ప్రేమించి విడిపోయిన అమ్మాయిని రెండు దశాబ్దాల తర్వాత మరో ఊరిలో జరిగిన ఒక వివాహ సందర్భంలో నా తోడల్లుడి వియ్యంకురాలిగా చూచి ముఖం చాటేశేశాను, నా మదిలో చురుక్కుమన్న కాలిన మచ్చ చూసుకుంటూ. మీరు విశ్వనాథ గారి కథతో మళ్లీ చురుక్కుమనిపించారు.
కిరణ్ ప్రభ గారి విశ్లేషణ వింటుంటే విశ్వనాథ గారి మనసున కలిగిన భావాలు నాకు దృష్టం అవుతున్నాయి. విశ్వనాథ గారు నాటి మనసుల భావాల్ని వివరించారు అనడానికి నాకు 10 15 సంవత్సరాల వయసులో కలిగిన ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు గుర్తొస్తూఉంటది. నేడు విశ్వనాథ కవి గారి కథా విశ్లేషణ విన్న తర్వాత నాలాంటి వాళ్లకు నాటి పరిస్థితులను గుర్తుతెప్పించి ఈ హార్లిక్స్ బూస్ట్ ఎలక్ట్రాన్ లాంటి వాటి నీ తాగితే కలిగే ఉత్తేజాన్ని ఆనందాన్ని కిరణ్ ప్రభ గారు నాకు కలిగించారు ధన్యవాదములు మిత్రమా... ఇంతకన్నా నా భావాన్ని చెప్పలేకపోతున్నా
అద్భుతం... విశ్వనాథ వారి నవలలు, కథలు, కవితలు, కావ్యాలు,నాటకాలు, విమర్శలు ఒకటేమిటి ??!! కవన ప్రపంచంలో అన్నిలోకాాలు ఆక్రమించిన త్రివిక్రముడు వారు... చాలా హృద్యంగా పరిచయం చేశారు ఈ కథను మీరు... ఆత్మని ఆవిష్కరించారు... చివరి పేరాని కూడా చక్కగా ..🙏🙏🙏..ధన్యవాదములు
అద్భుతమైన కథ కథనం మీ వివరణ వ్యాఖ్యానం అందాలని ఎత్తి చూపింది. శ్రీ బుచ్చి బాబు గారి నిప్పులేని పొగ విప్రలబ్ధ శృంగారానికి మరొక చక్కని కథ వీలైతే పరిచయం చేయ మనవి
సాహో!!!కిరణ్ప్రభ గారూ 🎉🎉🎉విశ్వనాథవారి రచనలో ఈ విధమైన విస్మయ కోణాన్ని కథానాయిక రైలు ప్రయాణం లో విశ్వనాధం(నేను) ఎలా అస్పష్టత లోంచి స్పష్టత లోకి వచ్చినట్లు స్పందన కలిగించినగించారు 🎉🎉🎉విశ్వనాథంవారి విశ్వరూపానికి శతకోటి నమఃసుమాంజలలు🙏🙏🙏🎉🎉🎉😊
చాలా బాగా చెప్పారు కథను. మీ స్వరం అమోఘంగా వుంది. మాట లో మంచి స్పష్టత వుంది. నెమ్మదిగా మధుర పానీయం త్రాగుతున్నట్టు అనిపించింది మీ కథనం వింటూ వుంటే. ఇది మొదటి సారి నేను మీరు చెప్పే కథ వినటం. ఇంకా కధ గురుంచి వ్యాఖ్యానం చేయటానికి రచయిత గారి స్థాయి కి నేను సరి పోను. మీకు అభినందనలతో🎉
I am a great admirer of you and shows. What I like most is your love of our language and how few non-telugu words you use. Please introduce "Cheliyalikatta" one of the great novels of Sri. Visvanatha Satyanarayana.
I also read the story about fifty years back. It is a story of many metaphors. The way he tells the story is very unique and very rare in short story writers. I know him personally. He is a very misunderstood writer among the last century writers.
