మొదటిసారి వింటున్నాము ఇటువంటి ఒక గొప్ప రచన వినే భాగ్యాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు అండి ఇటువంటి ఒక రాజు ఇప్పటి రోజుల్లో ఉంటే మన దేశ భాగమైన కాశ్మీరు వైపు కన్నెత్తి చూడటానికి కూడా దైర్యం ఉండేది కాదేమో ప్రక్క దేశం వారికి
ఇంత అద్భుతమైన సాహిత్యం ఇచ్చిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ కథ విన్నాక నాకు బాహుబలి సినిమా అద్భుతంగా అనిపించింది. వీటిని వెలుగులోకి తీసుకొస్తున్న మీరు అభినందనీయులు. ఈ తరం వారు ఎంతో అదృష్టవంతులు.
విశ్వనాథ సత్యనారాయణ గారు మాకు బాగా తెలిసిన వ్యక్తి వారి గాథలు కాలగర్భంలో కలిసి పోకుండా ఉండేందుకు మీరు చేస్తున్న వారి పురాణాలు మా మాకు teleyacubutunaduku ధన్యవాదాలు
ఇది ఒక రాజు చరిత్ర అనకుండా ...రాక్షసుని చరిత్ర అంటే బాగుంటుంది బహూశా .... నాకు కలిగిన సందేహం ఏమనగా అసలు ఆ రోజుల్లో లక్షల ప్రజలు , కోట్ల స్త్రీలు ఎలా ఉన్నారు ?? ఎలా వచ్చారు అని .....కొంచొం బాహుబలి రేంజ్ లో కథని సృష్టించారు శ్రీ విశ్వనాధగారు . కధ పరిచయం చేసిన రాజన్ గారికి నా ధన్యవాదాలు . నమస్కారం .
జాస్తి గారు మీరు నవల చదివారా ఆయన ముందుమాట కూడా రాశారు కల్పన అని చెప్పారు కాకపోతే అప్పటి కాలంలో కాశ్మీరునుపాలించే రాజు ఇతను అని ఆయన మన నిజమైన చరిత్ర ప్రకారం రాశారు ఇకపోతే బాహుబలి గురించి బాహుబలి రేంజ్ లో విశ్వనాథ్ గారు రాయలేదు మిహిరకులుడు నవల రేంజిలో స్ఫూర్తి పొంది బాహుబలి తీశారు ఎందుకంటే నవల ముందు కదా సినిమా మొన్న వచ్చిందా యా అది మీరు చూడాల్సిన దృక్పథం
@@srinivasaraoposani2819 Sir , I dint read . I only heard this KATHA PARICHAYAM. I also meant that it is only as a work of fiction by Sri Viswanatha garu . I mentioned Bahubali Movie .... because I could immediately relate to the grand scale and detailing . I expressed my wonder with due respect to the great writer n his work . That's all . Thanku .
మిహిరకులుడు అనే రాజు చరిత్రలో ఉన్నమాట నిజమే,అతనిక్రూరత్వమూనిజమే.మరికల్పన అనిఎందుకన్నారంటే అతనికి చిత్రగుప్తుడు కలలో కన్పించడం,అతనిలో క్రౌర్యం,ఇవన్నీ కల్పనలే.కానీ నిజాల్ని పాటించేలా రోమాంచితం కలిగించడం ఆ మహాకవి కే చెల్లుతుంది.ని@@srinivasaraoposani2819
SRI Viswanath Satyanarayana was a grate poet. During 1960, his litrature was in telugu poetry, and telugu litrature. I am not aware presently his litrature is implemented in Schools and Colleges.
రాజన్ గారు మీకు శతకోటి వందనములు. మీరు చేస్తున్న భాషా సేవ కు చాల ఆనందంగా వున్నది. నాకు విశ్వనాధ వారి రచనలు మొత్తం కొనాలని వున్నది . వారి మనవడిని సంప్రదించాను. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు . ఎప్పుడో 30 సం క్రితం మా నాన్న గారు లైబ్రరీ లో తెప్పించి ఇస్తే చదివినవి . ...సహాయం చేస్తే తెప్పించుకుని చదువుకుంటా....
