ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ వేస్ట్ | Prof. Gali Vinod Kumar on SC/ST Sub-Classification | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 890

  • @vijaykumarkumar-wn3wp
    @vijaykumarkumar-wn3wp 2 месяца назад +13

    మంచి వివరాలని ఇచ్చారు సార్ వినోద్ సార్

  • @trueindianbeindian5839
    @trueindianbeindian5839 2 месяца назад +29

    నిజమే సర్ వర్గీకరణ వల్ల మనలాగా ఇప్పటికే స్థిరపడ్డ వాళ్లకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు
    కానీ ఏ అవకాశం ఇప్పటికి రాని వాళ్లకి అది ఎంతో మేలు చేస్తుంది
    మన ఒక్కరి ప్రయోజనాలకన్నా కంటే జాతి ముఖ్యం అనుకుంటే మీరు చెప్తున్న బడ్జెట్ లో వాటా , రియల్ ఎస్టేట్ లో వాటా కోసం మీరు ఉద్యమించండి మేము వస్తాము
    అంతే కానీ వర్గీకరణ అనవసం అంటే తప్పు
    ఎవరి వాటా వారికి చెందాలి
    వర్గీకరణ తప్పు అయితే రిజర్వేషన్లు తప్పే

    • @nandhipatiperamaiah1939
      @nandhipatiperamaiah1939 2 месяца назад

      అంటే అన్నా 12 శాతం ఉన్న మాట వాస్తవమే కానీ మా పిల్లలు చదువుకున్నోళ్లు 7 ఏడు శాతం కన్నా తక్కువ నే ఉన్నారు.

    • @trueindianbeindian5839
      @trueindianbeindian5839 2 месяца назад

      @@nandhipatiperamaiah1939 అర్థం కాలేదు బ్రదర్

    • @kandelliravikanth1878
      @kandelliravikanth1878 10 дней назад

      Vellantha Kadupu nindinollu....

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 2 месяца назад +5

    సార్ మంచి బుద్ధి చెబుతున్నారు.మందకృష్ణకి

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      😂😂 poi Manda gaaru daggara kurchomanu
      Kindakaaripoddhi 😂😂

  • @elthurishankar5387
    @elthurishankar5387 2 месяца назад +13

    Excellent Analysis sir.
    జై భీమ్ లతో.

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 2 месяца назад +71

    మాదిగల కి వర్గీకరణ జరగటం వల్ల హక్కుగా వచ్చే ఉద్యోగాలకు ఇప్పుడు సాటు మాటుగా మాలలు అక్రమంగా పొందే ఎక్కువగా ఉంటాయి ఈ బాధంతా ఎందుకు ప్రొఫెసర్ గారు ఎవరి వాటా వాళ్లు పంచుకుంటే ఎవరికీ ఇబ్బందులు కదా ఇప్పుడు మాల వాళ్ళు మాదిగ వాళ్లకు పిల్లల్ని ఇవ్వరు మాదిగలు మాలలకి పిల్లల్ని ఇవ్వరు ఎవరు వాళ్ళు పెళ్లికి వీళ్ళు రారు వీళ్ళ పెళ్లికి వాళ్లు రారు అలాంటప్పుడు ఎందుకు ఈ తలకాయ నొప్పి అన్నదమ్ములు విడిపోయి కుటుంబాన్ని వాళ్ళు
    మాలలు వేరు
    మాదిగలు వేరు
    వీళ్ళు ఏ విషయంలో కూడా కలిసి ఉండరు రెండు కులాలు వేరువేరు అలాంటప్పుడు ఎవరు వాటవాళ్లు పంచుకోవడం మంచిది

    • @vanaparlapratap9729
      @vanaparlapratap9729 2 месяца назад

      కుల వివక్ష లేకుండా వివాహాలు జరుగుతున్నవి మాల మాదిగలో నీకుతెలియక అన్నావు కా ని తమ్మీ రాజ్యాధి కారం మన చేతిలో ఉంటదని వాళ్ళ కుట్ర అర్థం చేసుకో హిందూ గుడిలోకి వెళ్లే అర్హత మీద పోరాడు ఈ రెండు చేయమను

    • @Meesala.Mallikkarjun-Videos
      @Meesala.Mallikkarjun-Videos 2 месяца назад +12

      ఇన్ని రోజులు గాలి వినోద్ కి కొంచెం దీమాక్ ఉండాలనుకున్నా కాని వీడికి అరికాల్ లోకూడా ఆవగింజంత దిమాక్ లేదని అర్థం అయింది.

    • @pram9832
      @pram9832 2 месяца назад +1

      Caste vere ra babu. Historical ga vivkshatha guru ayindi same. Kulaniki okka reservation evvaru... 😅😅😅..

    • @Ajay.p007
      @Ajay.p007 2 месяца назад +10

      మాదిగలకు అన్యాయం జరిగింది. అందుకే సుప్రీం కోర్టు రిజర్వేషన్ కు
      న్యాయమైన తీర్పు ఇచ్చింది.

    • @pram9832
      @pram9832 2 месяца назад +1

      @@Ajay.p007 kulaniki okka reservations evvaru...

