మేమందరం VIZAG వెళ్ళాము బావని చూడటానికి | రామ్ బావ ఆరోగ్య పరిస్థితి ఇది😔 | Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 451

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 часа назад +115

    హాయ్ రామ్ గారు హెల్త్ ఎలా ఉంది జాగ్రత్తండీ హెల్త్ రెస్ట్ తీసుకోండి అయ్యో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే మీరు ఇలా తొందరగా మీరు కోల్కొని వీడియోస్ లోకి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను

    • @rajusolam506
      @rajusolam506 2 часа назад +3

      Bro Meeru Baga rest tesukondi

  • @BNRdora
    @BNRdora 2 часа назад +48

    మీరు త్వరగా కోలుకోవాలనీ❤ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 2 часа назад +25

    రామ్ తమ్ముడు కి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆ బాబాని ప్రార్థిస్తున్నాను

  • @Sayanna77
    @Sayanna77 2 часа назад +47

    రాము గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను ♥️♥️

  • @GaneshPolimera-t9f
    @GaneshPolimera-t9f Час назад +12

    రాము తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను..... Atc టీమ్ అందరు జాగ్రత్త ఉండాలి........❤❤❤❤

  • @RowthuSundararao
    @RowthuSundararao 2 часа назад +19

    రాజుగారు రాము గారిని చూపించారు చాలా సంతోషం రామా ఆరోగ్యం బాగుండాలి ఆ భగవంతుని ప్రార్ధిస్తూ 🙏🏼🙏🏼

  • @madhuarika1383
    @madhuarika1383 46 минут назад +2

    ఏమన్నా ఏమి మీరు అలా ఉన్నారు నాకు ఏడుపు వచ్చేస్తుంది త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము ఆమెన్

  • @karthiksweet4116
    @karthiksweet4116 Час назад +1

    Get well soon ramu bro

  • @powersrinu5809
    @powersrinu5809 Час назад +5

    రాము తమ్ముడు మీరు చాలా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను 😢

  • @ramanarealtors8241
    @ramanarealtors8241 Час назад +6

    రాము గారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  • @venkatasrinivas777
    @venkatasrinivas777 Час назад +6

    మీరు అడవి తల్లి బిడ్డలు రాము తమ్ముడు.మీకు ఏమి కాదు.మీ ఆరోగ్యం బాగుండి మరిన్ని మంచి వీడియో లు మాకు అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @balamanthena5859
    @balamanthena5859 Час назад +4

    రామ్ గారు మీరు త్వరగా కోలుకుంటారు తిరిగి మీ టీమ్ అంతా మంచి మంచి బ్లాగ్స్ చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙌🙌🙌🙌🙌💯👍💐💐😁

  • @jannianandrao6865
    @jannianandrao6865 2 часа назад +7

    మీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్ధన చేస్తాం

  • @thutarajesh8830
    @thutarajesh8830 Час назад +5

    రాము గారు మీ ఆరోగ్యం కుదుటపడాలి ❤️❤️❤️❤️❤️

  • @bosu9995
    @bosu9995 2 часа назад +14

    రాము గారు తొందరగా కోలుకోని ముందు ముందు వీడియోస్ లో కనిపించాలని కోరుకుంటున్నాను ❤️❤️

  • @satyaharshavardhan334
    @satyaharshavardhan334 Час назад +3

    మీ ఆరోగ్యం త్వరగా నయం అవ్వాలి అని కోరుకుంటున్న అండి ...
    వైజాగ్ తరుచూ వస్తూ వుంటాను నేను
    మిమ్మల్ని కలవాలంటే యెలా అండి

  • @DentoStar2023
    @DentoStar2023 2 часа назад +7

    రామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 2 часа назад +8

    వెంటనే కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్న brother 🥰 You have a great heart ❤️

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Час назад +3

    Naaki edupu vastundi raamu 😭😭😭😭😭😭😭 tammudu nuvvu eppudu happy gaa undaali god bless you raamu 🌺💐🙏❤️💙💙🥰😍👍

  • @Sreenivas.kanithiSreenivas
    @Sreenivas.kanithiSreenivas Час назад +4

    రాము గారి ఆరోగ్యం బాగావ్వాలని ఆ దేవుడు ని ప్రార్థిస్తూ మీ A T C శ్రేయోభిలాసి.