పుస్తక పరిచయం బాగున్నది. వైదిక సంస్కృతికి పెద్ద పీట వేసే విశ్వనాథ వారు ఈ విలక్షణ రచనలో పాఠకలోకానికి ఏమి సందేశం అందించారో కాస్త విశ్లేషణాత్మకంగా ఆలోచించి చెప్పితే వ్యాఖ్యాతగారి ప్రయత్నం అన్వర్థమౌతుంది.
రాజన్ గారు మీకు నమస్కారం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నా అభిమాన రచయిత వారి నవలలు మొత్తం నా దగ్గర ఉన్నాయి వారి దయ వల్ల నాకు తెలుగు భాష మీద కొద్దిగా పట్టు మన సంస్కృతి మీద ప్రేమ మన దేశం మీద భక్తి వారి రచనలు చదివిన తర్వాత స్థిరపడి పోయాయి అందుకే ఆయనకి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను వారిని మరోసారి గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు
Srinivasarao Posani🙏.1)విశ్వనాథ సత్యనారాయణ వారి ధూమకేతు/ధూమరేఖ(పేరు సరిగా గుర్తులేదు) చదివి అర్ధం చేసుకోలేక మధ్యలోనే విడిచిపెట్టేశాను.భాష కఠినముగా ఉండడమేమో ఇంక చదివే ప్రయత్నం చేయలేదు. 2) మీరు కవిసామ్రాట్ వారి రచనలు చదివారు కదా!మరి సాధారణమైన తేలికభాషలో కవిసామ్రాట్ వారి రచన/పుస్తకము ఏదైనా ఉంటే చెప్పండి సార్,plz.🙏
@@raghupati1451 రఘుపతి గారు ఆ నవల పేరు ధూమరేఖ పురాణవైర గ్రంథమాలలొ మూడో నవల ఆయన రచన చదివితే కచ్చితంగా తెలుగు భాష మీద పట్టు దొరుకుతుంది కొద్దిగా సరళంగా కావాలంటే నందిగామ రాజ్యం విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు పులుల సత్యాగ్రహం ఇవి చదవండి ఈ నవలలుఅయినా విడిగా దొరకవు 58 నవలలు 50 పుస్తకాల సెట్టు గా దొరుకుతాయి ముందు చిన్నంగా చదవండి అర్థమైతే ఆయన సాహిత్యాన్ని వదిలిపెట్టరు ఇది నా హామీ
@@mantenavenkatanagaraju555 కృతజ్ఞతలండి నా తపన అదేనండి ఈ సాహిత్యం మన పిల్లలు కూడా చదవాలి అందుకే ఐదో తరగతి వరకు కచ్చితంగా తెలుగు చదివిస్తున్నాను నా పిల్లల్ని చాలా మంది నన్ను ఎగతాళి చేసినా పట్టించుకోవడం లేదు నా పిల్లలు దేశభక్తులుగా సంస్కృతి రక్షకులుగా ఎదగాలన్నది నా తపన విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు చదివితే అయి తీరుతారు అందుకు నేనే ఉదాహరణ
మిహిరకులుడు భారతదేశంలో పుట్టినప్పటికీ, భారతీయ పేరు కలిగినప్పటికీ, ఆయన పూర్వజులు భరతఖండానికి చెందిన వారు కారు. వారు హూణులు. మధ్య ఆసియా నుంచి దండెత్తి వచ్చిన వారు.
అసలు ఎవరూ వూహించని ,తలచుకోవడానికి గూడా ఇష్ట పడనికల యమదర్శనం.ఊహించని ట్వస్ట్ ల. అబ్బో.. మిహిరకులుడు భయానక బీభత్స శృంగార అద్భుత వీర రసాలు మేళవింపు.ఎన్ని సార్లు చదివానో...ఆ కథాకథన పద్ధతేవేరూ..ఊపిరి ఆడకుండా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం.పరిచయకర్తలకు ధన్యవాదాలు.
