Congratulations Anna,for your great achievements,we are also watching through your videos,ee country ki vellina mana bhasha maatladuhunnaru,i am very happy,TQ so much
వరల్డ్ యూట్యూబ్ మెగాస్టార్ అవినాష్ ❤❤❤బ్రదర్,,,,,ఎక్సలెంట్,,, తెలుగు వారందరికీ నీ కళ్ళతో ప్రపంచన్ని మా కళ్ళు కు చూపుతున్న మీకు ధన్యవాదములు బ్రదర్. ఈ దేశం లో భయంకరమైన ట్రైబ్స్ ఉన్నారు, వారిని, వారి ఆచారాలను, జీవన విధానం ను చూపించి ఇంకో అడుగు ముందుకు వేస్తారు ఆని ఆశిస్తున్నాము. 🌺 Good luck బ్రదర్ 🌺👍👍👍👍
Take care bro నువ్వు చెప్పింది నిజం brother ఎవరు ఇంత వరకు ఆ VANUATU COUNTRY gurinchi chupinchaledu entho risky place ayena nuvvu sadinchavu really too much of thank you brother TAKE CARE OF YOU ❤❤❤❤❤❤❤
ప్రపంచ దేశాల్లో నాలుగు మూలలు తిరిగిన నీలాంటోడు దొరకడు..ఆ దేవుడు మీకు మంచి తెలివిని ఇచ్చాడు..ఇలాగే మీరు ఇంకా తెలుసుకొని మాకు పంచాలని ఆశిస్తున్నాను...ఇట్లు..మీ మంచి కోరుకొనే వీరాబిమాని...😍❤
ప్రపంచ దేశాల్లో నలుమూలలో ఎక్కడైనా ఉంటారు ఉన్నవాళ్లను మీరు కలిసి వీడియో తీయడం చాలా గర్వకారణం ఎనీవే పిజి దేశం సిరీస్ ముగిసింది కొత్త దేశం కొత్త వీడియోలు స్టార్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అన్న
Beautiful video kotta deshalani akkadi andalu culture ni chala baga chupistunnaru inka yenni deshalu tirigina yenni shikharalanu yekkina yide kushi to anandam to manchi energy health to bagundalani korukuntanu china papa yenni kalalu kanindo pelli kavalani papam anyayanga vadilesaru yippudu yevaru odarchutaro papam ee kotta desham vlogs anni successful ga jaragalani korukuntanu Tq god bless you safe ga undandi anveshgaru
మీరు వేరే దేశానికి వెళ్ళిపోతుంటే మా చైనా వదిన చాలా బాధపడుతుంది అన్న రంగురంగుల షర్టులు బాగున్నాయి ఇలాగే మీరు దేశమంతా చుట్టి రావాలని కోరుకుంటున్నాను.. All Tha Best Anvesh Bro. 🥰🥰🥰🥰
Avinash you are fabulous, without u we would have not even thought about those countries, after watching ur videos we feel that we also travelling along with u,nice dude keep it up
Thammudu ninnu pogidithe disti thagulthadi ani eamanadamledu prathi okkarikastanni baga vivaristaav manasu undali eadutivari kastanni gurthinchi support ga matladataniki God bless you brother
Super Vlog anna ✨🤩 Crazy video anna 🤩 Miru appudu ayur arogya aishwarya Latho unadali anna ❤ I proud to Indian 🇮🇳✊🏻❤️ Goosebumps Vastunnayi anna ✨🤩 Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️
2 days నీకోసం wait చేసిందంటే నువ్వు ఎంత బాగా ఓదార్చావో తెలుస్తోంది లే Bro...😋 పోనీలే పనైతే చాలు..😛.B Happy Bro.....(బ్రెజిల్ అయితే సరే అన్నావ్ అంటే ఇంకా మెలిసా ని మార్చిపోలేదనమాట 😂)
Life lo anni vunnadhali manchi ga enjoy chey all the best Ippati varaku enni vuntayi anna neeku bank accounts ardham ayindhi anukunta Ayina nuvu great anna anni open ga chepputav nuvu great 👌👌