  • @sreenivasn5115
    @sreenivasn5115 2 месяца назад +50

    ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటే నష్టం ఏంటి

    • @sunilkumarcheruvu
      @sunilkumarcheruvu 2 месяца назад +3

      vellu intakalam gunjukunnaru anni avakasalu avi epudu raavu ganaka

    • @KrushnaveniSama
      @KrushnaveniSama Месяц назад

      N

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Ilaanti Boku lu em chesinaa justice chesindhi court 😂😂

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +34

    వర్గీకరణ చేస్తే వచ్చిన నష్టం ఏంది అంటే దానికీ సమాధానం చెప్పకుండా బడ్జెట్ గురుంచి మాట్లాడుతున్నాడు.

    • @everythingselfpractice
      @everythingselfpractice 2 месяца назад +2

      Ayanaki dabbu Hoda Anni unnay ye problem ledu, ayanaki vargikarana toa paniledu, anduke answer cheppaleka maarustunnaadu

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 2 месяца назад

      @@everythingselfpractice BRain unnodu vinod kumar nilaga brain less kadhu

  • @RevanthchouhanL
    @RevanthchouhanL 2 месяца назад +5

    వర్గీకరించి పాలిస్తే వాళ్ళకు సులభంగా ఉంటుంది.

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 2 месяца назад +22

    తండ్రి ఆస్తిని ఇద్దరు కొడుకులు పంచుకోవడంలో తప్పేముంది ఎవరి పనీ వారిది ఎవరి వాట వారు తిన్నప్పుడు తప్పేముంది బీసీ సోదర్లు ఉన్నారుగా

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 2 месяца назад

      arre babu you are unable unserstand . listen whay is says he a law professor. sub categirisation divide sc and weaken their unity, then can rule us easily

    • @dr.jagadeeshkumarballarapu6158
      @dr.jagadeeshkumarballarapu6158 2 месяца назад

      ఇద్దరు కొడుకులు కాదురా తమ్ముడు 1257 కొడుకులు రిజర్వేషన్లు పంచుకోవలసిన సమస్య ఇది.

  • @Musicvibz_7
    @Musicvibz_7 Месяц назад

    Good Explanation Sir.. Jai Bheem

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 4 дня назад +1

    Jai bheem sir

  • @Rajashekarvanguri-m3e
    @Rajashekarvanguri-m3e Месяц назад +1

    ఎందుకు ఇలొల్లి టైం వెస్ట్ వర్గీకరణ జరిగింది అధివసరం, ఒకే ఎవరివటా వాళ్ళు తీసుకోండి అందులో గొడవ ఏంది

  • @thalaririshi4918
    @thalaririshi4918 2 месяца назад +31

    అన్న మీకు జైభీములు........ అన్న మనం యూనిటీగా వుండే విధంగా లీగల్గా ప్రయత్నిచండి... మేము అందరం మీ వెంటే ఉంట్టాము

    • @trueindianbeindian5839
      @trueindianbeindian5839 2 месяца назад +3

      యూనిటీ అంటే ఎంది భాయ్
      ప్రక్కన వాడిది లాక్కుని తినడం ఆ

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 2 месяца назад +1

      @@trueindianbeindian5839 lekkalu thisthe evadu thinnado thelusthadi

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      ​@@trueindianbeindian5839ఎవరు లాక్కున్నారు? లెక్కలు వేసి వాటిని క్షేత్రస్థాయిలో విచారించి నిర్ధారించారా?

    • @toarise8611
      @toarise8611 Месяц назад

      Lekkalu theethe theluthadi so first lekka ok​@@trueindianbeindian5839

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      ​@@jonnalagadda_short_flims nv vellu nirdarinchu
      Court ki govt teleedhu nv vellu😂😂

  • @JPK_Multi_Arts
    @JPK_Multi_Arts Месяц назад +4

    సూపర్ గా చెప్పారు సార్ చదువుకుని జ్ఞానమున్న వ్యక్తులు ఇలా అలోచించి మాట్లాడతారని మరొక్కసారి ఋజువు చేశారు సార్.
    మీలాంటి వ్యక్తులు, రాజేష్ మహాసేన లాంటి దమ్మున్న నాయకులు ముందుకు రావడం వలన వెనకబడిన సమాన్యులు వాస్తవాలు తెలుసుకుంటున్నారు
    గ్రేట్ సార్ 🙏🙏🙏❤️❤️❤️💐

    • @rajumba6510
      @rajumba6510 4 дня назад

      రాజేష్ మహాసేన ఒక బ్రోకర్

  • @GottipatiAnand
    @GottipatiAnand Месяц назад +2

    వర్గీకరణ జరగడానికి కుదరదు

    • @GottipatiAnand
      @GottipatiAnand Месяц назад

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🎉🎉🎉

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      😂😂 poi Manda gaaru daggara kurchomanu chepthaadu 😂😂

  • @PrabhakarPodhutur
    @PrabhakarPodhutur Месяц назад +1

    Vinodh anna great Yes anna...🎉... (Waste fellow manda krishna maadhiga)

  • @sandayadagiri6731
    @sandayadagiri6731 2 месяца назад +20

    అత్యున్నత న్యాయస్థానం రెండు విధాలుగా తీర్పు ఇస్తే ఎలా విశ్వాసం ఉన్నది ఎలా గౌరవిస్తారు.

  • @Ediorhindu32
    @Ediorhindu32 2 месяца назад +37

    కులాన్ని రద్దు చెయ్యాలి.?