శ్రీ శ్రీ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారూ మన తెలుగు జాతి చేసుకున్న పుణ్యం ఫలం శ్రీ శ్రీ శ్రీ కంచి మహ స్వామి వారు విరి స్వర్గానికి మెట్లు అన్న పుస్తకం చదువడానికి సలహ చెప్పారు అంటే వారిప్రతిభ ఎంతటి వారు మనంఅర్థం చేసుకోవాలి
కథ, అందులో విషయాలు వివరణ చాలా బాగా వుంది. కానీ కాశ్మీర్ నుండి సింహాళ దేశం మీద దండయాత్ర అన్నమాట ప్రకారం ఇది జరిగిన చరిత్ర అని నమ్మకం కలగడం లేదు. ఏవైనా రిఫరెన్స్ బుక్స్ వున్నాయా. కథ వివరణ మాత్రం చాలా బాగుంది.
Viswanatha vari novel PUNARJANMA AKAASHAVANI lo novel aa స్రవంతి ga ప్రసారం cheyabadinadi naa chinnatanam lo . Aa novel mee gallam lo vinaalani undi.pl. vinipinchara.
Very sad to hear this kind of story. We should realise that treacherous kings never praised or iconic in our history. History should be taught across all of Bharat covering all phases of time.
namaskaram, i have one confusion. is it just a novel written by sri Viswanadh garu? or did it really happen in India? i request you to answer it clearly. namaskaram, ramesh
But History lo Huna kings Videsiyulu ga chitrikarincharu. VISWANADHA HINDU ( Kshtriya ) KING GA VARNINCHARU. Kalhanuni Rajatarangini & Puranss Adharamga Viswandha gari novel untundhi.
మొదటిసారి వింటున్నాము ఇటువంటి ఒక గొప్ప రచన వినే భాగ్యాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు అండి ఇటువంటి ఒక రాజు ఇప్పటి రోజుల్లో ఉంటే మన దేశ భాగమైన కాశ్మీరు వైపు కన్నెత్తి చూడటానికి కూడా దైర్యం ఉండేది కాదేమో ప్రక్క దేశం వారికి
విశ్వనాథ సత్యనారాయణ గారి
వేయిపడగలు మీద్వారా వినాలని ఆశిస్తున్నాము.
కఠినగ్రాంథికంలో ఉండే ఈ నవలని ఇంతసులభంగా వివరించిన మీకు హృదయపూర్వక నమస్సులు
విశ్వనాథ. సత్యనారాయణ గారి రచనలను పరి చయం చేసి నందుకు ధన్యవాదాలు. వారి మిగతా రచనలు కూడా పరిచయం చేయ గలరు
చాలా కాలం కిందటే ఈ చారిత్రక నవల చదివినాను. ఇన్నాళ్ళ కి మీరు గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
ఇంత అద్భుతమైన సాహిత్యం ఇచ్చిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ కథ విన్నాక నాకు బాహుబలి సినిమా అద్భుతంగా అనిపించింది. వీటిని వెలుగులోకి తీసుకొస్తున్న మీరు అభినందనీయులు. ఈ తరం వారు ఎంతో అదృష్టవంతులు.
తెలుగులో చిట్టచివరి కవి. సనాతన సూత్రానికి తన రచనల పూబంతులను అల్లి కవితామతల్లికి అలంకిరించిన కవిరాజు. 🙏🙏🙏
సనాతన వైదిక ధర్మం స్థాపనకు.... ఇటువంటి చక్రవర్తి జన్మించాలి
ఈ కథ చాలా బాగుంది, మీరు చెప్పినా విధానం కూడా చాలా బాగుంది
విశ్వనాథ సత్యనారాయణ గారు మాకు బాగా తెలిసిన వ్యక్తి వారి గాథలు కాలగర్భంలో కలిసి పోకుండా ఉండేందుకు మీరు చేస్తున్న వారి పురాణాలు మా మాకు teleyacubutunaduku ధన్యవాదాలు
గ్రంధపరిచయం చక్కగా ఉంది,
ధన్యవాదాలు మిత్రమా.