  • @sasisanvitha2483
    @sasisanvitha2483 2 часа назад +9

    రామ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము

  • @bolapraisethelord6380
    @bolapraisethelord6380 58 минут назад +17

    యేసయ్య ఆబిడ్డను స్వస్థపరంచడి కాపాడాడిం రక్షించడిం బలపరచండి అదరించండి యేసయ్య నీ సహయము ఆబిడ్డకి దయచేయండి amen God bless you brother 🙌

  • @ismartvarunvolgs2190
    @ismartvarunvolgs2190 Час назад +3

    రాము అన్న ఆరోగ్యం ముందు తరువాత వీడియోస్ ఓకే. రాజు అన్న, గణేష్, చినరావు గారు మరియు లక్ష్మణ్ వాళ్లు చూసుకుంటారు కదా అన్న హాయ్ అరకు ట్రైబలుకల్చర్ టీం అందరికి good ఈవెనింగ్ అందరికి

  • @giridharsuri5230
    @giridharsuri5230 Час назад +2

    రాజు నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @anandalapati7563
    @anandalapati7563 Час назад +2

    రాము అన్న నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤😊

  • @sugreevululingupuram2994
    @sugreevululingupuram2994 Час назад +4

    మీరు తొరగా కోలుకుంటారని దేవున్ని కోరుకుంటున్నాను...

  • @SadhikaPogula-eh2rr
    @SadhikaPogula-eh2rr 2 часа назад +4

    నీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నా

  • @thinkdifferent780
    @thinkdifferent780 Час назад +3

    get well soon brother miru mi health bagavvali malli videos cheyali mi food memu tinakunna videos lo chusthu enjoy cheyyali

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Час назад +2

    Ne voice ni ne vedios ni chalaa chalaa miss ayitunnam raamu God bless you 🙏🙏🙏🙏🙏🙏 devudaa...

  • @ushausha6548
    @ushausha6548 Час назад +2

    Hi raju garu tnqs ram ni chupicharau tnqu raju

  • @agritechbaluofficial9358
    @agritechbaluofficial9358 2 часа назад +9

    Hi బ్రదర్ త్వరగా కోలుకుంటారు మన ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తున్నాను

  • @maswani5673
    @maswani5673 28 минут назад

    హాయ్ అన్నయ్యలు... మిమల్ని చూస్తుంటే మా సొంత అన్న వాళ్ళ ని చుసినట్టు మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది...

  • @jesusdadi7003
    @jesusdadi7003 23 минуты назад

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మీ ఆరోగ్యం పట్ల దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను

  • @sandeeprayi5761
    @sandeeprayi5761 Час назад +2

    Getwell soon bro missing you...twaraga vacheyi...bro

  • @borapydithalli536
    @borapydithalli536 Час назад +3

    రామ్ గారు హెల్త్ జాగ్రత

  • @p.vanitha765
    @p.vanitha765 54 минуты назад

    రామ్ గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా get well soon bro

  • @p.karthik2636
    @p.karthik2636 2 часа назад +5

    Don't Worry Ramu ☝️ మంచొలకు ఆ దేవుడు మంచే చేస్తాడు🙌🙌 Take Care Araku Tribal Culture Family Members ❤️❤️❤️👏👏

