Karrapendalam : మా కొండపోడులో కర్ర పెండలం దుంపలు || ఈ రోజు ఉడకబెట్టాము😋

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024
  • Karrapendalam : మా కొండపోడులో కర్ర పెండలం దుంపలు || ఈ రోజు ఉడకబెట్టాము😋
    #karrapendalam #tapioca #cassava #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalcultureoffi...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 378

  • @SanthoshYadav-kg2ny
    @SanthoshYadav-kg2ny 8 месяцев назад +1

    Santosh,,, 👌🏻👌🏻👌🏻🎉

  • @TribalMirror
    @TribalMirror 10 месяцев назад +2

    కర్ర పెండలం తో కూర వందుకుంతము.
    బలే ఉంటుంది.. మా బామర్థి అయితే సూపర్..గణేష్ కి ఇంకా సిగ్గు తగ్గడం లేదు

  • @purna.2.O
    @purna.2.O 10 месяцев назад +56

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    చల్లని వాతావరణంలో
    ఎలుకలు తిన్నంత తిని మీ మీద ప్రేమతో మీకోసం మిగిల్చిన చిలకడ
    దుంపలు కర్ర పెండలం దుంపలు
    తవ్వుకుని ఏటి దగ్గర శుభ్రం చేసి
    చిలగ దుంపలు నిప్పుల మీద చక్కగా కాల్చుని
    కర్ర పెండలం దుంపలు ఉడికించుకుని
    అరిటాకులో పెట్టుకుని చక్కగా తాత తో కలసి కబుర్లు చెప్పుకుంటూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఊరిస్తూ
    తినడం చాలా బావుంది.
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐

    • @kantharao263
      @kantharao263 10 месяцев назад

      బాగా చెప్పావు పూర్ణం

    • @ramanaraomajji1189
      @ramanaraomajji1189 10 месяцев назад

      👌👌👌👌సూపర్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  10 месяцев назад

      Thank you.! Purna Garu 🙏🏻

    • @medisettisrinivas9504
      @medisettisrinivas9504 10 месяцев назад +1

      Karrapendalam dhumpalu udakapetti,bellam pakam lo vesukuni tinte chala baguntayi bro

    • @ravikumar1550
      @ravikumar1550 10 месяцев назад +1

      wow ...emi chepparu... Purna garu.. 👌. Video 14mins video unte.. Miru Matram.. Comment Lo 5-10 sentance lo.. Video antha recovery comment chesaru.. Very simple ga 👌. Wow.. Great.. Writter miru.. Amazing.. Great Miru. 👌. No more words..

  • @kankipati81
    @kankipati81 10 месяцев назад +7

    ఏంటి బాసూ ఈ వీడియోలు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయరా...మీరు ఎంజాయ్ చేస్తుంటే మాకూ చెయ్యాలని ఉంటుంది.. చేయ్యలేకపోతున్నాం.. అలా అని చూస్తూ ఉండనూలేకపోతున్నాం... సరే ఈరోజు వీడియో విషయానికొస్తే ...వీడియో చాలా బాగుంది.. మన వీడియోలకోసం నేను ప్రతీ రోజు చూస్తూనే ఉంటా... ఎందుకో ... తెలియని అనుబంధం ఏర్పడిపోయింది ఈ చానెల్ తో..నాకు టైం దొరికితే చాలు పాత వీడియోలు చూస్తూ ఉంటా... అన్నీ కొత్తగా నే ఉంటాయి..రచయిత రాముకి, జై భీమ్ రాజుకి... సినిమాటోగ్రాఫర్ గణేష్ కి.. సహోదరుడు లక్ష్మణ్ కి... మన చానల్ పాకశాస్త్ర ప్రవీణుడు చిన్నారావ్ గారికి, తెరవెనుక ఉంటూ ఈ చానల్ కి వెన్నెముకలా ఉన్న బృందానికి నా అభినందనలు..... టైటిల్ లో కర్ర పెండలం కి మీరు పెట్టిన ఫాంట్ చాలా బాగుంది..("ఉదయం" ఫాంట్ కదూ.. ) మీరు ఇంకా ఇంకా మంచి మాంచి వీడియోలు చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా... నా మాటలతో ఎకీబవించేవారు ఒక లైక్ వేసుకోండి... మీ సహోదరుడు...అభిమాని... మనోజ్ కంకిపాటి