ఇది ఒక రాజు చరిత్ర అనకుండా ...రాక్షసుని చరిత్ర అంటే బాగుంటుంది బహూశా .... నాకు కలిగిన సందేహం ఏమనగా అసలు ఆ రోజుల్లో లక్షల ప్రజలు , కోట్ల స్త్రీలు ఎలా ఉన్నారు ?? ఎలా వచ్చారు అని .....కొంచొం బాహుబలి రేంజ్ లో కథని సృష్టించారు శ్రీ విశ్వనాధగారు . కధ పరిచయం చేసిన రాజన్ గారికి నా ధన్యవాదాలు . నమస్కారం .
జాస్తి గారు మీరు నవల చదివారా ఆయన ముందుమాట కూడా రాశారు కల్పన అని చెప్పారు కాకపోతే అప్పటి కాలంలో కాశ్మీరునుపాలించే రాజు ఇతను అని ఆయన మన నిజమైన చరిత్ర ప్రకారం రాశారు ఇకపోతే బాహుబలి గురించి బాహుబలి రేంజ్ లో విశ్వనాథ్ గారు రాయలేదు మిహిరకులుడు నవల రేంజిలో స్ఫూర్తి పొంది బాహుబలి తీశారు ఎందుకంటే నవల ముందు కదా సినిమా మొన్న వచ్చిందా యా అది మీరు చూడాల్సిన దృక్పథం
@@srinivasaraoposani2819 Sir , I dint read . I only heard this KATHA PARICHAYAM. I also meant that it is only as a work of fiction by Sri Viswanatha garu . I mentioned Bahubali Movie .... because I could immediately relate to the grand scale and detailing . I expressed my wonder with due respect to the great writer n his work . That's all . Thanku .
మిహిరకులుడు అనే రాజు చరిత్రలో ఉన్నమాట నిజమే,అతనిక్రూరత్వమూనిజమే.మరికల్పన అనిఎందుకన్నారంటే అతనికి చిత్రగుప్తుడు కలలో కన్పించడం,అతనిలో
క్రౌర్యం,ఇవన్నీ కల్పనలే.కానీ నిజాల్ని పాటించేలా రోమాంచితం కలిగించడం ఆ మహాకవి కే చెల్లుతుంది.ని@@srinivasaraoposani2819
Wowsuper sir 🙏 ❤
We need channels like this to reclaim our Telugu heritage. Thanks so much for these videos.
SRI Viswanath Satyanarayana was a grate poet. During 1960, his litrature was in telugu poetry, and telugu litrature. I am not aware presently his litrature is implemented in Schools and Colleges.
Good job
ఈ పుస్తకం కోసం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో చూశాను. ఎక్కడ కనిపించలేదు. దయచేసి ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుందో తెలియజేయండి
అద్భుతమైన వ్యాఖ్యానం ... మీ అభిరుచికి , ఆసక్తికి ఇవే నా నమస్సులు🙏🙏🙏
రాజన్ గారు మీకు శతకోటి వందనములు. మీరు చేస్తున్న భాషా సేవ కు చాల ఆనందంగా వున్నది. నాకు విశ్వనాధ వారి రచనలు మొత్తం కొనాలని వున్నది . వారి మనవడిని సంప్రదించాను. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు . ఎప్పుడో 30 సం క్రితం మా నాన్న గారు లైబ్రరీ లో తెప్పించి ఇస్తే చదివినవి . ...సహాయం చేస్తే తెప్పించుకుని చదువుకుంటా....
పుస్తక పరిచయం బాగున్నది. వైదిక సంస్కృతికి పెద్ద పీట వేసే విశ్వనాథ వారు ఈ విలక్షణ రచనలో పాఠకలోకానికి ఏమి సందేశం అందించారో కాస్త విశ్లేషణాత్మకంగా ఆలోచించి చెప్పితే వ్యాఖ్యాతగారి ప్రయత్నం అన్వర్థమౌతుంది.
రాజన్ గారికి మనః పూర్వక ధన్యవాదాలు. చక్కని వివరణ అందించారు 🙏🙏🙏🙏
అద్భుతః మీ గొంతు కూడా చాలా బావుంది
Very nice
Thanks to our channel
పురాణవైర గ్రంధమాల ఈతరానికి పరిచయం చేయండీ
Viswanadhavari kadimichettu navalanu dayachesi parichayam cheyyandi.