  • @Twinsisters0727
    @Twinsisters0727 Час назад +1

    Take care ramu garu we miss you meru vunte videos Inka Josh vuntundhi

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Час назад +1

    Tq so much raaju Ganesh raamu ni maaki chupinchavu 🙏🙏🙏🙏🙏💙❤️♥️

  • @thirupalthodeti5336
    @thirupalthodeti5336 Час назад +1

    రామ్ గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ నా

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 2 часа назад +4

    రాము తొందరగా కోలుకోవాలని హ భగవంతుడు కోరుకుంటున్నాను 😢😢😢😢😢

  • @uttlashanti7521
    @uttlashanti7521 2 часа назад +4

    God bless you Ramu bro

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Час назад +1

    Healthy gaa tondaragaa maa munduku raa raamu I'm waiting for you raamu.....🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @madhuribyreddi6103
    @madhuribyreddi6103 Час назад +3

    hi nenu mi laksmi akkani.... meeru fast ga kolukovalani korukuntunna god bless you brother get well soon

  • @S.Maniratnam
    @S.Maniratnam Час назад +11

    రామ్ నాకు ఇలానే జరిగింది C4 C5 disc Bulge అన్నారు surgery అవసరం అన్నారు కానీ ఆయుర్వేదిక్ లో కుకుటనంద స్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల రికవరీ అయ్యాను మీకు దగ్గర్లో govt hospital lo aayurved department వుంటే ఒకసారి MD level Dr ని సంప్రదించండి నా కామెంట్ మీకు ఉపయోగ పడతాది అనుకుంటున్నా గేట్ వెల్ సూన్ brother

    • @satheeshdt
      @satheeshdt 29 минут назад

      Bro Naku same problem, chala hospitals ki vellanu but cure avvaledhu, meeku complete ga thaggipoendha, mimmalni okasari contact avvacha bro

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 Час назад +1

    Meeru thondaraga kolukovalani aa bhagavanthunni korukunttuna thammudu ❤

  • @drmadhukumar8801
    @drmadhukumar8801 Час назад +1

    Get well soon brother 💐💐... videos lo chala miss avthunnam mimmalni

  • @gunavathi9334
    @gunavathi9334 57 минут назад

    Ramu chala rojulu ki meeku chusenu chala happy ga undi,get well soon

  • @ravipspk9691
    @ravipspk9691 Час назад +1

    రామ్ భాయ్ పూర్తిగా కొలుకున్నకే వస్తావని ఆశిస్తున్న ❤

  • @AnjammaThota-o1i
    @AnjammaThota-o1i 53 минуты назад

    Ramu very happy to see you get well very soon Raju emotion ayyadu ❤❤❤

  • @OSMTRAVELLER
    @OSMTRAVELLER 2 часа назад +3

    రామ్ అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ❤❤❤

  • @thabelichinnarao5807
    @thabelichinnarao5807 38 минут назад

    Ram bro త్వరగా మీరు కోలుకోవాలని కోరుకొంటున్నాను...

  • @Hepsireddy143
    @Hepsireddy143 Час назад +1

    God bless you ram tc rest and good health and happiness

  • @koramaruna1605
    @koramaruna1605 Час назад +1

    త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము బ్రో

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 59 минут назад

    రాము ఆరోగ్య పరిస్థితిని వీడియోలో చూపించడం చాలా బాగుంది. రాము తొందరగా కోలుకొవాలి. ❤❤❤ 🎉🎉🎉

  • @narayanareddy9037
    @narayanareddy9037 Час назад +1

    Ramu garu healthy thondharga kolukvalni korutunam bro God bless you

  • @swarnav4486
    @swarnav4486 Час назад +1

    Wish you full recovery as soon as possible.

