మా సంతలో మేము తీసుకున్న సరుకులు ఇవే 😝 | Weekly Tribal Market | Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 682

  • @lawjwab
    @lawjwab 2 месяца назад +125

    జీవితం ఇలాగే సింపుల్ గా హాయిగా ఉండాలి. చిన్న ఊరు అందులో వారానికి ఒక్క రోజు జరిగే సంత, ముగ్గురు స్నేహితులు వారి వారి ముచ్చట్లు చిన్న చిన్న కోరికలు ఆహ ఇంకేం కావాలి జీవితానికి

    • @Terracegarden-k7s
      @Terracegarden-k7s 2 месяца назад +1

      @@lawjwab nijamga anna e kalmasham leni manushulu 100 ellu arogyamga untaru maname pakkodi meeda edustu entha sampadinchina saripoka manashanthi leka life lo anni rogale manaku...

  • @Hk_love_and_fun
    @Hk_love_and_fun 2 месяца назад +370

    ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤️❤️❤️

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini 2 месяца назад +60

    Ramu bro తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వీడియో బాగుంది
    రాము బ్రో నీ చాలా మిస్ అవుతున్నం వీడియోలో

  • @MBabu-b8j
    @MBabu-b8j 2 месяца назад +37

    రాజు గారు రాముగారికి బాగుండాలన కూరుకుంటున్నాను త్వరగా కోలుకోండి రాము మేము ఎదురు చూస్తున్నాము మిరు నవ్వుతు రావాలని come back నవ్వుతూ ఉండండి 😊😊😊😊

  • @bosu9995
    @bosu9995 2 месяца назад +117

    ATC team assembly ❤, రాము గారు తొందరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Banerjeesimplecooking
    @Banerjeesimplecooking 2 месяца назад +16

    కానీ మీ సొంత లో చాలా రేట్ చాలా కాస్ట్లీ మా ఊర్లో చాలా తక్కువ రేట్ మాకు తెలిసి కానీ మీరు చాలా రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అక్కడ😊😊😊 చాలా కష్టం

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r Месяц назад +1

    Wow.. what a culture..maa చిన్నపుడు మా తాతయ్య గారు ఇంటి దగ్గర ఇలా ఉందది

  • @DeeparaniBojja-do6fd
    @DeeparaniBojja-do6fd 2 месяца назад +10

    రాము ఆరోగ్యం తొందరగ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వీడియోలు అన్నీ చూస్తాను

  • @bunnybujji
    @bunnybujji 2 месяца назад +11

    రాము బ్రో మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని మళ్లీ మీరు వీడియోలు చాలా చేయాలి కోరుకుంటున్నా

  • @maheshrowdy9036
    @maheshrowdy9036 2 месяца назад +33

    చిన్నారిబావ చాల స్టైల్ గా ఉన్నారు whiet shirt లో ....

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo 2 месяца назад +8

    వీడియో చాలా చక్కగా చూపించారు రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది👍💐💐❤️

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 месяца назад +3

    రాము ఆరోగ్యం బాగానే ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాను రాము త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను🎉

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 2 месяца назад +2

    రాము బ్రో హెల్త్ అనేది తొందరగా రికవరీ అవ్వాలని దేవుణ్ణి మా టోటల్ ఫ్యామిలీ అంతా భగవంతుడు కు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం,,, దేవుడు చల్లగా చూడాలి

  • @Banerjeesimplecooking
    @Banerjeesimplecooking 2 месяца назад +1

    మా నానమ్మ గారు ఊరికి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూశాను అది గుర్తుకొచ్చింది అన్నయ్య ఇప్పుడు మీ సొంత చూస్తే ఇప్పుడు మీరు అడిగినట్టే ఇంకోటి వేయచ్చు కదా అని మా నాన్న కూడా అలాగే అడిగేది సమ్మర్ హాలిడేస్ లో వెళ్లేవాళ్లు ఇప్పుడు నాకు తెలిసి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేము మా ఊరు వెళ్లి ఈ వీడియో చూస్తే నా చిన్నప్పుడు విషయాలు బాగా గుర్తుకు వచ్చింది❤❤❤