రాజన్ గారు మీకు నమస్కారం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నా అభిమాన రచయిత వారి నవలలు మొత్తం నా దగ్గర ఉన్నాయి వారి దయ వల్ల నాకు తెలుగు భాష మీద కొద్దిగా పట్టు మన సంస్కృతి మీద ప్రేమ మన దేశం మీద భక్తి వారి రచనలు చదివిన తర్వాత స్థిరపడి పోయాయి అందుకే ఆయనకి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను వారిని మరోసారి గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు
Srinivasarao Posani🙏.1)విశ్వనాథ సత్యనారాయణ వారి ధూమకేతు/ధూమరేఖ(పేరు సరిగా గుర్తులేదు) చదివి అర్ధం చేసుకోలేక మధ్యలోనే విడిచిపెట్టేశాను.భాష కఠినముగా ఉండడమేమో ఇంక చదివే ప్రయత్నం చేయలేదు.
2) మీరు కవిసామ్రాట్ వారి రచనలు చదివారు కదా!మరి సాధారణమైన తేలికభాషలో కవిసామ్రాట్ వారి రచన/పుస్తకము ఏదైనా ఉంటే చెప్పండి సార్,plz.🙏
@@raghupati1451 రఘుపతి గారు ఆ నవల పేరు ధూమరేఖ పురాణవైర గ్రంథమాలలొ మూడో నవల ఆయన రచన చదివితే కచ్చితంగా తెలుగు భాష మీద పట్టు దొరుకుతుంది కొద్దిగా సరళంగా కావాలంటే నందిగామ రాజ్యం విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు పులుల సత్యాగ్రహం ఇవి చదవండి ఈ నవలలుఅయినా విడిగా దొరకవు 58 నవలలు 50 పుస్తకాల సెట్టు గా దొరుకుతాయి ముందు చిన్నంగా చదవండి అర్థమైతే ఆయన సాహిత్యాన్ని వదిలిపెట్టరు ఇది నా హామీ
Avunu Srinivasa Rao Garu Nenu kuda Viswanadha Satyanarayana gari Pedda Abhimanulalo okadni. VISWANADHa garu Rachanalu anni naa daggara unnayi.Purana Vaira grandhamala navalalu 3 times Chadivanu.. Ramayana Kalpavriksham model pettapotunanu🙏
@@mantenavenkatanagaraju555 కృతజ్ఞతలండి నా తపన అదేనండి ఈ సాహిత్యం మన పిల్లలు కూడా చదవాలి అందుకే ఐదో తరగతి వరకు కచ్చితంగా తెలుగు చదివిస్తున్నాను నా పిల్లల్ని చాలా మంది నన్ను ఎగతాళి చేసినా పట్టించుకోవడం లేదు నా పిల్లలు దేశభక్తులుగా సంస్కృతి రక్షకులుగా ఎదగాలన్నది నా తపన విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు చదివితే అయి తీరుతారు అందుకు నేనే ఉదాహరణ
@@srinivasaraoposani2819 Sorry, only like is possible
ఇలాంటి రాజులు మన భారత దేశంలో ఉన్నారా.,? 😭😭😭😭😭
మిహిరకులుడు భారతదేశంలో పుట్టినప్పటికీ, భారతీయ పేరు కలిగినప్పటికీ, ఆయన పూర్వజులు భరతఖండానికి చెందిన వారు కారు. వారు హూణులు. మధ్య ఆసియా నుంచి దండెత్తి వచ్చిన వారు.
అసలు ఎవరూ వూహించని ,తలచుకోవడానికి గూడా ఇష్ట పడనికల యమదర్శనం.ఊహించని ట్వస్ట్ ల. అబ్బో.. మిహిరకులుడు భయానక బీభత్స శృంగార అద్భుత వీర రసాలు మేళవింపు.ఎన్ని సార్లు చదివానో...ఆ కథాకథన పద్ధతేవేరూ..ఊపిరి ఆడకుండా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం.పరిచయకర్తలకు ధన్యవాదాలు.
