04 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | సినౌలి (సనౌలి) ఇచ్చిన షాక్ | రవి ENV సమీక్ష | Sanauli Excavations

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    ఈ భాగంలో సినౌలి త్రవ్వకాలు, అక్కడ బయటపడిన రథాలు, గుర్రాల అవశేషాలు, అవి చెప్పే నిజాల గురించి విశ్లేషణను వింటారు.
    పాడ్కాస్ట్ లో చెప్పిన లింక్స్:
    1) ijarch.org/Admi...
    2) infinityfounda...
    *****
    E.N.V. Ravi's Blog Link: indrachaapam.b...
    *****

Комментарии • 32

  • @udaysankardokku4032
    @udaysankardokku4032 5 месяцев назад +16

    క్రీస్తు పూర్వం కు బదులు సామాన్య శకం అని వాడితే సహేతుకంగా ఉంటుంది

  • @gopichand6640
    @gopichand6640 5 месяцев назад +4

    Super continue cheyyandi

  • @user-un2dv6xd1p
    @user-un2dv6xd1p 5 месяцев назад +3

    Superb and valuable

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 5 месяцев назад +2

    🎉🎉
    ఆర్య వాదం పిచ్చి అబద్దం మన దేశంలో ని ఆధారాలు ఉన్నాయి....

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 5 месяцев назад +6

    మధ్యప్రదేశ్లోని బింబెడ్కా రాతి గోడల పై గుర్రపు చిత్రాలు ఉన్నాయి. ఇవి ఇంచుమించు 30 వేల సంవత్సరాల క్రితానివి.

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 5 месяцев назад

      Emainaa chepithe nammali .30 Vela years antunnavu nuvvu apppudu unnavaa .lekuntee appudu emainaa lipi unnadaa

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 5 месяцев назад

      Lipi eppudu vachindhi frist telusu ko .bramhanulu raasina kathalu anni apaddamu .nuvu valla kante ekuvaa apaddalu cheputhunnavu

    • @Vara_prasad_basava
      @Vara_prasad_basava 5 месяцев назад +1

      @@ramaiahdomathoti-cy4qg చారిత్రక పుస్తకాలు చదవండి నిజాలు తెలుస్తాయి . మనకు తెలియని దాన్ని అబద్ధం అనుకోవడంపొరపాటు. లిపి వేదాల ముందు నుంచి ఉంది. వేదంలో లిపి ప్రస్తావన ఉంటుంది. జైనుల కాలంలోనే 16 లిపుల ప్రస్తావన ఉంది.

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 5 месяцев назад

      @@Vara_prasad_basava jainulu ekalam naati vallu telusuko

    • @Vara_prasad_basava
      @Vara_prasad_basava 5 месяцев назад

      @@ramaiahdomathoti-cy4qg జైనులు సామాన్య శక పూర్వం 12 ,1400 సంవత్సరాల క్రితం వారు.

  • @Pachi.tippesh
    @Pachi.tippesh Месяц назад +1

    ఆర్యులు అని రోగం నీ విడిచిపెట్టింది బ్రిటీషులు మాత్రమే, ఆ రోగం ఇంకా జాతివాదులను వెంటాడుతోంది

  • @navurusreenivasulu4130
    @navurusreenivasulu4130 29 дней назад +1

    Arya good massage

  • @user-uv4vf1te1y
    @user-uv4vf1te1y 5 месяцев назад +2

    ఆ యోధురాలు DNA 🧬 పై ఇంకాస్త వివరణ .... ఆ సమాధి వైదిక వగ్మయం ఆధారం గా అని కాస్త వివరణ జత చేయాల్సింది గా కోరి ప్రార్థిస్తున్నా....

  • @mrachandra1706
    @mrachandra1706 5 месяцев назад +1

    Chala bagundi

  • @madhusudan5499
    @madhusudan5499 5 месяцев назад

    Very beautifully explained Sir. Very interesting and shows the truth as it is

  • @srinivassns9591
    @srinivassns9591 5 месяцев назад +2

    👌🤘😊🕉️🌍

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 5 месяцев назад

    very very thanks for yr decission

  • @krishnaprasad9888
    @krishnaprasad9888 3 месяца назад

    ఆర్యులు వలసవాదులనేది నిజం. దానికి పెద్ద ఆధారం, ఉత్తర భారతీయులు, బాలీవుడ్ నటులు రూపురేఖలు, రంగు యూరిపియన్స్ నుండి ట్రాన్ఫామ్ జరిగి నట్లుగా వుంటుంది. దక్షిణ భారతీయుల రూపు రేఖలు రంగు వేరుగా వుంటుంది. ఇంతకు మించి ఆధారం అవసరం లేదు, ఆర్యులు వలసవాదులు అనడానికి. చరిత్ర ను తెలుసుకొనెప్పుడు, అంత ఆత్మాభిమానం అవసరమా.

    • @Sri-Satya
      @Sri-Satya Месяц назад

      బానిసత్వం నర నారీ ఇంకినవా
      రాని మార్చలేము..

    • @Satyakiran1234
      @Satyakiran1234 29 дней назад

      Meeku urdu kuda vacha anna

    • @Satyakiran1234
      @Satyakiran1234 29 дней назад

      Subcontinent ante meaning ento konchem chepthara!!

  • @ssssllll943
    @ssssllll943 5 месяцев назад

    🎉

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda2113 5 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @user-bi6pb6kj9h
    @user-bi6pb6kj9h 5 месяцев назад

    Naa bonda raa naa bonda. Maha baratahama spider man super man chepandi inkenni rojulu raa Babu Mee baddalu

    • @kmrao06
      @kmrao06 5 месяцев назад +2

      వెళ్ళి ద్వారక పోయి సముద్రం లో ములుగు, అక్కడ జలసమాధి ఐన ద్వారక కనిపిస్తుంది.😂😂

    • @busettychandra
      @busettychandra 5 месяцев назад +1

      Well you must be a jesus man then.

    • @Satyakiran1234
      @Satyakiran1234 29 дней назад

      Please spread some light on us.
      Ikkada maha bharatam nammu ani evadu cheppadu, eyana chakkaga proofs tho chepthunte... Sare ne opinion ikkada spread cheddam ani try cheyyaku.
      Neeku antha gula ga unte ne baddalu nuv sarichesuko

  • @anoopgiri3764
    @anoopgiri3764 5 месяцев назад

    Arey Sodhanveshi saakshaathu Ambedkar garu chepparu Aryan Dravidian theory Aryan invasion and Aryan migration annadi myth ani thelchi cheppesaru .