    • @Sashisathyanweshi9
      @Sashisathyanweshi9 2 месяца назад

      Kulalu raddu kavali antae adi iyyaepani kadu, mana blood lo kalsipoindi. Okavela love marriagelu cheskuntae marutaru anukuntae hae maa kulam kadu paruvu hatyalu.... Pi kulalu pelli cheskuntae oka la accept chestu di society ade kindi sthyai kulalu cheskuntae okala chustadi. First economically , educationally strong avtae konta varaku taggvachu.

    • @srikanthchilakamarri9957
      @srikanthchilakamarri9957 2 месяца назад +1

      Ayyepani kaadu, avasaram kuda ledu....

    • @soundmind3423
      @soundmind3423 Месяц назад

      కులాన్ని రద్దు చేసే దమ్ము కానీ రద్దు చేయించి పోరాట యోధులు గాని ఉన్నారా ఉంటే చెప్పండి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 2 месяца назад +9

    జైభీమ్,జై గాలి వినోద్ కుమార్ గారు

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking 2 месяца назад +64

    సార్ మీ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది దీని వలన అందరూ తెలుసు కుంటారు మీకు నా మద్దతు తెలియజేస్తున్న రాజ్యాధికారం కోసం నేను సిద్ధమే మీరు స్టార్ట్ చేయండి పోరాడుదాం జైభీం 👌👌🙏🙏

    • @prasad.kadivella4162
      @prasad.kadivella4162 2 месяца назад +3

      సూపర్ సోద్దర జై భీమ

    • @rameshbabuteluguking
      @rameshbabuteluguking 2 месяца назад

      @@prasad.kadivella4162 ట్యాంక్ యు బ్రదర్

    • @Meesala.Mallikkarjun-Videos
      @Meesala.Mallikkarjun-Videos 2 месяца назад +1

      Itani valla em kadu

    • @revathiraj2242
      @revathiraj2242 2 месяца назад +1

      చాలా మంచిగా చెప్పారు సార్ విభజించి తక్కువ కులస్తులు చేసి సంఘటితం ను విచ్ఛిన్నం చేయడం వల్ల సమైక్యత లోపించి రాజకీయంగా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్ల నువ్వు దెబ్బ తీసి ఎప్పటికీ వాళ్ల కిందనే ఉండేటట్టు చేసుకుంటూ రాజకీయ లబ్ది పొందాలని మేమే రాజులం మేమే పాల కులం అని వాళ్ళ దురహంకారం రాజ్యాధికారం కావాలి గాని రిజర్వేషన్ తో ఏమొస్తుంది. అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఇక్కడ కెసిఆర్ వీళ్లు చర్చించుకునే ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ పెట్టారు మళ్లీ వాళ్ల కొరకే

    • @dineshpedisela
      @dineshpedisela 2 месяца назад +1

      Jai bheem jai mala

  • @mpupschool641
    @mpupschool641 2 месяца назад +10

    ముప్పై సంవత్సరాల నుండి ఎన్నో ఆటు పోటులు ఎదుర్కుంటూ ఎన్నో ప్రాణలు ఫణంగా పెట్టి, జైల్లో మగ్గి కోర్టు లు చుట్టూ తిరిగి అయినప్పటికీ నిరుత్సాహ పడకుండా మొక్కవోని దీక్ష తో డప్పు సంకన నేసుకొని దండోరా వాయి న్చుకుంటు నిద్రావస్థలో ఉన్న మాదిగ జనాన్ని మేల్కొలిపి వారిని చైతన్యపరచి వారు వ్యతిరేకిస్తూ నిందిచిన పట్టించుకోకుండా జాతి రథాన్ని భారమైన ఈడ్చుకుంటూ లాక్కుక్కుంటు దేశ అత్యున్నత శిఖరం మీదికి తీసుకెళితే..,.
    వక్కసరిగా తేలిగ్గా క్రిందకి నెట్టేసేవే గాలి..... నిన్ను చూస్తుంటే తేడగాడివా అన్నట్టు కనిపిస్తున్నావు
    నీ మూతి మీద మీసం ఉన్నవడివి అయితే ఉద్యోగం వదిలేసి కులనిర్మూలన పోరాటం చేసి భారత దేశంలో కులాలు లేకుండా చేసి అప్పుడు మాట్లాడు. ఉద్యమం అంటే నేకు తెలుసా మంచి ఉద్యోగం చేసుకుంటూ నెలకు జీతం తీసుకొని నీ భార్య బిడ్డలతో జెలసగా గడుపుతూ ఏదో ప్రోఫిసర్ కదా అని మీడివాల్లు నీదగ్గరికి వస్తే నువ్వు చెప్పే నీతులు అవే
    అమ్మ గాలి..... నువ్ సుప్రీమ్ కోర్ట్ జెడ్జి లు కన్నా గొప్ప వాడివి కాదు గానీ నువు కింద పైన మూసుకొని ఇంట్లో కూర్చో. కృష్ణ మాదిగ అన్నని విమర్శించే స్థాయి నీది కాదు.