Oh! What a beautiful story👌 First time I got to listen, Shri Vishwanatha Sathyanarayanagari Amazing story💥 And your presentation with beautiful explanations added extra beauty👍 Thanks a lot sir & immediately I subscribed to your channel💥
యీ కధ విన్నాక యండమూరి గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల కథకి దగ్గరగా వుంది అనిపించింది. బహుశా యీ కథ కి వెన్నెల్లో ఆడపిల్ల కథకి “”ఏమీ సంబంధము “”అనిపించక మానదు.
Typical Viswanadha style of storytelling.. Very good story indeed .. You made general references of the greatness of his style of storytelling but you forgot making specific references ..For example, take the narration of travelling in the train . Viswanadha compared small passing hills with cheekati muddhalu , and the dried up stream with stretched out tongue longing for water .. Wonderful, poetic way of of expressing things ..!
మహా రచయిత, విలక్షణ రచయిత అయిన విశ్వనాథ వారు ఏకవీర తరువాత వ్రాసిన ఈ ప్రేమకథ ను మీరు పరిచయం చేయడం చాల సంతోష దాయకం !మీదైన ప్రత్యేక శైలి కథకు మరింత ఆకర్షణ ! మీరు పాతకథలను మరన్నింటిని పరిచయం చేస్తారని ఆశిస్తాము !🙏
ప్రేమించి విడిపోయిన అమ్మాయిని రెండు దశాబ్దాల తర్వాత మరో ఊరిలో జరిగిన ఒక వివాహ సందర్భంలో నా తోడల్లుడి వియ్యంకురాలిగా చూచి ముఖం చాటేశేశాను, నా మదిలో చురుక్కుమన్న కాలిన మచ్చ చూసుకుంటూ. మీరు విశ్వనాథ గారి కథతో మళ్లీ చురుక్కుమనిపించారు.
ఇన్ని కథలు ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ కథలు దొరకట్లేదు అని బాధపడుతూ ఉన్నది.
తెలుగు వాని గా గర్వపడుతున్నాను. వారే లాగా వ్రాయలేక పోయినందుకు సిగ్గు పడుతున్నాను. ఏమి భాష ఏమి ఊహ. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి
కిరణ్ ప్రభ గారి విశ్లేషణ వింటుంటే విశ్వనాథ గారి మనసున కలిగిన భావాలు నాకు దృష్టం అవుతున్నాయి. విశ్వనాథ గారు నాటి మనసుల భావాల్ని వివరించారు అనడానికి నాకు 10 15 సంవత్సరాల వయసులో కలిగిన ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు గుర్తొస్తూఉంటది. నేడు విశ్వనాథ కవి గారి కథా విశ్లేషణ విన్న తర్వాత నాలాంటి వాళ్లకు నాటి పరిస్థితులను గుర్తుతెప్పించి ఈ హార్లిక్స్ బూస్ట్ ఎలక్ట్రాన్ లాంటి వాటి నీ తాగితే కలిగే ఉత్తేజాన్ని ఆనందాన్ని కిరణ్ ప్రభ గారు నాకు కలిగించారు ధన్యవాదములు మిత్రమా... ఇంతకన్నా నా భావాన్ని చెప్పలేకపోతున్నా
విశ్‌వనాథవారి గొప్పతనాన్ని మరోసారి
తెలియపరచినందుకు చాలా
సంతోషం వారి తెఱచిరాజు
నవలగురించి తెలియపరచరూ
చదువుదామంటే లబ్యమవటంలేదు
బాగా చిన్నతనంలో చదివాను
అద్భుతం... విశ్వనాథ వారి నవలలు, కథలు, కవితలు, కావ్యాలు,నాటకాలు, విమర్శలు ఒకటేమిటి ??!! కవన ప్రపంచంలో అన్నిలోకాాలు ఆక్రమించిన త్రివిక్రముడు వారు...
చాలా హృద్యంగా పరిచయం చేశారు ఈ కథను మీరు... ఆత్మని ఆవిష్కరించారు... చివరి పేరాని కూడా చక్కగా ..🙏🙏🙏..ధన్యవాదములు
అద్భుతమైన కథ కథనం మీ వివరణ వ్యాఖ్యానం అందాలని ఎత్తి చూపింది.
