మాయా మాళవగౌళ రాగం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం maya malavagowla raga lets practice easy teach

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024

Комментарии • 39

  • @sainmavillage2203
    @sainmavillage2203 Месяц назад +2

    Suppper guruji

    • @SangeethaSthali
      @SangeethaSthali  Месяц назад +1

      ధన్యవాదములు 💐💐💐
      విజయీభవ!

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 месяца назад +6

    ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా...,
    అనేక సంవత్సరాల నుంచి మాయా మాళవగౌళ రాగం ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వేరే రాగం ఎందుకు నేర్చుకోకూడదు? మొదటి రాగం కనకాంగిరాగం కదా? మరి ఈ రాగాన్ని ఎందుకు సూచించారు పూర్వాచార్యులు? ఇలాంటి అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు చాలామందిలో ఉండి, నేను కనిపించినప్పుడు నన్ను కూడా అడగడం జరిగింది. వాళ్లందర్నీ దృష్టిలో పెట్టుకుని, మీకు కూడా అర్థం అయ్యేలాగా సులభంగా, ఈ ప్రయత్నాన్ని చేశాను. ఓపికతో సమయం చూసుకొని ప్రశాంతంగా ఈ వీడియో అంతా చూస్తే, మీకు కలిగి మేలు అంతా ఇంతా కాదు. ఇది నిజం. ఎల్లప్పుడూ సంగీత సేవలో.... శ్రీధర్ గురూజీ

  • @kalamgalam7156
    @kalamgalam7156 2 месяца назад +2

    ఇంత సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఒక్క శ్రీధర్ గురువుగారికి మాత్రమే సాధ్యం. ధన్యవాదాలు గురువు గారు. జై శ్రీమన్నారాయణ 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      ధన్యవాదాలు శిష్యా..
      సంగీతాన్ని సులభ మార్గంలో నేర్పించాలన్న తపనతో ప్రయాణం చేస్తున్నాను. అంతా శ్రీహరి కటాక్షం 💐

  • @varshak5655
    @varshak5655 2 месяца назад +1

    దివంగత గాయకులు బాల సుబ్రహ్మణ్యం గారు వివరించినంత క్లియర్ గా ఉంది గురువు గారు.

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад +1

      నా గాత్రం మరియు నా విశ్లేషణ అంతటి గాన దేవుడు మా గురువులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గుర్తుకు రావడం మా పూర్వజన్మ సుకృతం. కానీ వారి స్థాయి వారిదే, వారి స్థాయికి చేరుకోవడం అసాధ్యమే, వారిని గుర్తు చేసుకుంటూ, అనుసరిస్తూ సాగడమే....
      మీకు నా వీడియో వివరణ నచ్చినందుకు సంతోషంతో...మీకు ధన్యవాదాలు💐💐

  • @venkatamohanamurthymatcha199
    @venkatamohanamurthymatcha199 2 месяца назад +1

    చాలా చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు గురువుగారూ
    చాలా సంతోషం ధన్యవాదాలు

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      సంగీత వ్యాప్తి కోసం కృషి చేస్తూ, అందరికీ అర్థమయ్యేలాగ చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. నీలాంటి అభిమానులు మమ్మల్ని మెచ్చుకున్నప్పుడు, మరిన్ని ముఖ్యమైన సంగీత అంశాలన్నీ చేరవేయాలని కోరిక పెరుగుతూ ఉంటుంది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు మా ఆశీస్సులు

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 месяца назад +1

    Chala adbhutham ga chebuthunnaru, Sir
    Thank you so much. 🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      చాలా సంతోషం ధన్యవాదాలు 💐💐💐

  • @sivasagard
    @sivasagard 2 месяца назад +1

    Very informative and helpful information guruvugaru !

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      𝗧𝗵𝗮𝗻𝗸 𝘆𝗼𝘂
      𝗚𝗼𝗱 𝗯𝗹𝗲𝘀𝘀 𝘆𝗼𝘂

  • @ssgmsst
    @ssgmsst Месяц назад +1

    చాలా బాగా చెప్పారు మాస్టారు 🙏

  • @harichowdary7512
    @harichowdary7512 2 месяца назад +1

    Bhaga chepparu guruvugaru

  • @tpssarathi6183
    @tpssarathi6183 2 месяца назад +1

    చాలా బాగా నేర్పు తున్నారు సర్

  • @manyanasrinivasarao373
    @manyanasrinivasarao373 2 месяца назад +1

    Super Sir ❤🎉🎉🎉

  • @Sanatanarao
    @Sanatanarao 2 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻మీ నెంబర్ పెట్టగలరా గురూజీ. నేను శ్రీవేంకటేశ్వర స్వామివారి మీద 1000 కి పైగా కీర్తనలు ఆయన ఇచ్చిన పరమకృపతో రచించాను. మీతో మాట్లాడాలి ❤