  • @srikanthgone3679
    @srikanthgone3679 День назад +1

    వినోద్ సార్ కి అన్ని తెలుసు తెలంగాణాలో మాదిగలు రిజర్వేషన్స్ బాగా అనుభవిస్తున్నారని
    మీరు ఎన్ని చెప్పినా కృష్ణ మాదిగ కి అర్ధం కాదు, అయన మోడీ & బాబుకి బానిస 😂😂😂

  • @Naveenpallepogu2598
    @Naveenpallepogu2598 2 месяца назад +15

    బుద్ది లేకుండా మాట్లాడటం కాదు మీకు వయసు యంత పోరాటం జరిగేపుడు మాట్లాడలే ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చేత్త నా చీ 💪💪💪💪💪జై మాదిగ జై జై మాదిగ జై కృష్ణ అన్న 🎉🎉

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      నీకు మెదడు పనిచేయదా? లేక పూర్తిగా వినవా?

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Kathalu bro
      Athi telivi
      Manki nastamanta idhi vargikarana jarigithe
      Manam vargikana dvara nastapotham maaku ok
      Manaku nastamosthe villaki laabhamegaa
      Mari villendhuku inka yi vargikarana vaddantunnaru😂😂
      Dhonga lu bro dhochuku thinadame alavaatu
      Madyali vidokadu gaaligaadu
      Em athulu pikinaado innallu 10% kaavalanta madigalaki
      Vidiki subject teleedhu muskunte baaguntadhi vidu

  • @మహేష్బాబు
    @మహేష్బాబు 2 месяца назад +4

    దుమ్ము దులిపేసిన వు అన్నా నీలాంటి వాడు మా రెల్లె కులం లో వుంటే బాగుణ్ణు

  • @chelluripadmalochanam6122
    @chelluripadmalochanam6122 2 месяца назад

    జై భీమ్

  • @premkumarinapanuri6760
    @premkumarinapanuri6760 Месяц назад +2

    వచ్చేది సచ్చేది లేనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నావు

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 2 месяца назад +28

    గాలి సార్ మాటలను గాలి మాటలు గానే చూడాలి గాడి తప్పిన మాటలు.😢😢😢ఇది వ్యక్తుల మధ్య సమస్య కాదు వ్వవస్తల మద్య అంతరాలను సములంగా పరిస్కారమే ఆగస్టు మొదటి తారికునా వచ్చిన తీర్పు....గానే చూడాలి...

  • @srinivasaraoinala8256
    @srinivasaraoinala8256 2 месяца назад +11

    ఉపయోగం లేని వర్గీకరణ అడ్డుకోవడం ఎందుకు సార్ అందరమూ కలిసి హక్కుల కోసం పోరాడుదాము

    • @K.kullayappa-li3mb
      @K.kullayappa-li3mb Месяц назад +1

      Vargeekarana valana use undi

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Miku upayogam ledhugaa endhuku malli ivanni chesthunnaru
      Maaku acasaram

  • @RamachandruDarshanala
    @RamachandruDarshanala 2 месяца назад +1

    సొంత కుటుంబం లో అన్న తమ్ముడు లు తండ్రి ఆస్తిని పంచుకోగా కులాల లో ఏం ఉంది .వెంక పడిన వర్గం వాళ్ళు బాగుపదోడ.పైకి రావద్ధ

  • @bhaskarrao4799
    @bhaskarrao4799 2 месяца назад +24

    ఎవరైతే వర్గీకరణ వద్దంటున్నారో వారికి ఉన్నంత ఈర్ష్య, ద్వేషం, అసూయ ఈ ప్రపంచం లో ఇంకెవరికి ఉండదు

  • @sumanraj-sv2df
    @sumanraj-sv2df 2 месяца назад +63

    వర్గీకరణ జరగాల్సిందే మాదిగలకు న్యాయం జరుగుతుంది జైమాదిగ జై మందకృష్ణ అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊

    • @everythingselfpractice
      @everythingselfpractice 2 месяца назад +3

      Vargikarana jaragaali bro jai Manda Krishna anna

    • @gvaraprasad8009.
      @gvaraprasad8009. 2 месяца назад

      Maadiga upakulaalo kevalam madigale baagupadite mari em chestaaru migilina upakulaaalu

    • @Changerv
      @Changerv 2 месяца назад

      @@gvaraprasad8009. Present unna notifications loo ivvaru anta

    • @RamanaiahBalipogu
      @RamanaiahBalipogu 2 месяца назад

      Hidu.madaga.jy

    • @dr.jagadeeshkumarballarapu6158
      @dr.jagadeeshkumarballarapu6158 2 месяца назад

      మాదిగలు ఇప్పటికి దోచుకొన్నది చాలు. మిగిలిన వారికీ కూడా కొంచెం చూసుకోండి.

  • @sathishaddepalli790
    @sathishaddepalli790 Месяц назад +2

    Inka yentha kalam madigalanu dhochukuntaru sir , please leave vallanu brthakaniyandi

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +33

    అయిదు వేల ఉద్యోగాలు ఆఫ్ట్రాల్ అంటున్నావు అంటే నువ్వు ఎంత బుద్ది తక్కువ వాడివో తెలుస్తుంది

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 2 месяца назад

      arey pillabachcha budget lo vaata adugura howle, akkada govt jobs eh lev rA ANTE.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад +3

      దాని తర్వాత విను. నీకు మెదడు ఉందో లేదో చూసుకో.