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  10 месяцев назад +1

      Thank you.! Manoj Garu 🙏🏻
      Mii maatala koorpu chala bhagundi 🤩

  • @u.srinivas1810
    @u.srinivas1810 10 месяцев назад +7

    మా దగ్గర అయితే వీటిని రత్నా పూరి గడ్డ అని అంటారు..😍 from అదిలాబాద్

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 10 месяцев назад +15

    ఆర్గానిక్ ఫుడ్. మీరు తింటుంటే అబ్బ నోట్లో వాటర్ పాల్ ప్రవహిస్తుంది❤❤❤.

  • @SuryaPrakash-bc7pw
    @SuryaPrakash-bc7pw 9 месяцев назад +1

    Telugu lo pendalam dhumpa antaru bro❤❤❤❤❤❤❤❤❤

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 10 месяцев назад +7

    నైస్ వీడియో తమ్ముళ్లు.. చిలకడ దుంప బాగుంటది.. కరపెండ్లాం నేను తినలేదు.. 💐😍💐

  • @raghavaraok4348
    @raghavaraok4348 10 месяцев назад +7

    ఎర్రదుంపల్ని కందమూలం అంటారు.పొడుగుగా ఉన్నవాటిని సీమపెండలం అంటారు. వీటితోనే సగ్గుబియ్యం చేస్తారు.

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 10 месяцев назад +3

    కర్ర పెండలం బాగుంటుంది ఉడకబెట్టిన నత్తలు వేసుకోని వండిన బాగుంటుంది

  • @annammamarneni4267
    @annammamarneni4267 10 месяцев назад +6

    చిలగడ దుంపల లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కర్రపెండలం తో పిండి తయారు చేసి రొట్టెలు తయారు చేస్తారు

  • @bikshapathibythi3238
    @bikshapathibythi3238 10 месяцев назад +3

    Hi Bro ss. madhie. Telangana ...........dist siddpet. ....... Mdl ... husnabad,.. village ....janagama
    Nenu ...me video ss chusthananvvvvv.
    Me video s super ❤❤ bro

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 10 месяцев назад +3

    Super video.

  • @mallivanthala6182
    @mallivanthala6182 10 месяцев назад +13

    వీటి రుచే వేరు
    మాకు దొరకకపోవడం, సంతలో దొరికేవి రుచి పోయి ఉంటుంది, మీరు అదృష్టవంతులు... ATC team 💐💐💐💐💐💐💐💐

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 10 месяцев назад +2

    Karrapendalam thone barli chestharu , barli beer 🍺🍻 thayaru chestharu yes karrapendalam lo konchem alcohol vuntundi anduke karrapendalam thinnaka mathu ga vundi nidra vosthundi

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 10 месяцев назад +4

    Naku chala ishtam ee dhumppalu🤤🤤🤤🤤🤤

  • @shirishakonakanchi676
    @shirishakonakanchi676 10 месяцев назад +2

    Ma Telangana lo Khammam side ganasugaddalu antaru( sweet potato)bavuntae

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 10 месяцев назад

    ఆ వాతావరణం ఆ ప్రకృతి అందాలు చూస్తుంటే మనసుకు చాలా బాగుంది

  • @dhananaguru9797
    @dhananaguru9797 10 месяцев назад +6

    It's my favorite ❤🎉🎉 ee dumpalu ante naku chala istam ☘🌱🌿🍀nice video

  • @bulusulatha9257
    @bulusulatha9257 10 месяцев назад +2

    So natural scenario.. fully organic fibre and carbohydrates rich dumpalanu fresh ga thintunnaru.. very lucky guys…👌👌👍👍

  • @harishhari4082
    @harishhari4082 10 месяцев назад +1

    Super Ram Raj Ganesh 🥰🥰🥰💗💗💗 Love you all 🥰🥰

  • @gowd3092
    @gowd3092 10 месяцев назад

    @13:51 what a view, clouds and sky. very pleasing video to watch.

