6 January 2025

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 41

  • @suresh.9948
    @suresh.9948 14 часов назад

    చాలా బాగుంది పాట

  • @kolikipamulasatyanarayana5037
    @kolikipamulasatyanarayana5037 22 часа назад

    Excellent song 👍👍👏👏👏👏

  • @SureshPavuluri-u1i
    @SureshPavuluri-u1i 4 дня назад +1

    పాట చాలా బాగుంది సూపర్ గా ఉంది చాలా వందనాలయ్యా 👌👌👌👌🙏🙏❤❤🍫🧁🍮🍿

  • @palasalaravichandra3045
    @palasalaravichandra3045 4 дня назад +1

    Super vundhi song దేవునికే మహిమ కలుగును గాక 🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙏🏽🙏🏽🙏🏽

  • @surekhayamarthi7423
    @surekhayamarthi7423 2 дня назад

    Superb nice song and meaning ful,,, praise the lord

  • @ChristySuresh1928
    @ChristySuresh1928 День назад

    Song chala bagundhi... Baaga compose chesaru Devudu mimmunu devinchunu gaaka

  • @akhilkasukurthi5868
    @akhilkasukurthi5868 4 дня назад

    Wonderful this song🙏🏻God's grace😍

  • @priyaraj2234
    @priyaraj2234 19 часов назад

    Praise the Lord

  • @charankoppula5119
    @charankoppula5119 4 дня назад

    పాట చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @mahimaraju6059
    @mahimaraju6059 4 дня назад

    అన్న చాలా అద్భుతంగా ఉంది పాట

  • @Josephyajjala7222
    @Josephyajjala7222 2 дня назад

    Track అప్లోడ్ చెయ్యండి. సాంగ్ చాలా బాగుంది.

  • @NagarajuY-d4c
    @NagarajuY-d4c 4 дня назад

    super editing nice song

  • @varadageorgemuller5029
    @varadageorgemuller5029 17 часов назад

    అన్న awesome

  • @adiaposthulaprayerhall9502
    @adiaposthulaprayerhall9502  День назад +3

    పల్లవి:-
    నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా...
    నీ ప్రేమనే ప్రకటింతును యేసయ్యా..'2'
    నా అడుగులు తడబడకుండా
    నీ కృపలో నను నిలిపినావయ్యా '2'
    చరణం 1 :-
    నీ ప్రేమనే నాపై చూపించి
    నీ రక్తముతో నన్ను కడుగినావు దేవా'2'
    నా అడుగులు తడబడకుండా
    నీ మాటతో నను నడిపినావయ్యా...
    నా అడుగులు తడబడకుండా
    నీ ప్రేమతో నను నింపినావయ్యా...
    "నిన్నే నిన్నే"
    చరణం 2:-
    దారితప్పిన నన్ను విడువక
    చేయిపట్టి నీ దరికి చేర్చుకొంటివే '2'
    నా అడుగులు తడబడకుండా
    నీ సన్నిధిలో స్థిరపరచినావయ్యా...
    నా అడుగులు తడబడకుండా
    బహు బలముతో నింపినావయ్యా...
    "నిన్నే నిన్నే"
    చరణం 3:-
    బాధపడువారిని ఆదరించు ప్రేమతో
    నలిగిన వారిని లేవనెత్తు కృపతో '2'
    నా అడుగులు తడబడకుండా
    నీ ఆత్మతో నను నింపినావయ్యా...
    నా అడుగులు తడబడకుండా
    నీ కృపతో ఆదరించినావయ్యా...
    "నిన్నే నిన్నే"
    చరణం 4 :-
    కన్న వాటినీ విన్న వాటినీ
    సాక్ష్యము పలుకక ఉండలేను దేవా '2'
    నా అడుగులు తడబడకుండా
    నీ సాక్షిగా నను మలచినావయ్యా...
    నా అడుగులు తడబడకుండా
    నీ మహిమకై నడిపినావయ్యా...
    ‌‌ "నిన్నే నిన్నే "

  • @misalabhagya5009
    @misalabhagya5009 2 дня назад

    Song bhagundi song petandi plz🙏🏻🙏🏻

  • @praneethpaul5256
    @praneethpaul5256 3 дня назад

    All glory goes to GOD alone 🙌🙌

  • @kallemsujatha8778
    @kallemsujatha8778 4 дня назад

    Super song super editing🎉

  • @kallemsujatha8778
    @kallemsujatha8778 4 дня назад

    Praise the lord brother 🙏 glory to God 🙌🙏🙌

  • @AllTv-Telugu
    @AllTv-Telugu 4 дня назад

    Amen ❤

  • @kattupalliakhil5174
    @kattupalliakhil5174 4 дня назад

    Super song

  • @UdaragudiSambhayya
    @UdaragudiSambhayya 4 дня назад

    ప్రైస్ ది లార్డ్ పాట చాలా బాగుంది అన్న

  • @dileepkumar1065
    @dileepkumar1065 4 дня назад

    Nice song

  • @telagathotiravindra587
    @telagathotiravindra587 4 дня назад

    Super bro

  • @kranthinimmakuri007
    @kranthinimmakuri007 4 дня назад

    చాలా ఆత్మీయంగా ఉంది అన్న.

  • @prince_vinay7
    @prince_vinay7 4 дня назад

    Super anna GOD bless you 🙏

  • @Manju-j8i5h
    @Manju-j8i5h 3 дня назад

    Nice song, Amen

  • @prathapjonalagadda1590
    @prathapjonalagadda1590 4 дня назад +1

    👌👌 Amen 🙏🙏🙏

  • @A.M.G.SCHOOLVODAREVU
    @A.M.G.SCHOOLVODAREVU 4 дня назад

    super song

  • @sudharanijuvvanapudi5866
    @sudharanijuvvanapudi5866 4 дня назад

    Super sister Praise to God...🎉🎉

  • @Anandkumar-ep9hd
    @Anandkumar-ep9hd День назад

    Press lordGood song🎉

  • @Manovinoliya
    @Manovinoliya 4 дня назад

    Praise the lord 🙏

  • @ShadrakDhanya
    @ShadrakDhanya 4 дня назад

    Super అన్నయ్య

  • @pentecostchurch5094
    @pentecostchurch5094 2 дня назад

    Amen 👏

  • @rajeshaquallp
    @rajeshaquallp 4 дня назад

    Praise to God 🎉

  • @badugumariyadasu5818
    @badugumariyadasu5818 4 дня назад

    👌👌👌👌👌

  • @ShadrakDhanya
    @ShadrakDhanya 4 дня назад

    చాలా సార్లు విన్నాను ఇప్పటికే

  • @swarnaganji3402
    @swarnaganji3402 3 дня назад

  • @Josephyajjala7222
    @Josephyajjala7222 2 дня назад

    లిరిక్స్ పెడితే బాగుండును.

  • @paulpraveen7510
    @paulpraveen7510 4 дня назад

    Super song