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Villu cheppindhi bochu vinaali

  • @mittasrinivasarao1931
    @mittasrinivasarao1931 2 месяца назад +22

    కులాలు రద్దు చేయాలి, కులాలు రద్దు చేయాలి, కులాలు రద్దు చేయాలి

    • @voicewithshravang
      @voicewithshravang 2 месяца назад

      Maadiga jatiki vargikarana kaavali needi baaga dabbunna kulam nuvvu caste raddu chesukuni chepte needaggara nyayam unnttu brother

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      ​@voicewithshravang వర్గీకరణ ద్వారా మాదిగ ఉపకులాల రిజర్వేషన్ మాదిగలు, మాల ఉప కులాల రిజర్వేషన్ మాలలు తీసికొని బాగుపడదామని చూస్తున్నారా?

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      ​@@jonnalagadda_short_flims ante ippudu samananga unnayaa 😂😂
      Konchem manusulla behave cheyyandra

  • @cheelareegan1740
    @cheelareegan1740 2 месяца назад

    చాలా చక్కగా చెప్పారు

  • @yonach3697
    @yonach3697 2 месяца назад +23

    ఆకలి పోరాటం చేస్తున్న మాదిగలను ఇలాంటి మాటలతో మభ్యపెట్టలేరు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      ముందు వినడం నేర్చుకో.

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      ​@@jonnalagadda_short_flims nv chadhuko mundhu telusthundhi govt ante ento reservations ante ento 😂😂

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Месяц назад

      @@Ravicharan3252 మెదడు లేని నీలాంటి మూర్ఖులకు అలాగే అనిపిస్తుంది. 😆😆🤣🤣🤣

  • @niranjangadda9964
    @niranjangadda9964 2 месяца назад +2

    అగ్రవర్ణ పేదలు 4% వుంటే 10% రిజర్వేషన్ ఇచింది బీజేపీ ప్రభుత్వం
    45 కోట్ల దళితులు ఈ దేశంలో వుంటే 15% రిజర్వేషన్ లు ఎలా సమంజసం
    SC వర్జకరణ జరగాలని కోరుకునే పెద్దలు 15% కాదు 25% పెంచి అప్పుడు వర్గీకరణ చెయ్యమని ఎందుకు కొట్లాడడం లేదు

  • @gummadidurgesh
    @gummadidurgesh 2 месяца назад +7

    ఇంత మంచిగా వివరించి చెపుతున్న బుద్ది లేని వారికీ అర్ధం అయితలేదు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      యస్ 👍👍👍👍👍. మెదడు లేని పిచ్చోళ్ళు ఎక్కువగా ఉన్నారు.

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Nv baagavinu
      😂😂
      Miku burra baagaundhi
      So innallu thinnadhi saripole

  • @RajithaMoggam-j4k
    @RajithaMoggam-j4k 3 дня назад

    సూపర్ ఇంటర్వ్యూ 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasasvs-xm3of
    @srinivasasvs-xm3of Месяц назад

    🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
    సార్ మీరు చెప్పేవి నిజం. అందరూ దళితుల పోరాటం మొదలు కావాలి. విజయం సాదించాలి. జై దళిత.

  • @syamk2192
    @syamk2192 2 месяца назад +1

    Sir excellent information u r correct

  • @anandtallapelli355
    @anandtallapelli355 2 месяца назад +1

    చాలా చక్కగా చెప్పారు వీళ్లందరి గాలి తీస్తున్నారు 100% true sir

  • @dapatnawik4537
    @dapatnawik4537 2 месяца назад +22

    సామాన్య అతి పేద మాదిగ ప్రజలను చైతన్యపరిచి గ్రౌండ్ లో వీధి పోరాటం చేస్తూ కృష్ణ మాదిగ ఉద్యమాన్ని 30 సంవత్సరాల పాటు సజీవంగా ఉంచారు. ఈయన ఏమో ఏసి రూమ్ లో కూర్చుని కబుర్లు చెప్తాడు. నేనొక బీసీ గా చెప్తున్నాను మందకృష్ణ మాదిగ గ్రేట్ గ్రేట్ గ్రేట్ లీడర్

    • @Solo-bg9eg
      @Solo-bg9eg 2 месяца назад

      Ha Mee bc ammaini madhiga ki echi pelli chey bro first antha Prema unte

    • @jplathamadigamrps6823
      @jplathamadigamrps6823 2 месяца назад +1

      బుర్ర తక్కువ ఈయన 3 రోజుల్లో వర్గీకరణ తీసుకు వస్తా అన్నాడు

    • @thulasikumar1805
      @thulasikumar1805 2 месяца назад

      Inka...nasta potharu appudu thelusthundhi. Eee mandhakrishnaki ee ..modi Chandrababu revanth mandakrishnani vadukuntunnaru. Thelusuko

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      ఏం చేసిండు? ఓసారి ఆ పార్టీకి, ఇంకోసారి ఈ పార్టీకి మద్దతు తెలుపుతూ జనాన్ని పిచ్చోళ్ళని చేసిండు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      ​@@jplathamadigamrps6823రిఫరెన్స్ పెట్టు?

  • @sureshgollapalli4416
    @sureshgollapalli4416 2 месяца назад +1

    Good information sir

  • @AnnuVenkatrao
    @AnnuVenkatrao 2 месяца назад +2

    చాలా బాగా ఎనాలసిస్ చేశారు థాంక్యూ సార్

  • @mittasrinivasarao1931
    @mittasrinivasarao1931 2 месяца назад +9

    Reservation వలన అంటరానితనం నిర్మూలన కాదు... కులాలు రద్దు చేయాలి.. సామాజిక న్యాయం కావాలి...