శ్రీ శ్రీ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారూ మన తెలుగు జాతి చేసుకున్న పుణ్యం ఫలం శ్రీ శ్రీ శ్రీ కంచి మహ స్వామి వారు విరి స్వర్గానికి మెట్లు అన్న పుస్తకం చదువడానికి సలహ చెప్పారు అంటే వారిప్రతిభ ఎంతటి వారు మనంఅర్థం చేసుకోవాలి
Great viswa nadha
దయచేసి కాశ్మీర రాజులచరిత్ర మీద వీడియో చేయవలసింది
గ్రంథ పరిచయం చాలా చక్కగా ఉంది.ధన్యవాదాలు
బాణామతి నవల వినాలని ఉంది
Meeru cheppedi vinttunte ... Vollu gagurpudusthondi... Great voice.. great writer
👍👍👌👌👌✋️✋️✋️💐💐💐🤚👏👏, అవును అక్షర సత్యం, విశ్వనాథ వారు
Thanks a lot for giving this kind of real stories and continue to show these kind of stories
Meeku thanks.. Neenu chinnappudu chadivina kavi samrat gari rachanani malli gurthu chesonanduku.
చాలా చాలా ధన్యవాదాలు
I feel I am not to the standard of విశ్వనాధ.
వేయి పడగలు చదివాను.
నాకు దాని గొప్పతనం తెలియ లేదు.😢
జీవితంలో నేను చదవాలి అనుకున్న పుస్తకాల జాబితాలో తాజాగా చేర్చినది. వెతకడం మొదలు పెట్టాను. ధన్యవాదాలు.
Namaskaram andi
Bammera Pothana gari gurinchi manchi pusthakam vunte telupagalaru
కథ, అందులో విషయాలు వివరణ చాలా బాగా వుంది. కానీ కాశ్మీర్ నుండి సింహాళ దేశం మీద దండయాత్ర అన్నమాట ప్రకారం ఇది జరిగిన చరిత్ర అని నమ్మకం కలగడం లేదు. ఏవైనా రిఫరెన్స్ బుక్స్ వున్నాయా. కథ వివరణ మాత్రం చాలా బాగుంది.
Dhanyavadhalu
సూపర్ గా చెప్పారు.
Viswanatha vari novel PUNARJANMA AKAASHAVANI lo novel aa స్రవంతి ga ప్రసారం cheyabadinadi naa chinnatanam lo . Aa novel mee gallam lo vinaalani undi.pl. vinipinchara.
చక్కటి స్వర మాధుర్యం చక్కటి వివరణ
కాశ్మిర్ లో ఉండాల్సిన సరైన రాజు మిహిరాకులుడు.
Ippudu malli Puttali 😀
Andharenee champuthadu Meherakulude Bharyathosaree
ఆ రాజు ఇప్పుడు ఉంటే జిహదిలకు డబిడిదిబిడే ఎడారి కొడుకులకు 😅
wonderful to hear the story of guruji plz tell where it available
ఇది కథా నిజమైన చరిత్రా?
💐🙏🏼 narration is at NO PAR 🙏🏼
ధన్యవాదాలు sir
Great Kavi 🙏🏻
chala bagundi manamu mana purva rajula gurichi telusukonanuku naduku chala santhosamga undi thankyou sir
మీరు చక్కటి ప్రయత్‌న్నం చేశారు
Very good attempt Rajangaru More except from you
Chala manchi pani chestunnaru. Chala snthosham anipinchindi. Good work Keep it up
SIR VIKIPEDIA SAYS MIHIRIKULA IS HUNA KING NOTHING TO DO WITH KASHIMIRI KINGS
గ్రంథ పరిచయం లోని విశ్వనాధ వారి రచనలు దొరుకె ప్రదేశాలు కూడా పరిచయం చెయ్యండి..
Very nice sir; narration too good
చాలా బాగా చెప్పారండీ!!
Very good nice.
Chala bagundi. 🙏🙏
Teluguthesis.com ..an Excellent website ...Telugu pathakalaku.. idhi Mrusthanna bhojanam...Chala Bavundi..
