ఇటువంటి నీచనికృష్ట ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కంటపడకుండా ప్రకృతి తల్లికి ఇచ్చిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తిని సంతోషంగా జీవితాన్ని గడపండి పుట్టిన వాడు గిట్టక మానదు అన్న సత్యాన్ని మీరు గ్రహించారు పండించుకుని తింటున్నారు ఎటువంటి కలుముషతం లేని మనసులు ఉన్నవాళ్లు ఎవరికీ హాని కలిగించ వాళ్ళ దగ్గర ఉన్నది పదిమందికి పెడతారు వాళ్ళు తింటారు ఎవరిని మోసం చేయడం అన్యాయం చేయడం దోపిడీ చేయడం దోచుకోవడం తెలియని మహోన్నమధ్యమైన వ్యక్తులు అడవి బిడ్డలు ఇటువంటి వీడియోలు తీసి ఇటువంటి ప్రదేశాలు తిరిగిన వీడియో ఛానల్ వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండి ఉంటారు
దట్టమైన అడవిలో, ప్రకృతి ఒడిలో అలా జీవించడం ఒక అవ్యక్తానుభూతి. వారి ఆహారపు అలవాట్లు, జీవనవిధానం చాలా చక్కగా ఒక వనజీవితాన్ని మా కళ్ళముందు ఆవిష్కరింపజేశారు. మీ మాటతీరు, తెలుగు భాషాపటిమ ప్రశంసనీయం రామూగారు. అభినందనలు🎉🎉
E video government vallu chusi aina vallaku manchi nilla sadhupayam cheyyali ani nenu kuda korukuntunnanu....gillakaya ginjalu ayurvedic medicine valla dhaggara nenu chusanu....vaallu tamilnadu vaallu...edhi chettu ginjalu ani...valla language lo chepparu but naku understand kaledhu Ram gaaru.... super video chala bagundhi 🤝🤝👍👍💐
Enti meeru English songs kuda vintaara 😄😄😄. EE madya na comments ki reply ivvatam ledemiti meeru ? Video bagundi. Addaakulu ante emiti ? Vaati use enti ?
అయ్యో sorry అండి..కామెంట్స్ చూసుకోలేదేమో.. ఇక నా ఇంగ్లీష్ పాట... ఏంటో రిథమిక్ గా ఉంది అని పెట్టేసా..నాకేం ఇంగ్లీష్ వస్తది చెప్పండి.. అడ్డాకులు... ఈ చెట్టు పెద్ద తీగలాగా పాకి పెరుగుతుంది. దీని ఆకులు కోసి ,ఆరబెట్టి చీపురు పుల్ల లతో ఇస్తరి ఆకులు కుడతారు..విందు భోజనాలు ఈ ఆకులలోనే తినేవారు గతంలో..ఇప్పుడు ప్లాస్టిక్ బఫ్ ప్లేట్స్ వచ్చి మా అడ్డ ఆకుల హవా తగ్గిపోయింది..actually ఈ ఆకు విస్తరియే మంచిది.. పర్యావరణ హితం..నేను మాత్రం మా ఇంట్లో ఎదైన శుభకార్యం చేస్తే అరటి ఆకు గానీ, అడ్డ ఆకు గానీ విందు భోజనాలకు ఏర్పాటు చెయ్యాలని కోరిక.. And thank you అండి
😄 ... నేను మాట్లాడే దే నా మాతృ భాష.. నాకు మరి ఏ ఇతర భాషలు రావు తమ్ముడూ..మా అల్లూరి జిల్లాలోనే అనేక గిరిజన తెగలు ( కోయ, కొంద్, బగత, కొండారెడ్డి, కొండదొర, కోద్,......etc) ఇలా చాలా ఉన్నాయి.. కొన్ని తెగల వారికి ప్రత్యేక భాష ఉంధి.మాకు లేదు.
