అడవిఆకుకి బలేగిరాకీ :From heart of the forest: Tribal Products En Route to Hyderabad

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 94

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 8 месяцев назад +6

    హాయ్ బ్రదర్ మీరు చూపించిన ఊరు బావుంది. వీడియో బావుంది. రామాఫలం ఆకులూ కొంటున్నారు అని ఇప్పుడే వీడియో వాళ్ళ తెలిసింది. మా ఊళ్ళో చాలా చెట్లు ఉన్నాయి..

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 8 месяцев назад +3

    ఈ ఆకులు మెడిసిన్ కి ఉపయోగిస్తారని.. మాకు కూడ తెలియదు.. రామ్ గారు.. నైస్ వీడియో రామ్ గారు విలెజ్ కూడ ప్రశాంతం గా.. బాగుంది.. 😍💐😍

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 8 месяцев назад +4

    Rampallu plant leaves are some money earning to the villagers.Rampallu plant leaves are very good helpful to small employment in the village.This is beautiful video sir💐💐💐.

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 2 месяца назад +1

    Super good video 💯👌🙏🏻

  • @PanduPandu-bl4pr
    @PanduPandu-bl4pr 8 месяцев назад +7

    రామాపలం ఆకులు క్యాన్సర్ చికిత్స కు ఉపయోగపడతాయి.

    • @gkumargkumar1141
      @gkumargkumar1141 7 месяцев назад +1

      రావులపాలెం ఎందుకు కొంటున్నారు అంటే వికారాబాద్ డిస్టిక్ లోని మహబూబ్నగర్ ప్రాంతంలో ఒక భావం ఉన్నాడు తాను రెండు మూడు నెలలకు కొద్దిగా ఫేమస్ తాగి ఒక రోజుకు సుమారు తన దగ్గర వెయ్యి మందికి పైగా వస్తున్నారు తను క్యాన్సర్ మందులు ఇస్తున్నాడు తన గురించి పోతున్నాయని నేను అనుకుంటున్నాను నాది వచ్చేసి గుంటూరు వికారాబాద్ డిస్టిక్ ధర్మవరం గ్రామం

  • @Ramadevipanchajanya
    @Ramadevipanchajanya 8 месяцев назад +2

    వీడియో చాలా బాగుంది తమ్ముడు 😊

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 8 месяцев назад +2

    Wow anthe necher is wonderful allveveys

  • @ganapatid4315
    @ganapatid4315 8 месяцев назад +2

    Adavi village s chala beautiful ga untay anna

  • @ganapatid4315
    @ganapatid4315 8 месяцев назад +2

    Meeru chala baga video s teestaru

  • @laxminarayana4449
    @laxminarayana4449 8 месяцев назад +1

    Nature lo enni wonders vunnai andi....rama palam chetlu ma area lo kuda vunnai....e aakulu cancer medicine ku use avutayani theliyadhu...paniki rani video lo kanna...manaku chala vupayogam vunna vokka video chalu Ram gaaru... nice video 👌👌👍👍

  • @PanduPandu-bl4pr
    @PanduPandu-bl4pr 8 месяцев назад +4

    రామాఫలం ఆకులు పండ్లు క్యాన్సర్ కి కీమోతెరఫీ తో సమానంగా పని చేస్తాయి పండ్లు పాడై పోతాయి నిలువ చేయడం కష్టం కనుక ఆకులు కొంటుంటారు.

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 8 месяцев назад +2

    Shramayika jeevana saoundaryam ❤😊

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 8 месяцев назад +1

    Ram garu nature lovers andariki ee video kannula vindu chestundi mana state andalu(giriputrula)mee valana chudagalugutunnaduku thank u andi. Ram garu twaralone 100k.cherukovalani bless chestu..... vijayalakshmi from mangalagiri

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      నమస్తే అండి..thank you for your blessings...1lk subs కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను....అలాగే nature అంటే నాకు చాలా ఇష్టం

  • @srigayatri1211
    @srigayatri1211 8 месяцев назад +1

    Hi Ram garu nature entha baaundho mi voice kuda anthe baaundhi .... aa place aithe no words to say ❤

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      Thank you so much అండి