Savithri love is true bro nuv nammavo ledho nenu gamaninchaa , aa alaka kopam antha preme ❤ infact naaku nachina vedios kooda citylo roads nuv thirigina hostles local vedio malli malli chooshaa migatha experiments chooddaniki ok malli malli choosela aithe levu but travel chesevallaki andhariki nee vedios prathi country's vellevallaki budhest comfort vishyamlo nyayam cheshav Annayya🌹 motham world cover chey annayya nenu india mathrame naakkooda travel pichi undedhi ma nannani kolpoyaka illu dhaati baitikellaleni paristhullo padipoya vellalani unna vellalenu but Australia Switzerland is my dream to settled there but kudharadhu nannu neelo choosukuni happyga feel avuthunna anvesh annaya 🎉 thank you 🌹
హ్యాట్సాప్ సోదరా........నువ్వు ప్రపంచాన్ని చుట్టి వీడియో లు పెడ్తుంటే మేము వెళ్లొచ్చిన ఫీలింగ్ కలిగిస్తున్నావ్ తెలుగువాడిగా గర్విస్తున్న తిరగడం ముఖ్యం కాదు అంత డబ్బు పెట్టి వెళ్లే ధైర్యం ఎవ్వరు చెయ్యరు నీకు ని కోరిక నెరవేరేంత డబ్బు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ...... ప్రతి వీడియో లో చివరగా జై హింద్, భారత్ మాతకి జై అను బాగుంటుంది.
అన్వేషా, పోసుకోలు కబుర్లు చెప్పేవారికి మిలియన్ subscribers ఉంటారు. ఇంతా కష్టపడి ప్రపంచమంతా చూపిస్తున్న నిన్ను నిరాశపరుస్తున్నారు. తెలుగువారి మనస్తత్వమంతే. వీరిలో చాలామంది psycho లని, తుగ్లక్ లనే నమ్ముతారు. వీరికి అవగాహన శూన్యం. నీకు Subscribers ఎందుకు తక్కువో నీకు కూడా తెలుసు. మాకు సొంత రాష్ట్రంలోని ప్రదేశాలను సందర్శించడానికే లోభిస్తుంటాం. నీవు ప్రపంచ దేశాలను శ్రమకోర్చి చూపిస్తున్నావు. నీకు రుణపడివుంటాం.
ప్రపంచ యాత్రికుడు నా అవినాష్ ఈ ప్రపంచాన్నే చుట్టి రావాలని అవినాష్ అన్నయ్య కల నెరవేరాలని మనస్ఫూర్తిగా
Ni😢
avinash kadhu bro Anveshan name
అన్వేష్
117 మంది కంగారులో అవినాష్ అని పెడితే
పేరు గమనించలేకపోయారు.
మీరు చాలా దేశాలు ఇలానే ఫుల్ energy తో తిరుగుతూ మాకు అన్ని ప్రదేశాలు చూపించండి మీకు చాలా thanks😊
సారీ అన్వేష్ అన్న నీ అభిమానం నన్ను ఆపడం లేదు 🔥🔥 🙏🙏
అన్వేష్, చాలా మంచి వీడియో. వనవాటు దేశం గురుంచి బాగా వివరించావు. దేశ నాగరికత ఇతర విశేషాలు చాలా బాగా చెప్పావ్. థాంక్ యూ బ్రో. 👍👏
Picchi picchi videos chustaru janalu....asalu anvesh entha hardwork chestunnarooo...papam anipistundi chuste hardly 1million views deniki raledu...pls support him guys....manam elago velli chudalem anni countries....tanu antha kastapadi beautiful places chupistunnadu ga....pls support😊😊😊👍👍👍👍all the best Anvesh.....keep it up
Congratulations Anna,for your great achievements,we are also watching through your videos,ee country ki vellina mana bhasha maatladuhunnaru,i am very happy,TQ so much
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మరో కొత్త దేశం పై దండయాత్ర కు సిద్ధ మయ్యాడు.all the best always keep smiling anvesh.
