అవును రామ్ గారు ఇలాంటి బుట్టలు వాడటం వలన కాలుష్యాన్ని తగ్గించ వచ్చు.. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేవి ఇలాంటివి నైస్ వీడియో రామ్ గారు.. ప్రశాంతం గా ఉంది 💐😍💐
హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో. ఆ పెద్దమ్మలు నవ్వులు కల్మషం లేని నవ్వులు. అలాగే ఇప్పటికి మాన గిరిజన గ్రామాలలో వివిధ రకాల వెదురు తో అల్లే.. చెంబేళ్ళు. చేపలు పట్టేవి. కోడి తుప్పలు. కోళ్లు గుడ్లు పెట్టేవి. మొదలగు అన్ని రకాల అల్లి కాలు మాన గిరి గ్రామాలకే సొంతం. చాలా మంచి వీడియో..
నమస్తే అండి రామ్ గారూ... ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వీడియో లు ఎప్పుడు రాని ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి... మరి మన గిరిజన ఆదివాసీ తెగలు లో వారు కి మరణం సంభవించే వరకు కూడా వారి సంసార జీవితాన్ని వారికి నచ్చిన పని చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు... భవిష్యత్ లో ఇలాంటి గ్రామాలు ఉండేవి అని చెప్పుకోవడానికి నిదర్శనం మన ఈ tribal mirror వీడియోస్ అని చెప్పుకోవచ్చు. ధన్యవదాలండీ....
Hi Ram గారు no matals only ❤ చాలా చాలా బావుంది ఆ తాతగారు ఎంత బాగా చేశారు బుట్టలు ఈ age లో కూడా great. ఎన్ని కోట్లు ఆస్తి ఉన్న waste nature తో మమేకమైన life best
నా ఉద్దేశ్యం కూడా అదే....మన విడియోలు చూసే ప్రతివారికీ వారి బాల్యం, వారి ఊరు అక్కడి స్నేహితులు బంధువులు గుర్తురావాలి..ఒక భావోద్వేగాన్ని పొందాలి..thank you అండి
Ram garu me prathi okka video chala baguntayi andi buttala. Thata e age lo kuda avarimeda. Adarapadakunda. Pani chestunnaru. Eppati vallu chala nerchukovali tanani chusi nice video tq ram garu
Pollution control cheyyavacchu...but that is impossible...new trend... style items habits ku alavatu aipoinamu...kani peddhamanisi manchi kalakarudu...hand made kalalu antharinchi pothunnai...memu weaver's... value ledhu eppudu...mi prathi video super...miru tribal mirror name chala perfect ga suit aindhi... super video Ram gaaru 👍👍👌🤝🤝💐
Ram garu iam very happy to see watching this video love the village environment lifestyle really good video.hats off buttala nanna garu & your way of talking.... I wish all the good future...... vijayalakshmi
Super annaya me video's kosam I am waiting nenu asalu chudala Ela me dawara chustuna tq me video's valla nenu ప్రశాంతమైన life chustuna all the best for more video's

Thank you అండి..ఎలా ఉన్నారు??
ఆహ్లాద కరమైన సంగీతం మిత్రమా
Excellent videos ramgaru
Thank you అండి
హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో. ఆ పెద్దమ్మలు నవ్వులు కల్మషం లేని నవ్వులు. అలాగే ఇప్పటికి మాన గిరిజన గ్రామాలలో వివిధ రకాల వెదురు తో అల్లే.. చెంబేళ్ళు. చేపలు పట్టేవి. కోడి తుప్పలు. కోళ్లు గుడ్లు పెట్టేవి. మొదలగు అన్ని రకాల అల్లి కాలు మాన గిరి గ్రామాలకే సొంతం. చాలా మంచి వీడియో..
Thank you అండి
నాకుకూడా ఇక్కడ అన్ని వదిలేసి వాళ్లలో కలసిపోవాలనివుంది ప్రశాంతమైన జీవితం
నమస్తే అండి రామ్ గారూ... ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వీడియో లు ఎప్పుడు రాని ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి... మరి మన గిరిజన ఆదివాసీ తెగలు లో వారు కి మరణం సంభవించే వరకు కూడా వారి సంసార జీవితాన్ని వారికి నచ్చిన పని చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు... భవిష్యత్ లో ఇలాంటి గ్రామాలు ఉండేవి అని చెప్పుకోవడానికి నిదర్శనం మన ఈ tribal mirror వీడియోస్ అని చెప్పుకోవచ్చు. ధన్యవదాలండీ....
