Pindi Dumpalu : అడవి దుంపల వంటకం || గిరిజనుల చేతి వంట || వీటి కష్టం చాలా ఎక్కువ 🍠
HTML-код
- Опубликовано: 28 окт 2024
- Pindi Dumpalu : అడవి దుంపల వంటకం || గిరిజనుల చేతి వంట || వీటి కష్టం చాలా ఎక్కువ
#wildbeet #tribalfood #tribalcooking #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
రాజు.. మీ వంటకాలు చాలా బాగా నచ్చాయి. మీరు అరకు రుచులు అందరికీ రుచి చూపిస్తే బాగుండును. మీ శ్రద్ద,పని తీరు బాగుంది. అడవి బిడ్డలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తే నే భారతాభి వృద్ధి. అభివృద్ధి ఫలాలు అందరికీ...కొందరికే కాదు......జై భీం .🇮🇳 మల్లెల.రెడ్డప్ప టీచర్.మదనపల్లె.💐
ఈ దుంపల్ని మా కోయ భాష లో కిరస (మాటీలు) దుంపలు అంటాము తమ్ముడు.. నేను కూడ వీడియో చేశాను.. మా గిరిజనులు ఉప్పు వేసి రాత్రంతా ఉడకపెట్టి.. పొద్దున్న తింటారు.. నైస్ వీడియో తమ్ముళ్లు.. 💐💐💐
Thank you.! Akka ❤️
మొదట్లో కష్టపడ్డా,,చివరికి అందర్నీ ఊరిస్తున్నరుగా,, మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది. I like దుంపల కూర.
దుంపల సేకరణ వీడియో సూపర్ గా ఉంది ఈ దుంపలు తీయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని గునపం పడితే చేతులు గుల్ల అయ్యి పోతుంటాధి మీరు చాలా కష్టపడి తవ్వి మాకు చూపించారు రాము,రాజు,గణేష్,గారు మి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👌❤❤️💓👍🙏🙏🙏🙏🙏🙏
Thank you ❤️
ఈ దుంపలు నేనుకూడ తినివున్నా చాలా టేస్టీ గా ఉంటాది. మీరు తింటుంటే నాకు కూడా మీతో పాటు కలిసి తినాలనిపిస్తుంది.
Camping videos cheyandi bro
మీ గిరిజన వంటలు చాలా చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది🎉 ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ అందరికీ 🎉
Thank you.! Ramanadham Garu ❤️
సూపర్ బ్రదర్స్
కొంచం మీ ఊరు చెప్పండి
మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాము
1980's below period lo ma nayanamma vallu same meelage vantalu chesevallu nanna... memu lottalesukuntu thine vallamu...aa vantalu ee generation pillalu thinaru ....meeru great suuuuuuuuuperr suuuuuuuuuperr
Avunu! Syamala Garu ippudunna generation ki chala mandiki telikapovachu telisina thinadaniki ista padaru 🙏🏻
కూర సూపర్ గా ఉంది చూస్తుంటే తినాలి అనిపిస్తుంది బ్రదర్స్
మి. వీడియెలు. సూపర్. రాము
Thank you.! Rajesh Garu 🙏🏻
Me వంటలు చూస్తుంటే మాకు తినాలి అని ఉంది అన్నయ్య😋 మాకు బాబు పుట్టడు అన్నయ్య bless చేయండి
Akka! Memu blessing eche antha varamu kaamu(chinnavalamu)❤️🙏🏻
@@ArakuTribalCulture
నేను మీకు అన్న చిన్న దాన్ని అన్నయ్య u can bless my child
మనసు మంచి గా ఉండాలి కాని age em undi annayya
Mee video kosame waiting chesthunnam ❤❤
రాము,రాజు మీరు ఎపుడు సంతోషంగా ఉండాలి
Thank you.! 🙏🏻
Ooru location drone tho tiyadam chala Baga nachindi tammullu
పిండి దుంపల కూర సూపర్ గా చేశారు బ్రో.