  • @somelinagendra116
    @somelinagendra116 2 месяца назад +9

    అనంతగిరి సంత లో మీ యొక్క టీం సభ్యులతో సరదాగా షాపింగ్ చేయడం చాలా బాగుంది రాజు, గణేష్, చిన్నారావు, లక్షమన్ గారుఅలాగే ముఖ్యంగా రాము గారు త్వరగా కోలుకోవాలి అని ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నాను. మన గిరిజన ప్రాంతం లోని వారపు సంతలో ప్రతి వారం గిరిజనులు వారి యొక్క జీవన మనుగడ కోసం వారు పండించిన పంట అమ్మి సొమ్ము చేసుకున్ని వాటి తో వివిధ రక రకాల వస్తువులు కొంటారు అలాగే దూరపు బంధువు మిత్రులు కలిసిన్నపుడు వారితో సరదా కాసేపు సెధతిరడం కోసం మడ్డి కల్లు,జిరుగు కల్లు తాగుతారు సూపర్ అనంతగిరి సంతని సందర్శించిన అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 2 месяца назад +2

    వీడియో చాలా బాగుంది బ్రదర్❤ అలాగే రాము బ్రదర్ తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ మా అందరి తరపు నుంచి మీరు వెళ్లి రాము బ్రదర్ ని చూడండి రాజు బ్రదర్❤❤❤

  • @TeluguWeekendTraveller
    @TeluguWeekendTraveller 2 месяца назад +2

    3:55 పిల్ల జమిందార్ మూవీ సీన్ గుర్తొచ్చింది😊

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 2 месяца назад +4

    Ramu thammudu ki health thondaraga recovery kavalani aa bhagavanthunni korukunttuna thammudu and Ma urulo kuda santha thammudu eeroju❤❤

  • @swapna6456
    @swapna6456 2 месяца назад

    సంత చాలా బాగుంది రాజు అన్నయ్య, గణేష్,లక్స్ మాన్, చిన్నారావు అన్నయ్య అందరూ నా ఫెవరెట్,రాము అన్నయ్య తప్పకుండ కోలుకుంటారు నేను నమ్మే వెంకటేశ్వర్లు స్వామి🙏🙏 రాము అన్నయ్యని తొందరగా కోలుకునేటట్లు చేస్తారు మళ్ళీ అన్నయ్య వీడియో లో కనిపించాలి అని కోరుకుంటున్న 😊😊

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 2 месяца назад

    హాయ్ తమ్ముళ్లు వీడియో చాలా బాగుంది. రాము లేని లోటు మీ మాటల్లో తెలుస్తుంది. రాముకి త్వరగా ఆరోగ్యం బాగుకావలని శివయ్య ను ప్రార్థిస్తున్నాను.

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 2 месяца назад

    వీడియో చాల బాగుంది మీ ఏరియా లో జరిగే సంతను చక్కగా చూపించారు కానీ ఒక్కటే బాధ మీతో రాము అన్న లేడు తను త్వరగా కోలుకోవాలని మీతో కలిసి మంచి మంచి వీడియోస్ చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤🛐🙋🫂💯

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 2 месяца назад +2

    రాజు, అరకు సంత వీడియో చాలా చాలా బాగుంది. రాము ఏలా ఉన్నాడో వీడియో లో చూపించండి. ❤❤❤ 🎉🎉🎉

  • @User-lu5om9ppt
    @User-lu5om9ppt 2 месяца назад +2

    వీడియో చాలా బాగుంది రామన్న లేక కొంచెం డల్ గా ఉంది కాయగూరలు మీ సైడ్ కొంచెం రేటు ఎక్కువ రామన్న ఏ హాస్పిటల్లో ఉన్నాడు

  • @LavisRangolisVlogs
    @LavisRangolisVlogs 2 месяца назад +6

    Miss you ram bro ... Get well soon .. Health important .. Raju bro take care of ram bro 🙏

  • @PandrankiGanesh
    @PandrankiGanesh 2 месяца назад +3

    హాయ్ రాజు గారు మళ్లీ మీ అందరూ కలిసి చాలా రోజుల తర్వాత కనిపించారు❤❤❤

  • @chandu.802
    @chandu.802 2 месяца назад

    మిరియాల కూర చాలా బాగుంటుంది మా ఇంట్లో చాలా ఉన్నాయి. రాజు అన్న మీరు చాలా కూరగాయల దగ్గర బేరం బాగా మాట్లాడతారు.అలాగే రాము అన్నాడు త్వరగా కోలుకోవాలనీ ఆశీస్తున్నాను.❤ ATC