Thank you vinnu
Hi Ram గారు no matals only ❤ చాలా చాలా బావుంది ఆ తాతగారు ఎంత బాగా చేశారు బుట్టలు ఈ age లో కూడా great. ఎన్ని కోట్లు ఆస్తి ఉన్న waste nature తో మమేకమైన life best
Thank you అండి
వీడియో చాలా బాగుంది రాము బ్రదర్
Chinanati gurutulu life long happy ga untai ❤❤🎉🎉
Super good video.Ramu.Garu💯👌🙏
Thank you sir
Pure smile from pure heart thanks bro for showing this beautiful video
Ramu ilaanti video lu chaala cheyyali,maa chinnathanam gurthosthondi,Nenu palletulloney puttanu,maa ammamma vaalla illu guthukochchindi thanks Ramu
నా ఉద్దేశ్యం కూడా అదే....మన విడియోలు చూసే ప్రతివారికీ వారి బాల్యం, వారి ఊరు అక్కడి స్నేహితులు బంధువులు గుర్తురావాలి..ఒక భావోద్వేగాన్ని పొందాలి..thank you అండి
Ramu garu mi videos edi miss avvakunda chusthamu. 👌🏻👌🏻 super.
Thank you అండి
మంచి వీడియొా చేసారు.పరచయం చేసినవారికి❤❤❤❤❤
నమస్తే అండి
లైఫ్ అంటే ఇలానే ప్రశాంతంగా ఉండాలి
Ram garu me prathi okka video chala baguntayi andi buttala. Thata e age lo kuda avarimeda. Adarapadakunda. Pani chestunnaru. Eppati vallu chala nerchukovali tanani chusi nice video tq ram garu
అవును అండి.... చాలా థాంక్స్ అండి
Hai andi Ram garu veedio chaalaa chaala chaala nachhindi Aa Buttalu enta baavunnayante cheppalem super vunnai
తమ్ముడు సూపర్ సూపర్ సూపర్ 👌
Pollution control cheyyavacchu...but that is impossible...new trend... style items habits ku alavatu aipoinamu...kani peddhamanisi manchi kalakarudu...hand made kalalu antharinchi pothunnai...memu weaver's... value ledhu eppudu...mi prathi video super...miru tribal mirror name chala perfect ga suit aindhi... super video Ram gaaru 👍👍👌🤝🤝💐
Thank you అండి
Ram garu iam very happy to see watching this video love the village environment lifestyle really good video.hats off buttala nanna garu & your way of talking.... I wish all the good future...... vijayalakshmi
Thank you అండి
Thank you అండి
Bro i like video beautiful location
Super veedio andi manchi veedio choosaamu ee roju chala happy andi Ram garu
First like first comment ram annayya
Thank you అండి
Ramu ఎదో ఒక రోజు గొప్ప mailu రాయి దాటుతవు all' the best
Thank you అండి
Super annaya me video's kosam I am waiting nenu asalu chudala Ela me dawara chustuna tq me video's valla nenu ప్రశాంతమైన life chustuna all the best for more video's
Thank you చెల్లి
Kashtajivulu. Video chala bagundi. 🤗👌
Mi video's baguntay anna
Anna super video
Nice Ram garu video chala bagundhi
Hi అండి...
Hi,Ramu, I love you very much and waiting for your company.I like your commentary about Kun chi. Gudem.
Company what
🎉🎉🎉👌👌
Supar anna
Super video tammudu...kastajeevulu..amayakulu...buttalu memu konalante yela tammudu..cheppagalara please..
Avunandi
👌👌👌👌
All.videos.good. B.r.o 🎉🎉🎉❤
Wonderful bro
నమస్తే సోదర ఎలా ఉన్నారు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤wow
👌👌👌
Baskets sale chesthara Ramu
Hii annaya, mi vidiyo Anni 👌👌👌
Thank you chelli
పనస కాయా సూపర్ 😜😜
Hi sir namaste doing great videos
Tribal pulses kavali so can you give some information and any numbers ple
Hi nice
🥰🥰🥰
🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👌👌👌
I village peru enti
Anna aayana address google location pin or phone number mention chesthe bagundedi anna vallaki upadhi dorikedi ga anna
హాయ్ రాము అన్న బాగున్నారా
మీప్రతి వీడియో మైలురాయి
Thank you అండి
Kasta jeevulu
Hi
mavayya ano , babai ano pilavaali kaani andarini naanna ani pilustarenti meeru ?
ఆవయసువరకూమనంఉంటామా