ఇటువంటి నీచనికృష్ట ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కంటపడకుండా ప్రకృతి తల్లికి ఇచ్చిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తిని సంతోషంగా జీవితాన్ని గడపండి పుట్టిన వాడు గిట్టక మానదు అన్న సత్యాన్ని మీరు గ్రహించారు పండించుకుని తింటున్నారు ఎటువంటి కలుముషతం లేని మనసులు ఉన్నవాళ్లు ఎవరికీ హాని కలిగించ వాళ్ళ దగ్గర ఉన్నది పదిమందికి పెడతారు వాళ్ళు తింటారు ఎవరిని మోసం చేయడం అన్యాయం చేయడం దోపిడీ చేయడం దోచుకోవడం తెలియని మహోన్నమధ్యమైన వ్యక్తులు అడవి బిడ్డలు ఇటువంటి వీడియోలు తీసి ఇటువంటి ప్రదేశాలు తిరిగిన వీడియో ఛానల్ వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండి ఉంటారు
Thank you అండి
దట్టమైన అడవిలో, ప్రకృతి ఒడిలో అలా జీవించడం ఒక అవ్యక్తానుభూతి. వారి ఆహారపు అలవాట్లు, జీవనవిధానం చాలా చక్కగా ఒక వనజీవితాన్ని మా కళ్ళముందు ఆవిష్కరింపజేశారు. మీ మాటతీరు, తెలుగు భాషాపటిమ ప్రశంసనీయం రామూగారు. అభినందనలు🎉🎉
నమస్తే అండి
ఎన్ని కష్టాలున్నా హ్యాపీ గా ఉన్న విధానం నన్ను బాగా ఆకర్షించింది.
చాలా థాంక్స్ అండి
నైస్ వీడియో రాము గారు ప్రశాంతం గా.. అలాగే వాళ్లకి నీటి సదుపాయం రావాలి అని కోరుకుంటున్న.. 🙏🙏🙏🙌🙌🙌
Thank you for your blessings అండి
Hai malu ram ...you are great ...అడవి బిడ్డల జీవితాలను వెలుగు లోనికి తీసుకు వచ్చే ప్రయత్నం చాలా బావుంది. మీ ప్రయత్నం పాలించాలని కోరుకుంటున్నాం.🎉🎉🎉🎉🎉🎉
Thank you అండి
Super video 👌
Super good video
Ramu.Garu💯👌🙏
E video government vallu chusi aina vallaku manchi nilla sadhupayam cheyyali ani nenu kuda korukuntunnanu....gillakaya ginjalu ayurvedic medicine valla dhaggara nenu chusanu....vaallu tamilnadu vaallu...edhi chettu ginjalu ani...valla language lo chepparu but naku understand kaledhu Ram gaaru.... super video chala bagundhi 🤝🤝👍👍💐
నమస్తే సర్
thank you ఫర్ your support
Mi vedios చూస్తే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్న
Thank you chelli
వీడియో చాలా బాగుంది రామ్ గారు, వీడియో చూస్తున్నంతసేపు మనసు కి హాయి గా ఉంది 😊
Thank you అండి
So fine this village thank you ram
దేశం కోసం ధర్మం కోసం జై బి జే పి
Forest lo uadatam chala bagutundhi brother,main source water problem unattudhi.
సూపర్ అన్న బాగున్నారా
Sure 🎉🎉🎉❤❤❤
Hi video Super. 👌👌👌💐💐🙂🙂
Village and mandalam peru cheppara Anna
❤❤ Hi bro How r u ....thnqu for ur beautiful video 📷 such a peaceful nature innocent smiles 😁😊 elane videos theyaandi bro
thank యు andi
Super nani❤
Super video
Hi ram garu how u meru video explain chese vidamam baguntundi nijamga vallu chala kastapadutunnaru kani prasantamga jivistunnaru
Thank you అండి
Good. Videos 👌 🎉🎉🎉❤
హాయ్ రాము అన్నయ్య బాగున్నారా వీడియో చాలా బాగుంది
బాగున్నాను.. మీరూ బాగున్నారా??
బాగున్నాను అన్నయ్య మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి నాచురల్ గా ఉంటాయి జై ఆదివాసీ
Super bro
Anna a pillolu chaduvukuntunaara leda
ఇది ఎక్కడ
State district mandell village
🙏❤️
Ekkada Anna garu
State District mandal Village
Hi ramgaru nenu syamala mii vedios lo anno amayakamaena manushulu kutumbalu unnaye konthamandhi prajalaku governament nunchi sadhupayalu levu nidhulu pondhaleni vallu unnaru e vedios chusi dayachesi spandhinchandi sahayam cheyandi. Please 🙏 ramgaru meeku vandhanalu
Nyc anna ❤
Thank you
Happy life valladi
Hai bro nice nature
నమస్తే సోదర ఎలా ఉన్నారు
నమస్తే బ్రదర్... చాలా రోజులు అయింది ఎలా ఉన్నారు? నేను బాగున్నాను.
