మా గురువు గారి దగ్గర నుండి చాలా బయటికి తీస్తారు అనుకున్నా.... కానీ మీకు సమయం సరిపోలేదు అనుకుంటా...... మా గురువు గారు వాన పాట పాడితే రోమాలు నిక్కపొడుచుకుంటాయి జడ పాట పాడితే ఆడపిల్లలు అందరూ సిగ్గు పడుతూ వారి జడలవైపు చూసుకుంటారు. అంత కళ ఉంది ఆయనలో.......
మాది యర్రగొండపాలెం గ్రామం మేము పెద్దన్న గారి దగ్గర కోలాటం నేర్చుకున్న శిష్యులం ఆయన దగ్గర కోలాటం నేర్చికున్నందుకు చాలా గర్వపడుతున్నము. మేము ఎక్కడికి వెళ్లినా మా గురువు గారు పెద్దన్న పంతులు గారు అంటే అవునా ఆయన ని మించిన పంతులు లేరు అంటారు.
గురువుగారికి మంచి టాలెంట్ ఉంది పరిచయం చేసినందుకు ధన్యవాదములు bro 👌👌
Tq bro
మా గురువు గారు ఛాలా బాగా కొలటం నేర్పుతారు
Tq
Maa Guruvu garu and Babayi
💖💖 super chala Baga padaaru mamayya me daggara nerchukunnaduku chala garvam ga vundi 👍👍👍👍super mamayya voice chala bagundi mamayya 💖💖👍👍👍👌👌👌👌👌👌👌
కోలాటం పాటలు అంటే ఇష్టం
అంతరించిపోతున్న ఇలాంటి కళలాను
కళాకారులను మనం గౌరవించాలి
Tq sir
👌👌 ne songs ki thirugu ledu 👍👍👍💖💖💖👌👌👌👌
థాంక్యూ సో మచ్
మా గురువు గారి దగ్గర నుండి చాలా బయటికి తీస్తారు అనుకున్నా.... కానీ మీకు సమయం సరిపోలేదు అనుకుంటా...... మా గురువు గారు వాన పాట పాడితే రోమాలు నిక్కపొడుచుకుంటాయి జడ పాట పాడితే ఆడపిల్లలు అందరూ సిగ్గు పడుతూ వారి జడలవైపు చూసుకుంటారు. అంత కళ ఉంది ఆయనలో.......
నెక్స్ట్ టైం మళ్లీ పాఢిస్తాను తప్పకుండా థాంక్యూ సో మచ్
జానపద కలలు అందరికీ తెలియచేయాలనే మీ ప్రయత్నంలో మేము ఎప్పుడూ తోడుంటాము best of luck bro 💐💐
థాంక్యూ సోమచ్ అక్క
సూపర్ బట్టు. పెద్దన్న యాదవ్ పంతులు భారత కోలాటం లో ఎదురులేని పంతులు
జై పెద్దన్న యాదవ్ .....మీ శిషులము
Tq
Super bro ,mee alochana bagundi chala baga padaru sir voice super 👌
Tq sister
చాలా బాగా పాడారు.
మీ చానెల్ నుంచి ఇలాంటి మరెందరో జానపద కళాకారులను పరిచయం చేయాలి
మాది యర్రగొండపాలెం గ్రామం మేము పెద్దన్న గారి దగ్గర కోలాటం నేర్చుకున్న శిష్యులం ఆయన దగ్గర కోలాటం నేర్చికున్నందుకు చాలా గర్వపడుతున్నము. మేము ఎక్కడికి వెళ్లినా మా గురువు గారు పెద్దన్న పంతులు గారు అంటే అవునా ఆయన ని మించిన పంతులు లేరు అంటారు.
Chala baga పాడారు
Ta
మీ కృషికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది
Tq so much
My dad always super hero
Tq
అంతరించిపోతున్న జానపద కళలను వెతికి బయటికి తీయటానికి మీరు చేస్తున్న కృషి కి ముందుగా నా ధన్యవాదాలు సార్.......
Tq
Super super keep it up 👌👌👍👍
Tq
సూపర్ జానపద జాలం 👏👏👏
Tq
సూపర్ 👌👍
Tq
Super video 👌👌👌👌👌
Tq
Chala chakkaga undi
Tq
Super andi
Tq
Super
Tq
J joind ur channel
Ok tq
Were is ur marriage wife ramulamma and 5 chlildern..how could you say this lady is ur wife and by here ur life got change luck u say..
Thq thanu marchipoyena meru gurthupetukunaru