    Thanks bro your supporting

  • @nayniyadireddy8567
    @nayniyadireddy8567 3 года назад

    Thanks for video.

  • @HarshaVardhan-zg5qc
    @HarshaVardhan-zg5qc Год назад

    I humbly thank you 💚👌👍

  • @sivayadav2873
    @sivayadav2873 3 года назад +1

    Super brother 👍

  • @maheshvanapalli3393
    @maheshvanapalli3393 3 года назад

    Thank you so much brother keep it up 👍

  • @darlasivaprasad3629
    @darlasivaprasad3629 2 года назад

    Very well explanation brother....so use full👌👌👌👌👌

  • @CHARY3399
    @CHARY3399 5 месяцев назад

    Baaga explain chesaru Mr. Shiva

  • @janathaconstructions7638
    @janathaconstructions7638 2 года назад

    Explanation bagundi

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 3 года назад

    Xtreem thanks explain about the concrete mixinggGrade

  • @sathyamaiahnampally4454
    @sathyamaiahnampally4454 5 месяцев назад

    Sai Ram. Chaala bagunnadi tq

  • @mohanjeldi1970
    @mohanjeldi1970 3 года назад

    Thank you, super and doubt clear cheainanduku tank you

  • @utubemovies1
    @utubemovies1 3 года назад +1

    Really appreciate your videos. Plz do more videos

  • @rushikasyap
    @rushikasyap 3 года назад

    super ga chepparu👌