శ్రీ బుచ్చి బాబు గారి నిప్పులేని పొగ విప్రలబ్ధ శృంగారానికి మరొక చక్కని కథ వీలైతే పరిచయం చేయ మనవి
సాహో!!!కిరణ్ప్రభ గారూ 🎉🎉🎉విశ్వనాథవారి రచనలో ఈ విధమైన విస్మయ కోణాన్ని కథానాయిక రైలు ప్రయాణం లో విశ్వనాధం(నేను) ఎలా అస్పష్టత లోంచి స్పష్టత లోకి వచ్చినట్లు స్పందన కలిగించినగించారు 🎉🎉🎉విశ్వనాథంవారి విశ్వరూపానికి శతకోటి నమఃసుమాంజలలు🙏🙏🙏🎉🎉🎉😊
చాలా బాగా చెప్పారు కథను.
మీ స్వరం అమోఘంగా వుంది.
మాట లో మంచి స్పష్టత వుంది.
నెమ్మదిగా మధుర పానీయం త్రాగుతున్నట్టు
అనిపించింది మీ కథనం వింటూ వుంటే.
ఇది మొదటి సారి నేను మీరు చెప్పే కథ వినటం. ఇంకా కధ గురుంచి వ్యాఖ్యానం
చేయటానికి రచయిత గారి స్థాయి కి
నేను సరి పోను. మీకు అభినందనలతో🎉
చాలా బాగుంది కథ. కళ్ళ కి కట్టినట్లు చూపించారు ప్ర తీ సంఘటన .. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు . శ్రీ సత్యనారాయణ గారి లాంటి రచయిత మళ్ళీ పుట్టాలి.👏👏👏👏👏.
I am a great admirer of you and shows. What I like most is your love of our language and how few non-telugu words you use. Please introduce "Cheliyalikatta" one of the great novels of Sri. Visvanatha Satyanarayana.
ముగింపు మీరు అనుకున్నట్టే నాకు కూడా అనిపించింది సర్.
ఊహించని సంఘటనలు జరగడం ఎలాగో కథలో చక్కగా చెప్పారు విశ్వనాధ వారు 🌹
Reyely you are great Nanna ❤
Padabhivandanam
Excellent Narration Kiran Prabha garu! 🙏🙏🙏
మంచి స్పష్టత మాటలో, ఊరిస్తూ ఊరిస్తూ చెపుతున్నట్టు కథను ముందు ముందు ఏం జరుగుతుందో అని ఉత్సుకత ప్రదర్శించడంలో అందెవేసిన చేయిగా ఊహించ వచ్చు.
గొప్ప ముగింపు 🙏
జీవితంలో చివరి వరకు గుర్తుండి పోయే కథ!
గురువు గారికి ప్రణామాలు 🙏🙏🙏
ధన్యవాదాలు మనసుకు హత్తుకునేలా చెప్పారు ❤
Chala badhakaramaina mugimpu
అద్భుతం. మీరు సాహితీ సేవ ఈ విదంగా చేస్తున్నారు.
ఏమైనా పాత కథలకు వున్న విలువే వేరు ! విశ్వనాథవారు ఒక్కరే ! మళ్ళీ అటువంటి రచయిత లేడు !
నమస్తే Kiran prabha gaaru 🙏🏻 ee నవల వింటుంతసేపు ఆహా ఏమి కథ అనిపించింది sir maaku intha మధురమైన కథ నీ అందించినందుకు ధన్యవాదాలు 👍😊
యువర్ వాయిస్ సూపర్ సార్🎉
సాహో విశ్వనాథ కవి సమ్రాట్
I also read the story about fifty years back. It is a story of many metaphors. The way he tells the story is very unique and very rare in short story writers. I know him personally. He is a very misunderstood writer among the last century writers.