  • @sivamovva3838
    @sivamovva3838 3 месяца назад

    Bavundi Ram🤝🎉

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 8 месяцев назад +8

    నమస్తే రామ్ గారూ.. మన చిన్నప్పటి నుండి మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి అని వింటున్నాం. కానీ ఇలాంటి గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందితే ఆ మర్నాడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అయిపోతుంది..... ఒక గ్రామాన్ని పాలించడానికి అంతమంది అధికారులు ఉన్న ఎవరి కంటిలో ఇలాంటి గ్రామం కనపడదు..😢.... నేను ఒక festival కోసం విన్నాను మన ఏజెన్సీ లో అదేంటంటే పప్పుల పండుగ ఈ కాలం లో జరుగుతుంది అని విన్నాను.. మీ గ్రామాల్లో ఒకవేళ జరిగితే ఆ వీడియో పెట్టగలరు.... చాలా బాగుంది వీడియో అయితే..... ధన్యవాదాలు రామ్ గారూ.

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      Hi vinnu... పప్పు పండగ ఇప్పుడు కాదు..ఐపోయింది యీ year కి

    • @sydunagasiromani746
      @sydunagasiromani746 8 месяцев назад

      Manam anubavinchedi oka development ee na.they lead happy life without any concrete jungle

  • @gangadharparisika
    @gangadharparisika 8 месяцев назад +1

    నైస్ వీడియో తమ్ముడు.

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 8 месяцев назад +2

    Super brother ramu video

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz 8 месяцев назад +1

    ఓ మంచి వీడియో బ్రదర్

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 8 месяцев назад +7

    నమస్తే రామ్ గారు, మీరు తీసే వీడియో లు బాగుంటాయి, ఈ రోజు రామ్ పలా ఆకులు ఏ జబ్బుకు పనికి వస్తుందో మీ ద్వారా తెలిసింది 2013లొ ఒక అసామి నన్ను ఒక ఫలం కోసం అడిగారు, అదే ఫలం అని అడగగా, అది లక్ష్మణ ఫలం కావాలి ఆ ఫలం మీ ఏరియా లొ దొరుకుతుంది అని అడిగారు, అది మా అల్లూరి జిల్లాలో కదండీ, ఆ లక్ష్మణ ఫలం దొరికే ఏరియా ఏలేశ్వరం మండలం పత్తి పాడు గ్రామ.. పరిసరాల్లో దొరుకుతుందట అని చెప్పి, ఇంతకీ ఆ లక్ష్మణ ఫలం దేనికోసం అని అడగ్గా ఆ ఫలం కేన్సర్ వ్యాధి ని నయం చేస్తుంది అని చెప్పారు ఆ అసామి, ఇప్పుడు మీ వీడియో లొ కేన్సర్ రామ్ పలా ఆకులు కూడా వ్యాధుని నయం చేస్తాయని తెలిసింది రామ్ గారు, రామ్ గారు మీ ద్వారా నేను ఒక మందును ప్రజెంట్ చేయాలి, మనిషి చెమట (దుర్వాసన శంకలు చెయ్యి తెలిస్తే ఘందకం కంపు దురవాసన కొట్టేది నాకు, ఆ టైమ్ లొ ఒక సిద్ధాంతి గారు టివిలో ప్రసారం చేసిన మందు, మారేడు ఫలం చెట్టు, బేరడు తెచ్చి మెత్తగా దంచి గుడ్డలో మూట కట్టి తెగ తెగ స్నానం నీళ్లు మరిగిన తరువాత కొద్దిగా నీళ్లు శరీరం నకు ఇంకెలా నెమ్మదిగా స్నానం 10రోజులు చేశాను అంతే నా చంకల దురవాసన పాఠా.. పంచెలు అయిపొయింది అంతే కాదు మారేడు కాయలు గోలి సైజు వున్నప్పుడు ఆవ కాయ పచ్చడిలా పెట్టుకొని ఉదయం మొకం కడిగిన వెంటనే ఓ 4మారేడు కాయ పచ్చడి రోజు తింటే నోటి దురవాసన పోతుంది మారేడు బేరడు తొ మరిగిన నీళ్లు ప్రతి రోజు తలంటి స్నానం చేస్తే తల లొ సుండ్రు మటు మాయం అయ్యింది నాకు, రామ్ బ్రొ.