వరల్డ్ యూట్యూబ్ మెగాస్టార్ అవినాష్ ❤❤❤బ్రదర్,,,,,ఎక్సలెంట్,,, తెలుగు వారందరికీ నీ కళ్ళతో ప్రపంచన్ని మా కళ్ళు కు చూపుతున్న మీకు ధన్యవాదములు బ్రదర్.
ఈ దేశం లో భయంకరమైన ట్రైబ్స్ ఉన్నారు, వారిని, వారి ఆచారాలను, జీవన విధానం ను చూపించి ఇంకో అడుగు ముందుకు వేస్తారు ఆని ఆశిస్తున్నాము.
🌺 Good luck బ్రదర్ 🌺👍👍👍👍
Ammo thanks you
@@NaaAnveshana అన్వేష్ I❤U అన్న 🙏🙏💯💯
నిజంగా మా కళ్ళతో సూసినట్టే వుంది అన్న,చాలా థాంక్స్ అన్న హ్యాపీ జర్నీ...
Literally your not only travelling but giving us knowledge it will be very useful to students preparing for upsc and social related thank you so much
exactly
Take care bro నువ్వు చెప్పింది నిజం brother ఎవరు ఇంత వరకు ఆ VANUATU COUNTRY gurinchi chupinchaledu entho risky place ayena nuvvu sadinchavu really too much of thank you brother TAKE CARE OF YOU ❤❤❤❤❤❤❤
ప్రపంచ దేశాల్లో నాలుగు మూలలు తిరిగిన నీలాంటోడు దొరకడు..ఆ దేవుడు మీకు మంచి తెలివిని ఇచ్చాడు..ఇలాగే మీరు ఇంకా తెలుసుకొని మాకు పంచాలని ఆశిస్తున్నాను...ఇట్లు..మీ మంచి కోరుకొనే వీరాబిమాని...😍❤
ప్రపంచ దేశాల్లో నలుమూలలో ఎక్కడైనా ఉంటారు ఉన్నవాళ్లను మీరు కలిసి వీడియో తీయడం చాలా గర్వకారణం ఎనీవే పిజి దేశం సిరీస్ ముగిసింది కొత్త దేశం కొత్త వీడియోలు స్టార్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అన్న
😊😊 ఇలాగే నువ్వు అన్ని దేశాలు హ్యాపీ గా చుట్టి మాకు చూపించాలి అన్ని takcar అన్న ❤మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️
👍
@@NaaAnveshana tqq for reply అన్నయ్య ❤️ vizag ఎప్పుడు వస్తావు అన్నయ్య
Life అంటే మినిమం ఇట్టా ఉండాలి, అనే సాంగ్ నిన్ను చూసే రాసి ఉంటారు, ఉన్న కొన్ని రోజులు ఐనా నా అన్వేషణ అన్న ల ఉండాలి
9:38 super motivation ❤
Beautiful video kotta deshalani akkadi andalu culture ni chala baga chupistunnaru inka yenni deshalu tirigina yenni shikharalanu yekkina yide kushi to anandam to manchi energy health to bagundalani korukuntanu china papa yenni kalalu kanindo pelli kavalani papam anyayanga vadilesaru yippudu yevaru odarchutaro papam ee kotta desham vlogs anni successful ga jaragalani korukuntanu Tq god bless you safe ga undandi anveshgaru
ప్రపంచ యాత్ర గురించి మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఈ లడ్డు
ఇదే ఉత్సాహంతో ప్రపంచ దేశాలన్నీ మీరు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య
Really awesome exploration, enjoying each trip, keep traveling, very few get this opportunity
ఓరి తమ్ముడూ అన్వేష.....నీ మాటలలో మర్మం అర్థం ఐనది.... కొంచెం జాగ్రత్త....