Excellent presentation , Kiran Prabha garu👍👍 It reflects the sensitive and gentle nature of the subject very aptly… very touching indeed..😔 Thank you🙏
Dhanyawadamulu Kiran Prabha garu ❤
🙏🏻🙏🏻🙏🏻kallallo neellu vachhayi. Adi "Aatma Bhandham"!🙏🏻 Anthe!
I appreciate your storytelling! Being an artist I jealous about your perfect Telugu narration. Wonderful sir,
Chaalaa baavundi chaalaa baagaa cheppaaru chaalaa
Santosham
We are waiting for your podcasts, stories sir. Good evening
కథలో ని విశిష్టతను చెప్పటం మీ ప్రత్యేకత.
Sir, your analysis and narration are fantastic
Very beautiful story of Vishwanath Satyanarayanagaru.Thank u for ur beautiful narration waiting for the next week.
Your voice is wonderful sir.
Excellent 👌
🙏🙏🙏🙏 Adbhutaha
Amazing andi. 🌿🙏🏼💐☘️
Thank you for sharing this
Thankyou andi. Meeru cheppe kathala kosam roju edurchustunamu
Thank YOU fir your efforts.
Happy Wednesday Kiranprabhagaru, again a story super , excited to listen
Super store
So sad that you have to stop reading
Story ki hatsoff
Big kudos for your presentation 👏👏👏👏
Sir super chalabagundi.
Excellent Sir
Chala bagundi enta sunnitam😂 thankyou very y
Oh! What a beautiful story👌
First time I got to listen, Shri Vishwanatha Sathyanarayanagari Amazing story💥 And your presentation with beautiful explanations added extra beauty👍 Thanks a lot sir & immediately I subscribed to your channel💥
Wonderful story
Awesome story 🎉❤
Good story.thanks
Namaskaram sir
Excellent narration could you kindly publish Telugu audio books please . Namaskaram from Washington DC
Cheliyali katta kadha parichayam cheyandi
Katha chivari vaakyalu naaku arthamu ayinademante...kathanayakudu viswanathaniki aa ammayi gnaapakaalu 10 rojula daaka badhinchi, aharamu patlakuda asakthi nasinchinadi ani...!!
Sir please make story on RK lakshman sir
యీ కధ విన్నాక యండమూరి గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల కథకి దగ్గరగా వుంది అనిపించింది. బహుశా యీ కథ కి వెన్నెల్లో ఆడపిల్ల కథకి “”ఏమీ సంబంధము “”అనిపించక మానదు.
ఈ రోజుల్లో ప్రతి కవి పూర్వ రచనలను కొద్దోగొప్పో కాపీ కొడతారు. కానీ అది చెప్పరు.
sir nenu kavithalu rayali anukuntuna a books chadhavalo chapandi kocham
కళాతపస్వి విశ్వనాథ్ గురుంచి చెప్పగలరు
Typical Viswanadha style of storytelling.. Very good story indeed .. You made general references of the greatness of his style of storytelling but you forgot making specific references ..For example, take the narration of travelling in the train . Viswanadha compared small passing hills with cheekati muddhalu , and the dried up stream with stretched out tongue longing for water .. Wonderful, poetic way of of expressing things ..!
Very much
🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
నడిగర్ తిలగం పద్మశ్రీ శివాజీగణేషన్ గారి గురించి దయచేసి చేప్పండి.
🙏🏻🙏🏻🌹🌹
మహా రచయిత, విలక్షణ రచయిత అయిన విశ్వనాథ వారు ఏకవీర తరువాత వ్రాసిన ఈ ప్రేమకథ ను మీరు పరిచయం చేయడం చాల సంతోష దాయకం !మీదైన ప్రత్యేక శైలి కథకు మరింత ఆకర్షణ ! మీరు పాతకథలను మరన్నింటిని పరిచయం చేస్తారని ఆశిస్తాము !🙏
Cheliyali katta vinipinchandi.
💐🙏
❤🎉🎉
కానీ మెత్తం కూడా కల అవ్వోచ్ఛేమో....
మీ వివరణ మరీ ఎక్కువగా ఉంది.
రసాస్వాదం చేయలేకపోతున్నాం
I dont like his novels, stories
👍🙏