  • @jayapradakrishna4186
    @jayapradakrishna4186 8 месяцев назад +1

    Ramu garu bavunnara Mee ee video chala bavundi elantive ekkuvaga theyandi

  • @nareshs5566
    @nareshs5566 8 месяцев назад +2

    Good bro

  • @korlasrinivas5431
    @korlasrinivas5431 8 месяцев назад +1

    Pandilla mamidi Kota village.maredumilli mandalam chupinchandi brother.pls

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 8 месяцев назад +3

    మీ ద్వారా కొత్త విషయం తెలిసింది అన్న రామా ఫలం ఆకుల అమ్ముతారు తెలిసింది అన్న

  • @sujatha6808
    @sujatha6808 8 месяцев назад +2

    Nice video andi

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 8 месяцев назад +1

    Anni wonders andi bhumi meda. 😄🤔

  • @rudravenikanakaiah2997
    @rudravenikanakaiah2997 8 месяцев назад +1

    ఏజెన్సీ ప్రాంతాల యొక్క జీవనం ఎలా వుంటాదో చూపించారు. ఇంతవరకు కూడా ఇలాంటి గూడేలు సురక్షితమైన మంచినీటికి నోచుకోకపోవడం చాలా బాధాకరవిషయం. ఇకనైనా వారికి మంచిత్రాగు నీరు,రవాణా సౌకర్యాలు సమకూర్చితే వారు పట్టణవాసులకు మందులులేని స్వచ్గమైన తమ పంటలు అమ్ముకోవడానికి వీలుంటాది, పట్నపొల్లాకి ఆరోగ్యమైన ఆహారం లభించును. ఈ వీడియో చేసినందుకు అభినందనలు. ఇది చూసైనా ప్రభుత్వం కానీ,స్వచ్చందసంస్థలు కానీ ముందుకువచ్చి ఈ అడవిబిడ్డలకు మెరుగైన జీవితం ఇస్తారని కోరుతున్నాను.
    కరీంనగర్ జిల్లా ,తెలంగాణరాష్ట్రం.

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      నమస్తే అండి..

    • @mohineechatla6149
      @mohineechatla6149 8 месяцев назад +1

      Hi anna ilanti areas miru matrame veltunnaru tourisum pedthe maalanti vaaru kuda vastamu 2; 3 days alanti places chudavachu plan cheyandi

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 8 месяцев назад +1

    Hiiii ram garu bagunara . super video super.

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      నేను బాగున్నాను అండి..మిరు ఎలా ఉన్నారు?? థాంక్స్ అండి

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 8 месяцев назад +3

    హాయ్ రాము అన్నయ్య బాగున్నారా

  • @ganjibaby1593
    @ganjibaby1593 8 месяцев назад +1

    రామా ఫలం కాయలు నేను మొన్న రెండు తిన్నాను. హయ్ రామ్ నాన్న

  • @SRK_Telugu
    @SRK_Telugu 8 месяцев назад +1

    Nice video brother 👍

  • @Balakrishna-gd3tm
    @Balakrishna-gd3tm 8 месяцев назад +2

    గిరీజన్ అభిమానం ఆలా వుంటాది

  • @chandrasekharmaram9790
    @chandrasekharmaram9790 7 месяцев назад

    May be, garlands lo use chestharu

  • @kalyanipilla629
    @kalyanipilla629 7 месяцев назад

    Ramaphalam chettu leaves cancer chemotherapy badulu vadochata. Chemotherapy valla vache side effects thakkuvata ee leaves vadatamlo. Vere vidhamyna medicinal values unnayi kani pandlu panikiravani chadivanu.

  • @jayapradakrishna4186
    @jayapradakrishna4186 8 месяцев назад

    Naaku meeto villageki yepudu teesukeltara ani chustunnanu

  • @sravsvlogs4472
    @sravsvlogs4472 8 месяцев назад +1

    Anna rampalam tinte cancer ki chemotherapy la use avtundi and alage leaves may be cancer pills ki use cestaru anukunta

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      ఎలా ఉన్నారు చెల్లి...

  • @seshuseshu2457
    @seshuseshu2457 2 месяца назад

    hi రాంబాబు గారు మా వైపు వీటిని రాంపనస అంటారు

  • @harikumarik776
    @harikumarik776 8 месяцев назад

    Ramu collect seeds and dump ( Seda dumpa kavali .

  • @villagermanjunathareddytha5292
    @villagermanjunathareddytha5292 5 месяцев назад +1

    Ramphal leaves are used to treat on cancer patients

  • @sumithrasumithra9891
    @sumithrasumithra9891 7 месяцев назад +1

    Hii annaya yela hunnaru

    • @TribalMirror
      @TribalMirror  7 месяцев назад

      Hi chelli.. నేను ok... విడియోలకోసం లోపలి గ్రామాలకు వెళ్లి ఇప్పుడే వచ్చాను..ఎండలు కదా, అలసటగా ఉంది..