మీరు వేరే దేశానికి వెళ్ళిపోతుంటే మా చైనా వదిన చాలా బాధపడుతుంది అన్న రంగురంగుల షర్టులు బాగున్నాయి ఇలాగే మీరు దేశమంతా చుట్టి రావాలని కోరుకుంటున్నాను.. All Tha Best Anvesh Bro. 🥰🥰🥰🥰
Congratulations first you tuber in vanu vathu.Bro locations baagunnaayi video's daily pettu .c
Ur logics are Genuine and helpful to all 💐💐💐👏👏👏🔥🔥
World lo all country's tiragali memu chudali brother god bless u Anv....
You are doing wonderful job bro, we are getting to know different countries and cultures.
Thanks!
Thanks you
One of The one😎😎 Anvesh Never before Never ofter ..... Wait for Next Video 😍😍
పనిలో పనిగా ఒక సారి న్యూజీలాండ్ రండి. మీకు ఘన స్వాగతం పలుతాము. ❤️❤️❤️
Very good journey✈️ thank you anna thank you universe🌌
Nijam bro..... Pedha pedha countries.... Andharu chupistaru..... Miru elanti Chinna Chinna country videos upload cheyandi..... Chala interesting ga unnay... Good luck Brohhhhhhh 🤝
Excellent video and great! You are the first RUclipsr who visited this small country
Brother prakkane koddi dooram lo New Caledonia desham kuda undi country, developed ga undi chalanu...veelaite vellagalaru
Sure
బ్రో మీ ఎనర్జీ సూపర్ .. గ్రేట్ జాబ్ సెలెక్ట్💐🎉
Target 🎯 1M❤
Thanks
@@NaaAnveshana అన్న i ❤ u
At 7:11 😂😂😂 really funny love u broo..❤️
And aa chaina papa topic kuda 😅👌👌
0:52 మాది కుడా తిరుపతి జిల్లా లో ఉన్న గూడూరు అన్న చాలా హ్యాపీ గా ఉండే మా గూడూరు వాళ్లని నీ ఛానల్ లో చూడడం
Hi
Your videos are stress buster brother ... keep go a head and show the world with your EYEs😊...
Sure thanks keep watching
@@NaaAnveshana sure అన్న ❤❤❤
మొత్తానికి చైనా .....ని కూడా దున్నేసావ్ సూపర్ ur the great man
All the best anvesh gaaru coming soon 1 million subscribe ❤❤❤నా అన్వేషణ ❤❤❤
అన్వేశ్ నువ్వు పెట్టీ పుట్టావు.... అదృష్టం అంటే నీదే
prapancham chala chinnadi ani nee youtube channel chustene anipistadi great work bro keep going
HAVE A GREAT ND SAFE JOURNEY AHEAD ANNA 💌😍
Bagundhi anvesh bro video chusthuntey chudalanipisthundhi
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
Mee vanvautu country complete ga village lagane unnadhi ee roju yesterday video chusthunnaduku naaku chala santhoshanga unnadhi,
HAVE A GREAT ND SAFE JOURNEY AHEAD
అన్వేష్ దుమ్ము దులుపు. నువ్వు తోపు.
Safe journey anna ❤ and big fan
Thanks
@@NaaAnveshana పువ్వులని నలిపేయ్ 🙏🙏❤❤❤❤
సూపర్ వీడియో అన్నా... నీవు మాట్లాడే విధానం సూపర్...
All the best తమ్ముడు 🎉
Hai
Hiiiii avinash annaya miku nenu chala pedda fan annaya.....Mi prathi videos chustu untanu..... Take care annaya lava chudataniki waiting
Sure
@@NaaAnveshana thank you annaya thank you soooo much miru naku reply ichinanduku,🤗🤗🤗
Avinash you are fabulous, without u we would have not even thought about those countries, after watching ur videos we feel that we also travelling along with u,nice dude keep it up
Thanks you
నేను ఎప్పుడు వినని దేశం పేరు. చూపిస్తున్నావ్ . చాలా బాగుంది
Same
Anvesh Anna thopu dhammu vuntey appu anabotuna Fiji nagaram congratulations 👏 bro for 841k
Thanks
@@NaaAnveshana అన్వేష్ ప్రతిదీ ఆణువణువూ చూపిస్తాడు 🙏
Thammudu ninnu pogidithe disti thagulthadi ani eamanadamledu prathi okkarikastanni baga vivaristaav manasu undali eadutivari kastanni gurthinchi support ga matladataniki God bless you brother
Thanks you
Good luck in Vanuatu , Hope you will find some nice places.