  • @nivetha2009
    @nivetha2009 10 месяцев назад +3

    Superb video yummy yummy dhunpalu 🤤🤤
    Naaku sweet potato 🍠 ante chala ishtam ❤ATC

  • @naztechvizag4387
    @naztechvizag4387 10 месяцев назад +1

    Very nice meku chala manchi dumpalu untai quality and taste manchi video chesaru

  • @harishhari4082
    @harishhari4082 10 месяцев назад +2

    I like your video's
    Meeru mee team members ee New year last varaku manchi videos tho happy ga vundalani aashisthu Mee fan
    Chithra🥰🥰🥰🥰

  • @srinuganta1289
    @srinuganta1289 10 месяцев назад

    Anna mi దగ్గరకు వచ్చేయాలని ఉంది village supper

  • @PiramallabujjiBujji
    @PiramallabujjiBujji 10 месяцев назад +2

    Super atc brothers

  • @omiramesh1371
    @omiramesh1371 10 месяцев назад +3

    Hi
    Bros....chala happy ga undi mimmalni choodatam👍🥳 ramu bro cheppindi nijamga 100% nijame...maku dorik ee dhumpalu kuda Udakapettesarik macchalu,alane taste kuda cheduga ipothunnae😢 chinnappudey bagundevi, ippudatha kalthine ga maa varaku vachesaiki cities lo😡😔 but miru chala chaala adrushta vanthulu bros anduk konchem jealousy ga untundi🤪 me kalmasham leni Navvu, unnadi unnatlu maatladese me maatalu, aa swachhatha kuda mimmalni andarni maa sontha Kutumba sabyula laane anipisthuntundi nijamga,promise ga bros❤❤ manam mokkala nunchi, cheruvula,samudrala nunchi, konni keetakala nunchi motthamga cheppalante... Prakruthi nunchi anni kuda Dhocheskune Dongalam Ramu bro, its True👍😔😉😌😌

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 10 месяцев назад +1

    Chala bagundi thinali a nipistundi

  • @somelinagendra116
    @somelinagendra116 10 месяцев назад +2

    తియ్య దుంపలు,కర్ర పెండలం దుంపలు సూపర్ గా ఉన్నాయి రాము,రాజు,గణేష్ గారు వాటిని ఉడికించి తింటే టేస్టీ చాలా బాగుంటుంది సూపర్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు👌❤❤️💓🙏🙏🙏🙏🙏🙏

  • @bobby-ut8rg
    @bobby-ut8rg 10 месяцев назад +1

    చిలగడదుంపలు కాల్చి లేదా ఉడకపెట్టి తింటే భలే రుచిగా ఉంటాయి 🤗

  • @swapnaakkapelliswapna9643
    @swapnaakkapelliswapna9643 10 месяцев назад +2

    hi Raju memu kaddagadda attamu me videos chala baguttadi 👌👌👌👌👌👌

  • @RajKumar-iw8nq
    @RajKumar-iw8nq 10 месяцев назад

    కర్ర పెండలం ఉడికించి దానికి తాలింపు పెట్టి చిన్న చిన్న చేపల పులుసు కలిపి తింటుంటే చాలా బాగుంటుంది దానినే కప్పా అంటారు కేరళలో

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 10 месяцев назад +5

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఈ దుంప్పలు చాలా టేస్టీగా ఉంటాయి. బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూనాను 😋😋😋

  • @anjias313
    @anjias313 10 месяцев назад +1

    బ్రదర్ మా ఊర్లో అయితే వాటిని
    ఘన్నిసి గడ్డలు అంటారు బ్రదర్

  • @krishnanimmagadda3403
    @krishnanimmagadda3403 Месяц назад

    Karra pendalam garelu chala baguntai. Rice tho kooda baguntai. Try ceyyandi

  • @Varshini_435
    @Varshini_435 10 месяцев назад +2

    Ram garu miru matlade vidanam chalaa baguntundi miru vade padalu vinadaniki chala mucchatga untayi🥰