  • @giridharsuri5230
    @giridharsuri5230 2 месяца назад +4

    రాము త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 2 месяца назад +2

    Weekly tribal Market lo chala Baga shopping chesaru. And chinnarao anna white shirt lo merisipothunnaru 😊.May God bless you with good health Ram

  • @OSMTRAVELLER
    @OSMTRAVELLER 2 месяца назад +3

    రామ్ అన్న ఆరోగ్యం విషయములో జాగ్రత్త అన్న 🎉🎉🎉❤❤❤

  • @nanik1409
    @nanik1409 Месяц назад

    Raju chaala baga chepthunnadu. Nice, keep it up👌👌👌👌

  • @srikanthsri7244
    @srikanthsri7244 2 месяца назад +6

    Ramu brother nee health baguavvali ani devudini korukuntunna ❤️❤️🙂🙂🙂

  • @indian-telugu-woman-in-europe
    @indian-telugu-woman-in-europe 2 месяца назад

    Vegetables chala rate unnayi, nenu India lo unnappudu intha rate undevi kadu.
    Meetho patu ladies vachi unte inka baga bargain (beralu) adevallemo. Naku bargain cheyadam antha baga radu, adi kuda oka talent. 😊
    Nice video, we miss Ram, wish you a speedy recovery! 💪

  • @janakimandangi3983
    @janakimandangi3983 2 месяца назад +4

    అన్న... మీరు వీలైనంత వరకు కూరగాయలు, అటవీ ఉత్పత్తులు వంటివి గిరిజనుల దగ్గరే కొనే ప్రయత్నం చేయండి 🙏🙏👍

  • @keerthigopal3444
    @keerthigopal3444 2 месяца назад +3

    పొంగడాలు...బాగా తినండి...మిస్ యూ రామ్ జీ...I hope you speed recovery...as well...

  • @jnanasandeepv8366
    @jnanasandeepv8366 2 месяца назад

    Chala bagundhi video...avunu adhi benguluru vankayya...meeru.....mee vuru... mee santha...nijam ga chala bagundhi....waiting to see the whole team of ATC soon....❤

  • @preethihoney4969
    @preethihoney4969 2 месяца назад +1

    Helth Jagarata Ram Garu And All The best Team

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 2 месяца назад +2

    హాయ్ రాజు బ్రదర్. మేము కూడా సోమవారం. సంతకీ వెళ్తాము. వీడియో బావుంది. చిన్నారావు అన్నతో కూడా మాట్లాడించండి బ్రదర్.. గణేష్ కి లక్ష్మణ్ కి హాయ్ చెప్పు బ్రో

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 2 месяца назад

    హాయ్ రాజు చిన్నారావు లక్ష్మణ్ మీ ముగ్గురు వీడియో చాలా బాగుంటుంది అలాగే త్వరగా రా ము గారు కోలుకోవాలని మేమందరం దేమడు దయవల్ల మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🙏🙏🙏👌👌👌👌👌👍👍👍

  • @preethihoney4969
    @preethihoney4969 2 месяца назад +2

    Thankyou Market Santha Chupencinaduku And Ma Village Lo Saturday Jaruguthade Munchagiputtu mandalamu

  • @PatanaEswararao324-mb4zk
    @PatanaEswararao324-mb4zk 2 месяца назад

    అన్న మీ లైఫ్ చాల బావుంటుంది ,ప్రశాంతంగా వుంటుంది .