Sure super location vunayy
@@NaaAnveshana అన్వేష్ అన్న నీ వీరాభీమని 🙏🙏🙏🙏🙏🙏
Vanuatu lo kuda bhukampam ravali, odarchalani korukuntunna😂😂
Thanks
Thanks for supporting
ప్రపంచ యాత్రికుడ నీకు మా ఊరు తిరుపతి నుంచి జోహార్లు 🙏🙏🙏
Only one channel I have subscribed.! True.!❤
Super Vlog anna ✨🤩 Crazy video anna 🤩 Miru appudu ayur arogya aishwarya Latho unadali anna ❤ I proud to Indian 🇮🇳✊🏻❤️ Goosebumps Vastunnayi anna ✨🤩 Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️
Melisa vasthe baguntadi bro...i miss melisaa...prapamcha yatrikudiki all the best ...
Super brother safe journey
Jai hind jai barath 🇮🇳
Jai hind
@@NaaAnveshana జై హింద్ జై అన్వేష ❤❤❤❤❤
Okay debbaku 2 pittalu Baga manage sir,
😊 Ammaii anukoni abbai tho enjoy chaesara enti.....
Your the legend sir
2 days నీకోసం wait చేసిందంటే నువ్వు ఎంత బాగా ఓదార్చావో తెలుస్తోంది లే Bro...😋 పోనీలే పనైతే చాలు..😛.B Happy Bro.....(బ్రెజిల్ అయితే సరే అన్నావ్ అంటే ఇంకా మెలిసా ని మార్చిపోలేదనమాట 😂)
Minge untadu mahanubavudu
@@hussainshaik-zg5mz 😂😂😂
@@sridharvemplur1296 😂😂
Life lo anni vunnadhali manchi ga enjoy chey all the best
Ippati varaku enni vuntayi anna neeku bank accounts ardham ayindhi anukunta
Ayina nuvu great anna anni open ga chepputav nuvu great 👌👌
Enjoy brother. Love from Vizag ❤
Hai anna bagunnara
Mi journy chala chala bagundi
Mi family tho kuda videos cheyyandi baguntundi
Love from Karnataka Bengaluru 👌❤️
రంగుల మంత్రికుడు అన్వేష్ ..Love from Korutla ❤❤
Hi brother, Enjoying in Fiji 🇫🇯
ఓకే బ్రదర్ వీడియో చాలా బాగుంది 🙏🙏
Your doing this job not easy. You are awesome personality,god bless you
Thanks you
@@NaaAnveshana అన్న i ❤ u
Savithri love is true bro nuv nammavo ledho nenu gamaninchaa , aa alaka kopam antha preme ❤ infact naaku nachina vedios kooda citylo roads nuv thirigina hostles local vedio malli malli chooshaa migatha experiments chooddaniki ok malli malli choosela aithe levu but travel chesevallaki andhariki nee vedios prathi country's vellevallaki budhest comfort vishyamlo nyayam cheshav Annayya🌹 motham world cover chey annayya nenu india mathrame naakkooda travel pichi undedhi ma nannani kolpoyaka illu dhaati baitikellaleni paristhullo padipoya vellalani unna vellalenu but Australia Switzerland is my dream to settled there but kudharadhu nannu neelo choosukuni happyga feel avuthunna anvesh annaya 🎉 thank you 🌹
కరోనా కసికూనకి ఓదార్పు, సమ్మగా సమ సమ్మగా. కమాన్ గుస గుస.. బద్దలవ్వాలి🔥🔥🔥👏👏
😂😂😂
అన్వేష్ అన్న రతి క్రీడా లో కప్పు గెలవాలి 😀😀
😄😄😄😄😄
Ammaillu andaru phants abaillu andaru midde jambalakadi pamba avtadi anna happy journey anna
Thanks brother for exploring this island
హ్యాట్సాప్ సోదరా........నువ్వు ప్రపంచాన్ని చుట్టి వీడియో లు పెడ్తుంటే మేము వెళ్లొచ్చిన ఫీలింగ్ కలిగిస్తున్నావ్ తెలుగువాడిగా గర్విస్తున్న తిరగడం ముఖ్యం కాదు అంత డబ్బు పెట్టి వెళ్లే ధైర్యం ఎవ్వరు చెయ్యరు నీకు ని కోరిక నెరవేరేంత డబ్బు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ...... ప్రతి వీడియో లో చివరగా జై హింద్, భారత్ మాతకి జై అను బాగుంటుంది.