  • @ruchithapiddenti3388
    @ruchithapiddenti3388 10 месяцев назад +2

    ❤🎉 nice brother

  • @ismartvarunvolgs2190
    @ismartvarunvolgs2190 10 месяцев назад +1

    హై బ్రో మేయు కూడా చిలగడ్ద దుంపలు నిన్నా ఆదివారవం సంతలొ తెచ్చాము మేయు బాగా ఇష్టంగా తింటాము.గుడ్ ఈవెనింగ్ బ్రో అందరికి

  • @sailajaramesh145
    @sailajaramesh145 10 месяцев назад +2

    Pls bro rojukoka video pettandi iam waiting daily

  • @sailajaramesh145
    @sailajaramesh145 10 месяцев назад +1

    Nenu vatini tini chala months avutundhi chustunte tinalanipistundhi naku kuda meeru chala lucky bro anni natural food tintunnaru🌿🌿

  • @mohammadvaheedvaheed5810
    @mohammadvaheedvaheed5810 10 месяцев назад +1

    🎉☆•° LORD SHIVA ☆•°
    SHIVARATHRI ☆•°
    CELEBTATIONAL
    FASTING FOODS

  • @sheikhamedabanusheik6242
    @sheikhamedabanusheik6242 10 месяцев назад +2

    Nice healthy food its very iron food
    Next family tho pucnic lantidi plan cheyandi
    Good luck atc
    All the best

  • @SamardiAppaswamy-vw3xr
    @SamardiAppaswamy-vw3xr 10 месяцев назад +1

    తముళ్లు సూపర్ మేము సాగుసేస్తాం
    ఈ దుంపలు

  • @anandpeddolla5837
    @anandpeddolla5837 10 месяцев назад +1

    అన్న అక్కడ పులులు , సింహలు క్రూర జంతువులు అక్కడ దాడి చేయవ night ల దాని గురించి video లో చెప్పవ

  • @koyilarameshrishi
    @koyilarameshrishi 10 месяцев назад +2

    ఎర్ర దుంపలు - చిలగడ దుంపలు
    కర్ర దుంపలు - కర్ర పెండలం 😍😍

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 10 месяцев назад +1

    Super clarity

  • @gothamhmg6767
    @gothamhmg6767 10 месяцев назад +1

    చాలా బాగుంటాయి మా చిన్నప్పుడు తిన్నాము

  • @rojadammai3696
    @rojadammai3696 10 месяцев назад +1

    Super memu first time chusthunnam elntivi

  • @kkirankumar1973
    @kkirankumar1973 10 месяцев назад +1

    SALT AND KARAM MIX CHISUKINI AAH DUMPALAKI APPLY CHIYALSIMDHI

  • @JenigaPadma
    @JenigaPadma 10 месяцев назад +4

    Super 👌👌🥰👌❤ super yummy yummy 🤤

  • @pmamatha709
    @pmamatha709 10 месяцев назад +1

    Maa villege lo erragaddalu antaru anna 😊mi videos chala baguntayi💐🤗

  • @gurunathsirivelu3609
    @gurunathsirivelu3609 10 месяцев назад

    Ma Chittor side vatini ganji gadda antaru

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio 10 месяцев назад +2

    ma telangana lo shivaratri ki chaala famous memu moramgadda antamu

  • @MegaAnji-nr4th
    @MegaAnji-nr4th 10 месяцев назад

    Bro.makosam.mi.paddathi.lo.mattan.boti.cheyandi.pls.

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 10 месяцев назад

    హాయ్ బ్రదర్స్,,,, మేము మా పొలంలో చీమ పెండలం వేసాం,, చాలా బాగుంటాయి,, శ్రమ లేకుండా వాతాంతటా అవే పెరుగుతాయి

  • @harishhari4082
    @harishhari4082 10 месяцев назад +4

    I Love sweet potatoes 🤤🤤🤤🤤🤤

  • @kirannamburi6788
    @kirannamburi6788 10 месяцев назад +2

    సూపర్ బ్రదర్స్
    మీది అరకు దగ్గర ఏ ఊరు
    మిమ్మల్ని కలవాలి అనుకుంటాము

    • @kirannamburi6788
      @kirannamburi6788 10 месяцев назад

      బ్రదర్స్ మీ ఊరు
      చెప్పండి

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 10 месяцев назад +1

    Enduku undav untai maaku dorukutai naku chala istam, paravaledu raamu miku telisinanta cheptunaru,maaku adi kudha telidu ga, raamu me maatalu super,,,,,raju di pani super,,, Ganesh di vedio tiyyadam super,,, total ga anni superb...raamu naku ala tinadam chala istam,kani naku avvdu..so miru tintunaru ga milo nannu chusukuntunanu