  • @KJeevanKumarR
    @KJeevanKumarR 20 минут назад

    రాము మీ హెల్త్ బాగుపడుతుంది తప్పకుండా మళ్లీ మీరు మంచిగా మా ముందుకు వస్తారు

  • @jyothik4659
    @jyothik4659 Час назад +1

    Chala happy, mee andharini ela chanala ki chusamu baga rest teesukunte thwraga health recover authundhi regular ga physiotherapy chepinchuko n medicine kuaada correct ga vesuko malli andharini 1 ke frame lo chadali memu take care ramu
    raju, genesh, lakshman n chinnarav bava meerantha chala macholu ramu roomate kuda God bless you all

  • @chiruguda71
    @chiruguda71 Час назад +1

    All the best atc team❤❤❤

  • @chrajitha3125
    @chrajitha3125 52 минуты назад

    Badha padavaddu Ramu memu meku appudu thodu untam thondaraga kolukovali God bless you ❤

  • @umarani2159
    @umarani2159 2 часа назад +4

    తొందరగా కోలుకోవాలని మొక్కు తున్న

  • @ShivaKumar-jk5tc
    @ShivaKumar-jk5tc 59 минут назад

    రామ్ అన్న తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Час назад +1

    Love you tammudu God bless you raamu❤❤❤❤❤

  • @Infinitygameing17
    @Infinitygameing17 2 часа назад +2

    రాజు మచిగా కొంచెం డిఫెరెంట్ గా వీడియోస్ తిస్తాడు I love d it' 😊❤

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Час назад +1

    Get well soon raamu God bless you raamu 🌺💐🌹🎉🎉🎉

  • @bhanusrisri44
    @bhanusrisri44 Час назад +1

    Thank you so much andi ayana daggara ki velli helth condition maku kuda thelisela chesinanduku 😌miss you ramu garu 😢 devudi daya valla malli recovery aiyyi vedios cheyyadaniki ravali ani korukuntunna andi jagarta andi doctor cheppina exercises chestu tablets kuda time ki vesukondi meeku purthiga thaggindi anukunna tarvata ne vedios cheyyandi take care andi ☺️

  • @vrpriya2032
    @vrpriya2032 19 минут назад

    You people god given gifts pure genuine character mg hole love to you people lotttttt ❤❤❤

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Час назад +1

    Raamu garu ni chudatam happy ga vundi ramu garu thondaraga kolukovali 👍meru andaru kalisi video s cheste bagundedi saradaga vundedi meru lekapovadam raju garu andaru dull ayipoyaru video s thondaraga ravali ani korukuntunna 👍👍 tc raamu garu

  • @reddydevaraju945
    @reddydevaraju945 Час назад

    అన్నా నువ్వు తొందరగా కోలుకోవాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను లవ్ ఫ్రమ్ సాలూరు

  • @kutty.saanvika.2627
    @kutty.saanvika.2627 30 минут назад

    Ramu meru thondralo kolukovali....... Godblessu❤

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 17 минут назад

    Ramu gagartha God bless you

  • @SandhyaSrinuvas
    @SandhyaSrinuvas 2 часа назад +2

    Ma inti daggarey vunnarani nenu anukoledu tammudu .ippudu me vedio chusyvarku

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 часа назад +2

    హాయ్ రాము నీవు త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఫిజియోథెరపీ జాగ్రత్తగా చేయించుకుని క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే మంచిది నువ్వు మంచిగా కోలుకొని 🎉🎉మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

  • @shivahema5552
    @shivahema5552 Час назад +1

    Ramu video s lo lekapothe edho miss అయినట్లు vunyi తొందరగా kolukovali ramu speed రికవరీ

  • @padmalatha6772
    @padmalatha6772 49 минут назад

    Get well soon Ram .And join your friends again

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 43 минуты назад

    Get well soon rammu we miss in your beautiful videos ...take care take rest come back fastly 😊😊

  • @Prem24316
    @Prem24316 55 минут назад

    prayer chesukondhi brother thagipothundhi god bless you meru me friend s happy ga uvdhali

  • @sreedharsri9939
    @sreedharsri9939 54 минуты назад

    Lots of love ram .Get well Soon Brother ❤❤

  • @JenigaPadma
    @JenigaPadma 47 минут назад

    Tq so much Raju Ganesh chinari bava garu ramu brother health ala undhi bro miss you ramu video chasi Nandu ku thank ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 28 минут назад