All the best for Vanuatu country 👍👍 Fiji was very short
అన్న ప్రశ్నకు మీ మాట ఆన్సర్.❤❤❤ God bless you always bro
Safe journey anna take care of health ❤
👍
అన్నా... సూపర్ వీడియో.... చాలా బాగుంది...
Awesome vlogs as always
Thanks you
@@NaaAnveshana thanks you అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అగ్నిపర్వతం లావా వీడియో కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం బ్రో ఈరోజు వీడియో అయితే చాలా చాలా బాగుంది అన్న
Love ❤️ from Hyderabad 🤩💥
Also me
Papam dhomalu kuduthunna.. alagea information chepthu vunnav..anna great 👍
RUclips లో ప్రపంచానికి జాతిపిత మా నా అన్వేషణ( ఏ దేశం వెళ్లిన విత్తనాలు చల్లుతున్నారు)
Awesome❤
Super tammudu.....
ఉరుము మెరిసింది
భూమి కదిలింది
మంచం విరిగింది 😅😅😅😅
😂😂
ఎంత అదురుష్టవంతుడు nvu🌹🌹🌹ప్రకృతిని చూపిస్తున్నావు
Vanuata lo sahasa veerudu❤😅
👍
అన్వేష్ ఈ కంట్రీ పేరు మొదటిసారి వింటున్న సముద్ర ఎదురుగానే హాస్టల్ అద్భుతంగా ఉంది నెక్స్ట్ లొకేషన్స్ కోసం వెయిటింగ్
Hostel with nice beach view....❤
Yes super kada
@@NaaAnveshana అన్న నీ వెనక 8 లక్షల మంది ఉన్నారు 🔥🔥🔥🔥
Video 👌. Malli inko country chudataniki saddam ga unnam. Inthalo playlist play chesta 👍👋👋
అన్వేషా, పోసుకోలు కబుర్లు చెప్పేవారికి మిలియన్ subscribers ఉంటారు. ఇంతా కష్టపడి ప్రపంచమంతా చూపిస్తున్న నిన్ను నిరాశపరుస్తున్నారు. తెలుగువారి మనస్తత్వమంతే. వీరిలో చాలామంది psycho లని, తుగ్లక్ లనే నమ్ముతారు. వీరికి అవగాహన శూన్యం.
నీకు Subscribers ఎందుకు తక్కువో నీకు కూడా తెలుసు.
మాకు సొంత రాష్ట్రంలోని ప్రదేశాలను సందర్శించడానికే లోభిస్తుంటాం. నీవు ప్రపంచ దేశాలను శ్రమకోర్చి చూపిస్తున్నావు. నీకు రుణపడివుంటాం.
👍🙏
@@NaaAnveshana ❤❤🙏🙏
Fiji country super bro akkada vunna natural food nature anni chala bagunnayi chala baga chupinchuvu bro
Thanks same feeling
Hostel view superb
Thanks you
@@NaaAnveshana అన్న జాగ్రత్త ❤
Super brooo... im addicted to ur channel
నీ ఓదార్పు యాత్ర బాగా సాగాలని ..కోరుకుంటున్న ...