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 10 месяцев назад +2

    Super bro all tem👍👍👍💐💐💐

  • @GedelaMohitha
    @GedelaMohitha 10 месяцев назад +1

    Beautiful nature super

  • @Priyankapriya-jb5do
    @Priyankapriya-jb5do 10 месяцев назад +1

    Super ram sweet potatoes 😊😊😊😊😊😊

  • @bandelalahari7429
    @bandelalahari7429 10 месяцев назад +3

    Edhe sweet chala bagutadhe all the best to you 💐✨ miru chala lucky andi manche nature ni chusthunaru ❤I'm big fan of you ramu garu

  • @srikanthsri7244
    @srikanthsri7244 10 месяцев назад +4

    Hi brother video chala bagundhi finally mee ATC team mates ni kalisanu chala happy ani pinchindhi eppudu video lo ne chudam thappa eppudu a RUclipsr ni kalavaledhu first time oka RUclips team kalisanu I am happy 😎😎😎🤗🤗🤗❤️❤️❤️❤️

  • @cutieschannel1
    @cutieschannel1 10 месяцев назад

    Thank u bayya ganesh ni vedio lo chupinchinduku merandaru appudu happy ga undali ani korukuntunna

  • @nithyavenky9820
    @nithyavenky9820 10 месяцев назад +2

    Soo nice Maa Take Care 👍

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 10 месяцев назад +1

    15.16,17 th Three days Araku lone vunnamu brother. Meeru kanipiste bagu anukunnamu

  • @pondurusambamurthy1053
    @pondurusambamurthy1053 10 месяцев назад +1

    కాందమలం దుంపలు అంటారు

  • @harishhari4082
    @harishhari4082 10 месяцев назад +4

    Superb 👌👌🤤🤤🤤

  • @diavanneti1756
    @diavanneti1756 10 месяцев назад +5

    Miru Chala Natural food thintunnaru dear Ram ❤
    Naku alanti food ante chala instam,chustunte twaragaaa akkadiki vacheyalanipistundi maaa 😢
    Helloo Raz nd Ganesh Anna 👋

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 10 месяцев назад

    మీ వీడియోస్ చూస్తుంటే మీతో గడపాలని అనిపిస్తుంది ఆ సమయం కోసం wait chestha good super brother

  • @padmap2578
    @padmap2578 10 месяцев назад

    Dumpalu chala bagunni bros

  • @ravikumar1550
    @ravikumar1550 10 месяцев назад

    Dumpalni kaalchukoni tintene chala tasty ga untayi.. Andulo.. Chilakada Dumpalu inka tasty ga untayi.. Maa side Chilakada dumpalni.. Genupu gaddalu, Genchu gaddalu antaru.. Rayalasema Lo.. Beautiful.. Sweetie video.. Awesome 👌... 🤘💖😍

  • @prasadrevathi4757
    @prasadrevathi4757 10 месяцев назад

    👍

  • @balua439
    @balua439 9 месяцев назад

    నేను చిన్నపుడు తినేవాడిని చిలకడదుంపలూ, కానీ ఇప్పుడు తిందాం అన్నా దొరకడం లేదు.... చాలా బాగుంటాయి చిలకడదుంపలు...

  • @SwarnalathaPerathoti-vt4pd
    @SwarnalathaPerathoti-vt4pd 10 месяцев назад +1

    Nice video brothers ramu garu meeru cheppe vidanam chala bavuntundi.

  • @SruthiHoney-wg1fo
    @SruthiHoney-wg1fo 10 месяцев назад

    మా ఊరు సైడ్ వాటిని సీమ పెండలం దుంపలు అంటారు...