  • @Infinitygameing17
    @Infinitygameing17 2 месяца назад

    Different content creator Raju anna ❤చాల బాగా అనిపిస్తాది వీడియో 😊

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 месяца назад

    Ramu tondaraga kolukovalani aa bhagavantunni prartistuntamu meru video chala baga chesi chupistuntaru ayina yedo oka chota ramu leni lotu kanapadutuntundi good video Tq raju lakshman ganesh chinna rao tammudiki

  • @UdaySwag
    @UdaySwag 2 месяца назад

    God Bless to Ramu Bro అందరూ అడుగుతున్నారు అని నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు take Rest ఆరోగ్యం మెరుగు పడేదాకా Take Rest Be Healthy 👍 🙏

  • @Ashokkumar-zm4wi
    @Ashokkumar-zm4wi 2 месяца назад

    Wow chala chala happy ga undhi bro ela minimalni chustunte unna dhantho chala happy ga santhosam ga unnaru

  • @shaikchanti6639
    @shaikchanti6639 2 месяца назад +1

    Santa location చాల చాల బాగుంటుంది.

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 2 месяца назад

    రాము గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ న్నాను

  • @MainumainumainuMainumainumainu
    @MainumainumainuMainumainumainu 2 месяца назад +2

    Super samy super duper excited for you all the best

  • @Santoshsalina606
    @Santoshsalina606 2 месяца назад +1

    ATC team Ram రాజు ఆల్ team members super video ❤❤❤❤🎉🎉🎉

  • @sekhar5234
    @sekhar5234 2 месяца назад +4

    రామ్ బ్రో హెల్త్ అప్డేట్ ఇవ్వండి ..nice video bro

  • @RAJUTHETRAVELER
    @RAJUTHETRAVELER 2 месяца назад

    రాజు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.. చిన్నారి బావ స్మైల్ సూపర్..😂

  • @ArunSree-yd4si
    @ArunSree-yd4si 2 месяца назад +14

    అన్నా అదిరిపోయింది వీడియో అయితే మామూలుగా లేదు బుర్ర పాడు అంతే సూపర్ సూపర్❤❤❤❤❤

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 месяца назад +7

    హాయ్ రాజు గారు రామ్ గారికి హెల్త్ ఎలా ఉంది రామ్ గారు తొందరగా కోలుకోవాలని దేవున్ని కోరుకోండి అందరు మీ టీమ్ కి అందరికి థాంక్ యు సో మచ్ ఎందుకు అంటే ఎప్పుడు చూడని సంతలు మాకు చూపించినదుకు

  • @varalakshmivasamsetti4053
    @varalakshmivasamsetti4053 2 месяца назад +4

    ఏమ.రాము.నీకువంటీలో.భిగోలేధఎమఇంధీభాభు.జాగరత.నాన❤❤❤🎉😮

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 2 месяца назад +1

    God bless you ATC Team Ram Health bagudali ❤️❤️❤️

  • @thirupalthodeti5336
    @thirupalthodeti5336 2 месяца назад

    రాము గారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ న

  • @upendernaidu4911
    @upendernaidu4911 2 месяца назад +1

    Nice video....raju chalaa chakkaga vivarinchadu

  • @leelapulisetty2038
    @leelapulisetty2038 2 месяца назад

    Hi Raju n team, me videos kosam edhuru chusthu untanu, santha video super ga undhi Ramu ela unnadu, me papa chala cute ga undhi, God bless you all. Na blessings kuda. ❤

  • @Namahshivaya-7
    @Namahshivaya-7 2 месяца назад

    Chinnaravu garu getup mamuluga ledu super ❤

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 2 месяца назад +1

    రాము గాడ్ బ్లేస్ యు బాబూ రాజు మీరూ రాము దగ్గరికీ వెళ్ళినప్పుడు వీడియో తీయ్యండి మాసైడ్ సిమవంకాయ అంటాము

  • @venkateshkondaka103
    @venkateshkondaka103 2 месяца назад

    Super tammudu. Mee manasulu clean & clear.

  • @PuchalaVineesha
    @PuchalaVineesha 2 месяца назад +2

    Video chala bagundi raju, Ganesh, lakshaman, chinnarao garu 😊😊😊😊alage ram hlth kosam video cheyandi😊😊😊😊

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 2 месяца назад

    కూరగాయలు చాల రేట్ ఎక్కువగా ఉన్నాయి తమ్ముళ్లు రాము గారు మీరు తొందరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాము😍

  • @kumuramarun7429
    @kumuramarun7429 2 месяца назад

    Bro nenu మా దగ్గర ఈరోజే సంతకు
    వెళ్లిన.మీ కూరగాయల రేట్ల కంటే కొంచెం తక్కువే వున్నాయి.నేను మీర్చిబజ్జి తిన్నా..❤❤లాస్ట్ కిక్