అసలు చల్లటి వాతవరణం oka పక్కవర్షం వస్తానప్పుడు ఈ వీడియో చూడాలి అసలు మనసు కి వచ్చే సంతోషం చెప్పలేము 😊❤
నేను అనంతగిరి గర్ల్స్2 స్కూల్ టీచర్ గా చేశాను bros... అప్పుడు దండబడు విలేజ్ నుండి స్టూడెంట్స్ అక్కడ చదివేవారు
తమ్ముడు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మొన్న మేము అరకు వచ్చాము మీ ఊరు కొండలు చాలా బాగున్నాయి
Thank you.! Varalakshmi Garu 🙏🏻
Fish 🐠 🎣 catching ❤ video
Mee video epudu vastadhani chustnnam bro
నాకూ తినాలనిపిస్తుంది రామ్....బాగుంది మీ way of explaination... మీ ఊరు కి celltower వచ్చేసింది..ఇక నెట్ వర్క్ problem తీరుతుంది మీకు...డ్రోన్ షాట్ విజువల్స్ సూపర్....రాజు బామర్ది దుంపలు తవ్వడానికి చాలా కష్టపడటమే కాక మిమ్మల్ని చెమట చిందించెలా చేశారు..సూపర్ వీడియో ram
Thank you.! Ram Anna 🙂
Mobile network vochii oka 4 month avutundi
Miru thintunte ma notlo nillu vastunnayi 🤤😊❤
అన్న పిండి దుంపలు ఉడకబెట్టింది తిన్నాను. పిండి దుంపలు కూర తిన్నాను బ్రో.
Me and fans waiting ikkada
Thank you ❤️
Wow.. monne thinnam Memu kuda pindi dumppalu i like very much ❤❤
Yes memu kuda thinnam
Hii brothers memu. Kuda chala bagunam
సూపర్ తముళ్లు మీరు ఈ పిండి దుంప తావడం సాల కష్టంగ ఉంటది
12:15 Rajanna vala ooru chala bhagundi..!
Aaa dumpalu thisukovadaniki chala shrama paddaru kada Ram ❤😢 Jagrata maaa
But miru tintunte chala bhagundi 💕
Thnq ❤️
💫books lo chuse village la undhi & chala bagundhi💫
Thank you.! 🙏🏻
Great ❤
Goyyi thisi malli pudchesharu great job
Love from Tirupati ❤
Me video kosam waiting bro roju videos pettandi bro patha videos chusukovalsi vastundhi
Hai ATC teem ❤merannattu video nachutundo ledo anna bayam voddu meru manche video se chestharu chala kastapaddaru tq ❤❤❤❤
Thank you.! Divya Garu ❤️
Chala rojulanundi mi videos chudadam kudharatledhu
తమ్ముళ్లు సూపర్ 👌👌👌👌👌🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
కూర బాగుంది చూస్తే తినాలనిపిస్తుంది మా దగ్గర నెత్తిలు వేస్తారు
Drone shots amazing 👏
Oka chinna suggestions dumpalatoney Currys videos ekkuvaga unyee guys
Hi brothers Araku Vacham superview chala bagundi😊
Very nice video.
White sweet potatoes maku dorakatam ledu broo. Red vi thintunnam. And curry super how lucky u r
raju💪 super teem 👌
Raju bro me abbayi chala baguntadu cute ga naku vadni yettukovalani undhi vadni ekkuva chupinchu bro plsss
🤩🥰
Wow me uru super me vanta super miru kudha super
Super tammudu video
Me prapancham chala baguntundi breeders
Hi ramu garu miru raju anna chala shrama paddaru chala great b but curry chala bagundi video super❤
Thank you.! Priya Garu ❤️
సూపర్బ్ అబ్బా 🎉
Prasanthanga vundhi Ee place 😊😊
Ram bro ee year lo araku vachinappudu tappakunda mimmalni kalisi meto patu kalisi mi vuru chudali anipistundi
Chupistara maki ❤❤🍀🍀🌿🌿🌱🌱
Video chala bavundi aa curry chustunte noruvurutundi maku yummy 😋 😍 ♥ 💕
Thappakunda 🙂👍🏻
మీ వీడియోస్ చూస్తూ ఉంటాం మాది హుకుంపేట మండలం బారపల్లి గ్రామం ఎప్పుడు మీ వీడియోలు చూస్తూనే ఉంటాను కాలి ఉన్నప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటాను బ్రదర్ మాకు కూడా పిండి దుంపలు ఇవ్వాలి కదా చూస్తుంటే మాకు కూడా తినాలనిపిస్తుంది
Thank you.! 🙏🏻
Super araku tribal culture .....bro Camp veyandi mari manchiga vuntayu..