వేయిపడగలు పరిచయం చేయండి
ruclips.net/video/Gi-3tqvWJ_E/видео.html
Great !!!
Thank you sir
Very sad to hear this kind of story. We should realise that treacherous kings never praised or iconic in our history. History should be taught across all of Bharat covering all phases of time.
ఈ బుక్ నేను చిన్నతనంలో చదివాను, ఇప్పుడు కావాలంటే ఎక్కడ దొరకాలి? దయచేసి చెప్పగలరు 🙏🙏
Thank you so much sir
Excellent Narration. Wrire now where you are Boss.
Mihirakuludu is now born as CM of AP
సందర్భోచితంగా ఉంది...
మిగతా విషయాలలో తెలియదు గాని తెలుగుకు మాత్రం మిహిరకులుడే...
Good information
👌👌🙏🙏🙏
Rajan GARU .! We need atleast one such Meeherrakudu needed badly in Kashmir 😁
sir ee story full ga dorukutunda
Good narration of story
Thank you sir exlent sir
Rajan Garu .VISWANADHA GARI RACHANA GURUNCHI VIDIO CHESINANDUKU .SANTOSHAM. NENU VARI RACHANALU 70% CHADAVA Galiganu. 🙏🙏🙏
Vishwanatham English chaduvu please upload
Good naration on novel
Bahusa Andhra lo kuda atuvanti paripalana lage vundi.
Govinda Govinda Govinda
Whether it is historical or fictitious? Inform me
Pulimuggu vsn asatry
Ilanti Manchi books online lo dorukutaya
What to say or write about Kavisamrat vaaru?
It's just like showing a candle to the Sun.
🙏🙏🙏
What fascinated him to write a novel on such a cruel king.may be the kings anti Buddhist stand
Naku nachhadu mihirakuludu
🙏🌹🙏
🙏🌹
Where can I buy this novel ..pls let me know
Vishalandhra Book shops lo dorukutunnayi.andi
@@mantenavenkatanagaraju555 thank you sir, I. Will try
If you stay in abroad please search in pusthakalu.com..its there
@@kishoresurampalli3223 thank you
Mihirakuludu ippudu unte nenu ayana sevakudanu iyye vadini, alanti vaade manaku ippudu kavalsindi, china, Pakistan, Afghanistan, korya Kim lanti valanu kuda uccha poyinche rakam, alanti vaalu deshaniki ento avasaram.
Ee book ekkada dorukuthundi ?? Please cheppandi. Aalaane viswanadha vaari PULIMUGGU book koodaa kaavaali. Please
VISHALANDHRA BOOK SHOPS LO TOTAL SET DORUKUTUNNAYI.
బుక్ ఎక్కడ దొరుకుతుంది సర్
ఈ పుస్తకం ఎక్కడ దోరుకుతుంది
Hello Rajan sir
Can you send me softcopy of mihirakuludu book to read
Hello sir
Can you send me soft copy of mihirakuludu book
Lechulu ante avvaru
Which book nundi code chesthunaru
అది.. లేచ్చులు కాదు.. మ్లేచ్చులు. ఇండో-గ్రీకులు, సిథియన్లు, కుషాణులను మ్లేచ్చులు అంటారు.
మిహిరకులుడు నిజముగా కాశ్మీర రాజ్యము అంత క్రూరంగా పరిపాలించాడా?
లేక విశ్వనాధ సత్యనారాయణ గారు నవల కొరకు సృష్టించిన పాత్రనా?
దయ చేసి తెలుప గలరు.
He is the right king for muslims hates off
namaskaram,
i have one confusion.
is it just a novel written by sri Viswanadh garu? or did it really happen in India?
i request you to answer it clearly.
namaskaram,
ramesh
But History lo Huna kings Videsiyulu ga chitrikarincharu. VISWANADHA HINDU ( Kshtriya ) KING GA VARNINCHARU. Kalhanuni Rajatarangini & Puranss Adharamga Viswandha gari novel untundhi.
Is it history or fiction?
ఎవరీ మిహిరకులుడు ? ఎక్కడదీ చరిత్ర ?
Gaandhara raajyam ante afghanistan (is it correct)