  • @Prasannakonathala
    @Prasannakonathala 2 месяца назад +4

    మా ఊర్లో కూడా బెంగుళూరు వంకాయ అని అంటారు రాజుగారు

  • @alimunnamunni6214
    @alimunnamunni6214 2 месяца назад +2

    Ramu gaariki emaindhi health issue, ramu bro thondaraga kolukovali aa devudu kapadutharu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻om namah shivayaaa💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sasikrishna6014
    @sasikrishna6014 2 месяца назад +1

    Nice video brothers. Wishing speedy recovery Ramu tammudu

  • @ch.kalluvk
    @ch.kalluvk 2 месяца назад +2

    బెంగుళూరు వంకాయ కూర ఒకసారి చేసి చూపించండి తమ్ముడు..

  • @batinikumar5798
    @batinikumar5798 2 месяца назад

    chinna rao garu hero la unaru in white shirt ...GET WELL SOON RAMU BRO❤❤❤❤❤

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 месяца назад +2

    అనంతగిరి వారపు సంత బాగుంది. కానీ, కాయగూరల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి 🤔🤔.

  • @AdvikaAudios
    @AdvikaAudios 2 месяца назад

    సూపర్. ATC మిత్రులందరికీ శుభోదయం

  • @Anu143..16
    @Anu143..16 2 месяца назад +11

    Vizag lo ee hospital lo vunnaru ram garu😥 ni health bavundali ani korukuntuna....nenu oka nurse aa Raju anya...ram ee hospital lo vunnaru....kalava leka poina...thelisina vallu vunte cheptha.... take care of your health ram... video bavundhi anya santha lo mee allari ram thone baga vundedhi...keep going anya... hospital Peru cheppu please

  • @sobharani9017
    @sobharani9017 2 месяца назад +3

    Devaa Ram ki sampurna swastha chekurchandhi thandri 🙏

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 2 месяца назад +2

    Miss you raamu tondaragaa kolukovaali ani aa devunni korukontunna 🙏🙏🙏

    • @kavyab3760
      @kavyab3760 2 месяца назад

      Emayyindhi ramu Anna ki

  • @gospelsingerdavidjoel2193
    @gospelsingerdavidjoel2193 2 месяца назад

    హాయ్ అన్న రాము అన్న మీరు త్వరగా కోలుకోవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్న ఫ్రొం రాజమండ్రి

  • @bhashashaik4026
    @bhashashaik4026 2 месяца назад +2

    Hi raju bro me video chusi ayipoyindi e video vachindhi tq araku tribal culture

  • @bhavani594
    @bhavani594 2 месяца назад

    Raaju anna mi maatalu bhale vunttai ..Big fan of you ...raamu anna thvaraga kaplukovaali.....😊

  • @pallavikotamkadi1159
    @pallavikotamkadi1159 2 месяца назад

    Ramu garu tondaraga kolukovali ani devudini manaspurti ga korukuntunanu video matram super ga undi 😊

  • @veera67675
    @veera67675 2 месяца назад

    Ramu bro nivu thondharaga kolukovali manaspurtiga korukuntunam andhuru nivu raju combination super untadhi videos lo 😊 Get well soon 🎉

  • @JenigaPadma
    @JenigaPadma 2 месяца назад +2

    Hi brothers ramu health ela vundi epudu oka chinna video cheyandi about ramu brother health super video 👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @varivaru4595
    @varivaru4595 2 месяца назад

    Raaju gaaaru Mee సంత లో కూరగాయలు చాలా రేట్లు ఎక్కువుగా ఉన్నాయి..మా డిస్ట్రిక్ట్ లో అంత ఎక్కువుగా ఉండవు ...మీరు ఎలా కొంటున్నారో తెలియడం లేదూ ....ఆ రేట్లు చూసి చాలా ఆశ్చర్య పోయనండి

