కల్వరి ప్రేమ - కడు వింత ప్రేమ కాపరి ప్రేమ - నా యేసు ప్రేమ 1)పడిచెడిన వారి కొరకు - పరుగిడిన ప్రేమ కడు ఘోర పాపులకై మొరలిడిన ప్రేమ కొరడాల దెబ్బలే - తనువంత చీల్చగా తడబడుచు మెడవంచి - నా సిలువ మోసెగ || కల్వరి || 2)ఏ యోగ్యతే లేని - నా కొరకు త్యాగమా ఎందుకో ఇంతగాను - ప్రేమించెనే నన్ను కనలేను ఇలయందైన - ఈ గొప్ప ప్రేమను కడ ఊపిరి దాకా - ప్రేమింతునూ నిన్ను || కల్వరి || 3)అక్షయమైన ప్రేమ - రక్షకుని ప్రేమ అత్యున్నతమైన ప్రేమ - ఉన్నతుని ప్రేమ కాంక్షింతును ప్రతిక్షణము - ఆమధుర ప్రేమను దీక్షతో చాటింతు - ఇల యేసు ప్రేమను || కల్వరి ||
Nice song 👏 iam list of sister songs have from suryapet meetings my family members all know sister 👏👏👏👏👌👌👌
కల్వరి ప్రేమ - కడు వింత ప్రేమ
కాపరి ప్రేమ - నా యేసు ప్రేమ
1)పడిచెడిన వారి కొరకు - పరుగిడిన ప్రేమ
కడు ఘోర పాపులకై మొరలిడిన ప్రేమ
కొరడాల దెబ్బలే - తనువంత చీల్చగా
తడబడుచు మెడవంచి - నా సిలువ మోసెగ || కల్వరి ||
2)ఏ యోగ్యతే లేని - నా కొరకు త్యాగమా
ఎందుకో ఇంతగాను - ప్రేమించెనే నన్ను
కనలేను ఇలయందైన - ఈ గొప్ప ప్రేమను
కడ ఊపిరి దాకా - ప్రేమింతునూ నిన్ను || కల్వరి ||
3)అక్షయమైన ప్రేమ - రక్షకుని ప్రేమ
అత్యున్నతమైన ప్రేమ - ఉన్నతుని ప్రేమ
కాంక్షింతును ప్రతిక్షణము - ఆమధుర ప్రేమను
దీక్షతో చాటింతు - ఇల యేసు ప్రేమను || కల్వరి ||
అక్క wonderful సాంగ్
Wonderful gospel సాంగ్ అఫ్ love
Most lovable song,Christ love is enough for our lives 🙏
అక్షయ మైన ప్రేమ 🙏🙏🙏🙏🙏🙏🙏
Indirapriyadarshini From Guntur Praise The Lord Amma Gaaru 🙏🙏🙏🙏🙏🙏God Bless You Amma🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent siñging meelaanti raagam 100ki okariki vuntundi devudichhina varam
The song is like a medicine
Praise d Lord.
Very blessed & gifted voice.
Life changing song
Praise the Lord sister.song is superb,melodious and heart touching.
Praise the Lord sister
Praise the Lord ma
Praise the Lord
Excellent song akka 🙏👍
God's gift really melody tone.
So nice voice Amma...
Praise be to God, asking you to upload the track of this song please 🙏
Spiritually inspiring
My heart touching singing sister
Excellent sang
Chala chala vandhanalu
really nice good song
Heart touching song
Vandanamulu Amma
Awesome
Good. Song
Price the Lord
Calvary’s Love !
Very nice tone good meaning god bless you🙏🙏🙏
Nice song 🙏🙏🙏
🙏🙏🙏🎉🎉🎉🙏🙏🙏❤️❤️❤️
Good song
super akka god has speaking to me
because of gods love
Super song akka
Praisce to god
👍
Will you please send track of this song
Please send the track of this song
ema
Nice song🙏
Good song