  • @sdrbalua2zvideos255
    @sdrbalua2zvideos255 10 месяцев назад +1

    ✋✋✋అన్నా తొక్క తీసి ఉడకపెట్టాలి అన్నా

  • @parsaarun7624
    @parsaarun7624 10 месяцев назад

    మా నిజామాబాద్ లో ఎర్రటి దుంపలను రత్నపురి గడ్డలు అంటారు...

  • @avulaugesh6037
    @avulaugesh6037 10 месяцев назад

    Love from Tirupati ❤

  • @Mounivlogs7
    @Mounivlogs7 10 месяцев назад

    super annaya dhumpalu bale unnai modhatisari chudatam saggubiyyam chestaru kadha vatitho

  • @srinivas__143
    @srinivas__143 10 месяцев назад +1

    Good food brothers

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 10 месяцев назад +1

    హాయ్ తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు దుంపలు చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి తమ్ముడు సూపర్ నైస్ వీడియో మాకు దొరకవు తమ్ముడు రాజు👌👌👌👌👌👌✊✊✊✊✊👍

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 10 месяцев назад

    Good natural food. Very nice

  • @mohanlucky2064
    @mohanlucky2064 10 месяцев назад +1

    ilanti valanu encourage cheyyandi frs 😊😊.
    mi channel ante masthu istam bro okasari mimmalni kalavalani undhi bro pls reply

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  10 месяцев назад

      Thank you.! 🙏🏻

    • @mohanlucky2064
      @mohanlucky2064 9 месяцев назад

      @@ArakuTribalCulture bro pls bro meetho oka nyt camping cheyyalani undhi bro pls mi chese adventure ante masthu istam bro..
      pls bro reply bro

  • @taddykalpalatha7641
    @taddykalpalatha7641 10 месяцев назад +1

    Me lanti life memu life lo okka roju iena beathakali 😊

  • @pgchannelrocks9887
    @pgchannelrocks9887 10 месяцев назад +1

    Sankranti videos Chala Baga Unnai😊

  • @Rahamengood
    @Rahamengood 10 месяцев назад +1

    రాజు నీకోసం ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఎలా ఉన్నావు రాజు బాగున్నావా అదే గంజి గడ్డలు అంటారు మా ఊరిలో ఏపీ ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా రాజు రిప్లై ఇవ్వు రాజు

  • @krishnapadigela8084
    @krishnapadigela8084 10 месяцев назад

    Anna video challa bagundi miru tintunta maku tinnalaneepustundin 😊😊

  • @BsowryaBsowrya
    @BsowryaBsowrya 10 месяцев назад +1

    Super video bro

  • @PBala-l1d
    @PBala-l1d 10 месяцев назад

    Super videos super bro 👌👌👌

  • @laxmagallapandu2934
    @laxmagallapandu2934 10 месяцев назад +1

    Bro madegaraga moram గడ్డ anntam

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 10 месяцев назад

    Hello Ramu and group meeru thine dumpalu maaku dorukuthavi kaani avanni aruvulatho pandinavi taste thakuva meeru thine organic manchivi lucky fellows enjoy the tasty food with beautiful nature

  • @harishhari4082
    @harishhari4082 10 месяцев назад +2

    Ganesh nee language verry cute 🥰🥰🥰

  • @chinturachapalli3643
    @chinturachapalli3643 10 месяцев назад

    Telangana karimnagar loo kandhagadda antam

  • @borapydithalli536
    @borapydithalli536 10 месяцев назад +1

    Kara penglam

  • @MShiva777
    @MShiva777 10 месяцев назад

    💐💐Abdthuthamga vundhi annaya chusthunte 🌺🌺 metho patu nenu vunte bagundu anipisthundi ❤❤

  • @kavitha6829
    @kavitha6829 10 месяцев назад

    Hi friends
    Chilagada dhumpala pulusu (kandhagadda pulusu) chaala baguntundhi
    Okasari try cheyandi friends😊

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h 10 месяцев назад +1

    Full strength 💪💪💪💪💪 fibre content food keka

  • @krish_mahi
    @krish_mahi 10 месяцев назад +2

    U people r so lucky.. 😇God bless you all🙌