  • @satyamevajayate7838
    @satyamevajayate7838 8 месяцев назад

    hi bro
    nuvvu vadutunna camera lens enti bro

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      Only Mobile phone అండి...

  • @chintuchinna8960
    @chintuchinna8960 8 месяцев назад

    ❤❤

  • @nehasridigitals206
    @nehasridigitals206 8 месяцев назад +1

    నమేస్తే ram garu

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад +1

      నమస్తే అండి..

    • @nehasridigitals206
      @nehasridigitals206 8 месяцев назад +1

      మంచి మంచి వీడియోస్ పెడతున్నారు. ...రామ్ గారు. ....నాకు పెళ్లి ల సీజన్ బిజీగా ఉన్న అండి

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад +1

      Thank you అండి.. మీరు కూడా వీడియోస్ yt లో పెడతారు అని రచన గారు అన్నారు..చూస్తాను.. బిజీగా ఉండటం మంచిదే కదా sir

    • @nehasridigitals206
      @nehasridigitals206 8 месяцев назад

      అన్ని మా ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి for fun

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      Name ఏమని ఉంటుంది sir

  • @HariBabu-p3v
    @HariBabu-p3v 8 месяцев назад +1

    Hai Bro

  • @gramanarao4013
    @gramanarao4013 8 месяцев назад +1

    పండు కూడ కెంసరుకు మందు.

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 12 дней назад +1

    cancer chikitsaku raamphalm aakulu vupayogistaaru

  • @vijayvaddepalli5709
    @vijayvaddepalli5709 8 месяцев назад

    Hi annayaa. Maadi Hyderabad .memu mee village lo land theesukovacha? Mee land government da? Akka asalu land sale chesthara? Avi government handover lo unttaya . Rate ela unttunddi. Oka video detail ga pettandi bro

  • @geethalakshmi7297
    @geethalakshmi7297 8 месяцев назад

    Kensaru ku vadataru ma

  • @padmajaranimallampati3640
    @padmajaranimallampati3640 7 месяцев назад +1

    Cancer ki medicin lo use chestaru

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 8 месяцев назад

    తూకం లో కరక్ట్ గా చేయండి

  • @harikumarik776
    @harikumarik776 8 месяцев назад

    Ramu please give Amout to him

  • @mallyreddy9842
    @mallyreddy9842 8 месяцев назад +1

    Memu Mee.sabcrebarni.maa.uri uralakula.padu.

  • @swamyyerragunta9027
    @swamyyerragunta9027 8 месяцев назад

    Bro e aku minimam kg OK 100 rupalu vunradi kani vilanu mosam chestunaru

  • @dhanalaxmibodla8834
    @dhanalaxmibodla8834 6 месяцев назад

    అందాల లచ్చిరెడ్డి కల్మషం లేని మనిషి

  • @Intraday369
    @Intraday369 7 месяцев назад

    Medicine

  • @bharathi1915
    @bharathi1915 8 месяцев назад +1

    Cancer tayari a akoodadu.nivaarana ki anaali.

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      అదే విషయం లాస్ట్ లో చెప్పేను అండి.. కొంచెం కంగారు లో అలా వచ్చింది..sorry

  • @durgaannapurnaeranki7979
    @durgaannapurnaeranki7979 7 месяцев назад

    Cancer ki medicine

  • @Jglakshmi
    @Jglakshmi 8 месяцев назад +1

    ChakkagaaTelugu..avasaramynatlu. మాట్లాడా వు. రాము

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      Thank you so much అండి

  • @YobaiahsarojammaBezawada
    @YobaiahsarojammaBezawada 8 месяцев назад

    Bro. Mobile no. Pettandi

  • @nuthalapatisridevi5550
    @nuthalapatisridevi5550 8 месяцев назад +1

    Hira.ugaru

  • @srilakshmichalicheema1534
    @srilakshmichalicheema1534 8 месяцев назад +1

    Maaku kuda chudalani vundhi, advice ivvandi ela visit cheyyalo. Phone number ivvandi. Eppudina doubt vaste phone chestam

  • @SujathaS-x8b
    @SujathaS-x8b 8 месяцев назад

    anna mii phone number send chendi plz

  • @ganapatid4315
    @ganapatid4315 8 месяцев назад

    Adavi village s chala beautiful ga untay anna

  • @ganapatid4315
    @ganapatid4315 8 месяцев назад

    Adavi village s chala beautiful ga untay anna