బెంగుళూర్ లో నీటి కష్టాలు అని విన్నాను.. ఇప్పుడు ఎలా ఉంది పరిస్తితి
@@TribalMirror అవును బట్ ఓకె ఎలా ఉన్నారు మీరు సోదర
❤️👌🙏
Suuuuuuper
Vallaku బుర్లు veste baguntadi
హాయ్ అన్నా ఎలా ఉన్నారు
Ram garu tappakunda nenu me uru vastanu mimmalni and Swathi mania me eddarini kalustanu pakka kani konchem time padutundi
Miru ఎప్పుడైనా కచ్ఛితంగా మా ఇంటి కి రావాలి మేడం .... వస్తె నేను చాలా సంతోషిస్తాను
Nice sir
Thank you అండి
Hi annayya
👌👌👌👌
Hi annayya
Save forests and wild animals, don't allow electricity and roads in interior agency.
How are u.mi vidieo kosam waiting
Hiiiiu ram garu bagunara.
Chala Bhagunnam andi 🙏🏻
మీరుసద్ది తీసుకెళ్లి అడవిలో భోంచేస్తూ చూపెట్టండి చాలామంది వీడియోలు చూస్తారు
ఒకే అండి.. మంచి సలహా ఇచ్చారు..థాంక్స్
Audio very low ur all Vidios bayya
Ok will improve
Enti meeru English songs kuda vintaara 😄😄😄. EE madya na comments ki reply ivvatam ledemiti meeru ? Video bagundi. Addaakulu ante emiti ? Vaati use enti ?
అయ్యో sorry అండి..కామెంట్స్ చూసుకోలేదేమో.. ఇక నా ఇంగ్లీష్ పాట... ఏంటో రిథమిక్ గా ఉంది అని పెట్టేసా..నాకేం ఇంగ్లీష్ వస్తది చెప్పండి..
అడ్డాకులు... ఈ చెట్టు పెద్ద తీగలాగా పాకి పెరుగుతుంది. దీని ఆకులు కోసి ,ఆరబెట్టి చీపురు పుల్ల లతో ఇస్తరి ఆకులు కుడతారు..విందు భోజనాలు ఈ ఆకులలోనే తినేవారు గతంలో..ఇప్పుడు ప్లాస్టిక్ బఫ్ ప్లేట్స్ వచ్చి మా అడ్డ ఆకుల హవా తగ్గిపోయింది..actually ఈ ఆకు విస్తరియే మంచిది.. పర్యావరణ హితం..నేను మాత్రం మా ఇంట్లో ఎదైన శుభకార్యం చేస్తే అరటి ఆకు గానీ, అడ్డ ఆకు గానీ విందు భోజనాలకు ఏర్పాటు చెయ్యాలని కోరిక..
And thank you అండి
@@TribalMirror ivala " mother's day " kada. Mee Amma ki emi gift iccharu ?
😞 ఏమీ లేదు అండి
@@TribalMirror ayyo ademiti ? Atleast Mee Amma tho oka short video aina cheyyandi ivala.
Ha
Anna medhi alluri jillane kadha mari meku me language radha anna okkasaraina matladaru mari
😄 ... నేను మాట్లాడే దే నా మాతృ భాష.. నాకు మరి ఏ ఇతర భాషలు రావు తమ్ముడూ..మా అల్లూరి జిల్లాలోనే అనేక గిరిజన తెగలు ( కోయ, కొంద్, బగత, కొండారెడ్డి, కొండదొర, కోద్,......etc) ఇలా చాలా ఉన్నాయి.. కొన్ని తెగల వారికి ప్రత్యేక భాష ఉంధి.మాకు లేదు.
Boreki money yenta avutundo telusukondi ramugaru
Mee contact number send me sir
Super bro