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 2 месяца назад

      దేని వలన కూడా అధి నిర్మూలన కాదు సామీ అధి తెల్సుకుని కనీసం రిజర్వేషన్ యొక్క ఉపయోగాన్ని అయిన వినియోగించుకోండి,అసలే ఈ సోషల్ మీడియా వల్ల కులాల ప్రస్తావన పోనే పోడు.

  • @RajithaMoggam-j4k
    @RajithaMoggam-j4k 3 дня назад

    చాలా బాగా వివరించారు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @everythingselfpractice
    @everythingselfpractice 2 месяца назад +3

    మంకృష్ణ అన్న మీముందు కూర్చుంటే మీరు సమాదానం చెప్పటం మీ వల్లకాదు గాని మాదిగోల్లకి రిజర్వెషన్ ఉపయోగం లేదు అంటున్నారుగా మాదిగ జాతి బాగుండాలని అనుకుంటే మాదిగ జాతి అభివ్రుద్ది కోరుకునే వాల్లే ఐతే,మీ influence use చేసి మీ స్తాఇలో మీకు తెలిసిన అర్హత ఉన్న వారికి ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోం చిన్నదైనా ఇప్పిచ్చే ప్రయత్నం చేయండి మీ జీవితకాలం ఇదే విదానం ఒక ఉద్యమంగా చేసి అప్పుడు వర్గీకరణ వ్యతిరేకించు

  • @arrollababu8592
    @arrollababu8592 2 месяца назад +4

    వేడెవడ్రా... నీ మాటల్లో పూర్తి స్వార్థం కనబడుతుంది...

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Vadi moham chusthene theliyatle 😂😂

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 2 месяца назад +4

    ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం అంటే అంత నెప్పి గా ఉందా దీన్ని బట్టి ఇన్నాళ్లు ఇతరుల వాటా ఎంత మెక్కి బలిసారో అర్థం చేసుకోవాలి. ఈ అద్దె సూటు ఆయనకు సుప్రీం కోర్టు న్యాయ మూర్తి కన్నా ఎక్కువ తెలుసు

    • @Solo-bg9eg
      @Solo-bg9eg 2 месяца назад +2

      Ayana madhiga community ye ra Babu 😂😂brain les

    • @Solo-bg9eg
      @Solo-bg9eg 2 месяца назад

      @@voiceoftruth9157 alanti nyayamurthulu chadhuvukune clg ke principal ra Babu ayana

  • @gprcrations
    @gprcrations 2 месяца назад +1

    బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే విధానాన్ని పాటిస్తుంది

  • @kattikiran6526
    @kattikiran6526 2 месяца назад +1

    వర్గీకరణ అవసరం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు కూడా మేధావులు అయినటువంటి జడ్జెస్ వర్గీకరణ అవసరం ఉన్నది రాష్ట్రలు నిర్ణయం తీసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, వర్గీకరణ లేకపోవడం వల్ల దాని ఫలితాలు ఒక సామాజిక వర్గమే పెద్ద ఎత్తున లబ్ధి పొందుతుందని గణాంకాలు చెప్పేయి నీకు తెలుసు, స్వాగతించాల్సిన వర్గీకరణ విషయంలో నీకున్న మిడిమిడి విజ్ఞానంతో ధర్మాన్ని అధర్మమని చెప్పే ప్రయత్నం చేస్తున్నావ్, నీ బాధ తెలుస్తూనే ఉంది, నష్టపోయిన వాళ్ళ బాధను కూడా కొంచెం గమనించి హుందాగా వ్యవహరించు, ఎస్సీ వర్గీకరణలో సత్యం ఉంది, నిజం వుంది సత్యమేవ జయతే

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 2 месяца назад

    Good analyser sir❤❤❤❤❤miru,,,,,

  • @nagk935
    @nagk935 2 месяца назад +14

    మాదిగల కి కొద్దిగా న్యాయం జరుగుతుంది అంటే మాలలే అడ్డు పడుతున్నారు. అన్ని కులాలు మాలలను వ్యతిరేకించంది.🙏🙏🙏🙏

  • @Girishwareeda
    @Girishwareeda 2 месяца назад +2

    Knowledge based explanation 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasaraousurupati2883
    @srinivasaraousurupati2883 2 месяца назад +4

    మీరు ఎదుకు సార్ ఏబీసీడీ గా చేస్తే మీకు బాధగావుంది మొత్తం మిరే దినాలి అన్ని అనుకున్న ర.

  • @dvrpittala
    @dvrpittala Месяц назад

    Super 👌 explanation namaste

  • @ramchanderrao877
    @ramchanderrao877 2 месяца назад +6

    వినోద్ సార్ మంచి విశ్లేషణ

  • @kerrusanyasamma
    @kerrusanyasamma 2 месяца назад +1

    Excellent sir thank you so much sir 🎉🎉

  • @ganeshboora5226
    @ganeshboora5226 2 месяца назад

    క్రిమిలేయర్ లేని రిజర్వేషన్స్ టుంగ్ క్లీనర్ లేని బ్రెస్ లాంటిది.. దానివలన పేస్ట్ ఖర్చులు పెంచుకోవడం కానీ నాలుకలో ఉన్న పాచిపోదు

  • @mohankola4633
    @mohankola4633 2 месяца назад +1

    ఎవరి వాటా వాళ్లు తీసుకోండిరా ..గొడవెందుకూ ..ష్ గప్ చుప్ ..