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      𝗢𝗻𝗹𝘆 𝗺𝗮𝗶𝗹 𝗯𝗲𝗹𝗼𝘄
      sangeethasthali@gmail.com

  • @bacharajuthirumalarao2469
    @bacharajuthirumalarao2469 2 месяца назад +1

    Sir meeru vivarinchina theeru chala saralanga undi . Naaku sangeetham nerchukovalani undi DAYACHESI NERPINCHANDI . Thirumala rao

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      చాలా సంతోషం 💐ధన్యవాదములు
      మాకు mail చేయండి ఖాళీ ఉంటే గురువుగారు తప్పక నేర్పిస్తారు.
      sangeethasthali@gmail.com

  • @sainmavillage2203
    @sainmavillage2203 2 месяца назад +1

    సార్ మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి చిన్న చిన్న మేజర్ స్కిల్స్ మైనస్ స్కిల్స్ ఒక వీడియో చేయండి నెక్స్ట్ అది తొందరలో వీడియో చేయండి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి ఏమేం నేర్చుకోవాలో అదొక వీడియో చేయండి

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад +1

      ధన్యవాదాలు💐💐
      మీరు అడిగిన వీడియోలు ఆల్రెడీ చేయడమైనది. ప్లే లిస్ట్ లో చెక్ చేస్తే ఉంటాయి. ఇక సంగీత దర్శకత్వం అనేది, లోతైన సంగీత పరిజ్ఞానానికి సంబంధించినది, కల్పనా శక్తి, సృజనాత్మకత ఉండాలి. వీలు కుదిరితే వీడియో చేస్తాము 💐

  • @sistlasreedevi6031
    @sistlasreedevi6031 2 месяца назад +1

    Nenu tab lo try chesthunnanu sir.indulo C2 C3 C4 NOTES UNNAYI ANTE EMITO CHEPTHARA

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      𝗖3
      𝘈𝘴𝘱𝘦𝘳 𝘧𝘪𝘷𝘦 𝘰𝘤𝘵𝘢𝘷𝘦𝘴 𝘱𝘪𝘢𝘯𝘰
      𝐀𝐥𝐥 𝐭𝐡𝐞 𝐛𝐞𝐬𝐭

  • @maddilaanusha7382
    @maddilaanusha7382 Месяц назад

    Namasthe sir
    Are you taking online classes

    • @SangeethaSthali
      @SangeethaSthali  Месяц назад

      Mail your details below
      sangeethasthali@gmail.com

  • @prashanthjadi2204
    @prashanthjadi2204 2 месяца назад

    Guruvu garu meeku institute undha personal classes theeskuntara location ekkada chepthara

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      ఈ క్రింద సూచించిన మెయిల్ కి మీ వివరాలు పంపిస్తే, గురువుగారు సమాధానం చెబుతారు.
      శుభం భూయాత్ !
      sangeethasthali@gmail.com

  • @naveenachokkam2395
    @naveenachokkam2395 2 месяца назад

    Namskaram guruvugaru Medaggara Sangeetham nerchukovalanukuntunanu, vivaralu teliyajeyandi

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      Mail please below
      sangeethasthali@gmail.com

  • @vijayarepalli567
    @vijayarepalli567 2 месяца назад +1

    M̺e̺e̺r̺u̺ s̺u̺p̺e̺r̺ s̺a̺r̺

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад

      అంతా శ్రీహరి కృప
      మీకు మా ధన్యవాదాలు💐💐

  • @user-mv2kr5vz5i
    @user-mv2kr5vz5i 2 месяца назад +1

    గురువు గారు guitar మీద ఈ రాగాలు మీరు నేర్పగలర అజ్ఞానం గా అడిగితే మన్నించండి

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 месяца назад +1

      నేను గిటార్ నేర్పించడం లేదు. ఈ రాగాన్ని గిటార్ మీద వాయించవచ్చును. మీరు గిటార్ గురువులను సంప్రదించండి.
      విజయీభవ !