Mee camping videos baguntai bro
Thank you.! 🤩
Nenu kuda thinna bro aa curry
Araku vasthey mimulni kalavachaa❤
😋 curry aripisthundi bro...
Ram and Raju Ganesh all the best annayalu❤❤
మీ కష్టానికి ప్రతిఫలం ఉండాలి అని కోరుకుంటున్న తప్పకుండా ఇంకా మీరు బెటర్ position lo undali నాకు మిమ్మల్ని కలిసి ఒక వీడియో తీయాలి అని ఉంది. మీ subscriber
Meru Telugu Baga matladuthunaru aandaru
adrustavanthulu ramu miru
Dron to chuse location amazing bro,daily vlogs cheyyadaniki try cheyyandi,Saturday, Tuesday appudu vastada ani wait cheyyalsi vastundi
నేను వైజాగ్గా ఉన్నాను మరియు అరకు సంస్కృతిని ఎప్పుడూ ప్రేమించాను, మీలాంటి వ్యక్తుల కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం మన స్వంత అరకు అందం మరియు సంస్కృతిని చూడగలదు.
Potato curry la undhi super
Nice brother s
Ela unnaru Bro’s…
Super video 🤩
Hi bro mee video kosame waiting brothers curry chalo bagundi 🍛👌👌
Thank you.! 🙏🏻
Curry Chala bagundhi super bro 👌 video
Super ram
Super nice
మంచి వీడియో
Thank you.! Gopalarao Garu 🙏🏻
@@ArakuTribalCulture ATC టీమ్ సభ్యులందరికీ 🙏🤝
Meru thine paddathi chala bagundi Naku thinalanioisthundi
HiDumpalusupersuperrecpiebro
Aa duppalu maaku dorikite same Mee style lo vandi tinedanni bro
Great antha chinna Village lo intha development
Super yummy chamgadda pulusu la vundi
Super ram 😊😊😊 video
కూర చాలా కలర్ ఫుల్ గా వుంది.It's looking yummy 😋😋. drone shorts 👌👌
Thank you.! Vidya Garu ❤️
Yammy yammy😊
Hai brother s super meeru
Super recipe brother's
Tammullu
Elanti videos Inka cheyandi bayya Naku chala nachuthay Marini videos elane cheyalani korukuntunanu
Super video karri chustunte maku tinali anipinche asha pudutundi ramu drone shot awesome ga undi mee vooru adavi kondalu chustunte chala bagundi chala nachindi maku good video Tq raju ramu ganesh amma gariki
Thank you.! 🙏🏻
Anna miru అడవికి పోయినప్పుడు ,చాలా జంతువులు ఉంటాయి అంటారు కాదా ,ఒక్క సారి chupiyyandi అన్న plssss
Nice video.... Maaku noru urestundi
Videos bagunnai,chala bagunnai but dry fish koncham oil lo fry chesthe baguntundhi lekapothe smell vasthi ga
Every recipe you made wonderful and mouth watering. We are enjoying your videos very much. You are making videos in such a way that we also journeying throughout the video with you. Have a happy weekend
Thank you so much 🙂
మీరు తయారు చేసిన వంట వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤😋❤
Sare ❤️
Hii Anna yela vunaru , Anna curry chala ante chala bagundhi super
Hi Brother Good Evening Wonderful experience We are from karnataka Super
Beautiful Village nice Video 🎉🎉🎉 Atc Tem
Thanks for watching! Saidulu Garu ❤️
Hii ramu annayya Ee gaddalu ma village lo kuda dorukuthayi chala kastam goyyi thavvadam Annayya super ga vuntayi super video annaya 👌👌♥️
Nenu kuda me aeiya lo puttinte bavunnu anilistundi
Mana girijanulu kashtapadina vidhanam baga chupistuntaru bro's,,,, all the best 👍👍👌👌
Thank you.! 🙏🏻
Wow anthe
Hello Ramu and group meeru chesukune different vantalu chala bagunnavi
Thank you.! 🙏🏻
Me village swasanam Ela unthado oka sari chuspestara bro
Me curry super
రాజు రము గణేష్ బ్రో మి అమ్మ నాన్న వాళ్ళని పరిచయం చేయరా ఫ్రమ్ అనంతపురం జిల్లా ❤❤❤❤
రాజు రాము గణేష్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి😊😊😊😊😊❤
Thank you.! Narasimha Garu ❤️