  • @venkatraman5219
    @venkatraman5219 2 месяца назад +1

    Madiga should get atleast 8percent. Mala 3Percent. Sc A 2 SA D2. Correct.

  • @chanduambedker4897
    @chanduambedker4897 2 месяца назад +1

    💯:/ correct ga chepinaru sir

  • @bangarubabuguduguntla7840
    @bangarubabuguduguntla7840 2 месяца назад +18

    ఎస్సీ వర్గీకరణ కచ్చితంగా అమలు చేయాలి ,ఎవరి వాటా వారు పంచుకోవాలి

    • @7hillstvchannel
      @7hillstvchannel 2 месяца назад +1

      కమ్మ వారు మాదిగలను కారం చెడు లో ఊచ కొత కోశారు.. పాపం మాదిగలకు మాలలు సహాయం చేసారు గా చంపిన వారిని వదిలేసి సహాయం చేసిన వారి మీద ద్వేషం ఎందుకు బ్రో ఇంకా కులాలు ఏంటి రిజర్వేషన్ ఏంటి అందరు సమానం.. Bro దాని మీద పోరాడండి... ఏంటి సోది మాల మాదిగ ఇద్దరు అన్న దమ్ములు లాంటి వారు విడ దీసి తంతారు బ్రో ఆలోచన చేయండి 🙏🙏

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      ఎవరి వాటా వారికి నిజంగా ఇస్తారా?

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      ​@@7hillstvchannel Rey vere vuuru lo kuda maalollani champitge madiga lubnikabadi nyayam sayam chesaaru gurthupettuko
      Edho bochu mirokkate chesinattu chepthunnav
      Mundhu mi bhaadenti mivaata miru thiskondi
      Naadhi maaku thiskuntam ok naa
      Bochu okarikikaru sahayam cheskunnaru anthe
      Edho nv okkadive chesinattu . By the way uoori Peru gurthuledhu mi maalollani champinadhi
      Kanukkoni chepthaa wait
      Nv kuda kanukko poi

  • @sathishaddepalli790
    @sathishaddepalli790 Месяц назад +1

    Madigalu yevvarini mosam cheyyaledu,kani malalu madigalanu ummadi ummadi ani cheppi mosam chesaru,Krishna madiga garu-Madigalaku God,

  • @dharma-vihari
    @dharma-vihari 2 месяца назад +6

    వర్గీకరణ వల్ల వెనుకబడిన వర్గాలలో, బాగా వెనుకబడిన వారికి, ఎంతోకొంత ప్రయోజనం వుంటుంది.

  • @marellasriramudu6990
    @marellasriramudu6990 Месяц назад

    Exllent sir

  • @venukinnera4902
    @venukinnera4902 2 месяца назад +1

    అన్ని కులాలకి న్యాయం జరగాలనే కృష్ణ అన్న పోరాడాడు sir... మీరు కేవలం మాదిగల గురించే మాట్లాడుతున్నారు...

  • @chandarraop7166
    @chandarraop7166 2 месяца назад +5

    Super explanation sir mana వాళ్లకు ఇపుడైనా అర్థమైంది అనుకుంట

  • @endtimemessagevisakhapatna7707
    @endtimemessagevisakhapatna7707 2 месяца назад +7

    అన్ని ఎస్సీ కులాలకు సమన్యాయం జరుగుతుంది

  • @-------vasu---------------823
    @-------vasu---------------823 2 месяца назад +1

    వీడు వేస్ట్ గాడు... జై మాదిగ జై... MRPS... జై... మందకృష్ణ మాదిగ...

  • @నిజంనాఇజం
    @నిజంనాఇజం 2 месяца назад +1

    మాల అన్నలు తెలివితేటలూ, హోదా అన్నీ వున్నా మీరెందుకు అగ్రవర్ణాల వారు చేస్తున్న కుట్రలు చెందించలేదు. వర్గీకరణ వలన మాదిగలు పొందే ఫలాల పై విషాన్ని కక్కుతున్నారు. గాలి గారు.

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking 2 месяца назад +8

    I will support for you
    Excellent speech

  • @mittasrinivasarao1931
    @mittasrinivasarao1931 2 месяца назад +9

    Reservation వద్దు.. సామాజిక న్యాయం జరగాలి..

