కృప కనికరముల నీడలోనా - వాత్సల్య బాహుల్యముతో మహోన్నతుడా నీ మాటులో మమ్ము దాచితివే మా తండ్రివై మా అండవై మమ్ము కాచితివే ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్(2) స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ 1. మా యెడల నీవు ఎంతైనా నమ్మదగినవాడవు దేవా మాపైన నీ మధుర ప్రేమా అనుదినము నూతనం నీ గుప్పిలి విప్పి మా కోరికలు తృప్తిపరిచిన దైవమా నీ కరములు చాచి మాకన్నీరు తుడిచిన తండ్రివి నీవేగా ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్(2) స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ 2. అబ్రాహాము ఇస్సాకుల దేవా ఆశీర్వదించువాడా మా కొసగిన నీ వాగ్ధనములన్ నేరవేర్చి దీవించువాడా మా సాయకుడా యాకోబు దేవా - మా ఆశలు తీర్చువాడా మా రక్షణ నీరిక్షణ నీయందే కదా దేవా ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్ ( 2) స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ""
కృప కనికరముల నీడలోనా - వాత్సల్య బాహుల్యముతో
మహోన్నతుడా నీ మాటులో మమ్ము దాచితివే
మా తండ్రివై మా అండవై మమ్ము కాచితివే
ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్(2)
స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ
1. మా యెడల నీవు ఎంతైనా నమ్మదగినవాడవు దేవా
మాపైన నీ మధుర ప్రేమా అనుదినము నూతనం
నీ గుప్పిలి విప్పి మా కోరికలు తృప్తిపరిచిన దైవమా
నీ కరములు చాచి మాకన్నీరు తుడిచిన తండ్రివి నీవేగా
ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్(2)
స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ
2. అబ్రాహాము ఇస్సాకుల దేవా ఆశీర్వదించువాడా
మా కొసగిన నీ వాగ్ధనములన్ నేరవేర్చి దీవించువాడా
మా సాయకుడా యాకోబు దేవా - మా ఆశలు తీర్చువాడా
మా రక్షణ నీరిక్షణ నీయందే కదా దేవా
ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్ ( 2)
స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ""
Praise to God 🙏 me songs naku ento proshakaramga untayi amma vandanalu amma
Amen hallelujah praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏⛪🙏 Amen 💐💐
Tq so much for wonderful song amma
Excellent singing, lyrics Akka
Praise the Lord 🙏🏻 SISTER
Amma chala.baga padutunnaru ,praise the lord
వెస్లీ అన్న పేరు చెప్పుటను బట్టి మీ పాటలు వినగలిగే కృప నా దేవుడు నాకు ఇచ్చాడు అమ్మగారు...విలువైన పాటలు పాడారు....
Enni sarlu vinna vinali anipistundi 🙌 hallelujah
Glory Glory Glory 🙏🙏
Praise the lord sister me voices chaala bagundi god bless you
Praise the lord 🙏⛪🙏 Amen 🛐🛐 beautiful song Sister 💐💐
Please put song lyrics in description
All glory to God
Good singing....many more times i watch this song....
Powerful lyrics,music and singing...
All by one wonderful woman of God!
Hatsoff akka
Praise God for you!
Spiritual Song 💚💐💚
Very nice and wonderful lyrics
Beautifully composed great Melodious song with beautifully sung voice and with scriptural linguistic lyric
Awesome Singing !
Heart toching song. We are shareing your song. We are praying for your gospel Ministries. (Christian brothers. All kerala pastors group )
Praise the Lord , madam you are the same way always humble and soulful singing !
Heart soothing song.Glory to god
Such a meaningful, songs, melodious, sung so well, soothing.... word put into song form, so touching
Praise The Lord Akka Every day V Singing This Son to praising God God Bless u Akka
Praise the lord akka chaalaa baga padaaru god bless you akka me voice chaalaa bagunde
Liric pettandi madam
Praise the lord
Maa
Amen, thank you for beautiful song
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹💐💐💐🌹👍👍👌💐🙏💯
Praise the Lord sister 🙌 🙏
Super song
You are a anointed one sister
Hallelujah Amen.praise the lord sister. 😃
Super singing
Sister praise, glory be to God
hear touch song may god bless akka
Praise tha lord amma
akka neevu devuni gayaluralavu neeswaram pradhanagayakunidi praise God
సూపర్.అమ్మ
Devudu mimmalni deevinchugaaka
praise be to GOD. Hallelujah
Nase
Glory to God
Glory to god
Write name of song too bro
❤️
hear touch song may god bless akka
hear touch song may god bless akka
hear touch song may god bless akka