  • @Viratfanpage_143
    @Viratfanpage_143 2 месяца назад +4

    Chinnari bava fans assemble here❤❤❤

  • @sarahabraham5824
    @sarahabraham5824 2 месяца назад

    RAM BAVA " GET WELL SOON " MAY ALMIGHTY GOD HEAL YOU TO REGAIN YOUR HEALTH

  • @ChSuresh-ht5kk
    @ChSuresh-ht5kk 2 месяца назад +1

    రాజు మీతో ఎప్పుడైనా కలవాలని ఉంది బొబ్బిలి మండలం సురేష్

  • @RameshRamesh-db9ql
    @RameshRamesh-db9ql 2 месяца назад

    రాము గారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 2 месяца назад

    రామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను

  • @Bhagyalakshmipyla
    @Bhagyalakshmipyla 2 месяца назад

    Chinnarao annagaru meeru kuda matladandi mee fans waiting.
    Meeru white shirt lo chala bagunnaru❤❤🎉

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 месяца назад

    హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది రాము గారికి పూర్తిగా కోలుకోవాలని నేను దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఒకసారి రాము గారి దగ్గరికి వెళ్లి వీడియో తీయండి ఎలాగుందో ఏంటో ఒకసారి కనుక్కోండి రాజు గారు మీరు చాలా సరదాగా మాట్లాడుతారు😊

  • @AppannadoraChikkala
    @AppannadoraChikkala 2 месяца назад +1

    హాయ్ బ్రోస్ 2010కి 2024 కి చాలా తేడా వచ్చింది బ్రో ఎందుకంటే నేను ఎక్కువ అక్కడే తిరిగే వాడిని అప్పటికీ ఇప్పటికీ బిల్డింగులను బాగా కట్టేశారు సంత అయితే అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్

  • @nukalavenkatesh1500
    @nukalavenkatesh1500 2 месяца назад

    రాము thondaraga కొలుకోవలి ani కోరుకుంటున్నా ❤❤❤

  • @ravikumar-rn7jp
    @ravikumar-rn7jp 2 месяца назад

    Video chala Bagundhi Ramu gariki health thodaraga nayam kavalani devunni korukuntunnanu

  • @RamegowdaRam
    @RamegowdaRam 2 месяца назад +2

    ರಾಜು ವಿಡಿಯೋಸೂಪರ್ 💐

  • @Chaithra-wc2ml
    @Chaithra-wc2ml 2 месяца назад

    Chala bagundi video na chinnapatilo nannammatho kalisi ilage santhaki vellevalam memories anni gurthukocchayi super undi but vegetables rates ekkuvuga undandi

  • @jyothsnaelizabeth
    @jyothsnaelizabeth Месяц назад

    బ్రదర్ దాని పేరు బెంగళూరు వంకాయ కాదు, సీమ వంకాయ అంటారు రాయలసీమలో బాగా పండిస్తారు రాయలసీమలో మీకు ఆర్డినేషన్ చాలా బాగుంది కీప్ ఇట్ అప్

  • @saikiranchappa675
    @saikiranchappa675 2 месяца назад +16

    Chinna rao white shirt lo political leader la unnadu

  • @DheeruMokshi
    @DheeruMokshi 2 месяца назад +4

    Ramu bro health update evvandi ... nice video...white shirt lo chinna ravu garu bagunnaru

  • @MaaleYohan-v6v
    @MaaleYohan-v6v 2 месяца назад

    Super brothers God bless you all

  • @sandhyarani284
    @sandhyarani284 2 месяца назад

    Ram thondaraga bagaipovali malli mundu laga video loki navvuthu ravali meru hyp ga kalisi videos cheyali ani andaru korukuntunaru thondaraga bagaipothundi don't worry god bless you ram

  • @muragaamma
    @muragaamma 2 месяца назад

    Hii Raju chinaravu lakshaman ..Ganesh...adhuru baghunarameeru ....ramu ki...helthu...bagavalani ..devuni korukutunamu ....Raju nevu...kuragayalu. Bagha ....thaghichi ...thisukutunavu raju

  • @NaguKagithapalli
    @NaguKagithapalli 2 месяца назад +3

    తమ్ముడు వైజాగ్ అంట అక్కడే రేట్లు ఎక్కువ ఉన్నాయి తమ్ముడు ఎక్కువ అంటే డబల్ రేట్

  • @avulaugesh6037
    @avulaugesh6037 2 месяца назад +3

    Love from Tirupati ❤