    • @abhinavpulluri
      @abhinavpulluri 2 месяца назад +2

      Manamu animals ga puttali appude andariki samajika nyayam jarugunu brother

  • @baswarajg7074
    @baswarajg7074 2 месяца назад +1

    కులం నిర్మూలన జరగాలి అనేది నిజం sir

  • @dr.b.r.ambedkarschoolofexc8975
    @dr.b.r.ambedkarschoolofexc8975 Месяц назад

    Excellent Analysis sir .Jai bheem

  • @Nagannatalari548
    @Nagannatalari548 Месяц назад

    గ్రేట్ వర్డ్స్ సార్ సూపర్

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 2 месяца назад +1

    Super good morning 🌄🌄🌄

  • @charanjharpala9572
    @charanjharpala9572 2 месяца назад +1

    Super sir

  • @dakentertainment322
    @dakentertainment322 2 месяца назад

    మాల నేను.వర్గీకర్ణ మంచింది.కాని కచ్చితంగా చేయాలి.రాజకీయాలది కోసం చేస్తున్నారు రాజకీయ నాయకులు

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Tq bro ilaa unte kalisi poradochu evaridhi vaaru thiskoni happyga undaali

  • @jaibheemjaibheem5850
    @jaibheemjaibheem5850 2 месяца назад +1

    నీవు correct 💯

  • @satyanarayana28
    @satyanarayana28 2 месяца назад +1

    సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.. మీరు చెబుతున్నట్లుగా కాదు.. దేశంలో ఉన్న ఎస్సీ కులాలలో.. అందరకు న్యాయం జరిగే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.. దానికి మాదిగ కులం ఓకే అంటుంది.. దానిని వద్దు అంటున్నారు వాళ్లు.
    అది ఎలా జరుగుతుంది.. అన్నదమ్ములు ఎప్పుడూ కలిసే ఉంటారు.. అది గుర్తుపెట్టుకోండి

  • @PrakashJelda
    @PrakashJelda 2 месяца назад +1

    Jr అంబేత్కర్ లాగా వున్నాడు

  • @ManaBhojanamaha9999
    @ManaBhojanamaha9999 2 месяца назад +30

    SC వర్గీకరణతో అందరికీ న్యాయం జరుగుతుంది. నీ అజ్ఞాన విశ్లేషణ ఆపు గాలి

    • @jplathamadigamrps6823
      @jplathamadigamrps6823 2 месяца назад +2

      Super

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 месяца назад

      మీకు మెదడు పనిచేయదా?

    • @srinuvasraomodem2878
      @srinuvasraomodem2878 Месяц назад

      గొప్పిల్లతో జాగ్రత్తగా మాట్లాడు కొడకా.. మాది రాయలసీమ.. ఇలా ఇస్తాం జవాబు

    • @Ravicharan3252
      @Ravicharan3252 Месяц назад

      Super bro

  • @PravinKumarb969
    @PravinKumarb969 Месяц назад

    Jai Bheem Vinod Kumar garu

  • @elishakakani10
    @elishakakani10 2 месяца назад +4

    మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్లను మాలలు మాత్రమే పోందుతున్నారు వాళ్లు మాత్రమే ప్రయోజనం పోందుతున్నారు.అందుకే ఈ sc classification.

  • @sekharsandesh
    @sekharsandesh 2 месяца назад +21

    జై భీమ్ గాలి anna
    Nuvvu professor na niku తలకాయలో మెదడు వుందా

  • @chenna...
    @chenna... 2 месяца назад +1

    నాయన షూట్ బాబు నువ్వు బాగున్నావు అందరూ బాగుపడాలి కదా జై మంద కృష్ణ అన్న

  • @samuelgolla9557
    @samuelgolla9557 2 месяца назад

    Jai bheem jai Vinodu professor Anna super review thank you brother God bless you always God gives good all the best

  • @RevanthchouhanL
    @RevanthchouhanL 2 месяца назад +2

    Sc st వర్గీకరణ అని కొట్లాడితే మధ్యలో గద్దల పాలు అవుతుంది చుడండి

  • @kamalakarposhala
    @kamalakarposhala 2 месяца назад +2

    Vinod sir gariki handsop wonderful information icharu 🎉🎉🎉 kamalakar wgl

  • @gonemanohar1989s
    @gonemanohar1989s 2 месяца назад +4

    విలకీ అన్యాయంగా,స్వార్థంగా, విద్య, ఉద్యోగలో సీట్లు అనుభవించాలి అన్న అలోచన తప్ప ఏమి ఉండదు సమన్యాయం జరుగుతేయ్ ఓర్చుకోలేకపోతున్నారు

  • @uv-5
    @uv-5 2 месяца назад +1

    ఆర్య,బ్రాహ్మణ కులంలో ఉన్న 200 ఉపకులాలు విభజించాలని ఎందుకు కోరుకోవటం లేదు.?

  • @VijayaLakshmi-fc2fn
    @VijayaLakshmi-fc2fn 2 месяца назад +2

    Good analysis sir

  • @adinarayanakurakula5539
    @adinarayanakurakula5539 2 месяца назад

    Sir Everyone who is belongs to SC should follow your analysis, and should educate what are difference between the same community.

  • @Vinod_993
    @Vinod_993 2 месяца назад

    Super sir , correct

  • @Chiranjeevi-k6c
    @Chiranjeevi-k6c 2 месяца назад +9

    బాబు youtube ఛానల్ లారా ఈ లఫూట్ గల తో ఈడో పెద్ద చూపుల మాట్లాడుతుండు సిగ్గు లేదా వీనికి అందరికీ న్యాయం జరుగుతుంది వర్గీకరణ వల్ల

  • @thalaririshi4918
    @thalaririshi4918 2 месяца назад +3

    మీకు జైభీమ్ 🙏 అన్న

  • @sankarj966
    @sankarj966 2 месяца назад +3

    Your best knowledge

  • @knagaraju3099
    @knagaraju3099 2 месяца назад

    Nice speaking sir