    Don't worry my boy you will get good health as early as well Hatsoff your friend ship GOD BLESS YOU ALL❤❤

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 2 часа назад +1

    Bava garu nuvvu thondaraga kolkovali bavagaruru ❤❤🎉🎉

  • @RamonathBidika
    @RamonathBidika 2 часа назад +1

    Odisha.mandhi.bro.me.video.super

  • @Sridevi-lm7tv
    @Sridevi-lm7tv 58 минут назад

    హాయ్ ఎలా ఉన్నారు రాము గారు మిమ్మల్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది

  • @Sudarsab
    @Sudarsab 18 минут назад

    అన్న చక్కగా చికిత్స తీస్కోని రిలాక్స్ అవ్వు. అలాగే నువ్వు నెక్ట్స్ ఎలాంటి వీడియోస్ తియ్యాలో ఆలోచించుకోవటానికి మంచి టైం దొరికింది అనుకో అన్నా . యే టెన్షన్స్ పెట్టుకోకుండా రిలాక్స్ అయ్యి ఆరోగ్యంగా మా ముందుకు రాము2.0 ల రావాలని ప్రార్థిస్తాం అన్నా.

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 51 минуту назад

    హాయ్ బ్రదర్. రామ్ బ్రదర్ త్వరగా రికవరీ అవ్వాలి.

  • @laxmanVanchurba
    @laxmanVanchurba 56 минут назад

    రామ్ అన్న త్వరగా కోలుకోవాలి,

  • @nvrkmvarma1411
    @nvrkmvarma1411 28 минут назад

    రాము గారు మీరు తొరగా కోలుకోవాలి తొరగా మల్లీ మీరు అందరు కలిసి వీడియోలు చేయాలి. Vzm

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 2 часа назад +1

    Eagerly waiting for yor cure health...ramu..god is great..as soon as...

  • @pravalikababy9877
    @pravalikababy9877 Час назад

    It's soo sad ram garu😢seeing u like this in that situation...hope u get well soon ram garu..... take care ram garu❤

  • @kothapallikumari5728
    @kothapallikumari5728 Час назад

    God bless you , Brother💐

  • @GirijanaAmmai
    @GirijanaAmmai 2 часа назад +1

    Hi Ramu annayya మి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్న 🙏👍

  • @aryansai1382
    @aryansai1382 2 часа назад +4

    I'm from kumaram Bheem asifabad district ❤❤

  • @mudraboinasrikanth3128
    @mudraboinasrikanth3128 2 часа назад

    Get well soon ram brother ..

  • @shivashiva712
    @shivashiva712 2 часа назад +4

    1st view Shiva nalgonda Telangana

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 2 часа назад +1

    Hi ramu em bayapadoddu త్వరగా క్యూర్ ఐయ్యి మా ముందుకురావాలని ఆ bagavanthudnibkorukuntunnam అనీ వే గెట్ వెల్ సూన్

  • @JessiChandu
    @JessiChandu Час назад +1

    Please Ram garu pray to Jesus Christ he is talking God he will heal you definitely... We are missing you in your channel

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 2 часа назад +1

    హాయ్ రాము గారు, మీ హెల్త్ ఎలా ఉంది అలానే హెల్త్ జాగ్రత్త రాము గారు మిమ్మల్ని చాలా రోజులకి చూస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది రాము గారు అలానే మీ హెల్త్ త్వరగా నయం అవ్వాలని దేవున్ని కోరుకుంటున్నాను ఐ మిస్ యు❤️❤️ రాము గారు మిస్ యు మిస్ యు

  • @vijayalakshmikk4367
    @vijayalakshmikk4367 30 минут назад

    Hi all to atc team
    Ram bro please take care of hr health missing u in videos

  • @pangichinnammi9028
    @pangichinnammi9028 2 часа назад +1

    అయ్యో బ్రదర్ ఏమైంది జాగ్రత్త బ్రదర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను